Valid point అనుమతి యే లేనప్పుడు అర్జున్ నీ ప్రివెంట్ చేస్తే ఇంత ఘోరం జరగక పోయేది
@girijarani-w2p9 сағат бұрын
Yes...exactly
@pavanguvva47688 сағат бұрын
Raghunandhan is correct leader in telangana sensible leader good police laku chemchagiri cheyadaniki 100mandhi vastharu kani oka samaanyudiki raru,CV anand is a good police officer but he should try to justify both partys amicably
@lakshman60528 сағат бұрын
కరెక్ట్ గా చెప్పారు అన్నా కాంగ్రెస్ పార్టీ పోలీస్ ల తో అబద్ధాలు చెప్పిస్తున్నాడూ ఇది కూడా అందరికీ తెలిసిందే పోలీస్ లు ఎక్కడ మన మీదికి వస్తుందో అని అల్లు అర్జున్ మీద ఆ పాపం అల్లు అర్జున్ మీద పెడుతున్నారు
@sivasankar81888 сағат бұрын
Raghunandhan gaaru 👌👌💯
@santhoshakshanthala663610 сағат бұрын
పోలీస్ ఫెయిల్యూర్.
@LuckyBoy-g6j7 сағат бұрын
Raghunandan anna super🔥🔥🔥🔥🔥
@Rakash2733 сағат бұрын
Cinema lu tiste niswarda seva nduku avtundi bro?
@raja.j9895Сағат бұрын
Raghunadhan " Garu ... True ... Super Sir ...🙏 ..Yevaraina Sare Nyayam Ga Matladaru... 🔥
@prasadvalavala1637 сағат бұрын
సూపర్ క్యూస్షన్ రఘునందన్ గారు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి
@sreenivaschekka8338Сағат бұрын
సూపర్ రఘునందన్ గారు ❤❤ శ్రీ రెవండు రెడ్డి గారు హాస్టల్ లలో పిల్లలు చనిపోతే entha గా రిక్యాక్టు కాలేదు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అలాగే మాట్లాడుతున్నారు.. రాజకీయ పార్టీ మీటింగ్ వల్ల ఎవరు చని పోలేదా అప్పుడు లేని బాద ,నాకు తెలిసి ఒక బెదిరింపు చర్య ఇలాంటివి మంచివి కావు మీరు ముందు ప్రజా పాలన చేయండి హైడ్ర బాడీలను అడుకొండో వారికి అనుమతులు ఇచ్చిన వారి పై చర్య తీసుకోండి అల్లు అర్జున్ ktr ,kcr గురించి మాట్లాడడం కాదు ఎలాంటి తప్పులు అప్పుడేందు బయటపెట్టలేదు why హాస్పిటల్,లో మెరుగైన వైద్యం అందక,హాస్టల్ లలో ఫుడ్ పై అసెంబ్లీ లో మాట్లాడండి
@sujannaidu54989 сағат бұрын
Raghunandan sir meeru chala manchi ga cheptharu.. kanni ee vishayam lo meru okasari alochincha Anukunta
@Ram-vb3fy9 сағат бұрын
మా రగు అన్న సూపర్ మాట్లాడడు ❤
@mounikayeddulla240410 сағат бұрын
correct ga cheppinaru
@chandrashekarchada9639 сағат бұрын
Meru topu sir. Excellent
@MOMLoves-LR79 сағат бұрын
Yes... Sir u r super ragu sir...
@mrakhil24659 сағат бұрын
Great sir 👍
@kangusudeel27367 сағат бұрын
జై అల్లు అర్జున్ టార్గెట్ చేస్తున్నారు క్లియర్ గా తెలుస్తోంది
@MrBoddu1439 сағат бұрын
Good Analysis from Raghu Nandan sir CP has no answer collective mistake from GOVT & police
@rajeshrajesh-gn9oz8 сағат бұрын
రఘునందన్ రావు గారు మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు
@madhu65648 сағат бұрын
సరిగ్గా మాట్లాడారు సార్ jai hind
@abhinandanaxerox57658 сағат бұрын
Super sir 100% correct
@jewellery_is_for_women7668 сағат бұрын
ఒక మనిషి చనిపోయారు అని తెలిపినా హాల్ నుండి కదలకుండా ఉండటం అతినికి మీరు సపోర్ట్ చేయటం ఎంత వరకు కరెక్ట్?
