10 Years Challenge ✔️ ||

  Рет қаралды 37,010

JanaSena Party

JanaSena Party

Күн бұрын

Follow JanaSena Chief Pawan Kalyan on Facebook : / pawankalyan
JanaSena or JanaSena Party is an Indian political party in the states of Andhra Pradesh and Telangana, founded by MR. Pawan Kalyan in March 2014. JanaSena which means People’s Army in Telugu language.
To Donate : janasenaparty....
Other official Social media Links :
/ janasenaparty
/ janasenaparty
/ janasenaparty
#PawanKalyanAneNenu
#JanaSenaParty #PawanKalyan

Пікірлер: 37
@arigelaraju6562
@arigelaraju6562 2 ай бұрын
ఇలా చెప్పగలిగే దమ్మున్న నాయకుడిని ఎవరైనా చూశారా దటీజ్ పవన్ కళ్యాణ్ గారు
@subhadranamana2073
@subhadranamana2073 2 ай бұрын
Nijanga miru anni chepinavi chesi chupistunaru Pawan Kalyan Garu!!!!! I appreciate your sincerity and commitment to the welfare of people in AP!!!!! 🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿
@maximasthegamer.5991
@maximasthegamer.5991 Ай бұрын
Miru chala correct ga chepparu Love you so much pavan kalyan
@Grotes_que
@Grotes_que 2 ай бұрын
Yeh Pawan Nahi Hai. Yeh to Toofan Hai.
@suryaprakash7375
@suryaprakash7375 2 ай бұрын
Pawan Kalyan garu manchi vyakthithavam unna nayakudu ❤
@tabithajyothi2359
@tabithajyothi2359 2 ай бұрын
Jai pawan sir
@janakijanu6402
@janakijanu6402 2 ай бұрын
జై జై జనసేన జై జై జనసేన జనసేన పార్టీ అంటే నీతి నిజాయితీతో కూడుకున్న పార్టీ జనసేన పార్టీ తప్పు చేయదు తప్పు చేసిన వారిని ఒప్పుకోదు జై జై జనసేన కనకదుర్గమ్మ ఆశీర్వాదంతో పవన్ అన్న కి ఎప్పుడు ఉండాలి దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి దుర్గా మాతల్లి 🙏🏻
@VenuGopalReddy.
@VenuGopalReddy. 2 ай бұрын
Pspk forever
@nenavathluckyrathod6588
@nenavathluckyrathod6588 2 ай бұрын
Hat off with you sir...
@ABDULRASHEED_124
@ABDULRASHEED_124 2 ай бұрын
Jai Janasena ❤
@vasundaradevi1511
@vasundaradevi1511 2 ай бұрын
Super sir
@dharmadharma237
@dharmadharma237 2 ай бұрын
Great sir super
@ChandraMouli-hp3wz
@ChandraMouli-hp3wz 2 ай бұрын
💪💪💪❤️❤️❤️❤️❤️❤️
@bhaskarankavali5696
@bhaskarankavali5696 2 ай бұрын
Jai shree Ram
@nimmakayalaumashankar8434
@nimmakayalaumashankar8434 Ай бұрын
🙏
@ChandraMouli-hp3wz
@ChandraMouli-hp3wz 2 ай бұрын
❤❤❤❤❤
@KAMALMUNIPALLI
@KAMALMUNIPALLI 2 ай бұрын
In this world have golden heart are two members there are M.S .DHONI and POWER STAR PAWAN KALYAN SIR
@ShivaManikanta-z2j
@ShivaManikanta-z2j 2 ай бұрын
Pskp ✊😃❤️❤️🤩🥰
@kalyansammala9426
@kalyansammala9426 Ай бұрын
pk గారి పుట్టినరోజు నాడు ప్రతీ అభిమాని ఒక మొక్క నాటండి ప్లీజ్...🎉🎉🎉🎉❤❤❤❤❤❤
@sandeepkumarsurada
@sandeepkumarsurada 2 ай бұрын
Leader for the better society for the comfortable zone towards Next generations ahead.
@hasini9204
@hasini9204 2 ай бұрын
PAWANISM 🔥✊
@RaviBoyina
@RaviBoyina 2 ай бұрын
That’s power star and powerful leader ❤
@photography9392
