Life అంటే నీదే bro ఒక్కరోజు నీలాగా బ్రతికితే చాలు నువ్ great bro... నువ్ ఎవ్వరికి హాని చెయ్యలేదు బలిసినోళ్లనే ఆడిస్తున్నావ్ నీవాళ్ళ పేదవాడికి ఇలాంటి అన్యాయం జరుగలేదు నువ్ hero bro🔥🔥🔥🔥
@shannureddy86642 жыл бұрын
Life ante elanti tensions lekundaaa lovable ones tho hpy ga vundadam bro
@nagulmeerask10252 жыл бұрын
Yes
@jaganthota69162 жыл бұрын
👍👍🙏
@RTV9TELUGUNEWS2 жыл бұрын
👍
@kuruvasrikanth6082 жыл бұрын
🙏
@lokeshjanasena93382 жыл бұрын
బేరం సెట్ అయితే ఏ న్యూస్ బయటకు రాదు...
@rameshnaidu18182 жыл бұрын
Super chepinav
@naveengoud32192 жыл бұрын
👌👌👌
@prakashreddytoom38072 жыл бұрын
Anthe. Kadhaa.
@nakkaninaresh35402 жыл бұрын
Yes nejame
@nationpride14782 жыл бұрын
గొప్ప జంతు ప్రేమికుడు👍
@mittapallisaikumar98752 жыл бұрын
లైఫ్ అంటే నీదన్న... నా సపోర్ట్ నీకు ఇస్తానా... నువ్వేం రేప్ చేయలేదు ,లీగల్ గానే క్యసినో ఆడిస్తున్నావ్ సూపర్ 👌👌
@balajiram7582 жыл бұрын
inthamandi yadavalu unnarentra ind lo
@balajiram7582 жыл бұрын
@@mittapallisaikumar9875 doubte ledu ra nuvvu yadavve, akramanga dabbu sampadinchi oka private army ni pettukunavallu neeku inspiration kaneesam alochana kuda ledu enduku support chesthavani.
@mittapallisaikumar98752 жыл бұрын
@@balajiram758 Are babu comment pette mundhu alochinchuko ra,yedava ante intikocchi chirutharu....
@balajiram7582 жыл бұрын
@@mittapallisaikumar9875 address istha rammanu
@nastikudu12332 жыл бұрын
ధైర్యముంటే అధికార పార్టీ వాళ్లు ఎవరున్నారో బయట పెట్టండి
@anjaneyulujyothi22532 жыл бұрын
వీనివల్ల పేదవాళ్ళు నష్టం జరగలేదు బలిసినోళ్లే కదా తప్పు లేదు ఎంజాయ్
@sahashil41352 жыл бұрын
Ilanti galla binamiluga untaru
@MrSrikanth4702 жыл бұрын
Aa balisina vallu lagedidi peddavallu thote
@nrtelugu6772 жыл бұрын
పెద్ద వాళ్ళు డబ్బు కోల్పోతే పేదవాడి రక్తం తాగి మరి గుంజుతారు.. పరోక్షంగా నష్టం పేదవాడికే
@cnzzz10142 жыл бұрын
బలిసినోడు పెదవాళ్ళను ముంచే కదా వీనికి పెట్టేదే
@swastikom53012 жыл бұрын
బలిసినోడికి డబ్బు రావాలంటే పేదవడినే దోయ్యాలి. పేకాటలో బలిసినోడు డబ్బుపవగొట్టుకుంటే మళ్ళీ పేదవడినే తింటాడు.
@cnzzz10142 жыл бұрын
నాలుగు రోజులు ఆగితే అందరు అన్ని మర్చిపోతారు
@srinivasdhyagam34052 жыл бұрын
అంతే
@Manishkasani2 жыл бұрын
Ippudaite chudaradhu news.
@prakashreddytoom38072 жыл бұрын
Avunaa.
@venkataramanakillivenkatar87132 жыл бұрын
ఓటు వేసే గెలిపించి న వేదవల్ని ఏమీ అనడం లేదు ఆయన ఏమీ చేశారు నువ్వు సూపర్ bro
@prakashreddytoom38072 жыл бұрын
Avunu. Kadhaa.
@ch.r.r11682 жыл бұрын
మన బందిపోటు రాజకీయ నాయకులు కంటే ఆయనే బెటర్.
@punyakotikumarpunyakotikum41692 жыл бұрын
ఆయన వెలుతుర్లోనే తిరుగుతున్నాడు మీరే చీకట్లోకి చూస్తూ మాట్లాడుతున్నారు he is enjoyd class 1 life style మీకు అసూయగా ఉన్నట్టుంది......