@chinathanam20718 сағат бұрын
Nuvu chusava bro allu arjun ala anadu ani ? Ok mari idhe intrest vere case endhuk pettatledhu congress vallu
@scooby5626Сағат бұрын
@@chinathanam2071itee ipudu nuvu clear ga chusav allu arjun m thappu chyaledani. Vaduu chei upadam inka aa press meet lo kooda natishtunnadu
@Chandu-cc3rd20 минут бұрын
ఐన అల్లు అర్జున్ కి సపోర్ట్ చెయ్యలేదు, విషయం కోర్టులో ఉండి ఎవరు తప్పుచేశారు అనేది కోర్ట్ డిసైడ్ చేస్తుంది అన్నారు.. ఇది 5min క్లిప్ మాత్రమే టోటల్ వీడియో చూడండి.. ఇంకొకటి మనము జడ్జిలము కాము ఇంట్లో కూర్చొని ఎవరిది తప్పు అని చెప్పటానికి అర్జున్ ది తప్పు ఐతే కోర్ట్ శిక్షిస్తుంది.. కానీ రఘునందన్ అడిగిన ప్రశ్న కరెక్ట్ అ కదా అందరికీ ఒకే న్యాయం ఉండాలి ఈ ఫ్యామిలీకి గవెన్మెంట్ 25 లక్షలు ఇస్తే . govt హాస్టల్స్ లో చనినోపోయిన 52 మంది పిల్లలకు మరియు పంట కోసం చనిపోయిన రైతులకు కూడా 25 లక్షలు ఇవ్వాలి కదా అట్లీస్ట్ 10 లక్షలు. కోర్ట్ లో ఉన్న విషయం గురించి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టటం తప్పు అయితే సీఎం ఒప్పొసిషన్ పార్టీ లీడర్ తో క్వశ్చన్ వేయించి దాని గురించి మాట్లాడటం కూడా తప్పే అండ్ సీవీ ఆనంద్ ఒక సస్పెండెడ్ పోలీస్ అంటే తప్పు చేసి సస్పెండ్ ఐ వున్నాడు ఐన ప్రెస్ మీట్ పెట్టడం కూడా తప్పే.. పోలీసులు ఎందరో మంది మంచికోసం మాట్లాడే సాధారణ స్టూడెంట్స్ లీడర్స్ ని అంతెందుకు mla lanu కూడా హౌస్ అరెస్ట్ చేసారు ధర్నాలకు వెళ్లకముందే .. మరి అల్లుఅర్జున్ ని ఎందుకు ఇంటినుండి బైటికి రానిచ్చారు పోనీ గేట్ దగ్గరే అపచ్చూ కదా? కానీ ఆపలేదు
@SammireddyAnumandla-d1j8 минут бұрын
@@scooby5626తప్పు చేసింది రేవతి మొగుడు. పెళ్ళాం పిల్లలతో 12వేల రు. ఆన్లైన్ బుకింగ్ తో సినిమా కు వచ్చిన తెల్ల రేషన్ కార్డు మనిషి.
@cherrymadavi29469 сағат бұрын
Raghu Nandan great 👍
@rudragouduluru77309 сағат бұрын
Sir meeru great raghu nandane sir super iam big fan ❤
@divyabathu11228 сағат бұрын
గురుకుల పాఠశాలలో 45students deaths లో CM and congress government బాధ్యులు కారా. మరి విలపైన case evadu వెయ్యాలి. ఒక్క రేవతే మీకు కనపడుతుందా. Tollywood నీ AP ki shift చెయ్యాలి అని పెద్ద plan pakka.
