No video

10th ఫెయిల్ అయిన నేను హైదరాబాద్ కలెక్టర్ ఎలా అయ్యాను అంటే - Collector Sri L Sharman IAS Interview

  Рет қаралды 276,776

iDream Media

iDream Media

2 жыл бұрын

Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
👉 Episode 4 : • Sirivennela Sitarama S...
👉 Episode 3 : • Sirivennela Sitarama S...
👉 Episode 2 : • Sirivennela Sitarama S...
👉 Episode 1 : • Sirivennela Sitarama S... Here is the exclusive interview with Hyderabad District Collector & Magistrate Sri L Sharman IAS on Dil Se with Anjali 301. #LSharman #HyderabadCollector #IAS
In this interview, Hyderabad District Collector & Magistrate Sri L Sharman IAS talks about his family & educational background, his journey as a public servant, opens up about struggles he faced in his childhood, about achievements in his career, shares his views about education system & society and many more!
For more Tollywood Celebrity Interviews, subscribe to iDream Telugu Movies: bit.ly/2OH925u
To stay connected with iDream Telugu Movies,
Like: / idreammovies
Follow: / idreammedia
Follow: / idreammedia
Visit: www.idreampost...

Пікірлер: 366
@sharadaajmeera7934
@sharadaajmeera7934 2 жыл бұрын
శ్రవణుడా శ్రమజీవుడా... నాయకుడా గిరిజన పుత్రుడా శ్రమించే నీ తత్త్వం సాధనే నీ లక్ష్యం అలుపెరుగని నీ గమనం అందరికి ఆదర్శం... శ్రవణుడా శ్రమజీవుడా....🙏🙏🙏... మేము ధన్యులం మీ మేన కోడలుగా పుట్టడం 🙏🙏💐వెయ్యేళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటాము
@selfeaducation5732
@selfeaducation5732 2 жыл бұрын
Mee relation aa aa sir
@sharadaajmeera7934
@sharadaajmeera7934 2 жыл бұрын
అవునండి మా మేన మామయ్య... మాకు మార్గదర్శి, దేవుడు
@dora4king492
@dora4king492 2 жыл бұрын
@@sharadaajmeera7934 waaw super
@selfeaducation5732
@selfeaducation5732 2 жыл бұрын
@@sharadaajmeera7934mam okka saari mee mena mamayyani kalavaali anukuntunna mam
@paakash315
@paakash315 2 жыл бұрын
Hii madam garu Madam nenu preparation start cheyalli anukontuna madam Plz madam sir guidence kavalli plz koncham sir tho contact cheyagallara madam plz madam pls nenu degree final year mam...nenu UPSC preparation start cheyalli anukontuna mam so..plz koncham sir guidence kavalli mam 🙏💐 mam e... text lite ga thisukokunda koncham help cheyandi mam plz
@kameswarimaddali9287
@kameswarimaddali9287 2 жыл бұрын
పరిక్ష తిప్పితే అందరూ నవ్వాల్సిన, అవమానించాల్సిన అవసరం లేదు. అన్నిటికీ కారణాలు ఉంటాయి. మీరు కష్టేఫలే అని నిరూపించారు. మీ అనుభవాలకు జోహార్లు.
@krishnapadigela3234
@krishnapadigela3234 2 жыл бұрын
మేడమ్ గారు ఒక గొప్ప అధికారి, అధికారి అనే కన్నా గొప్ప వ్యక్తిని పరిచయం చేశారు,చాలా బాగుంది,కష్ట జీవి.
@tinyvignan7732
@tinyvignan7732 2 жыл бұрын
Your actitude is grate
@biruduladevaraj4529
@biruduladevaraj4529 2 жыл бұрын
మా జిల్లా వాసిగా చాల సంతోషముగా ఉంది సర్...మీరు మరెన్నో ఉన్నత బాధ్యతలు చేపట్టి తెలంగాణ కె మంచిని పెంచే కార్యక్రమలు చేస్తారని కోరుతూ...
@purushothamrao8623
@purushothamrao8623 2 жыл бұрын
చాలా గొప్ప వీడియో వేలమందికి స్ఫూర్తిదాయకం మీ సందేశం, చూసిన ప్రతిఒక్కరు ఎంతో ధన్యజీవులౌతారు
@khadarvali4556
@khadarvali4556 2 жыл бұрын
Meeru mattilo manikyam lantivaru , sramapadi unnata dasaku cherina goppa varilo meeru okaru . God bless you sir .
