10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నా ఇన్ని సీట్లు రావడం మోదీ ఘనతేనా..? | Chairman's Desk | Ntv

  Рет қаралды 23,536

NTV Telugu

NTV Telugu

Ай бұрын

10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నా ఇన్ని సీట్లు రావడం మోదీ ఘనతేనా..? | Chairman's Desk | Ntv
#pmmodi #nda #ntv #chairmansdesk
For more latest updates on the news :
► Visit Our Website : ntvtelugu.com/
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews #andhrapradeshelection2024 #LokSabhaElections2024 #ElectionsonNTV #apresults2024 #resultsday #apelectionresults #apresults2024

Пікірлер: 54
@sreekanthyenugula1904
@sreekanthyenugula1904 Ай бұрын
నెహ్రూ గాడు ప్రధాని గా ఉన్నప్పుడు ప్రతి పక్షం లేదు. కానీ ఇప్పుడు ప్రతి పక్షం ఉంది. నెహ్రూ గాడి కంటే మోడీ గారు గొప్ప వారు నిజమైన భారతీయుడు మోడీ గారు, నెహ్రూ గాడు పాకిస్థాన్ ప్రేమికుడు నెహ్రూ గాడు భారత వ్యతిరేకి జై మోడీ జి జై హింద్ మేర భారత్ మహాన్
@koradaharshavardhan369
@koradaharshavardhan369 26 күн бұрын
అవును సార్ మీరు చెప్పింది చాలా కరెక్ట్ అప్పట్లో only కాంగ్రెస్ ఉంది ఇప్పుడు చాలా పార్టీలు ఉన్నాయి అయన సరే అవన్నీ దాటుకొని ఒక బీజేపీ కే సొంతంగా మెజారిటీ వచ్చింది 2014 లో 272 2019 లో 303 Modi is great .
@kallabaisrinivas8925
@kallabaisrinivas8925 Ай бұрын
ప్రజలకు లోకజ్ఞానం లేని టైంలో మూడుసార్లు ఎవడైనా చేస్తాడు, కానీ ఇప్పటి ఉన్న సిచువేషన్ లో మూడుసార్లు గెలిపించడం గ్రేట్, జై బిజెపి జై మోడీ 🚩
@saikumardeva
@saikumardeva Ай бұрын
Correct 💯💯
@trendboxx6514
@trendboxx6514 Ай бұрын
నెహ్రూ 3 సార్లు ఉన్నపుడు ప్రతి పక్షం లేదు... కానీ మోదీ గారు ఉన్నపుడు ప్రతి పక్షం ఉంది... ఈ టైం లో మూడవ సారి ప్రధాని కావడం చాలా గొప్ప విషయం. విదేశీ కుట్రలు, ఖాన్ గ్రేస్ తప్పుడు ప్రచారాలను ఎదుర్కుని మోదీ గారు దిగ్విజయంగా హైట్రిక్ సాధించారు. జై శ్రీరామ్ 🚩 జై భారత్ 🇮🇳 జై మోడీజీ 😎
@subhashchandratumma5192
@subhashchandratumma5192 Ай бұрын
నెహ్రూ 3 సార్లు ప్రధానిగా ఉన్నప్పుడు ప్రతిపక్షం లేకుండా, దేశంలో ఇప్పటి మాదిరిగా పాకిస్తాన్, చైనా ఉగ్రవాద సంస్థ లతో పాటు మన దేశంలోని విపక్షాల దేశ వ్యతిరేక కార్య కాలాపాల లాంటి తల నొప్పులు లేవు. పైగా ప్రజలకు కాంగ్రెస్ పై ఉన్న ప్రేమ వాళ్లకు పాలన సజావుగా సాగేలా చేసింది. కాని ఇప్పుడు మోడీ జీ గారికి ఉగ్రవాద దేశాల నుంచి వచ్చే ముప్పును, దేశంలో ఉన్న దేశ ద్రోహ పార్టీల నుంచి వచ్చే ముప్పును సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు శక్తిని పెంచు కుంటూ దేశాన్ని అభివృద్ధి చేసే దిశగా తయారు చేసే మన హిందూ ధర్మ ప్రధాని మోడీ జీ, ముస్లింల వంత పాడే నెహ్రూ కంటే చాలా గొప్ప నాయకుడు మన ప్రధాని మోడీ జీ ఇంకా ఎంతో సేవ చేయాలని ఆ భగవంతునితో ప్రార్థిస్తున్నాను. జై BJP, జై మోడీ జీ, జై భారత్ మాతా!!!
