100 కోట్లు ఇస్తా విధ్వంసం సృష్టించండి.. | YCP Funds for Atrocities in AP | YS Jagan | Aadhan Telugu

  Рет қаралды 291,488

Aadhan Telugu

Aadhan Telugu

Күн бұрын

100 కోట్లు ఇస్తా విధ్వంసం సృష్టించండి.. Marokonam special analysis on the Zameen Rythu Daily Paper article reveals allegations of YCP funds being used for atrocities in Andhra Pradesh under YS Jagan Mohan Reddy. Watch the full video to uncover the truth behind these claims.
#zameenrythu #ycp #ysrcp #ysjagan #ysjaganmohanreddy #appolitics #apnews #andhrapradesh #telugunews #marokonam #aadhantelugu
We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, Congress and along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
#appolitics #appoliticalnews #apnews #andhrapradesh #telanganapolitics #telangana #telangananews #telangananewslive #india #telugunews #telugunewslive #aadhannewslive #telugubreakingnewslive #live #livenews #telugulivenews #aadhanlive
Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
Android App: bit.ly/3bbr2mF
iOs App: apple.co/3J9hTHY
For Advertisement Enquiries: +91 6302580232
Mail Id: marketing@aadhan.in
మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
Thank You For Watching

Пікірлер: 989
@BB-sx9cd
@BB-sx9cd 2 ай бұрын
ఈ సైకో ఇప్పటి వరకు చేసిన నష్టం అంతా ఇంతా కాదు ? ఆంధ్రప్రదేశ్ ను అప్పుల కుప్ప లు గా చేసే సా రు ? ఆంధ్రప్రదేశ్ tను కోలు కోలేని దెబ్బ తీశారు ?
@ponugupativenkataramana8805
@ponugupativenkataramana8805 2 ай бұрын
ఇలాంటి విధ్వంసలు చెయ్యగలడు, ముందుగానే ప్రభుత్వం మేలుకొని అరెస్ట్ చేసి లోపల వెయ్యాలి 👍🏻
@BossofAnalysis
@BossofAnalysis 2 ай бұрын
దయచేసి ఈ ఆర్థిక నేరస్తుడైన జగన్ ను అతడి భార్యను త్వరగా జైల్ లో పెడితే తప్ప, AP కి శాంతియుతమైన పరిపాలన అందించాలి అంటే - లేదంటే చాలా ముప్పు తెచ్చే అంశాలు ఈ జగన్ సృష్టిస్తాడు. ఎందుకంటే He is typically Called Psyco... అని ప్రజలందరూ అనుకుంటున్నారు
@B.MADHUSUDHANARAO-q3z
@B.MADHUSUDHANARAO-q3z Ай бұрын
అదంత సులభం కాదు.చాలా డబ్బులు దోచుకున్న వి వున్నాయ్ ఆ దూరంతాకుడు.
@SrinivasRao-pf1bq
@SrinivasRao-pf1bq 2 ай бұрын
ఎన్ని చెప్పినా ,చట్టం పనిచెయ్యడం లేదు,ఆర్డి కా నెరగాడిని ,ఏమి చెయ్య లెకపోతున్నారు,ఇవ్వన్ని ఎన్ని మాట్లాడినా ఉపయోగం లేదు
@RajasekharVJA
@RajasekharVJA 2 ай бұрын
సూపర్ six పథకాల మోసం నిండి ప్రజలను డైవర్ట్ చేయటానికి ఈ పచ్చ మీడియా అల్లిన కథ ఇది, నిజం కాదు
@kamakship1177
@kamakship1177 2 ай бұрын
వ్వవస్థలు. అన్నీ లంచాలు తింటుంటే ఏమైనా చేయొచ్చు.
