ప్రతిఒక్కరూ రైతులకు ఏదో చేశాము చేస్తున్నాము అని చెబుతారు ఈ పంటలు వేయండి మంచి లాభాలు వస్తాయి ఆ పంటలు వేయండి మంచి లాభాలు వస్తాయి అని చెబుతారు తీరా రైతు అప్పో సొప్పో చేసి పంట వేస్తాడు 5 లేక 6 సంవత్సరములు వాటిని జాగ్రత్తగా సంరక్షిస్తాడు అమ్మే సమయం వచ్చేటప్పటికి దాని గురించి ఎవరూ మాట్లాడరు చివరకు గిట్టుబాటు ధర కూడా రాదు ఆ విధంగా అమ్ముడుపోతున్నాయి గతంలో సర్వే తోట నీలగిరి తోట వెయ్యమని రైతులను ప్రభుత్వము అనేకమంది రైతులకు మద్దతు ఇచ్చారు ప్రతి రైతు అప్పుచేసి ఆ పంటలు పండిస్తాన్ కి ఖర్చు చేశారు చివరికి దానిని అమ్మే సమయానికి అతడు ఎంత ఖర్చు చేశాడు ఆ డబ్బులు కూడా రాలేదు ఎందుకంటే దళారులు కొనుగోలు చేసే కంపెనీ వాళ్ళు ఇతరత్రా దోపిడీదారుల అందరూ ఏకమై రైతుల దగ్గర నుంచి మోసం చేసి దోచుకుంటున్నారు ఐదు సంవత్సరాలు వేచి ఉండి చివరకు నాకు అన్యాయం జరిగింది అని లబోదిబోమంటున్నాడు రైతు ప్రస్తుత భారత దేశంలో వ్యవసాయంపై రైతులకు జరుగుతున్న అన్యాయం
@Prasad.Sampangi.AgarwoodАй бұрын
ధర అనేది ముందుగా నిర్ణయించి కాంటాక్ట్ ఫార్మింగ్ ఆక్ట్ కింద అగ్రిమెంటు జరిగినట్లయితే ఇలాంటి వాటికి సమాధానం దొరుకుతుంది. ఇప్పుడు మా సంస్థ ముందుగానే ఇలాంటి అగ్రిమెంట్ చేస్తుంది. ఇక్కడ మేము మొక్కలు ఇస్తా అని అనడం లేదు మొక్కలు కొనుగోలు చేస్తాం అని అంటున్నాను మీరు జాగ్రత్తగా పూర్తిగా పూర్తిగా పూర్తిగా పూర్తిగా వీడియో మళ్లీ పరీక్షించండి. ఎవరో ఒకరు తప్పు చేశారని అందరూ అలా ఉంటారు అనేది చాలా పెద్ద తప్పు... అయితే ఇప్పుడు మీరన్న సర్వే తోట ఆల్ టైం రికార్డ్ ధర ఉంది టన్ను ఎనిమిది వేల నుండి తొమ్మిది వేల వరకు ఉంది.
@kumarb.105Ай бұрын
అద్భుతమైన సమాచారం... బాగుంది. ప్రసాద్ గారూ...
@Prasad.Sampangi.AgarwoodАй бұрын
TQ for supporting
@BonangiKurmaraoАй бұрын
Good impression sir
@gidijalaindu8460Ай бұрын
Nice information sir
@buchireddykomatireddy9714Ай бұрын
Comercial plant s where are available
@buchireddykomatireddy9714Ай бұрын
Internal crops best income
@m38926Ай бұрын
I need agarwood plants cud you send me
@adepuannapurnaАй бұрын
Mamidithtalo veyocha
@adepuannapurnaАй бұрын
Mamidi thotalo veyavacha
@prabhakarraokantamneni33Ай бұрын
We have coconut garden pl gove the plants detail i will contact him
@madhukumar-rf3ohАй бұрын
Ts
@Prasad.Sampangi.AgarwoodАй бұрын
TQ sir
@prabhakarraokantamneni33Ай бұрын
Plants eakkada dhorkuthundhi details ivvandi prasad gaari ph no ivvandi
@nagarajuk6804Ай бұрын
bapulapadu mandalam krishna district ra babu
@ghantasatyanarayana1388Ай бұрын
పశువులు, మేకలు,. గొర్రెలు, కోతులు లాంటివి ఏమేనా పాడుచేస్తాయా?