నేను HAL హైదరాబాద్ 2005_06 లో ఎలక్ట్రీషియన్ గా అప్రంటీస్ ట్రైనింగ్ తీసుకున్నాను .70శాతం ఉద్యోగులు నామమాత్రంగా ఒక గంట,లేదా రెండు గంటలు పనిచేస్తూ జీతం తీసుకునేవాళ్ళే!మహిళా ఉద్యోగులు అయితే చీరలు తీసుకువచ్చి ఎంబ్రాయిడరీ చేసుకునేవారు ఉన్నారు ఇటువంటి పనివాళ్ళు ఉన్న మన సంస్థలతో వాయుసేన బలపడుతుంది అంటే 50 ఏళ్లు వేచి చూడక తప్పదు..
@Kumarkumar-gf3kk18 күн бұрын
🙄
@ghouseuddin244224 күн бұрын
చైనా ఆల్రెడీ సిక్త్స్ జనరేషన్ ఫ్లైట్ తయారు చేసింది మనం ఇంకా పాతవే రిపేర్లు చేసుకుని నడుపుతున్నం
@prakat108224 күн бұрын
మన వాళ్లు డబ్బాలు ప్రగల్భాలు ,ఫోటోలు తప్పితే ఏమీ పీక లేరు . చైనా నిశ్శబ్దంగా అమెరికా , రష్యాలను మించి పోతోంది . మనం చైనా ను పొడిచేసాం , చైనా షాక్ , ప్రపంచం వణికి పోతోంది ,ఇలాంటి చందమామ కథలు చెబుతున్న మన నాయకులు.
@gopich46419 күн бұрын
1000%correct bro..
@KIsaac-wp5dq20 күн бұрын
మన వాళ్ళు 4.5 జెన్ ఫైటర్ని తయారు చెయ్యడానికి ఇంకో 10 సంవస్థరాలు పడుతుంది. ఇంకా 5th జెన్ జెట్లు మరియు 6th జెన్ జెట్లు దేవుడు ఎరుగు . ఇండియా ఎప్పుడో ఓడిపోయింది ఇంకో 20 నుంచి 30 సంవస్థరాలు పడుతుంది ఇవి మొదటి టెస్ట్ ఫ్లైట్ బయటకి రావాలంటే. ఈ బీజేపీ ప్రభుత్వం చేసిన అతి పెద్ద గణకార్యం ఇది. MMRFA ప్రాజెక్ట్ గత 10 ఏళ్లుగా వింటున్నాం ఇంతవరకు అది ఏమైందో ఏంటో.
@SrinivasaRaoKandregula-s6o21 күн бұрын
Pok and afgon waar చూసి మనం రక్షణ రంగాన్ని అభివృద్ధి చేయాలి 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@mallanna24 күн бұрын
దేశ రక్షణ విషయంలో రాజకీయలు చేయకుండా అందరూ సమైక్యంగా ఉంటూ చర్యలు తీసుకుంటే ప్రపంచంలోకెల్లా ముందు ఉంటాం...
@BeeraSrinu-i1o25 күн бұрын
సిక్స్త్ జనరేషన్ ఫ్లైట్ తయారు చేయడానికి ఇంకా ఎన్నాళ్లు పడుతుంది మన ఇండియాకి
@AvalaRamesh-h2e24 күн бұрын
60. Year's. Paduthunnadi. Ghoram
@udayabhaskarsappa-fn5kt21 күн бұрын
What IAF chief said is true, we have to update our technology and stick to the targets given for supply of Air crafts by Indian companies.We have to change our mind set, china developing very fast, we don't clap our selves, government should awake
@balarajmudiraj344719 күн бұрын
అన్ని పాత డొక్కు mig29 1960 నాటివే
@shamanji457323 күн бұрын
Nijam sar elaki yapadu budi vastondo mana enimess manakante mudo unaru elu gurt petkovala manako corfshon tagentavaruku edi kastam Jai shree Ram Jai modi sar Jai Hind Mera barth mahan 🎉🎉🎉🎉🎉🎉
@dhananjayad999121 күн бұрын
HALni privatization cheyyali. Government employees panicheyyaru
@Minrokard20 күн бұрын
khangress ki vote veyyandi. war planes uchitamgaa pondandi
@garikaprasanth989022 күн бұрын
IAF. Chief said. Truth..
@battuvenu424423 күн бұрын
Modi is there for us to solve every problem if need
Private companies enter avali govt companies waste
@adarshadarsh666224 күн бұрын
Chaina tho pikalemu
@surendrakumar-jg7hx23 күн бұрын
Neelanti pirikipanda em peekaledu. Neelanti vallu bhumiki bharam.
@adarshadarsh666223 күн бұрын
Nuvu pirikipanda ra. Nuvu yem pikuthavu.nuvu kuda bhumiki bharam ra
@adarshadarsh666223 күн бұрын
Pedda piriki panda ra
@venkatesawrraomovva502722 күн бұрын
5 th & 6th generstion fighter jet's ఇంత వరకు ఉపయోగంలోకి తీసుకొని రాలేదు ప్రపంచంలో దాని గురించి తెగ వర్రీ అయిపోతున్నారు. ప్రస్తుతం F-16, సుఖోయ్ లు వీటిని అప్గ్రేడ్ చేసి యుద్ధాలలో వాడితే తెలుస్తుంది
@SuryaprakasamSusarla-o8e24 күн бұрын
All bull-shit, the EM ray gun, the advanced RADAR, the next generation AAMs are more required than the high cost 5th gen .