@khadarvali4556
@khadarvali4556 2 жыл бұрын
Thank you sir .
@naiktheleader
@naiktheleader 2 жыл бұрын
మీ మీలాంటి వాళ్ళు కలెక్టర్ గా ఉండడం ఒక అదృష్టం గా భావిస్తున్నాను. Bomb blast victim గా 10 సంవత్సరాలుగా తిరుగుతున్న జరగని న్యాయాన్ని కేవలం ఒకే ఒక నెలలో చేశారు thank you so much sir 🙏🙏🙏
@selfeaducation5732
@selfeaducation5732 2 жыл бұрын
Mamమన నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ గా ఉన్నప్పుడే అయన పట్టుదల పట్టుత్వం గురించి తెలుసుకూనాను ఇప్పుడు మీ మాటాల ద్వారా కూడా ఈ కాస్త తెలుసుకుంటున్నాను మీకు చాలా కృతజ్ఞతలు మేడమ్....
@nmy4901
@nmy4901 2 жыл бұрын
Great sir మీరు చాలా గ్రేట్ ఇండియా లో నంబర్ one
@sambasivaraochitta5281
@sambasivaraochitta5281 2 жыл бұрын
కృషితో నాస్తి దుర్భిక్షం,అంకితభావం, నిగర్వతత్వం,బాధ్యత నిర్వహించే భావం,తన వల్లసంఘం కు ఏ విధంగా ఉపయోగ పడగలను, పది మందినీ ఏలాఅభివృద్ధి చేయగలను,,ఇవి ఆయనజీవన దృక్పథంలో దిక్సూచికలు. భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యములు ప్రసాదించు గాక . ,, Chitta sambasivrao Retd manager Canara(can) Bank
@kottaupparivijaykumar9439
@kottaupparivijaykumar9439 2 жыл бұрын
@@sambasivaraochitta5281 ?
@krishnamedi4701
@krishnamedi4701 2 жыл бұрын
మీ లాంటి అనుభవం ప్రస్తుతం జెన్రేషన్ వారికి చాలా అవసరం సార్ మీరు గ్రేట్ సార్
@BB-sx9cd
@BB-sx9cd 2 жыл бұрын
మీరు చాలా గ్రేట్ సార్, మీరు నిగర్వి, మీ గత చరిత్ర ను ఉన్నది ఉన్నట్లు గా, నిజా ఇ తి గా చెప్పారు,చాలా సంతోషం సార్, మొత్తానికి గ్రామీణ వాతావరణం చాలా చక్కగా వివరించారు, మీరు కష్టపడి పైకి వచ్చారు,మిమ్ములను ఆదర్శంగా తీసు కొని నేటి పిల్లలు కష్టపడి చదివి ఉన్నత చదువులు చదివి మీ లాగ ఉన్నత పద వులు పొందుతారు ఆశిస్తు న్నాను,?మీ రు మంచి గాయకుడు కూడ సార్ అన్ని కళల లో ప్రవేశం వుంది సార్ ,
@punnaramulu5139
@punnaramulu5139 2 жыл бұрын
ధన్యవాదాలు శ్రీ L. శార్మన్, IAS గారు. మీ యొక్క చిన్ననాటి మరియు జన జీవనము లో కలిగిన అనుభూతులను, అనుభవాలను, ఆనందకరమైన విషయాలను తెలిపినందుకు మీకు మా హృదయ పూర్వక అభినందనలు. డా. పున్న రాములు, విశ్రాంత ఆహార శాస్త్రవేత్త, జాతీయ పోషకాహార సంస్థ, హైదరాబాద్.
@patnamseshadri3886
@patnamseshadri3886 2 жыл бұрын
I feel proud to work in association with you sir. I knew you are down to earth person. ప్రతివారికీ ఏదో ఒక దశలో అలాంటి motivation కల్పించే సంఘటనలు జరుగుతాయి. అవి మనకి ఒక మార్గ నిర్దేశం చేస్తాయి. You are really great.🙏
@mohammedjahangir3993
@mohammedjahangir3993 2 жыл бұрын
Interview is very inspiring to the young generation. His Life journey is itself a model. Best of luck to Mr. Sharman 👍
@ramamohanaraoallada4195
@ramamohanaraoallada4195 2 жыл бұрын
0
@satyanarayanabotcha1546
@satyanarayanabotcha1546 2 жыл бұрын
నేటి యువ ఐఎఎస్ లు మీ జీవితం ఒక ఆదర్శంగా తీసుకుని ప్రజా సేవకు ముందుకు రావాలని కోరుకుంటున్నాను.