@maheshitscrazy13672 жыл бұрын
😎నువ్వే right person anna kani nee life cinema style lo vundhi నువ్వు real life లో విలన్ కానీ నువ్వు ఎవరికి హాని చేయలేదు.. నువ్వు ఎవరికైనా సహాయం చేసి వుంటే bagunnu 😎🔥
@thewolfofindianstockmarket66912 жыл бұрын
Hello bro he helped many people in life... N one more thing don't judge him with his lifestyle his family is well off from decades.
@prakashjupally2 жыл бұрын
Bro adhi antha policians money, vala black money ni veedu manage cheseyvadu...antey govt, janalu dabbu annattey kadha... govt development loki ravalsni dabbulu ala vadi account loki vellindhi, vadini ela support chestharu..
@squadgamer4612 жыл бұрын
Arey em ardham aindhira niku
@maheshitscrazy13672 жыл бұрын
ఎన్ని సినిమాలలో చూడలేదు బ్రో politicians అందరూ veedike support చేస్తున్నారు కానీ మన డబ్బుని వాడు తెలివిగా వాడుతున్నాడు ఇది అందరికీ తెలుసు కానీ ఏం చేయలేక పోతున్నారు Bro's
@ff-xc7dw2 жыл бұрын
@@prakashjupally vaadu veedu manchiga matladu bro
@Rajashekharreddy2382 жыл бұрын
Nothing wrong if he would have been followed indian laws . No actions will be taken against any rules .
@lavanyas40412 жыл бұрын
Anubavinche satha undi....yevarni ibbandi pettakunda ...thana telivithetalatho dabbunna vallatho game aadinchi sampadisthunadu...he is a professional.....I love his style
@rahulrajendra60512 жыл бұрын
I love you
@JaishreeRam996692 жыл бұрын
వీల్ ఎవరికీ బేరం కుదరలేదు ఉంటుంది అందుకే ఈ న్యూస్ ఇలాంటివి పెట్టకు నీకు తిన్నారా ఎవరు ఎక్కడ ఇది చేసుకుంటే ఇలాగే ఉంటుంది 😂😂😂😂😀😃😃😍😃😃🙏🏽🙏🏽🙏🏽
@airanainams55512 жыл бұрын
పుట్టేటపుడు నువ్వేట్ల పుట్టినవో తెల్వదుగాని.. నువ్వు సస్తే మాత్రం నీ చావు మాములుగా ఉండదు అన్న...🔥🔥
@Teluguchristiangospelsongs2 жыл бұрын
Correct 👍
@pawansahishsathishroyal22842 жыл бұрын
నేపాల్ గోవాలో కాసినో లీగల్ మీకు తెలియదా ఎదో వాడు దేశాన్ని అమ్మేసినట్టు trp కోసం.
@flyingeagle48372 жыл бұрын
Paisalu unna prathi okkadu idhe panulu chestharu madam garu. He said well
@RTV9TELUGUNEWS2 жыл бұрын
Its Legal at Goa If any mistakes Ask Goa govt One nation separates Permittions in India 😉
@sonyysoni89552 жыл бұрын
Deenemma brathuku life ante idiraa 👍
@vupparimadhusudhan61072 жыл бұрын
He is the legend Great person hats up
@indocrick11932 жыл бұрын
బ్రతికితే నీలాగే బ్రతకాలి!👌👌
@jmani88452 жыл бұрын
So poor guy 😔 Animal lover 😍
@satyanarayanapothu46912 жыл бұрын
వ్యక్తిగత జీవితాలు వాళ్ల ఇష్టం. మధ్యలో మీ భాదేంటి?
@suresh5152 жыл бұрын
King done hero ఇవ్వని కలుపుతే. మన ప్రవీణ్ అన్న నీలాగా ఒక్కరోజు బతుకుతో చాలు అన్న 👌👌👌👌
@allinonetech26812 жыл бұрын
Superb enjoy ur life vth full of happiness bro great job bro
@m.r.reddyraghu27182 жыл бұрын
ఇవన్నీ మాములే..... ఎంజాయ్ చేస్తున్నాడు....
@jaipalchintu61652 жыл бұрын
Life ante needi Anna.
@KKNOV112 жыл бұрын
నాకు తెలిసి ఇతనేమి దేశానికి ప్రమాదం కాదు... దేశాన్ని ప్రమాదంలోకి నెడుతుంది స్వార్థపరులైన రాజకీయనాయకులు, అధికారులు...
