రేషన్ బియ్యం ఎందుకు సార్ వాట్ ప్లేస్ లో సన్నబియ్యం ఇయ్యండి అందరూ తింటారు కదా దొడ్డు బియ్యం ఇచ్చి తినండి తినండి అంటే ఎవరు తింటారు మీరు తింటారా చెక్కర ఇవ్వండి అందరూ యూస్ చేసుకున్నారు అంతే కదా అక్కరకురాని విచ్చి దులుపు వేసుకుంటే ఇలానే ఉంటుంది బయట కొనే వాళ్ళు చేయబట్టి అమ్ముకునే వాళ్లకు కనీసం రేట్ అయిన వస్తుంది కాదంటారా
@durgadevil19957 күн бұрын
రైస్ మాఫియా కాదు.. సూపర్ సిక్స్ మాయ.. స్క్రిప్ట్.. ఫాలోమి..
@pasalururamamohanramamohan15427 күн бұрын
అటు తిరిగి ఇటు తిరిగి ఇదంతా వైసిపి పార్టీ నేతలే కారణం అంటారు చూడు మళ్ళీ ఇదొక టైప్ డైవర్షన్ పాలిటిక్స్ 😂
@Devendra.p5 күн бұрын
కేంద్ర ప్రభుత్వం కి సెంట్రల్ గవర్నమెంట్ కి తేడా తెలియని వాళ్ళు యే చెప్పాలి😂😂😂
@vanthalavenkatrao7747 күн бұрын
సార్ ఈలా జరగడం వల్ల పేద లకు బియ్యం అందుబాటులో లేదు సార్ పేద లకు న్యాయం జరగాలి రాష్ట్ర మంతా విజిట్ చేస్తే బాగుంట్టుంది సార్ 🙏
@balasubramanyamkalavalapal3694Күн бұрын
⁰⁰0000ñ
@anilbabu66555 күн бұрын
ఏమో ప్రజలకు ఇచ్చే రేషన్ బియ్యం కూడా ఆపేస్తారేంమో 😂
@PuvvadaVenkatasubbarao8 күн бұрын
రేషన్ కార్డులు తీసేయడానికి ఏదో పెద్ద సాకు ప్రజలకి తినే బియ్యం ఇస్తే అమ్ముకోవాల్సిన అవసరం లేదు కదా₹100 1:23 సినిమా టిక్కెట్టు వెయ్యి రూపాయలు అమ్మితే తప్పులేదు కానీ
@kothemappaji31818 күн бұрын
Ila manchi cheyandi idhi rajakiyam ante superandi majyalo nasanam ayyedhi prajale ilantivi public ki theliyani god blessyou
@sattibabuk16177 күн бұрын
Jai janasena ✊
@gandhariprasadgandharipras98587 күн бұрын
Pavan. The. Great. Ledar
@NENUNAADESAMINDIA8 күн бұрын
🇮🇳 నేను నా దేశం 🙏 ✍️ శ్రీ పవన్ కళ్యాణ్ గారిలాంటి నిజాయితీ పరులు రాజకీయాల లోనికి 100% రావాలి. 👇 ✍️ ఎందుకంటే 👇 ✍️ ఈ మధ్య కాలంలో మన భారత దేశంలో అవినీతి ఎక్కువగా అవటానికి ఏ పార్టీ నాయకులది 100% తప్పులేదు. ఎందుకంటే 👇 ✍️ మన భారత దేశ రాజకీయాల లోనికి , ప్రస్తుతం 90% అవినీతి పరులు, దేశ ద్రోహులు వస్తున్నారు. మనదేశ ప్రజలు భారత దేశ ఎన్నికల సమయంలో అవినీతి పరులు, దేశద్రోహులు అని తెలిసి కూడా అవినీతి సొమ్ము కోసం ఓటును అమ్ముకుని దేశ పౌరుల భవిష్యత్, దేశ భవిష్యత్ కు విఘాతం కల్పిస్తున్నారు. అందుకే ఓటుకు నోటు తీసుకున్న ప్రతీ ఒక్క భారతీయుడు దేశ ద్రోహే అనేది నా అభిప్రాయం. ✍️ పోర్టులో అక్రమ రవాణా జరుగుతుంది అని తెలిసి ఒక నిజాయితీ గల పౌరుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రవాణాను ఆపటానికి ప్రయత్నం చేస్తే అది సాధ్యం కాకుండా చేసింది ఓటుకు నోటు తీసుకున్న 90% ప్రజలే పవన్ కళ్యాణ్ గారి కాళ్ళకు సంకెళ్లు, భారతదేశ భవిష్యత్ కు, సంకెళ్లు, దేశ పౌరుల భవిష్యత్ కు సంకెళ్లు వేసిన దేశ ద్రోహులు అనేది సత్యం. ✍️భారతదేశ ప్రజలారా! ఇప్పటికైనా ఓటుకు నోటు అనే దానికి దయచేసి స్వస్తి పలికి నిజాయితీ గా నిలపడే శ్రీ పవన్ కళ్యాణ్ గారిలాంటి వారిని భారతదేశ రాజకీయాలలోనికి అవకాశం ఇచ్చి దేశ భవిష్యత్, పౌరుల భవిష్యత్ ను కాపాడండి. ✍️ 2029 ఎన్నికలలో భారతదేశ ప్రజలు దేశ భవిష్యత్ కోసం 100% ఓటుకు నోటు అనే మాట వినపడకుండా దేశం కోసం జీవించే నిజాయితీ పౌరులను పార్లమెంట్, మరియు అసెంబ్లీలోనికి అవకాశం కల్పిస్తారు అనే నమ్మకం భారతదేశ పౌరునిగా 100% నాకు నమ్మకం ఉంది. నా దేశ ప్రజలు ఈ క్షణం నుండి అవినీతి పరులను భారతదేశ ద్రోహులుగా చూస్తారు. ఇక అవినీతి పరులకు భారత దేశంలో స్థానం 100% ఇవ్వరు అనేది సత్యం. ధన్యవాదములు 🙏 🇮🇳సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳 🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳 🇮🇳జైహింద్ ఇట్లు భారతదేశ పౌరుడు
మీడియ అయిన రాజకీయ నాయకులు అయిన ఒక 4 రోజులు మాత్రమే హడావుడి తరువాత ఎవ్వడు పట్టించుకోడు
@varidireddySuneetha6 күн бұрын
అన్ని గత ప్రభుత్వం మీద మాటాడము కాదు ఇది చాలా సంవసరాలు రేష న్ .బియ్యం తీసుకో ని వాళ్ల అముతున్నారు. కొత్త మంది తింటున్నారు అముకోనె వాళ్లకి బియ్యం ఇవకండి వాళకి డబ్బులి వండితినె వాళ్లకి ఇవండి ఎనో సంవరాలు గా జరుగుతుంది రెషన్ బియ్యం కొన్ని కల్తీ చేసి అముతు న్నారు రైస్ మిల్లో నుండి కల్తి ఐవి వస్తున్నా వి అవి అమినాళ్ల కూడా అవే కొన్ని టింటున్నారు మెము రేషన్ బియ్యాన్ని విటున్నాము
రేషన్ బియ్యం నాణ్యమైన బియ్యం ఇస్తే ఎందుకు అమ్ముకుంటారు జనాలు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిని తినమనండి అప్పుడు తెలుస్తుంది ప్రజలు ఎందుకు బియ్యం అమ్ముకుంటున్నారో తెలుస్తుంది
@HgdgeGrhehhr6 күн бұрын
నమస్కారం మేడం గారు రేషన్ బియ్యం తినకుండా అమ్ముకునే వాళ్ళకి రేషన్ కార్డ్ తీసి ఇయ్యొచ్చు కదా మా పేదల నోరు కొట్టి ఎందుకు వాళ్ళకంత పంచుతున్నారు మేము తినేది రేషన్ బియ్యం. నాకు సరిపోవడం లేదు 10 కేజీలు ఇస్తారు మా భర్తకు నాకు కలిసి నేలంతా ఐదు కేజీల బియ్యం మనిషికి సరిపోతాయా ఆ బియ్యం ఎన్ని పెడితే అంతే అన్నమవుతుంది మీరే చెప్పండి నిరుపేదలకు మనిషికి పది కేజీలు ఎలా చేయగలరు నమస్కారము నన్ను క్షమించగలరు
@kothemappaji31818 күн бұрын
Pavan g thaggakandi burra leni varu endharo panikimalina messages pedatharu god bless you
@SuribabuSuribabu-o1d5 күн бұрын
0:38
@kumar-hc8ju4 күн бұрын
Sir rais api ammount account ku veyadamu machidi sir i dhanda agutundi a rais viluva and raithu kastam telustundi appudu rais vestu cheyaru sir pavan sir ❤
@devagedela97766 күн бұрын
😂😂😂😂😂😂😂
@grktalks6 күн бұрын
సన్న బియ్యం ఇస్తే అందరూ తీసుకుని తింటారు కదా
@neethipudisrikanth92Күн бұрын
6 months 6 Divertions Super success.