@rajasekharvenda11557 сағат бұрын
Telangana lo cine industry close chesi vizag ki ravali
@AyraJadhavСағат бұрын
Meeku dandam ...@@rajasekharvenda1155
@orugallu-gk9tv8 сағат бұрын
రఘునందన్ అన్న మీరంటే చాలా అభిమానం బిజెపి అంటే మాకు చాలా ఇష్టం కానీ మీరు దయచేసి ఇలాంటివి మాత్రం మాట్లాడకండి ఎందుకంటే అతని ప్రివెంటివ్ వరస్ట్ చేయడమైనది నాకు అర్థం కాదు అది ఎవరికి సమాచారం ఇచ్చి వచ్చాడు వాడు
@Gameplayerdxb8 сағат бұрын
ఎవరికి చెప్పనపుడు పోలీసులు గెట్స్ ఎందుకు తీశారు? బయట నుండి అటే పంపిస్తే ఇది జరగక పోయేది
Police can arrest him before entering into the theatre
@gopalnaikkorra18017 сағат бұрын
ఆ విధంగా గేట్ దటకుండా చేస్తే ఈ బీజేపీ మరోలా కాంగ్రెస్ పై దుమ్ము పోస్తుంది.
@INRI2025Сағат бұрын
Anduku evadu pothe poni ani gate lu open chesaru alantapudu allu arjun okkade thappu ani chestharu aa
@ganeshkajapuram675449 минут бұрын
కదా అందరు మీలా పప్పు rahul fans ఉండరు కదా స్కీమ్ ల ప్రస్తావనా ప్రజలని దారి మల్లించే కాంగ్రెస్ ప్లాన్ కి అలాచన లేని మీలాంటి జనం ఉండాలిసింది 😂😂
@govindsanapa9146Сағат бұрын
రఘు గారు బీదా వారికి సపోర్ట్ చెయ్యండి
@Rocky-wp5tj9 сағат бұрын
అమ్మవారు వేషాలతో కూడిన చాలా సినిమాలు ఇలానే ఇబ్బందులు పడ్డాయి. అమ్మౌరు movie, Shakthi movie ఇంకా చాలా ఉన్నాయి.pushpa 2 starting నుండి అన్నీ గొడవలే... దేవుళ్ళ గురించి ఒకసారి ఆలోచించాలి...
@godfather57108 сағат бұрын
ఏం రాఘన్న , అక్కడ ఐదు థియేటర్ జనాలు వున్నారు అల్లు అర్జున్ అక్కడే అరెస్టు చేస్తే ఇంకో 20 మంది చచ్చెటోల్లు
@vinay679-m1e8 сағат бұрын
Em kadu lift chesi tisuku povachu
@anil728kumarСағат бұрын
Pikinavu tehyu ra erri sachinoda
@kalyaniperla52969 сағат бұрын
Super Raghunandan sir
@d.damodardamu31729 сағат бұрын
Excellent point, excellent point
@Bhumiputra9989 сағат бұрын
పోలీసుల ఫెయిల్యూర్
@FunnyBirds-wn8xc2 сағат бұрын
This is my point.tq for reasing
@venkykengarla140654 минут бұрын
Good Question
@ashokmamidi2548 сағат бұрын
అంత తల తిరుగుడు ఉన్నవాడికి ఇంత అడ్డంగా మద్దతుగా వాదిస్తే ...మీరు ,తెలంగాణ జనాలు బాగు పడినట్లే
@gireeshkumar5118 сағат бұрын
పాయింట్ మాట్లాడుతున్నాడు
@Srinivasulu93266 сағат бұрын
correct brother
@rajeshchilumula40014 сағат бұрын
మీ వల్ల తెలంగాణ చాలా బాగుపడుతుంది చూస్తున్నాం
@rameessh99942 минут бұрын
Super sir.......
