ప్రజలకు కూడా పరిశుబ్రంగా ఉంచాలి అనే ఆలోచన కలిగి ఉండాలి
@sksiva87408 ай бұрын
Cherlapally lo antha Bihar valu untaru..... Chudali em chestaro
@dhanahraju35649 ай бұрын
Good 🎉
@dharmaraokolli47449 ай бұрын
మీరు నడిపే ఆ మూడు రైళ్ల కోసం ఇంత ఆర్భాటం అవసరం లేదు. సనత్ నగర్ లేదా ఇతర లోకల్ స్టేషన్లలో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ రెండు ప్లాట్ఫారాలు ఏర్పాటు చేయండి . హైటెక్ సిటీ స్టేషన్ లో కావాల్సిన అంత ఖాళీ స్థలాలు ఉన్నాయి. సికింద్రాబాద్ స్టేషన్ లో ఏ ట్రైన్ పది నిమిషాల మించి ఆగకుండా చేసినా కూడా మీ సమస్య తీరుతుంది. దానాపూర్ ట్రైన్ వెళ్లే ముందు గంట వచ్చినాక గంట ఉంటుంది.
@malleshhanumantu18247 ай бұрын
బస్సు లని నడపాలి చర్లపల్లి కి ప్రయాణికులు ఇబ్బంది పెట్టకండి ECIL నుండి lb agar కి బస్సు లను నడపాలి ECIL నుండి ఘట్కేసర్ వయా చర్లపల్లి మీదుగా బస్సు లను నడపాలి ECIL కి వస్తున్న సుచిత్ర బస్సు లను చర్లపల్లి కి పొడిగించాలి 16 నెంబర్ బస్సు లను కూడ చర్లపల్లి వరకు పొడిగించాలి అప్పుడు ECIL bus stop లొ కూడ రద్ది తగ్గుతుంది చర్లపల్లి నుండి రాంపల్లి x road వరకు రోడ్డు నీ వెడల్పు చెయ్యాలి 4 లైన్ గా మార్చాలి చర్లపల్లి నుండి ఉప్పల్ x road వరకు బస్ లను నడపాలి
@Noor-zm2kq8 ай бұрын
If no connecting MMTS TRAINS from lingampalli, Hyderabad, umdanagar via Secunderabad/ Malkajgiri it is of no use.
@viswanadhamlutikurti96778 ай бұрын
వందేళ్ల తరువాత తాగటానికి మంచి నీళ్ళు దొరుతాయ ముందు దాని గురించి ఆలోచించాలి 70 ఏళ్లకు వంద కోట్లు జనాభా దాటింది
@prabhakarbabubisana15628 ай бұрын
చాలా సంతోష కరమైన వార్త: అలాగే అనంతపురం నుండి నెల్లూరు వరకు డెమో రైలు ను ప్రవేశపెట్టాల్సన అవసరం చాలా ఉంది. మరియు భధ్రాచలం రోడ్ నుండి భధ్రాచలం వరకు కొత్తగా రైల్వే లైన్ ను నిర్మించాలి, అలాగే తిరుపతి నుండి కాట్పాడి మరియు పాకాల నుండి ధర్మవరం వరకు డబుల్ రైల్వే లైన్ ను నిర్మించాలి.
@srinusrinivas78808 ай бұрын
Charla pally FF working good
@buddhamurali79428 ай бұрын
సికింద్రాబాద్ కాచిగూడ నే కాదు నాంపల్లి కూడా ఉంది ... చర్లపల్లి నాలుగవది అవుతుంది
@kesiyaavinash78518 ай бұрын
Super 👍 Modi ji su👌
@dharmaraokolli47449 ай бұрын
కొత్త కష్టాలు సృష్టిస్తున్న రైల్వే. ఉత్తరాదికి వెళ్లే రైళ్ల కోసం దక్షిణాదిని ఇటువంటి రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలి, అలాగే ఉత్తరాదికి వెళ్లే రైలు కోసం దక్షిణాదిన ఎటువంటి రైలు ఏర్పాటు చేసిన ఆ రైలు స్పీడ్గా సికింద్రాబాద్ మీదగా వెళ్లాలి అప్పుడు ప్రజలకు కష్టాలు తీరుతాయి.