@shankeryadav1741
@shankeryadav1741 Ай бұрын
Jai Ho Modi ji 🙏 Jai BJP 🔥🔥
@jogeshraj-km4bs
@jogeshraj-km4bs Ай бұрын
Modi all wark desam femeli cosam wark ❤🙏
@sasanka7474
@sasanka7474 Ай бұрын
obviously abdaru oka pakka modi okkaru
@santhoshmangali9263
@santhoshmangali9263 Ай бұрын
Jai shree ram 🚩🚩🚩🚩
@dhulipudibhanuprasad-dbp7915
@dhulipudibhanuprasad-dbp7915 Ай бұрын
Jayaho Pawan Kalyan sir
@vaggelaramarao6874
@vaggelaramarao6874 Ай бұрын
మోడిని స్వతంత్ర పోరాటం చేసిన నెహ్రూ తో పోల్చడం సరైంది కాదు.
@raghava8561
@raghava8561 Ай бұрын
vaado sidhanthi..nuvvo vedhanthi
@dhulipudibhanuprasad-dbp7915
@dhulipudibhanuprasad-dbp7915 Ай бұрын
Jai Janasena జై జై
@droshan7261
@droshan7261 Ай бұрын
Nehru ji ki modi ki comparison yemitira media motham ammudupoyindi...
@gopalakrishnayes2320
@gopalakrishnayes2320 Ай бұрын
Nehru ji 😂😂😂😂😂😂😂😂
@sreekanthyenugula1904
@sreekanthyenugula1904 Ай бұрын
అవును కదా నెహ్రూ గాడు దేశ ద్రోహి పాకిస్థాన్ ప్రేమికుడు మోడీ గారు నిజమైన భారతీయుడు మోడీ గారి తో నెహ్రూ గాడి ని comparison చాలా తప్పు
@PK98761
@PK98761 Ай бұрын
Nehru ji aa😂 Vadiki Muslims and Congress parties thappa Andaru ummu thaaru
@lakshmanaraogandepalli9143
@lakshmanaraogandepalli9143 Ай бұрын
3rd Time Prime Minister Modhiji great Jai Modhiji 🙏
@sudhakarreddy3972
@sudhakarreddy3972 Күн бұрын
జై మోడీ జై మోడీ
@karthikpgr430
@karthikpgr430 Ай бұрын
మూడు జి మేనియా
@MylapalliVenkatesh-sc6vt
@MylapalliVenkatesh-sc6vt Ай бұрын
Jai sri Modi Jai barth
@sudheertechchannel
@sudheertechchannel Ай бұрын
Rss❤❤
@gutpalinganna1030
@gutpalinganna1030 Ай бұрын
Jai. Modi 🛕🛕
@umamaheswararaovutukuri655
@umamaheswararaovutukuri655 Ай бұрын
Worst pm ever
@chandrasekhar4318
@chandrasekhar4318 Ай бұрын
జై మోడీజీ, జై జై బిజెపి ❤
@venkatalasakani3841
@venkatalasakani3841 Ай бұрын
Nehru👎 Modi 👍
@Professor-vd2xx
@Professor-vd2xx Ай бұрын
South states ki ministry ivvatledhu sarrigga Votes balsi vesinama? Kcr la ne pogaru peruguthundhi bjp ki
@venkatalasakani3841
@venkatalasakani3841 Ай бұрын
Motam eenni ministries echaru deshamlo Chepu
@user-ov4ne4sk7z
@user-ov4ne4sk7z Ай бұрын
Eni minister echaro athaniki anavasaram. Edho okkati anali ante ​@@venkatalasakani3841
@Professor-vd2xx
@Professor-vd2xx Ай бұрын
Total=70 South states ki Karnataka 4 AP nunchi 3 Tamilnadu -3 Telangana ki 2 Kerala 2 Ante 14 iccharu south states kosam 70 lo Edhi biccham antaru
@Professor-vd2xx
@Professor-vd2xx Ай бұрын
Asalu okka seat kuda gelvani Tamilnadu ku 3 iccharu Prajal eyy oddhu meru ani theerpu iccharu Telangana state nunchi 8 icchamu manaku 2 aa?