@Splashdevarakondarksarma4482
@Splashdevarakondarksarma4482 2 ай бұрын
కేవలం (ఆఫ్టరాల్)ఒక వ్యక్తిని (పౌరుడిని)చూసి గజగజ వణిపోయే ప్రభుత్వాలను మనం ఏనాడూ చూడలేదని పిస్తోంది.లేక పోతే ఆ వ్యక్తి నేరస్థుడేనని ఏ సాక్ష్యాలూ లేక పోయినట్టుగా "ఎలా అరెస్టు చేయాలబ్బా!" పిల్లి మెడలో గంట ఎవరు కట్ట గలరబ్బా!" అనుకుంటూ తాత్సారం చేస్తున్నారు అధికారులు.
@sivaprasadkanaparthy2997
@sivaprasadkanaparthy2997 2 ай бұрын
Jagannu tonnfaraga vicharincho lopalakitosi electiomsku smmarjuduga prkatinvheonahadina Nyayamoorhivaste kani eeduargidi baadha andhraki tappademo
@kannegantiarunakumari7213
@kannegantiarunakumari7213 2 ай бұрын
Correct
@pragadasrinivasarao4095
@pragadasrinivasarao4095 2 ай бұрын
ఈ పెనుభూతన్ని సీసాలో పెట్టీ భూస్థాపితం చేయాలి వెంటనే విడి బెయిల్ రద్దు చేయాలి
@prakashraosarovde5379
@prakashraosarovde5379 2 ай бұрын
వీడి బ్యాంకు అకౌంట్లను స్తంభింప చేయాలి ఆర్థిక వ్యవస్థ మొత్తం స్తంభింప చేయాలి
@Mickeykarthik4fk
@Mickeykarthik4fk 2 ай бұрын
నెలకు 100కోట్లు ఖర్చు పెట్టడం, మానసిక స్థితి సరిగా లేకపోవడం నిజనే అయితే, ఇటువంటి సైకో గడ్ని బాహ్య ప్రపంచం లో తిరగ నివ్వకూడదు. చంద్రబాబు గారు ఇప్పటికే ఆలస్యం చేశారు ఇక ఉపేక్షించకుండ అరెస్టు చేసి జైలుకు పంపకపోతే రాష్ట్రాన్ని ప్రహకను ప్రశాంతంగా ఉండనివ్వాడు.మరి నరకాసురుడు మాదిరిగా అల్లకల్లోలం సృష్టిస్తాడు.అక్రమ సంపాదన లక్షలా కోట్ల లో అడకు అర్ అర్ అర్ గారు కేసులో 3070కింద కేసు బుక్ అయి ఎఫ్ ఐ ఆర్ అయిన తర్వత కూడ . ఎందుకు అరెస్టు చేయడం లేదు,?
@RamanaraoVenkata-n9r
@RamanaraoVenkata-n9r 2 ай бұрын
ఇప్పుడైన CBN తగిన చర్యలు తీసుకొని YCP ని కట్టడి చేయాలి లేకపోతే మీరు చెప్పిన విషయాలు అక్షర సత్యాలు అయ్యే అవకాశం ఉంది
@NageswararaoChimata
@NageswararaoChimata 2 ай бұрын
ఈ దుర్మార్గులను నమ్మకూడదు పైకి పోయే దాక
@chittathoorsudhakar4819
@chittathoorsudhakar4819 2 ай бұрын
100%కరెక్ట్,, no doubt 🫢😱😡
@ramasubramanyam4633
@ramasubramanyam4633 2 ай бұрын
100% 200% కరెక్ట్ నిజమే పక్క..
@srinivasmanakala319
@srinivasmanakala319 2 ай бұрын
100% నమ్మాలి కూటమి ప్రభుత్వం చాలా జాగ్రత్త గ ఉండాలి
@veerabrahmammuthoju9406
@veerabrahmammuthoju9406 2 ай бұрын
మీరన్నట్టు..జగన్...అలాంటి ఆలోచన చేయగలదుష్టబుద్ధి ..ఎలాఎదుర్కోవాలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి.
@Sreeranganayaki-k8s
@Sreeranganayaki-k8s 2 ай бұрын
Buddemarale alagaragalspothey .. Ethanu maro neyantha.