@bakeryfoodmacking2 жыл бұрын
ప్రవీణ్ అన్నానే కరెక్టు 😎😎😎💐all the అన్న ప్రవీణ్
@dlentertainments54562 жыл бұрын
నువ్వు గ్రేట్ బ్రో....సూపర్ luxery లైఫ్ ఎవరికి అన్యాయం చేయకుండా నీకు నచ్చినట్టు బ్రతుకుతూ....జంతువులను చేరదీసి ఖర్చు pedutunnav నీలా బ్రతకాలి అనుభవించు రాజా
@riyazpathan54752 жыл бұрын
Chokoti Praveen good person
@shyamsunder342 жыл бұрын
He earned everything by himself.......his life his rules.....
@vrartistsudhakanthindia58732 жыл бұрын
Nothing can be done,just news,all are supported him
@naveengoud32192 жыл бұрын
తెర వెనుక ఉండే అతన్ని తెరపైకి తీసుకొచ్చారు ఫ్రీ పబ్లిసిటీ మొత్తానికి చికోటి ప్రవీణ్ గారిని హైలెట్ చేశారు చానెల్స్ వారు
@vigneshrealestatesnandyal57762 жыл бұрын
ప్రవీణ్ గారు గుడ్
@SaiKiran-yk5pi2 жыл бұрын
Em parledu manodiki political support full ga vuntundi
@queenofmylife50512 жыл бұрын
Anna meru real hero Anna.......👍
@shivab32692 жыл бұрын
Super anna..... Nuvvu thopu...... I am from kadthal
@kk.c77682 жыл бұрын
ఎం కాదు అంతా మీడియా హడావుడి మాత్రమే.
@ramanab47562 жыл бұрын
Super good job sir super 🙏🔥
@veerabadhramobiles83162 жыл бұрын
Inspirational story Anna
@KVR0082 жыл бұрын
చిట్టి దేవేందర్ రెడ్డి బ్యాంకు లను ముంచి ఎంజాయ్ చేస్తున్నాడు
@arkotamnarsimhamudiraj4432 жыл бұрын
Mi 10 tv ki ivvala. మా అన్నయ్య సంపాదించి.. నీరు పేదలకు సహాయం చేస్తాడు అన్నయ్య అది చాలు అందరికీ. Muyyavo
@Sandeepkumar-nl4bv2 жыл бұрын
Ur great ☺️☺️ u not harmed to poor people...
@thinkpositive6272 жыл бұрын
Political persons back ground lekundaa elaaa cheyyaleru. Andharu anukuntaaru kondhare elaa reach avuthaaru. Media vaariki kudaa kontha vuntundhi.
@Srava1TV2 жыл бұрын
చిక్కటి ప్రవీణ్ అన్న నీ లైఫ్ సూపర్ అన్న ఎట్లా సంపాదిస్తే ఏంది కానీ మంచిగా బతికినవ్ గట్లనే బతకాలి మనిషన్నవాడు జీవితం జీవితంలో విస్కీపోయిన ఇలాంటి అడ్డంకి ముందడిగేసి ఎవరికి భయపడకుండా బ్రతుకుతారు
@anilkumarseethala34882 жыл бұрын
మా ఊర్లో కోడి పందాలు ఆడితేనే పుట్టుకు దెంగుతున్నారు నువ్వు వరల్డ్ వైస్ గానే బలిసిన వాళ్ళతోనే గేమ్ ఆడిస్తున్నావ్ నువ్వు తోపు బ్రదర్....🙏🙏🙏🙏🙏🙏🙏
@pudarigopi81682 жыл бұрын
Edi oka talent super
@kothacheruvurajkumar32152 жыл бұрын
Supar ra meru vadi gurunchi andhareki thelisindhi ani Eppudu meru Anni chepthunara
@nagendrakondeti16312 жыл бұрын
Shame on the Judiciary system, law and order in India.
