Anant Ambani-Radhika Merchant wedding : కాస్ట్లీపెళ్లి గురూ ! | Special Focus | 10TV News

  Рет қаралды 1,035,770

10TV News Telugu

10TV News Telugu

19 күн бұрын

Anant Ambani-Radhika Merchant wedding : కాస్ట్లీ పెళ్లి గురూ ! | Special Focus | 10TV News
#anantambaniwedding #radhikamarchant #sepcialfocus #10tvnews
►For Latest Updates Follow Our WhatsApp Channel
shorturl.at/fgqA9
Watch 10TV Live Updates : / @10tvnewstelugu
For More Updates
►Watch 10TV LIVE: kzbin.infobyG7EGw9NPs
►Visit our Website: 10tv.in/
For More Updates
►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
►Like us on Facebook: / 10tvnewstelugu
►Follow us on Twitter:- / 10tvtelugunews
►Follow us On Instagram: bit.ly/3oK0AUu
►Follow us on Telegram :- t.me/tentvnews
10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
10TV KZbin Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
Stay tuned for all the breaking news in Telugu !
హాయ్,
10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
Contact Us
Email: 10tv.vod@gmail.com
Whatsapp: +91 84980 92047
Thank You For Visiting.
Visit Again -Team 10Tv

Пікірлер: 234
@jeetendrachekri2359
@jeetendrachekri2359 14 күн бұрын
శ్రీ రీఛార్జ్ ల మీద రేట్ పెంచి, నెట్ సరిగా ఇవ్వకుండా, దేశంలోనే అతిపెద్ద ...,....గా ఎవరు మాట్లాడరు
@aadinarayanamanneti9475
@aadinarayanamanneti9475 17 күн бұрын
పెళ్ళికొడుకు అసలే నడవ లేకుండా ఉన్నాడు అతన పెళ్లికి ఇంత ఖర్చు అవసరమా రీఛార్జ్ లు తగ్గించి పేదవాళ్లకు సహాయం చేసినట్లయితే ఇంకొంత సంపాదించుకో గలరు వాళ్లు ఆనందంగా ఉండగలరు
@venki3420
@venki3420 15 күн бұрын
recharg valle aa naakoduku intha sampadhinhadu
@UdayKumar-qh8jr
@UdayKumar-qh8jr 15 күн бұрын
Ni money tho che help. Vala money vala istham
@gadithottisampoornamma2019
@gadithottisampoornamma2019 15 күн бұрын
😊​@@UdayKumar-qh8jr
@manasavlogsfashions1424
@manasavlogsfashions1424 14 күн бұрын
Vallu chala mandi ki help chestaru vallaki chala trust lu vunnaye anduke devudu help chese vallake dabbulu estadu
@busireddynareshkumarreddy7411
@busireddynareshkumarreddy7411 17 күн бұрын
జిఓ రీఛార్జ్ 60 rs month ki పెంచి పేద ప్రజలు డబ్బులుతొ ఎంజాయ్ చేస్తున్నారు
@Bharateeyudu18
@Bharateeyudu18 16 күн бұрын
Aithe vesukovoddu bro boycott chesey
@humanityisgreaterthanrelig3118
@humanityisgreaterthanrelig3118 16 күн бұрын
Port to bsnl
@srinanditha-sq9qk
@srinanditha-sq9qk 15 күн бұрын
Sir, no one is poor now. Coz they are getting the freebies a lot these days from government. Only the middle class people are real poor.