@kishanreddy6076
@kishanreddy6076 2 жыл бұрын
I know Sharman sir . When he was probation as RDO in Karimnagar. He has appeared for Revenue Departmental exams. I was his invigilator in GJC Karimnagar.
@shashipatha8657
@shashipatha8657 2 жыл бұрын
Great interview sir .......Your the one of the inspiration person to today's generation...Thank you sir I'm Also from KALAMADUGU
@manideepcreations6362
@manideepcreations6362 2 жыл бұрын
చక్కటి ఇంటర్వ్యూ ని మాకు కని, వినిపించారు,అంజలిగారు, సార్ లాంటివారు ఈదేశానికీ, ఈనాటి యువతకు ఎంతగానో మార్గదర్శకులు, ధన్యవాదాలు.
@rajeshmamidi7384
@rajeshmamidi7384 2 жыл бұрын
మీరు ‌గ్రేట్ సార్.మీ బాల్యం గురించి చాలా విషయాలు బాగా ‌చెప్పారు.
@ayaanwithnature8795
@ayaanwithnature8795 2 жыл бұрын
Roots marchipoledu…..down to earth sir….ilanti officer ni marekkada chudalemu..great officer
@sivareddyvazrala2308
@sivareddyvazrala2308 2 жыл бұрын
You are a great human being collecter Naiak Garu.You are a Roll Model for Rural students.
@mohenjokataria1243
@mohenjokataria1243 2 жыл бұрын
Those gamakalu and that voice 🔥🔥🔥 Thanks to idream, such a great human and bureaucrat..❣️ Expecting more facts and knowledge in the future.
@sri5876
@sri5876 2 жыл бұрын
This is an amazing interview with the Hyderabad District Collector . His journey from his humble beginnings to the top bereauracratic post , inspite of several odds , is a.big example to the present youth and also to the students who r having high aspirations in life . You dream big .Good dreams r always work as a source of inspiration . But , dreams without hard work can n't be realiazed . You have.not stopped your aspirations after some of your failures . It is clear that you r steadfast in your efforts to achieve the goal . The saga of. your life is a lesson to young dreamers . Great to listen you , Sir .Jaihind !
@teluguthalli1593
@teluguthalli1593 2 жыл бұрын
Great sir, inspirational story.దాదాపు మీలాగే కాలినడకన వెళ్లి చదివి,ఇప్పుడు ఆఫీసర్ అయ్యాను
@MohammedAli-rw4qm
@MohammedAli-rw4qm 2 жыл бұрын
I would like to share some of my life experiences which are more similarities with your life“ I also failed 10 th class 2!times and I know all kind of agricultural work as you said “ I belong to Kandanelly village peddemul mandal “ At present I am Australian Citizen “ Best of luck sir If I get a chance I will meet with you. You are a Inspiration for for all villagers Thank you
@swarajyamgajula6855
@swarajyamgajula6855 2 жыл бұрын
Q
@swarajyamgajula6855
@swarajyamgajula6855 2 жыл бұрын
Q
@mallichithirala251
@mallichithirala251 2 жыл бұрын
Uuuiiuiuuuu
@Yatagroup
@Yatagroup 2 жыл бұрын
How is possible sir
@sagarborlakunta3745
@sagarborlakunta3745 2 жыл бұрын
మీరు చదివిన పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను సంతోషంగా ఉంది సార్
@narsireddykotha1001
@narsireddykotha1001 2 жыл бұрын
నిజంగా మీరు ఇప్పటికి రెండు పూటలా భోజనం చేయడం ఆచ్యర్యంగా ఉంది సర్💐💐
@kameswarimaddali9287
@kameswarimaddali9287 2 жыл бұрын
పరిక్ష తిప్పితే అందరూ నవ్వాల్సిన, అవమానించాల్సిన అవసరం లేదు. అన్నిటికీ కారణాలు ఉంటాయి.
@srinivasdevarakonda6591
@srinivasdevarakonda6591 2 жыл бұрын
Such a great interview and he is great person iam all so like you sir 10th fail but I'm in SA PD
@divakarreddy9903
@divakarreddy9903 2 жыл бұрын
Endaro mahanubavulu andariki vandanamulu.I saw my life journey in your life sir.great sir.