@sai-yd7pg
@sai-yd7pg 2 ай бұрын
AP Public has already realized. No more 2nd chance to Button Reddy 😂😂
@arunaanilediga7165
@arunaanilediga7165 2 ай бұрын
మనం అలా అనుకుంటూ ఉండగానే వాడు చేసేదంతా చేసేస్తాడు,దీనిపై తొందరగా ప్రభుత్వం జాగ్రత్తపడాలి
@kiasovajulia
@kiasovajulia 2 ай бұрын
Perfectly correct 🎉
@bogeanreddy
@bogeanreddy 2 ай бұрын
ఈ సైకో అలాంటివి చేసిన చేస్తాడు చాలా ఫ్రేష్టషన్ లో ఉన్నాడు
@RajasekharVJA
@RajasekharVJA 2 ай бұрын
సూపర్ six పథకాల మోసం నిండి ప్రజలను డైవర్ట్ చేయటానికి ఈ పచ్చ మీడియా అల్లిన కథ ఇది, నిజం కాదు
@varaprasadreddy15
@varaprasadreddy15 2 ай бұрын
యిలాంటి విధ్వంసం వైసీపీ చేయడానికి వెనుకాడదు! గతంలో యెన్ని అరాచకాలుచేశారు! యివివైసీపీకి రక్తంతోపెట్టినవిద్య!
@nageswararaoattada5033
@nageswararaoattada5033 2 ай бұрын
Nijam
@modadugukanakarao3723
@modadugukanakarao3723 2 ай бұрын
ఒకప్పుడు జరిగింది విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వం (కాంగ్రెస్ )పడగొట్టా నికి జరిగింది. అదే సినిమా భారతములో శంకరావము.. హీరో కృష్ణమూరాజు..
@gkbrotherssiri3766
@gkbrotherssiri3766 2 ай бұрын
ఒకసారి కాపు నేత ముద్రగడని వుపయోగించి ట్రైన్ తగలబెట్టారు ఇసారి కూడా ఎదొకటి చేస్తారు ఇలాంటి దుర్మార్గుడుని వురుకునే వదిలేయకుడదు
@ASTRO...PALMIST3
@ASTRO...PALMIST3 2 ай бұрын
Yes
@ananthavenkatanarasimhacha9046
@ananthavenkatanarasimhacha9046 2 ай бұрын
E vaartha ni anni News papers lo ki vachela cheyyandi.
@ananthavenkatanarasimhacha9046
@ananthavenkatanarasimhacha9046 2 ай бұрын
Telangana lo kuda idevidham ga ippati CM pai ilage prathi roju troll chesi cgastunnaru.
@alprasad424
@alprasad424 Ай бұрын
Kcr , jagan iddarini praja court lo final punishment ivvali, revanth, babu iddaru emi cheyaleru
@GVNSLakshmoji
@GVNSLakshmoji Ай бұрын
TDP JANASENA BJP Kaaryakarthalantha okkatiga cheri ee kutranu thippi kottali. Mana AP NI Maname kaapadukovaali
@varaprasadreddy15
@varaprasadreddy15 2 ай бұрын
వైసీపీ వైసీపీవారినిలేపేసి, వాళ్ళాస్తులు వాళ్ళేవిధ్వంశంచేసి, కూటమిప్రభుత్వంపై నెట్టేప్రయత్నం చేస్తారు! వీళ్ళనైజమేయిది! అధికారంకోసం బాబాయినే లేపేసేవారు, ప్రజలుఒకలెఖ్ఖా!
@subbaramasarmayanamandra21
@subbaramasarmayanamandra21 2 ай бұрын
జగన్ యొక్క అనుయాయులు ప్రభుత్వం లో పని చేసే ఉద్యోగులున్నంతవరకు చంద్రబాబు నాయుడు వారిని పక్కలో బల్లెం లా చూడాలి. ముఖ్యంగా అలాంటి వారిని దయా దాక్షిణ్యం లేకుండా ఏరిపారెయ్యాలి.
@renukachinthamchetty3447
@renukachinthamchetty3447 2 ай бұрын
Y C P కి అలవాటే వాళ్ళు అధికారంలోకి వచ్చిన ఏమి చేయ్యరు చేసే వారిని చెయ్యనియ్యరు అభివృద్ధి నిరో ధకుడు వాళ్ళ సంసృతే అది రాజశేఖరరెడ్డి మార్కు పాలన స్వంత పార్టీ లో తనకు వ్యతిరేక వర్గం మీటింగ్ లో చెప్పులు చెయ్యించిన రకం వాళ్ళ నాన్నా అదే రాజన్న రాజ్యం అట ఎదో రామరాజ్యం లా
@nagmmt9694
@nagmmt9694 2 ай бұрын
🙏👌👍❤️🎉
@BodduKrishnamurti
@BodduKrishnamurti 2 ай бұрын
Qqqq😊😊1111111¹q😊​@@subbaramasarmayanamandra21
@suryaraograndhi6470
@suryaraograndhi6470 2 ай бұрын
ఎవ్వరు తీసుకున్న గోయిలో వారే పడతారు ఇది నగ్న సత్యం
@RayalaAnanthaiah
@RayalaAnanthaiah 2 ай бұрын
Very good information & analysis brother
@varaprasadreddy15
@varaprasadreddy15 2 ай бұрын
యీవార్త నమ్మొచ్చు! గతంలో జమోరే ప్రతిపక్షంలోవున్నప్పుడు యిదేచేశారు! యీవార్తపై కూటమిప్రభుత్వం విచాలణచేయాలి!
@imumaryratnammummidi4198
@imumaryratnammummidi4198 2 ай бұрын
Correct.
@dhanupudi2653
@dhanupudi2653 2 ай бұрын
Super explanation sir
@Subha-lh5uh
@Subha-lh5uh 2 ай бұрын
వీడి సంగతి ఇక ప్రజలే చూసుకోవాలి...వ్యవస్థలు పాడయిపోయాయి..
@mramachandraiah4951
@mramachandraiah4951 2 ай бұрын
Cent percent correct. 🎉🎉🎉🎉🎉
@manjusai5394
@manjusai5394 2 ай бұрын
100%, correct
@saradapedapenki6241
@saradapedapenki6241 2 ай бұрын
అయ్యన్నపాత్రుడు గారు చెప్పండి చాల కరెక్ట్ సార్ , సైకో జగన్ నడుమువిరిగింది గాని ,చావ లేదు కదా ,ఈ సైకో గాడిని శాశ్వతం గా భూస్థాపితము స్థాపితము చెయ్యాలి సార్ .
@kondaveetivijaykumar2113
@kondaveetivijaykumar2113 2 ай бұрын
ఈ పత్రిక రాసింది నూటికి నూరు శాతం నిజం కూటమి ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉండాలి
@b.spagadala9258
@b.spagadala9258 2 ай бұрын
ముందు వాడి అరాచకాలు మీద ఎంక్వైరీ వేసి,,జైల్లో పెట్టడం ఉత్తమమం
@muralikrishna-cu9ue
@muralikrishna-cu9ue 2 ай бұрын
అభివృద్ధి ఉచిత పథకాలు తరువాత జగన్ అనే కలుపు మొక్కను వేరి పారేయాలి ఆంధ్ర ప్రజలు మనశ్శాంతి గా ఉండాలంటే జగనాసురుడుని లోపల వేయాలి లేదంటే ఈ మూర్ఖుడు విద్వంసం చేసినా అది భవిష్యత్తులో చాలా నష్టం
@BB-sx9cd
@BB-sx9cd 2 ай бұрын
అదాని గారి వీడియో అంటేనే 100% కరెక్ట్ సమాచారం ఉం టుంది స్ని ప్రజల నమ్మకం ?