@gugulothupraveen45698 сағат бұрын
Excellent raghunandhan garu
@saikirangoud1189 сағат бұрын
excellent raghuuu bhai.....vakeel saaab aa mazaaka
@malleshpv706526 минут бұрын
Hatsup సర్.... మీరు మాత్రమే కరెక్ట్ గా మాట్లాడే సత్తా ఉన్న నాయకుడు...
@TothadiPhani8 сағат бұрын
రఘునందన్ అన్నా నేను పక్క హిందూ జై rss జై hindu అంట దుష్టశక్తులైన కొంతమంది వ్యక్తులు చేతిలో చనిపోయే జవాన్లు కోసమో మంచి పోలీస్ ఆఫీసర్ల కోసం మంచి పొలిటిషన్లో కోసం ఇలాంటి లైవ్ ఇంటర్వ్యూ ఉండవు ఎవరన్నా కేవలం డబ్బున్నోడు లేకపోతే హై ప్రొఫైల్ లోడు అయితే వారం అంతా పెద్దపెద్ద నాయకులు అవ్వచ్చు ఇంకా సెలబ్రిటీల అవ్వచ్చు ఇంకా డబ్బు ఉన్నోడవచ్చు తిరిగి వాళ్ళ కోసం పబ్లిసిటీలు చేస్తున్నారు తప్ప ఒక కామన్ మ్యాన్ ఇబ్బందులు పడేయి మీరు చెప్పలేరు
@raviarun35208 сағат бұрын
పోలీసు లు nuv చెప్తవేమో అని అనుకున్నారు 😂😂
@gireeshkumar5118 сағат бұрын
అలా అనుకొనే..ఈ తొక్కిసలాటకు పోలీస్ లు కారణం అయ్యారు😂😂😂
@surajgara43653 сағат бұрын
🔥 2:42
@vishuthepower46239 сағат бұрын
Raghunandhan sir garu.... super sir mi speech...apsulutly right sir ....ur question...❤❤
@dasariprasad56458 сағат бұрын
Exactly 💯
@jaganbekkam308111 сағат бұрын
Home minster problem
@narasimhacharyrajupeta34479 сағат бұрын
Raghunandan Garu🙏🙏🙏🎉🥳🥳🥳🥳🥳 super Anna
@venkateshchagi294450 минут бұрын
Excellent talk sir, Appreciate your point of view Raghunandan garu 🙏
@chandraai22009 сағат бұрын
Super sir
@rajthepower7 сағат бұрын
Superb Anandha anna❤❤❤
@chinthalaiah9 сағат бұрын
నిజమే కదా
@prakashas94087 сағат бұрын
Super same my thought 👍
@TothadiPhani8 сағат бұрын
పోలీస్ బందోబస్తు అనేది కొద్దిగా గొప్పగా ఉండడం వల్లే ఆమాత్రం ఉన్న కంట్రోల్ అయ్యింది బాధాకరం విషయం ఏంటంటే ఆ కంట్రోల్ చేయడం వల్లే చెప్పకూడదు గాని ఒక ప్రాణం మనం కోల్పోయాం అదే బంధు బస్ తప్పకపోతే ఎన్ని ప్రాణాలు పోయాయో ఆ మాత్రం తెలీదా ఆ థియేటర్ యాజమాన్యానికి గాని ఆ హీరో గాని చట్టసభల్లో ఉన్న అందరూ కూడా ఒక ఏకధాటిగా తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజాప్రతితులు అందరు కూడా కలిసికట్టుగా బెనిఫిట్ షోలా ఆపండి ఎలాంటి జరగవు అలాగే టికెట్ రేట్లు మాత్రం పెంచవద్దు రఘునందన్ అన్న చట్టసభల్లో మీరు మంచి పొలిటిషన్ అని మేము అనుకుంటున్నాము ఎలాంటి జరక్కకుండా ఉండటానికి పార్లమెంట్ లో అవ్వచ్చు అసెంబ్లీలో అవ్వచ్చు కఠిన చర్యలు మీలాంటి వ్యక్తులు వ్యవస్థని కాపాడే మీ లాంటి నాయకులు లీడర్లు తీసుకురావాలి
@ajaykasarapu29778 сағат бұрын
Super 👌
@gravi95957 сағат бұрын
Yes sir 🙏🙏
@bombotulavenkatagiriraju99879 сағат бұрын
Correct ga cheparu revanth script
@PSK-gw1ld8 сағат бұрын