@113uineo
@113uineo 15 күн бұрын
Andhuke launch appudu free pack ichindi koni years back remember😂
@malladibhaskarasarma9482
@malladibhaskarasarma9482 15 күн бұрын
😢​@@Bharateeyudu18
@gantasalakotasatyam2254
@gantasalakotasatyam2254 17 күн бұрын
అయ్యా ముకేశ్ అంబానీ గారు మీ స్థాయికి వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి పెళ్లి చేసుకోవచ్చు కానీ అదంతా పబ్లిక్ మనీ కస్టమర్ డబ్బే మీరు పెళ్లికి ఖర్చు పెట్టే కోట్ల రూపాయలు దేశంలో ఉండే ప్రతి పేదవాడికి ఒక ఇల్లు కట్టే స్తోమత మీకు ఉంది కనీసం మీరు చనిపోయిన తర్వాత అయినా ఆ పేదవాడు మీకు రోజు దండం పెట్టుకొని మీకు పూజ చేస్తాడు
@SanjanaMyathari
@SanjanaMyathari 17 күн бұрын
If you were in his place u would also not do these things
@Krk2024_1k
@Krk2024_1k 17 күн бұрын
R u ambani relative .did u receive invitation from him
@SanjanaMyathari
@SanjanaMyathari 16 күн бұрын
@@Krk2024_1k I don't weather u writing it to me aboue person But if writing it for me then I would say if I receive the invitation y will i be commenting I will go and enjoy the wedding and posting shots of bts for u
@artimislover3729
@artimislover3729 16 күн бұрын
Poor thought 😂😂😂
@SanjanaMyathari
@SanjanaMyathari 15 күн бұрын
@@artimislover3729 oh really first of all I think if u were there then u try to comfort you self in all ways u family and friends and power full politicians Might be u r not rich but u will earn some things when u grow elder so Wt u go is donated everything to poor When come and comment no means Iam not here to take foolish comment No one will give they hard earned money to any one
@shankarj7105
@shankarj7105 17 күн бұрын
జిఓ రీఛార్జ్ 60 rs month ki పెంచి పేద ప్రజలు డబ్బులుతొ ఎంజాయ్ చేస్తున్నారు too cost jio recharge
@user-nn1cd6wi6m
@user-nn1cd6wi6m 15 күн бұрын
Nijame
@SatishP-px3uz
@SatishP-px3uz 15 күн бұрын
Nee mandhu borrile rojuki 200 thalaveathav kadhaa
@rajendranaiduadam3893
@rajendranaiduadam3893 10 күн бұрын
Airtel vi peragaleda nuvvu iche 60 rupees ki marriage ayipodda
@suryanarayana8014
@suryanarayana8014 15 күн бұрын
3వేల రకాల వంటకాలు ఎందుకు రా తినటానికి పరేయడానిక ? కచ్చితంగా కష్ట పడ్డ సొమ్ము అయితే కాదు..
@harissshari
@harissshari 15 күн бұрын
Mr Ambani ! I'm changing my number through port to BSNL This is my power common man power Don't underestimate common man power.... It's my power It's my power It's my power
@UdayKumar-qh8jr
@UdayKumar-qh8jr 15 күн бұрын
Change all u r family then good
@athrammothiram5011
@athrammothiram5011 17 күн бұрын
ఆనందం లేని పెళ్లి ఎందుకు సర్ అదే డబులను పేదలకు ఇస్తే ఆనంద పడతారు
@thupakulalavanya
@thupakulalavanya 17 күн бұрын
Vallu vere valaki esthu vallu sampadanalo oka 10percent matrame use cheskoni celebrate cheskuntunaru thappu ledhu Middle class vallu mana degara lekuna appu chesi chestham
@pavanpavan-we5jd
@pavanpavan-we5jd 17 күн бұрын
nuvvu evvu ne daggra dabbu 😂 ne daggara money vunty adhe chestv
@joysulabalasubramanyam7911
@joysulabalasubramanyam7911 16 күн бұрын
ఉన్న 5000కోట్లు పెల్లికి ఖర్చ దాంట్లో 2000 కోట్లు కొడుకు పెల్లిపేరుతో peydalaku ఇళ్ళుకట్టిస్తే తరాతరాలు గా పెరునిల్చిపోతుంది
@kundrapuharitha5187
@kundrapuharitha5187 15 күн бұрын
బీదవాడు అని చెప్పుకునే వాడు వాడికి ఉన్న అలవాట్లలో ఎన్ని అలవాట్లు మానుకొని రేపటికోసం పొదుపు చేస్తున్నాడు?
@nikhil405
@nikhil405 15 күн бұрын
Vacchadu 😂😂😂 joker gadu
@mpallim5192
@mpallim5192 16 күн бұрын
Government of India must give the complete account of the Anant Ambani wedding expenditure with GST🙏 do you agree people of India?