@bhaskararaovarahabhatla.5467
@bhaskararaovarahabhatla.5467 2 ай бұрын
1000% వాస్తవం 😢😢😢🙏🙏🙏
@rajukatari8322
@rajukatari8322 2 ай бұрын
Its fine sir focused reality
@prakashraosarovde5379
@prakashraosarovde5379 2 ай бұрын
ప్రజల మధ్యలో లైట్ స్తంభానికి కట్టేసి ప్రజల చేత కొట్టించాలి, తరువాత షూట్ చేయాలి.ఎందుకంటే న్యాయవ్యవస్థ కానీ చట్టాలు కానీ ఈ ఆషాడభూతి గాని ఏం చేయడం చేసుకోలేక పోతున్నాయి . ఇంత దుర్మార్గ కరమైన మారణ హోమం సృష్టిస్తే ఎందరు మాయకులు బలి అయిపోతారు . ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వీడ్ని షూట్ చేయాలి. వీడి పార్టీని నామరూపాలు లేకుండా చేయాలి.
@malliksripathi8401
@malliksripathi8401 2 ай бұрын
Great idea !
@renukachinthamchetty3447
@renukachinthamchetty3447 2 ай бұрын
Yes Correct 👍😂
@gramanjeneyulu9834
@gramanjeneyulu9834 2 ай бұрын
ఇదే నిజమైతేవాడిని దేశబహిష్క ర్ణచే యాలి ఈనీ చులవల్ల రాష్ట్రప్రజలు గంజాయి బా నిస లై రాష్ట్రం నాశనం ఖాయం తస్మాత్ జాగ్రత్త
@Shaankarinaaraayani
@Shaankarinaaraayani Ай бұрын
Yes we support you.
@SuvartharajuK-t3o
@SuvartharajuK-t3o Ай бұрын
Inthaghoramaina. Alochana. Galavadini. Kutami. Emicheyaleda
@cherryjonnakuti4694
@cherryjonnakuti4694 2 ай бұрын
101పర్సెంట్ కరెక్ట్. సర్
@jvvasanth9341
@jvvasanth9341 2 ай бұрын
నిజమే నాన్న కిషోర్ అసలు రాష్ట్రం మీద పడి లక్షల కోట్లు దోచుకున్నది ఇలాంటి వాటి కోసమే ఉంటే అధికారంలో ఉండి దోచుకోవాలి అధికారం లేకపోతే రాష్ట్రంలో విధ్వంసాన్ని సృష్టించాలి ప్రతి విషయాన్ని కోట్ల దాకా తీసుకు పోతూ కాలయాపన చేయాలి లాయర్లను మేపడానికి ఇతని దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయి గా మరి అవినీతిపరులకు రాజ పోషకుడు ఇలాంటి వెధవ పనులు చేయడానికి లక్షల కోట్లు సంపాదించి పెట్టుకున్నాడు ముందు వీడిని తీసుకెళ్లి లోపల పడేస్తే తప్ప ఈ రాష్ట్రము ప్రశాంతంగా ఉండదు ఈ ప్రజలు ప్రశాంతంగా ఉండరు అధికార పార్టీకి వీడి తలనొప్పి ఉండదు కానీ వీడు కేసుల పట్ల ఎందుకు ఇంకా ఉదాసీనత వహిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఈ దరిద్రుని అరెస్టు చేసి లోపల వేసే దమ్ము లేదా వీడు బయట తిరిగినంత కాలము ఏ రాష్ట్రానికి పెను ప్రమాదం పొంచే ఉంది రేపు లోపల వేసినా కూడా వీడు ఎట్లాంటి పతక రచనలు చేస్తాడు ఎన్ని అరాచకాలు ఎన్ని విధ్వంసాలు ఈ రాష్ట్రంలో సృష్టిస్తాడు అన్న అనుమానం ప్రతి ఒక్కరి లోను ఉంది నాన్న చూడాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ భూతాన్ని భూస్థాపితం చేయడంలో ఎంతవరకు సక్సెస్ అవుతాయో
@vallikumar2978
@vallikumar2978 2 ай бұрын
అనుభవాన్ని చూపించాలి😅
@bhanuprasad734
@bhanuprasad734 2 ай бұрын
ఈ అరాచక వాది సైకో అధికారం కోసం ఎంతటి దుర్మార్గ నికైనా తెగిస్తాడు .. ఇప్పటి కొత్త ప్రభు త్వానికి చెడ్డ పేరు తేవడమే వీడి ఏకైక లక్ష్యం... ఇలా వదిలేస్తే ఈరాస్త్రం సర్వ నాశనం అయ్యే ప్రమాదం ఉంది ఇప్పటికైనా ఈ నీచున్ని కట్టడి చేయాలి.. రాష్ట్రాన్ని కాపాడాలి...
