I always feel happy to watch your videos. Thank you for giving lot of information, guidance.
@bvpattabhiram5 жыл бұрын
Welcome
@md.abdulraheem28255 жыл бұрын
Very good information sir.
@nagabhushanrao98184 жыл бұрын
Ĺĺllllĺĺlllllllllllllllll
@trupthientphsr26914 жыл бұрын
@@bvpattabhiram we
@trupthientphsr26914 жыл бұрын
À
@MAHESHBABU-dt1tl3 жыл бұрын
1.Living in the past 2.Negligence 3.Ego 4.unnecessary anxiety 5.Laziness 6.social media 7.Light night sleep 8.No physical Exercise 9.junk food 10.Love affairs 11.postonement
@nprdindiasiddipet62583 жыл бұрын
సార్ మీరు రాసిన గుడ్ టీచర్ బుక్ చదివాను నాలో చాలా మోటివేషన్ అయ్యానూ మంచి పొజిషన్ కీ వచ్చాను. నేను ఒక దివ్యంగుని. కానీ మీరు రాసిన బుక్స్ వాళ్ళ జిల్లా స్థాయికీ వేళ్లను మీకు ప్రత్యేక మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను🙏🙏🙏
@gurrammuniprasad89093 жыл бұрын
నిజంగా మీ మాటలు.. మాకు నూతనోత్సాహం కలిగిస్తున్నాయి సార్...
@ghousemohammed13452 жыл бұрын
Pattabhi gaaru nenu oka 21 years nunchi regular ga alchoholic at night time. Recently i stopped it since 23 days.... Vadilivesina 3 va roju kudaa mandu meeda lagindi... but ikkada chinna chitka paatincha... adaemiti antae whenever mandu meeda laagae tappudu.... food tinatam valana.... naaku mandu meeda interest poyindi.... Now i am normal... Early ga legustunna Works speed ga avutunnai Memory baaga vundi... Thank u... for your channel
@srinivasareddyannem76145 жыл бұрын
వామ్మో నాలో ఇన్ని bad habits ఉన్నాయి అనుకోలేదు. ఇప్పటి నుంచే వాటిని వదిలించుకోవటం మొదలుపెడతా... సూపర్ గా చెప్పారు సర్.. థాంక్యూ
@ramanimakireddi79285 жыл бұрын
👍
@swathireddy34574 ай бұрын
Hi
@kishorereddy68213 жыл бұрын
Thank you sir i love you full energetic
@prashantha30575 жыл бұрын
Psychology today magazine nenu 10th class nunchi chaduvuthunnanu. Me videos eantho spurthi nimputhu ma Laanti vallaku margadarshanga unai. Thank you sir
@SrihariBhuvanala3 жыл бұрын
వాస్తవం ఏమిటంటే.. ఇలాంటి motivational videos చూసే వాళ్ళు పైకి వచ్చినట్టు ఎక్కడా లేదు... అందుకు చాలా live examples ఉన్నాయి నా దగ్గర. ఎలాంటి సూక్తులు, పుస్తకాలు చదవకుండా నిజ జీవితం లో మనుషులను చదివి, పరిస్థితులను అర్థం చేసుకునే వాళ్లే ఎక్కువగా బాగు పడ్డట్టు నేను గమనించిన జీవిత సత్యం. నేను పట్టాభిరాం గారికి వ్యతిరేకిని కాను. Speeches విని పాటించే ఓపిక ఈ రోజుల్లో ఎవరికి లేదు. ఇది నేను చాలా రోజులు ఇలాంటి speeches విని విని చెప్తున్న నా అభిప్రాయం మాత్రమే...
@GPS_for_HappinessАй бұрын
Videos చూస్తేనో, అందులో చెప్పే మాటలు వింటేనో మార్పు రాదు. వాటిని ఆచరిస్తే అప్పుడు మనిషి జీవితంలో మార్పు వస్తుంది.