@siddhartha6057
@siddhartha6057 15 күн бұрын
డబ్బున్నోడు తిన్నది అరగక చస్తే లేనోడు తినడానికి ఏమి లేక చచ్చాడు అంట. ఆ ఖర్చు ఏది ఒక్క డబ్బున్నోడికే పెట్టారు. బయట చాలమంది పెదవారు ఉన్నారు వారికి కూడా పిలిచి మర్యాద చేస్తున్న ఇంకా బాగును
@sunnyshine3386
@sunnyshine3386 17 күн бұрын
Everyone needs to request Tata to come back in telecom again 😅
@kesavtechtelugu4722
@kesavtechtelugu4722 16 күн бұрын
Already comeback planned
@sunnyshine3386
@sunnyshine3386 16 күн бұрын
@@kesavtechtelugu4722 I heard this , is it real ??
@113uineo
@113uineo 15 күн бұрын
Tata Docomo will rock
@malyalasridhar659
@malyalasridhar659 15 күн бұрын
రీఛార్జ్ రేట్లు పెంచి ఆ డబ్బుతో ఇంత ఖర్చు పెట్టి చేయడము అవసరమా
@laxminarayana406
@laxminarayana406 17 күн бұрын
Costly marriage kosam jio charges pencharu
@santoshupendra8190
@santoshupendra8190 15 күн бұрын
అన్నా మాకు తినడానికి ఇబ్బంది అవుతుందో సాయం నలుగురు ఆడపిల్లలతో ఉన్న సాయం చేయండి
@arunak3871
@arunak3871 15 күн бұрын
ఇంత తతంగం అవసరమా పేదవారికి ఇవ్వాలి
@rajendranaiduadam3893
@rajendranaiduadam3893 10 күн бұрын
నాకు ఒకటీ అర్దం కావటం లేదు సార్ ప్రతిదానికీ పేదవాడు కి సాయం చెయ్యండి అంటున్నరు గవర్నమెంట ఎందుకు వున్నట్టు ఎవడు అయినా కార్చుపెట్టి పెళ్లి చేసుకున్న లేకపోతె ఎడైన కొనుకున్న వాళ్ళకి పడి ఏడుస్తారు ఎందుకు
@anjaneyulupunna8399
@anjaneyulupunna8399 17 күн бұрын
రీకార్జ్ పంచి పల్లి చచ్చిన అంబానీ
@ramarajuborukati1340
@ramarajuborukati1340 17 күн бұрын
😂 waste of money
@UdayKumar-qh8jr
@UdayKumar-qh8jr 15 күн бұрын
No they giving money to other for this function. It is good
@user-nd3oe8pq1g
@user-nd3oe8pq1g 15 күн бұрын
May happy marriage life Anna God bless you 🎉🎉🎉❤
@user-fi9cl4zc6c
@user-fi9cl4zc6c 17 күн бұрын
ఇది పెద్దల పెళ్ళి పేదల పెళ్ళి కాదు
@BhanuJagarapu
@BhanuJagarapu 15 күн бұрын
ఆకలితో ఉన్నోడికి పట్టెడన్నం పెట్టలేదు కానీ డబ్బున్నోళ్ళు అందరూ బంగారు పళ్ళెంలో తింటున్నారు పెదోళ్ళం అయిన డబ్బున్నోళ్లు అయిన చచ్చాక పోయింది మట్టిలోనే పెదవల్ల దగ్గర కోట్లు కొట్టుకొని లేనిపోని జబ్బులు తెచ్చుకుంటున్నారు
@113uineo
@113uineo 15 күн бұрын
Chachaka mattiloki potham kabate bratiki unapude enjoy chesthunaru
@itsme3660
@itsme3660 16 күн бұрын
ధనవంతులు మాత్రమే మహా రాజులు కాదు ....
@rajugood1627
@rajugood1627 16 күн бұрын
నన్ను పిలవలేదు నా రీఛార్జ్ డబ్బులతో పెళ్లి చేస్తున్నాడు కాబట్టి నేను వెళ్లాను
@ravidaggupati5125
@ravidaggupati5125 15 күн бұрын
He spent more money due to that number of workers having work,please bless him ,don't criticise them
@user-kl9ie1pw5t
@user-kl9ie1pw5t 13 күн бұрын
very nice
@kathianusha572
@kathianusha572 15 күн бұрын
True he is celebrating with our money.