@jayaprakashprakash7014
@jayaprakashprakash7014 2 ай бұрын
True
@manjupinky
@manjupinky 2 ай бұрын
Honestly, I expected the same thing.
@sss_sadulammavlogs
@sss_sadulammavlogs 2 ай бұрын
1000%correct
@quickrealty3463
@quickrealty3463 2 ай бұрын
Already we expected sir
@seenac7908
@seenac7908 2 ай бұрын
Correct
@mohanrao5015
@mohanrao5015 2 ай бұрын
రజని గారు ఈ విషయం పై శ్రద్దపెట్టాలి
@madinenieswaraiah5533
@madinenieswaraiah5533 2 ай бұрын
Good analysis criminal mind criminal ne korukuntundi
@vishnugujja8813
@vishnugujja8813 2 ай бұрын
సైకో కిల్లర్ దేశ ద్రోహి ఎంతకైనా తెగిస్తారు
@bhagyammadevasani4475
@bhagyammadevasani4475 2 ай бұрын
💯💯💯 correct
@kalyanappstech
@kalyanappstech 2 ай бұрын
Great analysis by reporter
@srikanthravipati7096
@srikanthravipati7096 2 ай бұрын
100℅ correct.
@nagmmt9694
@nagmmt9694 2 ай бұрын
💯 % correct.
@prakashraosarovde5379
@prakashraosarovde5379 2 ай бұрын
రాష్ట్ర ప్రజల భవిష్యత్తు దృష్ట్యా ఓయ్ నీ జైల్లో నైనా వెయ్యాలి లేదా షూట్ చేసి పాడేయాలి
@ravindranathg8150
@ravindranathg8150 2 ай бұрын
100%true
@eswaraiahn8711
@eswaraiahn8711 2 ай бұрын
Nejame sir 🙏
@chsathibabu509
@chsathibabu509 2 ай бұрын
లెవన్ గాడు సైకోగాడు
@malliksripathi8401
@malliksripathi8401 2 ай бұрын
Security for CBN LOKESH & PAWAN SHOULD BE TIGHTENED !
@premlikes1252
@premlikes1252 2 ай бұрын
ఈ విడియో చూడముందే వైసీపీ వొడిపోయినప్పుడే నేను ఊహించాను జగన్ నేరాలు చేయేస్త్చాడు
@BabuK-j9h
@BabuK-j9h 2 ай бұрын
This is very correct
@gandhipotluri6685
@gandhipotluri6685 Ай бұрын
నిజాం
@saichandra1220
@saichandra1220 2 ай бұрын
ఎన్ని నాటకాలు చేసిన ప్రజలు నమ్మరు, 2019 - 2024 June 3 తారీకు వరకు ఇచ్చిన ఒక్క chance అయిపోయింది
@mmsrao8303
@mmsrao8303 2 ай бұрын
100 persent currect
@sujathaporla4527
@sujathaporla4527 2 ай бұрын
100/ correct true
@sailajabheemavarapu8692
@sailajabheemavarapu8692 2 ай бұрын
Please tag this to Lokesh this is my humble request
@jyothiprakashprakash27
@jyothiprakashprakash27 2 ай бұрын
కఠిన చర్యలు తీసుకోవాలి సత్వరం గా చట్టాలికి అతీతం గా యాక్షన్ ఉండాలి మరి NDA GOVT....