@saikumardeva
@saikumardeva Ай бұрын
South lo vachina seats ki chala ekkuva seats icharu
@s.ckrishnaiah6992
@s.ckrishnaiah6992 Ай бұрын
Infact BJP failed to win with absolute majority but came in power with other political parties. However it is difficult to rule country for 5 years.
@kelovthvamsi
@kelovthvamsi Ай бұрын
After 10 years, it's very hard to every govt to come again in power. Even though BJP got 240, it's highest majority after two terms. But not have majority still came in power in collation Government
@ashwinyadav2122
@ashwinyadav2122 Ай бұрын
అరేయ్ హవాలా బీజేపీ ఎన్డీయే 540 సీట్లు నిలబడిత 293 గెలిచింది బే
@jogeshraj-km4bs
@jogeshraj-km4bs Ай бұрын
Modi all wark desam femeli cosam ❤🙏
@mohammadsardhar5914
@mohammadsardhar5914 Ай бұрын
ఒక స్వాతంత్ర సమరయోధుడైన నాయకుడిని, మతరాజకీయలు చేసే ఒక నాయకుడితో పోల్చడం నిజంగా మన దేశ దౌర్బాగ్యం 😢😢😢😢
@user-ov4ne4sk7z
@user-ov4ne4sk7z Ай бұрын
Nehru eni sarlu jail ki velladu bro?
@mademshekaryadav5212
@mademshekaryadav5212 Ай бұрын
దేశాన్ని మతం ఆధారంగా విభజించిందే నెహ్రూ గాడు రా వానికి ఉన్న ప్రధాని పదవి ఆశతో వాడే రా అసలైన మత నాయకుడు అయినా మీ బుద్ధి ఎప్పటికీ మారదులే
@AnantharaoMedavarapu
@AnantharaoMedavarapu Ай бұрын
Nijame? Modi is a fighter. He is fighting against traitor s of Bharat. Who is nehru? Nehru is selected PM and Modi is elected PM
@DevendarPatel-kq8jr
@DevendarPatel-kq8jr Ай бұрын
Jammu nu pakisthan ku appajeppadama sowthantharam ante
@santhoshb8439
@santhoshb8439 22 күн бұрын
Modiji is world mass leader ❤
@santhoshb8439
@santhoshb8439 22 күн бұрын
Hindus kosam unna oke okka party BJP ❤
@santhoshb8439
@santhoshb8439 22 күн бұрын
Jai BJP ❤
@droshan7261
@droshan7261 Ай бұрын
Nehru ji ki modi ki comparison yemitira media motham ammudupoyindi...
@srikanthsidd9959
@srikanthsidd9959 Ай бұрын
Nijame. Gelava kundane PM padavi ekkina Nehru ekkada, Mudu sarlu gelichi occha Modi ekkada! 😊
@droshan7261
@droshan7261 Ай бұрын
Nehru ji ki modi ki comparison yemitira media motham ammudupoyindi...
@Eswarkrishna-db3yh
@Eswarkrishna-db3yh Ай бұрын
Prajalu votes veyyakunda vote gelichina nehru gadiki prajalu votes vesi democracy dwara pm ayina modi ji ki comparison aa chee
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 175 МЛН
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 60 МЛН
V6 News LIVE  | Telangana Live TV Channel | V6 News
V6 News Telugu
Рет қаралды 357
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 175 МЛН