@swarajkumarpaka1227
@swarajkumarpaka1227 15 күн бұрын
WowVeryBigWorldCup
@113uineo
@113uineo 15 күн бұрын
Costly kadhu padu kadhu (valla angle lo) i mean valaku idhi oka roju sampadana,0.01 percent of there networth kani ikkada middle class families oka 20 yenla sampadha sagam asthulu ami leni adarambalu ku potharu
@everyourwellwisher932
@everyourwellwisher932 14 күн бұрын
God bless you and your family Ananth Ambani
@srihari1992
@srihari1992 17 күн бұрын
ఆ పెళ్లి ఖర్చు తో అనీల్ అంబానీ అప్పు తిర్చి వేయొచ్చు కదా
@Sonyyy625
@Sonyyy625 16 күн бұрын
Yenduku chestaru bro valla amaina dana karnula painunchi digi vachara manalage manushulekani dabbu undi baga anthe...
@annapurnak1749
@annapurnak1749 15 күн бұрын
Yenduku cheyali
@neelambariachari6185
@neelambariachari6185 17 күн бұрын
Andhariki telisimdhe guru
@-dl9zj
@-dl9zj 15 күн бұрын
Jio rs 50 extra Ambani married people pay amount
@sivasuryanagendra6464
@sivasuryanagendra6464 17 күн бұрын
Veeru enni rakalu pettaru ani kadu enta parabosaro cheppandi
@zk3128
@zk3128 15 күн бұрын
1:12 CM shinde bhujam meeda cheyi vesadu 😂😅😅😅
@divayakyaupadesam
@divayakyaupadesam 12 күн бұрын
God bless you 🎉
@Susheel-zd1vd
@Susheel-zd1vd 14 күн бұрын
ఇక్కడ అందరు ఒక విషయం మరిచి పోతున్నారు వాళ్ళ నాన్న గారు ధీరుబాయి అంబానీ తన సొంతంగా కంపెనీ లు పెట్టి వందల కోట్ల రూపాయలు సంపాందించారుఅనిల్ అంబానీ ముఖేష్ అంబానీ లు ఆస్తి ని పంచుకొనారు అనిల్ అంబానీ విలాసాలకు అలవాటయిపోయి ఇచ్చింది కాపాడు కొలేకపోయడు ముఖేష్ అంబానీ కాపడుకోని వేల లక్షల కోట్ల రూపాయలు ఆస్తి గా చేసుకున్నారు ఈరోజు ప్రంపంచంలోని ముదటి స్థానంలో ఉన్నారు అది వాళ్ళ నాన్న గారి ఆస్తి
@kuntlapallinagarjuna8095
@kuntlapallinagarjuna8095 13 күн бұрын
All comments super ga unnay
@M.L_sreekar
@M.L_sreekar 16 күн бұрын
All become Airtel network key port
@kavisatya7570
@kavisatya7570 17 күн бұрын
God bless🎉
@rajanikumarikodanda131
@rajanikumarikodanda131 15 күн бұрын
Avunu mana resources anni valla handover lo unnayi
@rajeshperuka5842
@rajeshperuka5842 15 күн бұрын
Konni rojulalo nen jio nunchi bsnl ki maripotha ega ee recharge bill ..
@sridharguguloth4689
@sridharguguloth4689 16 күн бұрын
Ma dabbulu mingi grand ga pelli cheskuntunnava .