@ashokdaravath2195 жыл бұрын
Miru Cheppina 11 Habits lo Love Affair Thappa anni Unnayi Sir... anduke Ye Pani Cheyalanna Manasoppatledu... First Mi video Choosthunte Bhaddakam Anipinchindhi... video Chivariki Ochhesariki Ivanni Maanesthe Ntha Baavuntundhi kada Anipinchindhi.. naa lanti Badhhakasthulni mi Video's Dwara antharinchi povali.. Thanks For making Motivational Sir.... 💕💕
@sivangisivangi91984 жыл бұрын
అధికబరువు తో బాధపడుతున్నారా ఆరోగ్యంగా ఉంటూ బరువు తగ్గే అవకాశం కొరకు ఎదురు చూస్తున్నార వాట్సాప్ నెంబర్ 9392846194
@chinnapareddy8683 жыл бұрын
P1p1P100000pp11PP1111Pq1111aaaa111
@itssantoshkumarvakada2051 Жыл бұрын
మమ్మల్ని మలుచుకొడానికి ,మార్చుకోడానికి మిరొక ...పటాభి ...రామబాణం...... ❤ మిస్ ఐతే జీవిత మే భారం 🙏🙏🙏
@narayanareddy13874 жыл бұрын
Manchi upadhesham Guruji dhanyavadon aiyya
@haribabu43064 жыл бұрын
నమస్కారం సర్....! మీరు ఇచ్చిన ఈ సందేశం మాకు చాలా విలువైనది మేము జీవితాంతం గుర్తుంచుకుంటాము.మీకు నా ధన్యవాదాలు
@raju880884 жыл бұрын
దురదృ్టవశాత్తూ ఈ 11 అలవాట్లు నాకు ఉన్నాయి. అన్న వాళ్ళు like cheyandi. అలాగే వీటిని ఎలా వదిలించుకోవాలి కూడా ఒక video cheyandi. Sir thank you
@sivangisivangi91984 жыл бұрын
అధికబరువు తో బాధపడుతున్నారా ఆరోగ్యంగా ఉంటూ బరువు తగ్గే అవకాశం కొరకు ఎదురు చూస్తున్నార వాట్సాప్ నెంబర్ 9392846194
@shivan...75253 жыл бұрын
@@sivangisivangi9198 Hi dear friend.... How are you ? Are you single madam ?
@vsudarshangoudvsudarshango3075 жыл бұрын
మంచి వీడియో సార్ మంచి అలవాట్ల గురించి చాలా బాగ చెపారు సార్ కొన్ని నేను పాటిస్తున మీరు చెప్పినవి అన్ని అలవాట్లు థుజా తప్పకుండ పాటిస్థాను సార్ మీకు ధన్యవాదాలు సార్
@sivangisivangi91984 жыл бұрын
అధికబరువు తో బాధపడుతున్నారా ఆరోగ్యంగా ఉంటూ బరువు తగ్గే అవకాశం కొరకు ఎదురు చూస్తున్నార వాట్సాప్ నెంబర్ 9392846194
@sathisathish98714 жыл бұрын
nenu kuda brather
@65chaitu2 жыл бұрын
Love u sir. When I was studying engineering approximately in 2005 I used to buy your books in MGBS bus stand. First author and first guidance from out side. Thanks for ur guidance and support.
@thirumalathiru91234 жыл бұрын
Okka devude laaga anni nijamlu cheptunnaru sir Meeku yela tq...cheppalo urdam kaatledhu sir me vedeo super unde sir... Chala takkuva time lo yekkuva information echaru sir......
@india999chanelbabu34 жыл бұрын
Chala Baba Cheparu Guru gaaruu
@basavarajuc73955 жыл бұрын
మంచి అలవాట్లు మనల్ని ముందుకు నడిపిస్తే, చెడు అలవాట్లు మన నాశనానికి కారణమవుతాయి. పట్టాభిరామ్ గారి మాటలు వినడం మాత్రమే కాదు ఆచరణలో పెట్టాలి. అదే మనల్ని ముందుకు తీసుకెళ్తాయి.