@photography9392 2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@harid7726
@harid7726 Ай бұрын
Anna Rakhi pournami subhakankshallu. Chelly
@shivaburgula2627
@shivaburgula2627 2 ай бұрын
Frist police lajadukulu laa chapayali anna walu ekkuva thapulu chestaru all india lo 80%
@KVikramadityaReddy
@KVikramadityaReddy 2 ай бұрын
Add one more text: "With EVM and with Alliance"
@Arflyer
@Arflyer 2 ай бұрын
JSP
@umashankar4195
@umashankar4195 2 ай бұрын
సర్ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలలో జనసేన పార్టీ అభ్యర్థులను పోటీలో ఉంచండి సర్ నా దగ్గర మంచి మేనిఫెస్టో ఉంది ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి సర్ నా దగ్గర 1) రోడ్ ల పైన చెత్త లేని గ్రామంగా చేయడం- దీనికోసం ప్రతి ఇరవై ఇండ్లకు రెండు చెత్త కుండీలను ఏర్పాటు చేయడం ఒకటి తడి చెత్త ఒకటి పొడి చెత్త డబ్బాలు. 2) ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేని గ్రామంగా చేయడం - దీనికోసం ప్రతి ఇరవై ఇండ్లకు ఒక సీసీ కెమెరా పెట్టడం, ఇది గ్రామపంచాయతీ కార్యాలయం లో పర్యవేక్షించపడుతుంది. 3) పారదర్శక పాలన చేసే గ్రామంగా చేయడం - దీనికోసం గ్రామపంచాయతీ లో రెండు నోటీస్ బోర్డులు ఏర్పాటు చేసి ఒక దాని మీద రోజు వారి లెక్కలు ఇంకో దాని మీద నెల మొదటి రోజు నుండి లెక్కలు క్లుప్తంగా వ్రాయబడతాయి. 4) ఎలాంటి ఫిర్యాదులు లేని గ్రామంగా చేయడం- దీనికోసం ఒక లోకల్ ఎఫ్ ఎం అనగా రేడియో ని ప్రారంభించి అందులో గ్రామానికి సంబంధించి మంచి చెడులు అన్ని వివరించబడతాయి. 5) గ్రంధాలయం గల గ్రామంగా చేయడం - దీనికోసం ఒక గది లో ఒక పది ర్యాక్స్ తీసుకొని కొన్ని బుక్స్ తీసుకొని ఏర్పాటు చేస్తే చాలు దానంతట అదే అభివృద్ధి చెందుతుంది. 6) అంగడి గల గ్రామంగా చేయడం - దీనికోసం ఒక ప్రభుత్వ స్థలం లేదా ఒక దేవదాయ భూమి ని ఎంచుకుని అందులో ప్రతి వారం ఈరోజున మన గ్రామంలో అంగడి జరుగును అని ప్రచారం మన ఎఫ్ ఎమ్ లో చేస్తే చాలు. 7) ప్రభుత్వ ప్లే గ్రౌండ్ గల గ్రామంగా చేయడం - దీనికోసం ఒక ప్రభుత్వ భూమిని గ్రౌండ్ గా తయారు చేస్తా. 8) ప్రభుత్వ పార్క్ మరియు వాకింగ్ లేన్ గల గ్రామంగా చేయడం - దీనికోసం వీలైతే అధికార పార్టీ ఎమ్మెల్యే మరియు ఎంపీ గారి అనుసంధానం గా డెవలప్ చేయడం. 9) గ్రామ పంచాయతీ లో జరిగే ప్రతి సభ లైవ్ వ్యూ ఉండేలా చేయడం- దీనికోసం లోకల్ ఛానల్ అనగా యూట్యూబ్ ఛానల్ లాంటిది క్రియేట్ చేసి మెయింటైన్ చేయడం. 10) సౌండ్ పొల్యూషన్ లేని గ్రామంగా చేయడం - దీనికోసం ప్రతి గల్లీ మూలల వద్ద ఒక కాన్వెక్స్ మిర్రర్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. 11) బహిరంగ మూత్ర విసర్జన లేని గ్రామంగా చేయడం - దీనికోసం గ్రామంలోని రెండు ప్రధాన కూడలి ల వద్ద సులభ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం మరియు వీలైతే అక్కడక్కడా కొన్ని మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. 12) చీకటి లేని గ్రామంగా చేయడం - మన గ్రామం లో ప్రతి మూలన కూడా వీధి దీపాలు ఉండే విధంగా ప్రణాళిక చేయడం జరుగుతుంది. 13) కులాలకు అతీతంగా పాలన చేయడం - దీనికోసం ప్రతి పండుగ అనగా రంజాన్ , క్రిస్మస్ , వినాయక చవతి, దసరా, బతుకమ్మ లాంటి ఏ పండుగ అయినా కూడా గ్రామ సర్పంచ్ చాలా ఉన్నతంగా నిర్వహిస్తారు. 14) ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం జరిగేలా చూడడం - దీనికోసం గ్రామ పంచాయతీ లో కో ఆప్షన్ మెంబెర్లు గా అన్ని కులాల నుండి ఒక్కొక్క ఉన్నత స్థానం ఉన్న వ్యక్తులను ఐదుగురిని నియమించడం. 15) వీధి కుక్కలు లేని గ్రామంగా చేయడం - మన గ్రామం లో గల వీధి కుక్కలను తొలగించడానికి ఒక డాగ్ క్యాచర్ వాన్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. 16)అన్ని వార్డులను సమానంగా చూడడం - దీనికోసం మనం ప్రారంభించే ఎఫ్ఎమ్ లో నెలకి రెండు సార్లు ప్రతి వార్డ్ మెంబెర్ తో ముఖా ముఖి ఉండడం, నెలకి నాలుగు సార్లు సర్పంచ్ తో ముఖా ముఖి మరియు నెలకి ఒక రోజు ఒక్కొక్క వార్డ్ లో స్వచ్ఛ గ్రామం కార్యక్రమం నిర్వహించబడును. 17) ఖర్చులు తగ్గించే గ్రామంగా చేయడం - దీనికోసం గ్రామ పంచాయతీ మెయింటైన్ చేసే స్ట్రీట్ లైట్స్ అన్నీ దశల వారీగా సోలార్ స్ట్రీట్ లైట్స్ గా మార్చడం. 18) వర్షపాతం ఎక్కువగా నమోదు అయ్యే గ్రామంగా చేయడం- దీనికోసం ఖాళీగా ఉన్న స్థలాలల్లో , రోడ్ ల డివైడర్ల పైన, వీలైతే రోడ్ల ఇరువైపులా చెట్లను నాటి వాటిని సంరక్షించడం విధంగా ప్రణాళిక రూపొందించడం. 19) మలేరియా, డెంగ్యు రోగాలు లేని గ్రామంగా చేయడం - దీనికోసం దోమలను నివారించడానికి ప్రణాళిక రూపొందించి ఆచరించడం జరుగుతుంది.
@armylove-o41
@armylove-o41 2 ай бұрын
Sir nenu oka salaha yistanu sir emitante zphschools lo karati nerpinchalali korutunnanu sir
@avanigaddasreenivas5928
@avanigaddasreenivas5928 2 ай бұрын
Sir ప్రస్తుతానికి రాష్ట్రం రావణ కాష్టం అవుతుంది అది చూడండి సార్ జనాలందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు ఎక్కడ గొడవలు రాకుండా చూసుకోండి
@user-jc7un3od9q
@user-jc7un3od9q 2 ай бұрын
😂😂😂
@svskishore3862
@svskishore3862 2 ай бұрын
😂😂😂
@kuruvateja7372
@kuruvateja7372 2 ай бұрын
ఏది ఏమైనా మా జగన్ అన్న పెట్టిన వాలంటీర్స్ వ్యవస్థ,సచివాలయం,అమ్మఒడి,రైతు భరోసా,ఇంగ్లీష్ మీడియం,మెడికల్ కాలేజీలు,ఆరోగ్య శ్రీ విస్తరణ,నాడు నేడు ఇవన్నీ తీయాలంటే కొడుకులు వాళ్ళ అబ్బకి మళ్ళీ పుట్టి రావాలి ...జగన్ ఎప్పుడో అన్నాడు నేను ఓడిపోయిన నేను పెట్టిన స్కీమ్స్ ని ఎవడు touch చెయ్యలేడు అని🤣🤣🤣🙏🙏
@laxminarayanabudumuru5546
@laxminarayanabudumuru5546 2 ай бұрын
Bro volunteers waste maku emi use ledu
@arunakumarbhuvanagiri168
@arunakumarbhuvanagiri168 2 ай бұрын
jagan party congress lo vileenam ..
@ChandraMouli-hp3wz
@ChandraMouli-hp3wz 2 ай бұрын
❤️❤️❤️❤️
@ajaydadala8439
@ajaydadala8439 2 ай бұрын
❤❤❤
Hyper Aadi Energetic Speech at @ Bholaa Shankar Pre Release Celebrations
13:35
AK Entertainments
Рет қаралды 1,4 МЛН
Seja Gentil com os Pequenos Animais 😿
00:20
Los Wagners
Рет қаралды 25 МЛН
ТИПИЧНОЕ ПОВЕДЕНИЕ МАМЫ
00:21
SIDELNIKOVVV
Рет қаралды 1,7 МЛН
MY HEIGHT vs MrBEAST CREW 🙈📏
00:22
Celine Dept
Рет қаралды 31 МЛН
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2,9 МЛН
Mohammad bin Salman: Prince With Two Faces
54:00
Show Me the World
Рет қаралды 7 МЛН
Imran Khan's Sister Noreen Khan Niazi Exclusive Interview
17:05
Pakistan Tehreek-e-Insaf
Рет қаралды 25 М.
Seja Gentil com os Pequenos Animais 😿
00:20
Los Wagners
Рет қаралды 25 МЛН