@krishnavenituraga2077
@krishnavenituraga2077 2 жыл бұрын
Very greatcollecter mi childhood mi experience chapinadulu many many thanku🙏🙏🙏🙏👃
@raviarts3059
@raviarts3059 2 жыл бұрын
14 km,school ku up and down naduchu kuntu kasta padi chaduv koni agriculture nagali patty vevasayam chesu kuntu 10th Klaas ri continues chesukuntu chala krindi nunchi pikochi IAS officer ga iena miru pedavalla kastalu telsu anny vishayalu thelusu painting and sports games and mimicry imited cheyadum anni ranggalalow aari terina miku ,salute cheppaly, nice Thanked sir 🙏
@3697papa
@3697papa 2 жыл бұрын
Sir, you are great personality and human being. You are not showing that you are a district collector like some others. Many people can learn good things from you.
@sannapolaiah2863
@sannapolaiah2863 2 жыл бұрын
శ్రీ sharman sir గారు అందరికీ ఆదర్శం గా నిలిచారు. sir interview ఇవ్వడం , చాలా అద్భుతంగా వుంది ,sir లాంటివాళ్ళు చాలా అరుదు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dulapalligangasatyam6883
@dulapalligangasatyam6883 2 жыл бұрын
An extra ordinary ideal personality , Sri Sharman garu.
@anandare8433
@anandare8433 2 жыл бұрын
Hats off sir 🙏🙏🙏🙏💐💐me interview chala mandiki margadarshkam avuthundi meeru real hero sir
@balajik.j.6195
@balajik.j.6195 2 жыл бұрын
Simply AWESOME & GREAT MAN❗ It's not caste, education or influential family background that matters, INDEED IT'S CHARACTER (HUMILITY) that truly matters! Hats off to you sir💐💐💐❗For YOU ARE THE BEST HOPE & INSPIRATION to the poor and weak BUT intelligents 🙏🙏🙏💯%👌🏻
@palakani2911
@palakani2911 2 жыл бұрын
Dare to dream like as Mr.Sharman sir Hyderabad collector 🙏🙏🙏
@venkatrao5731
@venkatrao5731 2 жыл бұрын
Your life failure is a lesson to today's youngsters. Thru Hardwork can achieve success this is moral of this gentleman story.
@krishnapadigela3234
@krishnapadigela3234 2 жыл бұрын
మేడమ్ గారు తెలంగాణ ACB అధికారులను లైవ్ లొ పరిచ యం చేయండి,లైవ్ ద్వారా లంచాలు లేని సమాజం నిర్మాణం జరుగుతుంది అని నా ఆశ.
@anilnunavath7857
@anilnunavath7857 2 жыл бұрын
This is the method to decrease corruption
@rajalingamjadi4920
@rajalingamjadi4920 2 жыл бұрын
Sir your career inspire every one sir you achieved your goals sir hatsup
@govindgovardhan8964
@govindgovardhan8964 2 жыл бұрын
మీరు ఎంతోమందికి ఆదర్శం సర్
@srikanthkirmare2021
@srikanthkirmare2021 2 жыл бұрын
Sir miru retairment Aina taruvata mana ఉమ్మడి జిల్లాలోని వాళ్ళకి గైడెన్స్ ఇవ్వగలరు సార్ మీరు మాకు ఎంతో స్పూర్తి సార్
@santhalakshmip2901
@santhalakshmip2901 2 жыл бұрын
Thank you idreams 🤝 Good interview of a good person Thank you very much
@srinivasankunchavaram1962
@srinivasankunchavaram1962 2 жыл бұрын
You have good voice Sir after your retirement you can start a KZbin channel also. Nice interview. Thanks ID for the effort. I have been following this channel regularly.