రఘునందన్ గారు ఇన్ని రోజులు మీరంటే చాలా రెస్పెక్ట్ ఉండేది ఇప్పుడు అది పోయింది sry sir
@ramanaiduk17 сағат бұрын
Final I got some. Confidence throughout the allu arjun episode thank you raghunandhan sir
@PayyavulasrinivasCnu3 сағат бұрын
ఇది అయితే నిజం sir, mim తోనీ question అడిగించు కొని ఇద్దల కొద్ది asamblo లో daivart politics చేశాడు రేవంత్ రెడ్డి. దీనిని acp కూడ మాట్లాడటం ( ఒక diku asambli నదావంగ విలువైన సమయం vruda చేశారు అర్జున్) అని acp యె నిన చెప్పటం అనుమనలు రేకెటిస్తుంది. పైగా ఆదివారము రోజునే tv లముందు CM మాట్లాడటం గొప్ప daivart and sanubuti పొందె ప్రయత్నం. పరో క్షంగా అర్జున్ కారణం అవుతె ప్రత్యక్షంగా రేవంత్ పెద్దగ చేస్తునడు.
@jaganbekkam308111 сағат бұрын
Only police problem
@Aravindgoud8138 сағат бұрын
Annaaaa superr nuvuuu..
@ganeshkumar-ws5vf8 сағат бұрын
Super sir👏👏👏
@saisushanth-l3gСағат бұрын
Respect✅️
@kumarvankadaru666720 минут бұрын
Right views sir🎉
@SNRD7209 сағат бұрын
Miru cheppina daniki agree avuthanu but athaniki cheppinappudu muskoni vuntadu emo anukunnaru sir aadi politics edi film industry daniki deniki chala difference vundi
@maheshyadav-by2qn9 минут бұрын
సూపర్ గా చెప్పారు అన్నా
@Vet.life66194 сағат бұрын
Ragunandha garu speaking absolutely right 👍
@shyammanoharnarva3105 сағат бұрын
Rightly said Raghunandhan Rao garu.........
@muralikrishna6852Сағат бұрын
కరెక్ట్ గా అడిగారు రఘునందన్ గారు
@tilak44223 сағат бұрын
Is correct answer 💯💯
@s.j.janardhan11687 минут бұрын
MP గారు చక్కని ప్రశ్న వేశారు . పోలీసులు జవాబు చెప్పాలి. Already his own daughter and father- in- law were in the theatre and watching the movie. Actor Allu Arjun went there and joined them. Where is the fault of him. The deceased Revathi garu came there to watch movie or see Allu Arjun?? When other ladies who came to watch the movie have taken care and Protection themselves. Why deceased failed ??
@NaveenKumar-ov5qo8 сағат бұрын
Valid point
@gundizecharaiah6628 сағат бұрын
Once the police did not give the permission, he could not come to that place. Not so easy as you said, to arrest him and take him with his car by crane among big crowed. It is not their duty to go to every one house and protest them. The police have done their best level. We can understand them when they tried to save the woman.
@SV-fk2rd2 сағат бұрын
ప్రజలు అంతా మీరు అడిగిన విషయాలే ఆలోచిస్తున్నారు రఘునందన్ గారు. భాధిత కుంటుంబంకి న్యాయం జరగాలి కానీ కాంగ్రెస్ శవ రాజకీయాలు చేస్తోంది తెలంగాణ లో.