@kirang3142 жыл бұрын
I didn't find any mistake..news cheppandi ante news tayaru chesi cheptharu...vadi farm lo gurralu unte endi gadidalu unte endi vadi istam..IDE POLITICIAN KABZA NEWS VEYAMANTE PADIPOTHUNDI VILLAKU
మీ న్యూస్ నాలుగు రోజులు సాగదీయడానికి తప్ప జనాలకి ఒక్క పది పైసలు వంతు కూడా ఉపయోగపడదు
@mandalabhaskar2872 жыл бұрын
Raja life అని వినటమే కానీ చూడటం ఫస్ట్ టైమ్ సూపర్
@bandisrinivasreddy35832 жыл бұрын
I support brother your correct
@sjcreatives31212 жыл бұрын
జంతు ప్రేమికుడు
@ggr.gaddamggr.gaddam50302 жыл бұрын
అలాంటి వారికి గట్టిగా కొటేషన్ ఇచ్చి అన్ని బయటకు వస్తాయి
@rajendraprasadreddyaptheri73442 жыл бұрын
బాగా బలిసిన పార్టీ కుషి చేసిన ప్రవీణ్ ప్రభుత్వం ముందుగ వాళ్ళు బ్లాక్ మనీ సెజ్ చెయ్యండి
@NareshYadav-uh4mk2 жыл бұрын
Super hero anna nuvvu money makes many things
@nomulaparamesh13562 жыл бұрын
ఆన్న నువ్వు సూపర్ స్టార్
@ramuluravutla75022 жыл бұрын
పేదవాడు పేదవాడు ఉంటాడు ఇతను జాల్సాలు చేయిస్తున్నారు రాజకీయ నాయకులను ఈ రాజకీయ నాయకులూ కు ఎక్కడి నుండి వచ్చింది ప్రతి వస్తువు భారం వేసి ఆ భారాన్ని ప్రజలపై నేటేస్తున్నారు ఈ బేకువ్ వాల్లు నేపాల్ నేదర్లండ్ వేల్లాచు హీరోయిన్లు తో జాల్సాలు చేయాచ్చు వాడిది ఏమైనా పోతుందా ఒక బోసిడికొడుకుని వదులుకోవద్దు
@anilsanilsanil5972 жыл бұрын
Anna super 👌🏻 life antea needhi
@burownbo76132 жыл бұрын
In every districts there are people like him
@rajkumar-of3tf2 жыл бұрын
Arye ani cases vuna am pikaru Cases vuna vani CM chesena valu mana telugu valu 🙏
@malleshm8692 жыл бұрын
Great bro nilage bhathakali manishi anteee
@redangle91842 жыл бұрын
Matlade anchor kuda atanni chusi fidaaa idhey nijam.....batikite atanila batakali love u bro ❤️
@bethasuryakala23182 жыл бұрын
Goa va lo nepal casion legal
@TheHelpOfNS2 жыл бұрын
అయ్యగారే కరెక్ట్
@veerabadhramobiles83162 жыл бұрын
Love you brooo Naku kuda same life untay na same rangaa
@artclocks20222 жыл бұрын
ఇప్పుడు మాట్లాడండి రా జంతు ప్రేమికులర జూ ఆఫీసర్స్ ఎక్కడ
@shaikibrahim41782 жыл бұрын
Mari itanu gurinchi antunnaru Politician’s sons deggara kuda baga dabbulu untai mari valla level ? 28-7-22
@mallaiahg13252 жыл бұрын
E month lo birthday party grand ga celebrations chesukunaadu..champapet lo
@rajakeyarangullu18022 жыл бұрын
Avnu adhi chuse vorvaledu andaru
@sunkarasreenivas26312 жыл бұрын
Superb 🙏
@sampathgourani43932 жыл бұрын
Nice
@kalyankaar51952 жыл бұрын
అధ్యక్షా....లైఫ్ అంటే మినిమమ్ ఇట్లా ఉండాలా
@panasonic90panasonic552 жыл бұрын
ప్రపెంచమే ఒక మాయ nachinavaalu వెళ్తారు వాళ్ల ఇష్టం అయన వాళ్ళ ఏంటి నష్టం మీకూ
@Usman.Mahammed2 жыл бұрын
Bussiness chesukuntunadu vadi istam..
@g.shirisha11932 жыл бұрын
కృష్ణా డిస్ట్రిక్ట్ కైకలూరు మండలం కొవ్వాడ లంక గ్రామ లో కరోనా కలకలం పేషెంటు ఇప్పుడు ప్రస్తుతానికి మండవల్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు ఈ విషయాన్ని దాచి పెడుతున్నారు నర్సులు మన ఆంధ్రాలో కరుణ ఇంకా ఎంతమంది ఉన్నారు 🤔 దయచేసి కరుణ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి కొవ్వాడ లంక గ్రామం మొత్తం బీజింగ్ కొట్టారు 🤔 కానీ ఎవరు క్లారిటీ ఇవ్వట్లేదు 🤔 మళ్లీ కరుణ స్టార్ట్ అయిందా
@raghavareddy9202 жыл бұрын
After government change only these things happening Means ? 🤔🤔🤔🤔
@jsrinivasulujsrinivasulu31022 жыл бұрын
That is my india
@yellappalashkari63612 жыл бұрын
U are great bro
@SAI-BROO2 жыл бұрын
Miru Baga famous chesaru hero life style Ide movie 🎥 lo hero cheste bomma adiripotundi
@valigishivakumar38612 жыл бұрын
KZbin lo unna videos petukoni e challens 👏👏👏👏👏👏edhi value news challens value
@kotyadarajinaidu59102 жыл бұрын
Super...meru God sunnes
@pushparaju49862 жыл бұрын
Good ei ministers and mla janalaki emi cheyyakapoyyana vallu anna enjoy chesthunnaru