@KBR204
@KBR204 17 күн бұрын
Jio recharge yanta babu
@suhasininarayana5748
@suhasininarayana5748 17 күн бұрын
Atleast jio customer service price down for all
@Rajesh5-_233
@Rajesh5-_233 12 күн бұрын
1st Pre-wedding expenses-Rs.1250 Cr 2nd Pre-wedding expenses-Rs.5000 Cr Nita Ambani 's Necklace -Rs.500 Cr Anant Ambani's watch-67.5Cr Gifts worth Rs.1Cr to friends. Invitation Card worth Rs.5 Lakh. 4 day lavish cruise trip in Europe Foreign dancers, Singers and event organizers. Mumbaikars facing traffic problems for day to work for the last 3 days. How our pocket is holed ? 1.Validity 28 days, 1 GB/day (Rs.209 Vs Rs.249) (hike 18%) 2.Validity 28 days, 1.5 GB/day (Rs.239 Vs Rs.299) (hike 20%) 3. Validity 56 days, 1.5GB/day, (Rs.479 Vs Rs.579) (hike 21%) 4. Validity 84 days, 1.5GB/day (Rs.666 Vs Rs.799) (hike 20%) 5.Validity 84 days, 2GB/day (Rs.719 Vs Rs.859) (hike 20%) 6.Validity 365 days, 2.5GB/day (Rs.2999 Vs Rs.3599) (hike 20%) A company with Modi's support can do such a cruel way of exploiting common man via legally just like election bonds. Extravagance. of Ambani and Adani can't be from the pocket of common man. After announcing the new rates by Jio, Airtel also followed the same, so common man can't be escaped from corporate syndicates
@nareshaq1735
@nareshaq1735 16 күн бұрын
Port from jio to BSNL
@madhwii7026
@madhwii7026 17 күн бұрын
BTS team will sing in there wedding
@user-rv1do9kx2v
@user-rv1do9kx2v 17 күн бұрын
Ma'am money to meeru enjoy chestunnaru
@cplakshminarayana4006
@cplakshminarayana4006 14 күн бұрын
👏👏👏👏👏😭
@PraveenKumar-mk4rw
@PraveenKumar-mk4rw 14 күн бұрын
Reliance one year people వాదకుంటే ambani family pathanamaipoddi
@funnyvideos-mx1zs
@funnyvideos-mx1zs 17 күн бұрын
11-jun-2024 Jio recharge 239 rs Today jio recharge 11- July - 2024 = 299 rs 60 increase Koni kotla prajala somu Prime minister ki antha ??? Chief minister ki antha ??? MP& MLA ku antha??? Villandharu ambani kindha (Shaprasilu) ( ayyalu ) (Watchman lu ) Kuka biscuit 🍪 dog's India is a developing country India is a not developed
@VamsiKrishna-rq5hv
@VamsiKrishna-rq5hv 15 күн бұрын
మిగతా టెలికాం సంస్థలు కూడా ఇదే విధంగా పెంచాయి కదా మరి అవి మాట్లాడారా? Jio రాకముందు 1 gb 250 రూపాయలు ఉండేది గుర్తు ఉందా సార్
@UdayKumar-qh8jr
@UdayKumar-qh8jr 15 күн бұрын
Then don't use Jio.
@user_kudaysai
@user_kudaysai 15 күн бұрын
Ha😮😮😊
@jyothisreetenneti6149
@jyothisreetenneti6149 17 күн бұрын
Something peculiar family .the way they dress the way they give build up i don't like .if u are rich try to eradicate poverty in our country
@thupakulalavanya
@thupakulalavanya 17 күн бұрын
Vallu vere valaki esthu vallu sampadanalo oka 10percent matrame use cheskoni celebrate cheskuntunaru happy ledhu
@akularajender1399
@akularajender1399 15 күн бұрын
😢😢
@Vikramvijetha007
@Vikramvijetha007 15 күн бұрын
Recharge plans pencharuga ika full money vachindi grand ga chestaru
@sumashiva1943
@sumashiva1943 12 күн бұрын
Don't usg jio port to BSNL
@jagadeeswararaolenka5359
@jagadeeswararaolenka5359 16 күн бұрын