@dharmaraokolli47449 ай бұрын
అందుకే నేను చెప్పేది ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే రైల్వే వాళ్ళకి అక్కడ ప్లాట్ఫారం లో కట్టుకోండి ఉదాహరణ
@SriniVenkata-my4uw8 ай бұрын
Bgm is amazing
@koteshrocks4769 ай бұрын
Sir evariki laabam sir , city out side teeskelli station erpatu chesi ,prajalaki ibbandhi pettadam tappa, sir secunderabad ,hyd nundi okka state ki proper ga trains levu weekly tappa Mari alantappudu votthidi Ela untundi, jaipur, dehradun,gandhinagar,Chandigarh, Ila long routes lo trains assale levu,inka weekly aite lucknow,Ranchi,raipur,agartala, Panaji, states ki regular trains levu inka ekkada votthidi untundi oorike dabbu karchuchesthunnaru
@sksiva87408 ай бұрын
I'm residing in cherlapally area Trains ekadey nundi start avtundhi.....so ani trains kakapoyina koni trains start avthai Secunderabad lo oka train departure time inko train departure ki 20-25 minutes gap untundhi..... Oka train late iyna other train departure time late avtundhi , signal ravatledhu...... I'm residing in cherlapally, so many are facing troubles to go secunderabad @ 5-9 pm time...... Arrival lo kuda chala ibandhi face cheyali..... morning time secunderabad lo kakunda cherlapally lo dhigipothey 2 hrs save avthundhi.... Cherlapally to secunderabad 30-45 minutes padutundhi signals issue vala..... Epdu cherlapally lo stop isthey half train kali avtundhi nearby areas like ecil as rao nagar, sainkpuri, nagaram, gharkesar areas varu ekada utilize cheskuntaru. Chala varuku rush clear avtundhi...... Secunderabad lo antha rush undadhu..... Nenu cherlapally kabati ekada stop undali ani korukovatledhu....but ekada chala mandhi warangal, bibinagar, aler valu up n down chestaru.... industrial sector antha cherlapally lo undhi .... Valaki chala useful ga untundhi.....
@UDAYCHARY20048 ай бұрын
Niku em telsu bro ekkada Cherlapally side unde wala kasthalu😂
మీరు నడిపి ఆ మూడు రైళ్ల కోసం సనత్నగర్లో రెండు ప్లాట్ఫారం ఏర్పాటు చేస్తే అందరికీ సౌకర్యంగా ఉండేది ఇంత సోకులు అక్క రాలేదు
@kunapureddykumaraswamy88479 ай бұрын
Babu future lo 2 platforms saripothaya
@dharmaraokolli47449 ай бұрын
ఎక్కడెక్కడ లోకల్ స్టేషన్లలో కానీ స్థలాలు ఉన్నవో అక్కడక్కడ ప్లాట్ఫారాలు కట్టుకుంటూ వెళ్లిపోతే సమస్య తీరుతుంది ఉదాహరణకు బేగంపేట
@siddardadeekshitvulimiri28018 ай бұрын
Appudu meeke stations, flyovers kavali ante kudhardhu, makkuda ma area vallaki kuda rail, road connectivity kavali, selfish ga behave cheyadam appandi 1st.responsible citizen laaga alochinchandi
@dhulipalavenkateswararao79329 ай бұрын
మరి డబ్బ కొట్టకొండి ..ఇప్పటికే lingampalli లో అపుతున్న రైళ్ల వాళ్ల సిటీ లోకి రావటానికి జనం నానా ఇబ్బందులు పడుతున్నారు..
@kumarn25449 ай бұрын
Charlapalli part of city and local bus connectivity chala ekkuva,, roads koncham widening cheste chalu.. lingapalli out cuts
@kslifechallenge8 ай бұрын
MMTS Undhi gaa, use it
@siddardadeekshitvulimiri28018 ай бұрын
Cherlapally is the best place to build terminal. We are also part of hyderabad city. Please don't expect everything besides your home.
@Noor-zm2kq8 ай бұрын
@@kumarn2544 charlapalli nundi malkajgiri, secunderabad nampalli malakpet jubilee hills ku enni bus lu vunnai ? Charlapalli station nundi bus lo.ekkadikaina vellara. Station
@Noor-zm2kq8 ай бұрын
@@siddardadeekshitvulimiri2801 MMTS trains anni dikkala nadipite saripotundi.