@sp347 сағат бұрын
The way AA responded post incident triggered many things
@shyamkumar-op4rm7 сағат бұрын
The real political leader Raghunandan rao daring and dynamic leader
@srinivasy760811 минут бұрын
Very valid point
@srinivasm63158 сағат бұрын
రాజకీయ నాయకులు మాత్రం వేల మందితో మీటింగ్ లు పెట్టుకోవచ్చు కానీ ఇప్పడు అర్జున్ వల్ల ఒక ప్రాణం పోతే అధి అడ్డం పెట్టుకుని రాజకీయ నాయకులు అందరూ హీరోలు ఐపోడానికి చూస్తున్నారు. తన వల్ల ఒక ప్రాణం పోయినందుకు తనకు చాల బాధగా ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ ని అన్ని రకాలుగా ఆదుకుంటాం అని చెప్పిన రేవంత్ చాల ఆక్టింగ్ చేస్తున్నాడు. రాజకీయ నాయకుల మీటింగ్ లో ప్రాణం పోతే మాత్రం నష్ట పరిహారం తో సరిపెడతారు.
@sureshchava375510 сағат бұрын
Ntr ki unna samskaram meeku ledha raghunandhan garu
@PavanKumar-ff9ho9 сағат бұрын
Vadi ki leduu broo
@bommenarajender899746 минут бұрын
సూపర్ sir
@VenkateshVenkatesh-ii9ynСағат бұрын
మీరన్నది సూపర్ రాజన్న గారు నేను కూడా అదే అనుకుంటున్నా
@pranavvishnu38607 сағат бұрын
Excellent points.
@saikumar-tr1qo8 сағат бұрын
Correct ga mataladaru JUSTICE FOR ALLU ARJUN
@sniztech8 сағат бұрын
Application reject chesaru. AA vastadani department vallu anukoledu. Unna koddi balagam AA bouncers mundu bebbe aindi. Political party announcement ichaka permission unna lekunna they will continue Dharna /samme. Bakwas matladaku Raghunandan
@yalamanchiliramesh13918 сағат бұрын
100% correct
@AppaRaoSuguruСағат бұрын
Thanks raghunandan garu
@jagadeshwarraopothu1015Минут бұрын
Super explanation
@eshwarkandari63965 сағат бұрын
Hatsoff to Raghunandhan garu, incredible points. We can clearly see its the diversion politics by congress
@BHUPATHITN8 сағат бұрын
Excellent Raghunandhan Rao garu....U have raised Excellent point
@dharmendrakumar-md9yiСағат бұрын
Super sir....
@gandhamaseervadam210Сағат бұрын
U also correct sir
@adithsrinivas46849 сағат бұрын
Their is no other events. Then why don't we have enough police security on that day 😞😢 Any shortage of police that day??
@vinay679-m1e8 сағат бұрын
Law order failure preventive measures tisukunte aiypoyede
@nihaalvarma8234 сағат бұрын
Nice logic love you sir
@gantasalasatyanarayana3349 сағат бұрын
Correct
@JayaramReddyRajoli20 минут бұрын
Same question should be asked in the court also.
@srscreations52026 сағат бұрын
Super advocate sir
@maheshgoolla88218 сағат бұрын
Super anna miru
@OmkaarayogaFedarationGuntur8 сағат бұрын
Super అనాలిసిస్
@JayramG-gf1bn10 сағат бұрын
రైతుల నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ పోరాటాలు చేయు క్రమంలో 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సమయంలో ఎంతమంది రైతుల కుటుంబాలను పరామర్శించారో ఆనాటి కేంద్ర బిజేపి ప్రభుత్వం. గౌరవ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు గారు
@Hindusakthiyoutubechannel7 сағат бұрын
అసలు వాళ్లు రైతులు కదరా చిల్లర నా కొడకా khalistan ఉగ్రవాద నాకొడుకులు😅