People's money
@BAdham-rm3hu
@BAdham-rm3hu 15 күн бұрын
Super super super 6:33 6:35 6:36
@Jasvika24-Sanvika25
@Jasvika24-Sanvika25 14 күн бұрын
పేదల పెళ్లి ఇది. Jio recharge cost పెంచి కస్టమర్ ఇచ్చిన దానం తో చేస్తున్న పెళ్లి. అదేదో one year free Jio కస్టమర్ ki gift ichuchute అప్పుడు ధనవంతులు anukuntanu
@BabuManjula-vv4nr
@BabuManjula-vv4nr 10 күн бұрын
No
@krishnatentu5676
@krishnatentu5676 14 күн бұрын
Maku recharge costly taggechande sir
@K.V.R_06
@K.V.R_06 15 күн бұрын
Yevariki use guru
@Twinklekhanna-hu8
@Twinklekhanna-hu8 12 күн бұрын
Jhon cena is back
@ksankarcccemaranetworking1474
@ksankarcccemaranetworking1474 8 күн бұрын
పెళ్లి గొప్పగా. రీఛార్జ్. రేటు పెంపు మహా గొప్పగా. అది ఏదో. పెళ్లి కానుకగా. రీఛార్జ్. రేటు తగ్గించి ఉంటే. బాగుండును మన డబ్బులతో .....బిల్డ్అప్స్
@pidugunagaraju846
@pidugunagaraju846 15 күн бұрын
SO WHAT 🤨 🤨 🤨
@narisekrishna283
@narisekrishna283 16 күн бұрын
Naku wedding card evvaledu
@panyamsaroja8065
@panyamsaroja8065 14 күн бұрын
Poor peoples ki help cheste mee kutubamlo vunde vaari Ayushu perugutundi god bless chestadu
@kotikalaalexander1769
@kotikalaalexander1769 12 күн бұрын
ఆయన కొండ ఆస్తమా తగ్గటానికి నాకు తెలిసిన టాబ్లెట్లు కొన్ని ఉన్నాయి చెప్తా
@darveshshaik4993
@darveshshaik4993 16 күн бұрын
GST వచ్చింది లేదా govt ki ,,
@nandinidurgesh
@nandinidurgesh 16 күн бұрын
Pramod came?
@pandurangaguptagumulapuram2686
@pandurangaguptagumulapuram2686 17 күн бұрын
Is it paid coverage.
@Nandanavanam374
@Nandanavanam374 15 күн бұрын
ఆషాడం అంటే శూన్య మాసం లో పెళ్లి ఏంటి
@aktarhussain7724
@aktarhussain7724 16 күн бұрын
🏆
@satyanarayanampkm
@satyanarayanampkm 15 күн бұрын
సిగ్గు బుద్ది కొంచమైనా వుండాలి ఎందుకండీ ఈ దరిద్రులగురించి చెప్పడము. దేశం లో ఇంకేమి సమస్యలు లేనంటూ ?
@subramanyamk4977
@subramanyamk4977 15 күн бұрын
Penli tho anath ambani arogyam baghu padali devudu daya chupali jai mathaji
@vanisreev7938
@vanisreev7938 17 күн бұрын
డబ్బు ఉన్న వాళ్ళు ఏమయినా చేస్తారు.
@Lakchmi-s7f
@Lakchmi-s7f 11 күн бұрын
ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేసే బదులు ప్రపంచంలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు కొద్దిగా ఆలా అవసరతలు అనారోగ్యాలు గురించి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తుంటే ఇంకా పేరు వెళ్ళినా మీకు
@Lakchmi-s7f
@Lakchmi-s7f 11 күн бұрын
ఈ కామెంట్ నచ్చితే లైక్ చేయండి
@rajendranaiduadam3893
@rajendranaiduadam3893 10 күн бұрын
నాకు ఒకటీ అర్దం కావటం లేదు సార్ ప్రతిదానికీ పేదవాడు కి సాయం చెయ్యండి అంటున్నరు గవర్నమెంట ఎందుకు వున్నట్టు ఎవడు అయినా కార్చుపెట్టి పెళ్లి చేసుకున్న లేకపోతె ఎడైన కొనుకున్న వాళ్ళకి పడి ఏడుస్తారు ఎందుకు
@rajendranaiduadam3893
@rajendranaiduadam3893 10 күн бұрын
Jio reacharge ఒకటే పెరిగిందా Airtel వీ కూడా పెరిగాయి కదా నచ్చకపోతే సారీ నా రీఛార్జ్ అమౌంట్ వల్లే అంబానీ బాగుపడుతున్నాడు అంటే మానేయడమే ఫోన్ వడటం
@Rocking_sayi
@Rocking_sayi 15 күн бұрын
,maa chadivimpulu monthyly 70 rupees
@banjaranayak7639
@banjaranayak7639 15 күн бұрын
No jio sim ఓన్లీ బీఎస్ఎన్ఎల్
@hihoney5609
@hihoney5609 15 күн бұрын
బి.ఏస్.ఎన్.ఎల్ వస్తే. ... ఎయిర్ టెల్..జిఒ బయటకు పోతాయి..