@rammohanraosumbharaju2464
@rammohanraosumbharaju2464 2 жыл бұрын
Entire Interview is HILARIOUS. REALLY WHAT A MULTI FACETED PERSONALITY U R SIR. TOO PROUD OF U SIR
@telukuntlakishan1286
@telukuntlakishan1286 2 жыл бұрын
హాట్స్ అప్ సర్ యువర్ ఇంటర్యూ గ్రేట్ మీలాంటి ఆఫీసర్ దేశానికి అవసరం రాజకీయ నాయకుల కల్లూమొక్కే వాళ్ళు వద్దు
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 2 жыл бұрын
Great L.Sarman IAS Garu Mee Interview very well superrrrrrrr..superrrrrrrr sir..👌👌👌👌👌👌👌
@agnipoolunews6569
@agnipoolunews6569 2 жыл бұрын
All round success sir, good interview Thanks
@obalaiaho8843
@obalaiaho8843 2 жыл бұрын
Really inspiring sir...🙏👏❤️ from Karnataka
@kedarigouri9245
@kedarigouri9245 2 жыл бұрын
We proud of you sir.I am also same district Adilabad(Mancherial) settled in Hyderabad...... love kavval forest
@teevrapurusharthdevidevath459
@teevrapurusharthdevidevath459 2 жыл бұрын
Very very Superb sir 🌹your interview of inspiration for today's generation.
@youthawarenessbyak5116
@youthawarenessbyak5116 2 жыл бұрын
Wonderful interview sir 🙏🙏 your great hardworker so finally you proved hard-work never fails sir✊✊you inspiring me aslo sir congratulations sir ✨💫💐💐& thank you so much sir 🙏🙏🙏🙏
@lokeshwarsomaram1868
@lokeshwarsomaram1868 2 жыл бұрын
Your observation is good sir. At the sama time Urban situation
@sonukrishh7269
@sonukrishh7269 2 жыл бұрын
My favorite ias officer...sharman sir🔥
@rammohanraosumbharaju2464
@rammohanraosumbharaju2464 2 жыл бұрын
Sarman GARU ALWAYS feels like a common man.He is the man of simple living and high THINKING.He tries to satisfy everyone within his limits. HE IS AN EPITOME TO POOREST OF THE POOR PEOPLE. HE PROVED THAT POVERTY IS NOT AN OBSTACLE TO ACHIEVE DESIRED GOALS IN LIFE. GOD BLESS U SHARMANJI
@narasimhuluarugonda3618
@narasimhuluarugonda3618 2 жыл бұрын
great achivment sir💐🎉
@rajagopalraomadadi9876
@rajagopalraomadadi9876 2 жыл бұрын
Super sir, very inspirational Life and very beautiful journey sir, your voice very nice in singing, all the best sir
@debbatijyothi7674
@debbatijyothi7674 2 жыл бұрын
Ohh super sir 👌👌Adilabad sir biggest inspiration sir
@user-jr8rw6mr5l
@user-jr8rw6mr5l 2 жыл бұрын
But ...iam every day 10 kms vellanu Today iam VRA
@etv9channel908
@etv9channel908 2 жыл бұрын
You are Super sir, please help poor talented students.
@sathishnaikd.official
@sathishnaikd.official 2 жыл бұрын
Great interview. Inspirational personality.
@malleshhanumantu1824
@malleshhanumantu1824 2 жыл бұрын
Sir roads ni block chesi 1km mundhukelli వెనక్కి mallisthunnaru denivalla traffic🚦 thagguthundi samayam thagguthundi antunnaru but anthakante akkuva petrol⛽ వేస్టే ithundhi konni ariyalallo traffic jam kuda ithundhi mukyanga tharnaka flyover undhi but 1 km mundhukelli venakki ravalsi vasthundhi vitini 1sari alochinchagalaru thank you sir 🙏
@shaikpb5372
@shaikpb5372 2 жыл бұрын