@golaganachiru2452
@golaganachiru2452 2 ай бұрын
It's true
@manoharak8295
@manoharak8295 2 ай бұрын
It is true 100percent corrrct
@tadepallisrihari3072
@tadepallisrihari3072 Ай бұрын
నిజమే
@cherrytirumala5414
@cherrytirumala5414 2 ай бұрын
Yes 💯
@murthyakasam
@murthyakasam 2 ай бұрын
100% carect super news
@girijaghanta7130
@girijaghanta7130 2 ай бұрын
His father YSR did the same and came to power
@PradhasaradhiKancherla
@PradhasaradhiKancherla 2 ай бұрын
100% 👍👍🥰
@arunaanilediga7165
@arunaanilediga7165 2 ай бұрын
ఊరికే అనలేదు వీడిని సైకో అని నిజంగానే సైకో నే ,వీడు వాళ్ళ నాన్న గారి పేరును చెడగోతున్నాడు. కూటమి ప్రభుత్వం అలసత్వంగా ఉంటే తప్పదు బారిమూల్యం.
@girijaghanta7130
@girijaghanta7130 2 ай бұрын
His father also did the same and came to power
@rajukatari8322
@rajukatari8322 2 ай бұрын
Yes i agree some viewer said he nd his party no more definitely as per my political knowledge
@rajyalakshmimalempati2989
@rajyalakshmimalempati2989 2 ай бұрын
ఎంత నీచత్వం !!!??
@venkatadriummalaneni3271
@venkatadriummalaneni3271 2 ай бұрын
Yes
@krishnamurthypatro5020
@krishnamurthypatro5020 2 ай бұрын
May be possible be careful alliance government
@udayabhaskarsappa-fn5kt
@udayabhaskarsappa-fn5kt 2 ай бұрын
May be true
@yhvilasini2039
@yhvilasini2039 2 ай бұрын
అందుకే ఈ పెను భూతాన్ని ఆర్ధిక, రాజకీయ మూలాలతో సహా NDA Government నిర్మూలించాలి.
@kunakushi1375
@kunakushi1375 2 ай бұрын
😢
@lakhsashv6227
@lakhsashv6227 2 ай бұрын
BJP ki veedi avasaram vunnanta kalam evvaru eemi cheyyaleru.pity
@gnm4558
@gnm4558 2 ай бұрын
అమ్మా గత 5 ఏళ్ళు పాలన ఎలా జరిగింది..ఇప్పుడు 40 రోజుల్లో ఎలా జరుగుతుంది కనిపించటం లేదా..ఇలాంటి కథనాలు వరుసగా రావడానికి డబ్బులు ఎవరు ఖర్చు పెడుతున్నారో తెలుసుకోండి
@venkateswararaogolakoti9615
@venkateswararaogolakoti9615 2 ай бұрын
P​@@kunakushi1375
@pavansai4017
@pavansai4017 2 ай бұрын
@@gnm4558ayyooo papam em jarigindiii e 2 months lo ni bale covering chesthunnavu inka Baga try cheyu jalagaa ki Baga use avuthavuu
@cvvrbhanuprasad5742
@cvvrbhanuprasad5742 2 ай бұрын
ఇలాంటివి ఇంకా ఎన్నో చేయడానికి వెనకాడాడు. కావున ప్రజలు me😅
@ramakrishnadavuluri9368
@ramakrishnadavuluri9368 2 ай бұрын
correct discription
@jyothsnak6438
@jyothsnak6438 2 ай бұрын
విడింత క్రూరుడా. విడినేం చెయ్యాలి.