@MunnelliVenkatalaxmi5 күн бұрын
కుటమి ప్రభుత్వం థంద
@pagoluprasad18876 күн бұрын
జోడి షా ఉన్నత వరకు జె నీ ఏమి చేయరు ఢిల్లీ కళ్ళు
@apparaok38683 күн бұрын
Both Nadendla, and Pavan doesn't have minimum knowledge of, shopping transports. But they are enjoing sea shore with Govt protection
@swamuluch82858 күн бұрын
అన్నా 2014లో జరిగిందన్న నువ్వు చేసి చూపించి మాట్లాడండి అన్న టీవీ వాళ్ళు టెన్ టీవీ గారు 2014లో ఎన్ని సార్లు చూపియమంటారు ఎందుకన్నా మీరు ఈ కథలో వారికి పైసలు చేయటం
@rajeshwarr58735 күн бұрын
Super six marchi povali..antbe ga... Ration card raddhu chestharu...
@SwamiM-ln1hy7 күн бұрын
😊😊
@bimam92422 күн бұрын
బియ్యం దొరికితే అడగాల్సింది cbn కి ని ప్రబుత్వం నిర్లక్షం అని
@vsraogopalam53518 күн бұрын
Govt can take action on illegal activities at any movement please start distribute the ricewanted by people😊
@bosureddy17792 күн бұрын
ఆ మాఫియాలో మీకు కూడా వాటాలున్నాయా?!; ఎందుకు కాలయాపన చేస్తున్నారు?!; ఇది కూడా డైవర్షన్ లలో, ఇది ఈ నెల డై వర్షనా?!;
@durgadevil19957 күн бұрын
బియ్యంనూ పండించే రైతుకే తెలియదు.. ఆఁ రైస్ పేరు రేషన్ బియ్యం అనీ.. రైతు పండించేది రైస్.
@sanyasiraogoruputi8494 күн бұрын
ప్రజలు మైండ్ దైవర్శన్
@NagaLabani5 күн бұрын
Amitshaw help compulsory
@chenchureddy12375 күн бұрын
Export aapesaru. Mana raithulaku ratelu raavu. Idhi mana govt.
@venkateswarluthummalacharl59825 күн бұрын
దొడ్డ రకం వడ్లు కొనుగోలు చేసి తీసుకున్నారు.
@sudarsanaguptak73776 күн бұрын
If DBT some control will come
@sudarsanaguptak73776 күн бұрын
Better to pay cash
@kothemappaji31818 күн бұрын
Actor emitira daridhruda super man ani thelusu kovalante e janma ki neeku burra pani cheyadhu idhi satyam god bless you
@subbus33427 күн бұрын
RATION RICE SHOULD BE STOPPED. PAY MONEY TO PEOPLE. GOOD METHOD
Why rice given to public now a days every one is rich
@NabiKhan-lr3rx5 күн бұрын
😂😂😂
@KarivadaSrinivasarao7 күн бұрын
P. D. S. Rice. Okkate. Kanapadutunda. A. P. Lo. Donga. Bigineslu. Chala. Vunnyi. Edanta. Drama. Loga. Vundi. Andulo. Kutami. Vallu. Kudavunnaru. Emichestro. Prajalaku. Vivarinchandi. Pavan. Babu. Lokesh.
@sankarreddy-ycp6 күн бұрын
Meals hotel ni rice chek chaind
@JambuNeelamaa3 күн бұрын
✡️🤲🤲🤲🤲🤲🤲🙏🙏🙏🙏💯💯💯💯💯🕉️💪💪
@SitaraniKondepudi6 күн бұрын
Middle class ki kuda sanna biyyam kg 40 rski iste andaru kontaru kada ration cards ivvakPoyina evaru adagaru pedavallu kuda kg 60 rs petti kontunnaru anduke ration shops vaddu
Janataparty pawan kalyan telugu party n. Charadrababu Narendra modi congress party chandrababu Narendra modi amravati Polavaram projects telugu party assembly media pawan kalyan tripaathi hindus.
@ramalingaswamymadipalli79936 күн бұрын
Ration maffia ye government adhikaram lo vunte vare naduputharu present tdp vare yekkuva mandi vundochhu....
@surekha-go8zw6 күн бұрын
All created now crying before after leaders public speech and shows for social medias 😂
@VenkateshDhaya-d4t7 күн бұрын
Xlat.pawan.candrababugaru
@mvgnaidu42096 күн бұрын
ANTHU,CHUDALERU,SUSTHAMU.ALA,ITHE,MANCHIDEKSDA.
@prabhakartalagadadeevi2509Күн бұрын
Pedda joke 2024
@KURIMETLAKRISHNAMRAJU6 күн бұрын
Pavandevudu anna pavananna maku biyyan thagginchi hastlallo vunna ma pillalaki sanna bhiyyam pettu nuky runapadi vuntam
@prasadsdesigning93633 күн бұрын
EVM prabuthvam in ap
@IfYouSeeAnythingBadIgnoreIt1Күн бұрын
Ration card people are not eating Pawan Kalyan and Chandrababu Naidu about that thing is correct the best chief minister and deputy chief minister