@sivangisivangi91984 жыл бұрын
అధికబరువు తో బాధపడుతున్నారా ఆరోగ్యంగా ఉంటూ బరువు తగ్గే అవకాశం కొరకు ఎదురు చూస్తున్నార వాట్సాప్ నెంబర్ 9392846194
@bhanukommireddy21823 жыл бұрын
Chala baga cheparu TQ sir vandanalu
@VijayKumar-mo8rv3 жыл бұрын
Last lo బలేగా చేశారు సిర్..పేపర్ చింపి మళ్ళీ లాగారు ...విడియో సింపుల్ గా క్లీన్ గా ఉంది..అటువంటి అనవసరపు ఆందోళనలు కల్పించకుండా తేలిక గా తేసేయవచ్చు అనెలగ చెప్పారు...💯🙏..
@iamcoocool3 жыл бұрын
Chinnapatinundi miku nenu fan sir.......Miru maku oka God gift person sir me voice lo oka magic undi chala chala baguntundi mind lo ala vellipothundi direct ga manasu prashanthanga untundi
@GangadharaRao-qx3gk Жыл бұрын
పట్టాభి రామారావు గారికి కృతజ్ఞతా పూర్వక నమస్కారములు
@suryatej22093 жыл бұрын
🌿🙏 మంచి మాటలు 🌿 చెప్పారు సార్ 🙏🌿
@mamidisettipavankumar85634 жыл бұрын
Thank you sir super message melanti vallu e desanika garvakaranam
@srinivasamurthy7264 жыл бұрын
అసలు పూర్వ రోజుల్లో ఉన్న ఏ ఒక్క రోజూ కూడ నేటి తో పోల్చితే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అప్పటి ప్రజల ఆత్మీయత అభిమానం ఇప్పటి టెక్నాలజీ ఎంతో దూరం చేసింది టెక్నాలజీ అవసరమైన దానికన్న అనవసరమైన వాటికి ప్రాధాన్యత ఇచ్చింది ఇప్పటి యువకులకు గౌరవనయులైన శ్రీ పట్టాభి రామ్ గారి సలహాలు ఎంతో ఉపయోగకరం
@pandurao55215 жыл бұрын
పరాయి స్త్రీ ని గానీ, పరాయి పురుషుడిని కానీ ఆశించడం, మనది కాని దాని కోసం ఆశపడటం. వ్యభిచారం, మద్యపానం ఇవి కూడా మనిషి పతనానికి కారణాలే
@rajkanak11645 жыл бұрын
Agree rao garu
@vijayprasadchowdarydasari84495 жыл бұрын
Antha knowledge unna sir ki adi theliyadu antaara..11 bad habits consequences meeru cheppinavi
@veeduchalamanchodu53805 жыл бұрын
@@vijayprasadchowdarydasari8449 yes exactly
@pandurao55215 жыл бұрын
@@vijayprasadchowdarydasari8449 అయ్యో ఆయనకి తెలిదు అని నేను అనలేదు అన్న, నేను చెప్పేవి కూడా కారణాలే అంటున్న
@bharat0695 жыл бұрын
Adhi kuda chepparu kadha bro love affairs nuvu cheppedhi ee kovaloke vasthundhi ....
@RaviPacha2 жыл бұрын
Excellent presentation Sir.
@upendarpendam68013 жыл бұрын
ధన్యవాదాలు మీకు సార్
@thirumalathiru91234 жыл бұрын
Tq...sir e gataham poguttukoni Bratukutam......
@malleshmote33893 жыл бұрын
Thankyu saru
@chinnareddy27095 жыл бұрын
Miru cheppina 11 rogalu anni naalo unnai sir.. anduke success kaledu.. Ippati nunchi miru cheppinavi follow aietha sir.. thank u so much sir...