@RockStar-nt4ld
@RockStar-nt4ld 14 күн бұрын
Athiradi maharathi ante artham thelusa akka? 😅😅meening thelusukuni cheppu akka
@SivaDSivahdntr
@SivaDSivahdntr 14 күн бұрын
ప్రజల సొమ్ము తిని కొవ్వు ఎక్కువ అయిపోయింది
@rajanikumarikodanda131
@rajanikumarikodanda131 15 күн бұрын
Agri land ki limit undi business ki leda
@vivekgunti319
@vivekgunti319 17 күн бұрын
1:59 91😊 😅
@sayannasripathi2335
@sayannasripathi2335 17 күн бұрын
Idhoka dabba pelli
@buddhasanthoshirupa3749
@buddhasanthoshirupa3749 17 күн бұрын
Monna aa madhya ayindhenti mari 😮yenti idhi marriage inka avvaladha
@ChandraNRAO
@ChandraNRAO 15 күн бұрын
Monthly oka marriage 😅
@p.venkat1232
@p.venkat1232 15 күн бұрын
Naku adhe dought
@zk3128
@zk3128 15 күн бұрын
1:05 ekkalepotundu..mundu operation cheinchi fat taginchandi..jio recharge penchaduga 😂
@jcyadav527
@jcyadav527 15 күн бұрын
For This Thy R Lutting Public Money i m useing Jio Sence 8 years and know i m Porting to BSNL tomorrow
@girianitha4358
@girianitha4358 13 күн бұрын
Oray ambani first sariga nadavalevu neekendukura pelli😊👶
@pallikondashobharani7509
@pallikondashobharani7509 17 күн бұрын
Plz help me money అంబానీ గారు
@user-lh7tv6ks2r
@user-lh7tv6ks2r 17 күн бұрын
Amount untey ala una marriage chesukuntharu health issues una .money rules this world everything
@lavanyachinnu4524
@lavanyachinnu4524 15 күн бұрын
Endhuku cheyyadu manushula meedha padi dhosthunnadu kadha
@naravullaradhanarravullara626
@naravullaradhanarravullara626 17 күн бұрын
😊😊😊😊❤❤❤
@vinjarapudevi4876
@vinjarapudevi4876 17 күн бұрын
Ina nako doubt adharam lo pellenti
@sudhakaryakkanti5796
@sudhakaryakkanti5796 12 күн бұрын
Who is ambani
@ArunMyakala-ke1bq
@ArunMyakala-ke1bq 10 күн бұрын
😂😂😂
@user-fb9tw8lr6l
@user-fb9tw8lr6l 17 күн бұрын
Money yantha vunna sari indian culture marichipovadam ledhu ambani family
@sarathSeela
@sarathSeela 11 күн бұрын
రీఛార్జ్ లను పెంచి కొడుక్కి పెళ్లి చేసిన డబ్బులు తిరిగి రాబట్టుకున్నారు
@slicein
@slicein 17 күн бұрын
Am watching in your mobile service only Ambani ji
@Cjlsr
@Cjlsr 17 күн бұрын
Dhanavanthudu paralokarajyam lo pravesinchuta kante suudi bejjamlo onte duuruta suluvu .this is bible version
@bhushanpolavarapu2086
@bhushanpolavarapu2086 15 күн бұрын
What is the use for this country that family even single rupee for an Indian poor people
FULL VIDEO - Anant Ambani & Radhika Merchant Full Wedding Event Video
25:19
Bollywood pe Charcha
Рет қаралды 15 МЛН
రోజా ఒక **** | KIRAK RP Special Interview |@Signature Studios
30:09
Fast and Furious: New Zealand 🚗
00:29
How Ridiculous
Рет қаралды 15 МЛН
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 200 МЛН
Red❤️+Green💚=
00:38
ISSEI / いっせい
Рет қаралды 82 МЛН