@kshekar9456
@kshekar9456 2 ай бұрын
@kanakarajumorla8402
@kanakarajumorla8402 2 ай бұрын
ఈ సారి మిలటరీ బలగాలను రంగంలోకి దిగింది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ❤❤🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏🦜🦜🦜🦜🐦🐦🐦🦆🦆🦢🦢🍅🍎🍇
@vallururajendraprasad6265
@vallururajendraprasad6265 2 ай бұрын
You are correct telling
@srinivaskapuganti9495
@srinivaskapuganti9495 2 ай бұрын
అటువంటి నేర స్వభావం ఉన్న వారే వారు, అతను. దీనిని serious గా తీసుకోవాల్సి ఉంది. పాలక పక్షం ఆలస్యం చేయకుండా జాగ్రత పడాలీ. ఈ న్యూస్ సరి అయినది.
@jaganavula2334
@jaganavula2334 2 ай бұрын
వాడు 100 కోట్ల రూపాయలు విధ్వంసానికి వాడితే, 200 కోట్ల సుపా రి ఇచ్చి వీడిని లేపేసి ఇస్తే ఇయన్నీ అసలు అనవసరమైనటువంటి గొడవలే ఉండవుగా?
@rajaleela7004
@rajaleela7004 2 ай бұрын
Ala CBN cheyaleruga
@venkateswarluvenkatesh9809
@venkateswarluvenkatesh9809 2 ай бұрын
😂bro CBN character adhi kaadhu bro.. Jagan laaga memu goddali tho babai ni narakalem😂 ... Law prakaram potharu... Jail ye inka jagan 😂
@nehrukandru212
@nehrukandru212 2 ай бұрын
This is correct
@muthaiahdasari4264
@muthaiahdasari4264 2 ай бұрын
ఖర్మ కాలి మళ్ళీ అధికారం వస్తే ప్రజలపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంది. ఓడించి నందుకు
@krishnavenimusunuri5912
@krishnavenimusunuri5912 Ай бұрын
Very good.analysis🎉
@raghuprasad664
@raghuprasad664 2 ай бұрын
మీరు చెప్పినవి అన్ని వాస్తవాలు అనిపిస్తోంది,
@Jbmohan-u7v
@Jbmohan-u7v 3 күн бұрын
Yes
@sarmap819
@sarmap819 2 ай бұрын
Aaayanaku migilindi intakanna vere margam ledu. Chestaru 100/ correct.
@RamaKrishna-su6db
@RamaKrishna-su6db 2 ай бұрын
Desadrham case Petti jail lo pettatam correct
@narayanraoallu8819
@narayanraoallu8819 2 ай бұрын
This incident should be sent to President prime Minister Home minister National media if found truth in it
@bhargavkarnam3742
@bhargavkarnam3742 2 ай бұрын
Veedu em chesina prajalu vote lu veyyaru
@RammohanraoMutha-xh4lb
@RammohanraoMutha-xh4lb 2 ай бұрын
Anduke sycho Bail cancellation Avadaniki modi garu immediate action teesukovali. Lekapothe chala durmargalu Inka cestadu.
@karanamnagabhushana942
@karanamnagabhushana942 Ай бұрын
100/persentcorrect
@bhumaiah
@bhumaiah 2 ай бұрын
అతను గాని, అతను మనుషులుగానీ ఏమీ చేయలేరు.
@malliksripathi8401
@malliksripathi8401 2 ай бұрын
"KHALUNAKU NILUVELLA VISHAMU KADARA SUMATHI ! The snake and the scorpian are poisionous only in parts. But this crook is totally poisionous. God save A.P. people!
@rameswarreddyjuturu3173
@rameswarreddyjuturu3173 Ай бұрын
Yes nammali
@kvprasadkumar1696
@kvprasadkumar1696 2 ай бұрын
Chethha news vinalekapothunna టైమ్ కి మంచి relief, thanks
НИКИТА ПОДСТАВИЛ ДЖОНИ 😡
01:00
HOOOTDOGS
Рет қаралды 2,7 МЛН
黑的奸计得逞 #古风
00:24
Black and white double fury
Рет қаралды 25 МЛН
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 26 МЛН
НИКИТА ПОДСТАВИЛ ДЖОНИ 😡
01:00
HOOOTDOGS
Рет қаралды 2,7 МЛН