Sir.. మీరు 10th ఫెయిల్ అయినందుకే ఈ స్థాయి లో ఉండడానికి కారణం అయింది. పరాజయమే విజయానికి తొలి మెట్టు.. 👍 Sir నేను నాగర్కర్నూల్ జిల్లా గవర్నమెంట్ ఎంప్లొయ్ ( పంచాయతీ సెక్రటరీ )మీరు చాలా cool కానీ మీరు చేసే మార్నింగ్ వాక్ వల్ల స్టార్టింగ్ లో చాలా భయం వేసేది. కానీ ఎవర్ని ఇబ్బంది పెట్టలేదు మీరు. Bకానీ మిమ్మల్ని చాలా miss అవుతున్నాం.. 😒
@academyofthesciences
@academyofthesciences 2 жыл бұрын
Nice and inspiring, please share more with younger generation sir
@kameswararao6872
@kameswararao6872 2 жыл бұрын
మీలో ఒక అద్భుత తత్వవేత్త...ఒక గొప్ప విశ్లేషకుడు.సంఘసంస్కర్త..ఉన్నాడు...ప్రతీ విషయాన్ని..మీకు మీరుగా..మైక్రో లెవెల్ విశ్లేషణ తో..మంచి నిష్ఠ, అవగాహనతో..ముందుఅడుగు వేసే..మీ తత్వం అహో అహో..ఆదర్శనీయం...నేటి యువతకు...సదా మీకు ఈశ్వరకృప ఉండాలని కోరుకుంటా....జై భీమ్
@lalithakumariede4690
@lalithakumariede4690 2 жыл бұрын
ThanQ sir, very interesting memories u shared
@bionature.6393
@bionature.6393 2 жыл бұрын
నేను కూడా జన్నారం నుండి వింటున్న సార్💙 చాలా గ్రేట్
@ravikasha8704
@ravikasha8704 2 жыл бұрын
అంజలి గారు అడవి జాతి వాళ్లు అనడం తప్పు.. మీరు మేము అందరం కూడా ఆదిమానవుల నుండి అడవి నుండి వచ్చామని మరిచారు.సార్ మీ అంతరంగాన్ని అద్భుతంగా పంచారు సూపర్ సార్
@mallikarjunk4693
@mallikarjunk4693 2 жыл бұрын
Negative thinking Vadhu, be postive
@muppavaramumakanthrao6539
@muppavaramumakanthrao6539 2 жыл бұрын
Congratulations sir M.UmakanthRao your Inter classmate Now I'm L.F.L H.M M.p.psDevanpally KamareddyLocal andDist
@veeras2020
@veeras2020 2 жыл бұрын
Dilse with Anjali is such a great platform, masth inspiring stories untai negligence loki velthunnapudu sudden ga boost osthadi alert aipotham.. adhe majikku
@ShivaKumar-dq9sz
@ShivaKumar-dq9sz 2 жыл бұрын
Hat's off to Hyderabad District Collecter Loudya Sharman sir the Full credit goes to Anchor Anjali iDreams you are real icon of Remote area God bless you Sir
@thadakaraghavendra8238
@thadakaraghavendra8238 2 жыл бұрын
Sir namaskaram u r great inspiration our next generation
@New_Channel2020
@New_Channel2020 2 жыл бұрын
Good inspiring biography story' sir, Thank you for given good information 💐👍
@swarnagowri6047
@swarnagowri6047 2 жыл бұрын
ఓం సరస్వతీ శ్రీ నివాస దేవాయ నమః శివాయ. కలెక్టర్ గారూ,(గౌ) .మరిగే లారా,ఓ రాఘవా! చాలా బాగా పాడారు . నాకు ఒక సెరిబ్రల్ పల్సీ తో , రెండవ బాబు, పుట్టీ,1. 2.కూడా వెళ్లలేని,బాబు,నా కష్టం చూసి, 22.సం.లకు,భగవంతుని దగ్గరకు,వెళ్లి పోయాడు. అన్ని సం.నేనే చూసుకోవటం,వాడి తల్లిగా నా ధర్మం . ఎవరైనా,అవిటి బాబుని,కొడతారేమోని,మా వారు నన్నే chuusukomaniannaru. యీ అవిటి బాబు ,10సం.క్రితమే,దేవుని దగ్గరకు వెళ్ళిపోయాడు . ఎంతో విలువైన ,మీ సమయాన్ని,మా పిల్లలకు,కేటాయించిన మీకు, కృతజ్ఞతలు. మీరు తెలుగు వారు,అయినందుకు, గర్వపడుతున్నాను.నా మనసు పడే ఆవేదన వ్యక్తంచేశా ను. మరల మరల మీకు కృతజ్ఞతలు. ఓం నమః శివాయ. ఒక అమ్మ ను.
@ravithalari3603
@ravithalari3603 2 жыл бұрын
Your really perfect man, hats up sir.
@srinudigitals5975
@srinudigitals5975 2 жыл бұрын
Great sir inspirational personality. 🙏🙏
@chandhulucky4876
@chandhulucky4876 2 жыл бұрын
Iam from kalamadugu sir big salute sir♥️😍
@akunuribalankus
@akunuribalankus 2 жыл бұрын
Great Sir Your Success Story Inspiration to All
@vechalapusimhadrappadu4869
@vechalapusimhadrappadu4869 2 жыл бұрын
Congratulations sir.We are very proud of you.
@kishanreddy6076
@kishanreddy6076 2 жыл бұрын
I congratulate Sharman sir and wish him to scale greater heights in his career future.
@ramram-fd6cs
@ramram-fd6cs 2 жыл бұрын
such a wonderful interaction...👍👍👏👏🙏old wine in a new bottle ...no one can change your life only education can change your life .please concentrate on education ...educate them ,aware them ,help them ....
@nmdv3159
@nmdv3159 2 жыл бұрын
Very clear picture icharu sir. No ego. Super great respect 😘😘😘😍😍😍
@chinmayeegadepalli3778
@chinmayeegadepalli3778 2 жыл бұрын
God bless the Collector of Hyderabad
@mhanumudiraj9107
@mhanumudiraj9107 2 жыл бұрын
Very very congratulations sir👏👏👏👏
@sahadevkondapally1274
@sahadevkondapally1274 2 жыл бұрын
Congratulations sir ur great job sir
@bhushanamtharala7014
@bhushanamtharala7014 2 жыл бұрын
Ur my inspiration sir,,, thanks to idreams
@teevrapurusharthdevidevath459
@teevrapurusharthdevidevath459 2 жыл бұрын
GOD BLESS YOU SIR 👍🏻
@lokeshwarsomaram1868
@lokeshwarsomaram1868 2 жыл бұрын
Sir you are great
@vijayrajsinghrathore1987
@vijayrajsinghrathore1987 2 жыл бұрын
The man who redefined probity . #iamalwayswithyoupa
@karamchandbanoth9977
@karamchandbanoth9977 2 жыл бұрын
Jai sevalal..... great sir gor Bhai community mimmalni chusi garvistundi.... really proud of you sir.....
@jadilakshminarayana5520
@jadilakshminarayana5520 2 жыл бұрын
Really excellent👍💐💐 everything really excellent💐💐💐
@Rajendraprasadkushan
@Rajendraprasadkushan 2 жыл бұрын
Great inspiration for current generation
@anuradha-pe5mc
@anuradha-pe5mc 2 жыл бұрын
Great👍🎉🎉 sir
@dharmarapuram3082
@dharmarapuram3082 2 жыл бұрын
Your grate sir god bless you
@ravinderreddy1869
@ravinderreddy1869 2 жыл бұрын
WT a gd human being Hats off to u sir
@madhueenadu529
@madhueenadu529 2 жыл бұрын
Sir really you are the ట్రూ civil servant.. హాట్స్ ఆఫ్
@fayazshaik1978
@fayazshaik1978 2 жыл бұрын
So great sir
@krishnamurthy9958
@krishnamurthy9958 2 жыл бұрын
Highly Amazing journey of a Tribal boy with remote facilities could attain the highly coveted respected post in modern society by excelling in competitive examinations on par with others is a Glaring example for all students & parents of modern society in changing trends & changing cultures brings back memories of greats like Abraham Lincoln who became president of United States of America, still reminiscing all the saga of life in a highly simplistic humanistic way thinking that all are good even quoting he was breastfed for seven years“ Mummy’s boy” such a person can best understand the problems of rural poor & strive for the overall welfare of rural youth which can change future of the nation Great person great journey greatest qualities & great milestones. My respects to your parents.
@narayanabussa4745
@narayanabussa4745 2 жыл бұрын
Exams lo manchi markulu techhukunna vadu jivitamlo gelusthado ledo kani manchi manasu unnavadu eppatiki gelustune untadu so character more important then education
@gangarajudandupati5900
@gangarajudandupati5900 2 жыл бұрын
ది గ్రేట్ సార్ 🙏🙏🙏
I'm Excited To see If Kelly Can Meet This Challenge!
00:16
Mini Katana
Рет қаралды 34 МЛН
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Brawl Stars
Рет қаралды 12 МЛН
Советы на всё лето 4 @postworkllc
00:23
История одного вокалиста
Рет қаралды 5 МЛН
Кадр сыртындағы қызықтар | Келінжан
00:16
Rahul Ramakrishna | Prema the Journalist #23 | Captivating talk
1:37:43
PREMA the Journalist
Рет қаралды 622 М.
Akella Raghavendra Exclusive Interview || Dil Se With Anjali #45 || #691
2:36:44
I'm Excited To see If Kelly Can Meet This Challenge!
00:16
Mini Katana
Рет қаралды 34 МЛН