@sivangisivangi91984 жыл бұрын
అధికబరువు తో బాధపడుతున్నారా ఆరోగ్యంగా ఉంటూ బరువు తగ్గే అవకాశం కొరకు ఎదురు చూస్తున్నార వాట్సాప్ నెంబర్ 9392846194
@reddyuvasena5 жыл бұрын
Living in the past Negligence Ego Unnecessary anxiety Laziness Social media Late night sleep No physical exercise Junk food No love affairs Postponement
@Charan-or8de5 жыл бұрын
Thanks brother
@Reddylion5 жыл бұрын
Hmm
@shashankbandi8504 жыл бұрын
Thanks a lot for saving our precious time.
@disantha44474 жыл бұрын
"No Love Affair" ante Good thing...It should be "Love Affair"...Thanks for the list
@vikkicol94444 жыл бұрын
Bhayya love affairs *no love affairs kaadhu
@sridevimerrylands3 жыл бұрын
Thank you Pattabhiram Garu
@anusha81292 жыл бұрын
Sir... Wow.. Magic bagundhi sir...
@AVN_Sandhya Жыл бұрын
Thank you sir making good awareness
@katipalliraju86033 жыл бұрын
Happy to watch videos
@pakkisrinivasarao29944 жыл бұрын
All are useful for every one
@sampathkumar46753 жыл бұрын
Thanks guru ji
@tasleemsk3313 жыл бұрын
KZbin channel punyamaa ani... Pratirooju mi speeches vinagalugutunnamu sir ...thankyou ....
@kasireddikannarao963811 ай бұрын
Sir super గా చెప్పారు sir
@komalitalla51792 жыл бұрын
Sir mivalla nalo chala change vachindi chala thanks
@ravadasrinivasarao17373 жыл бұрын
Thank you sir chalabaga chepparu
@nagaraj75033 жыл бұрын
Thank u Sir, ur I think ur own experience, best result for knowledge persons
@pydimarryharikrishna73943 жыл бұрын
Sir, chaala Manchi information, TQ v much
@b.padmavathi31912 жыл бұрын
Thanks unkul
@rags10284 жыл бұрын
Awesome thanks so
@dattatreyabhatt71634 жыл бұрын
Sir meru Great sir
@srinivasaraobade19184 жыл бұрын
Thankq sir
@ammubannu1293 жыл бұрын
చాలా బాగా చెప్పారు గురువుగారు
@repallebaluduv44383 жыл бұрын
You are number 1great MOTIVATION SPEAKER SIR🙏🙏💖💖💖💯🙏🙏🙏🌹
@dsrinivas65374 жыл бұрын
Very good information guruji
@chinnichinni91804 жыл бұрын
అద్భుతం సార్🙏
@DBVRaju-ek3dw3 жыл бұрын
Thank you universal
@lenkaramakrishna5573 жыл бұрын
Tq for information
@sailajavarada56303 жыл бұрын
Good shgishane thnq
@murali31233 жыл бұрын
చెప్పడం సులువు.. చెయ్యడం కష్టం... ఇదే తేడా..
@sivakumar-qi3ot2 жыл бұрын
Happy to see you sir
@Srivishnutejas3 жыл бұрын
Thank you 💚
@mallikharjuanaraovedula94664 жыл бұрын
B. V. P Sir, I am your Fan! Thank you for your Videos!
@alivelukalwakolu32243 жыл бұрын
HABIT. Explanation super sir. Tq so much.
@jagannadhamakash62544 жыл бұрын
Changing my life......................... Tq sir..
@koradaramu48333 жыл бұрын
Important msg to people
@sitarammsc4 жыл бұрын
U r my first mentor...
@Oramvinodkumar3 жыл бұрын
Good message about 11bad habits
@guthanarayana29383 жыл бұрын
Very nice message sir 👍
@venugopal35104 жыл бұрын
నమస్తే 🙏 రామ్ గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు 🙏
@tharunkumar53782 жыл бұрын
Great channel
@parvathisamineni14384 жыл бұрын
Vastavam cheapparu sir excellent
@vanacharlasreenivasu37764 жыл бұрын
Very nice sir
@godabara3 жыл бұрын
Good guidance
@sivakumardupaguntla53273 жыл бұрын
Thanks sir Lord lakshmi narasimha bless
@gvijaya3945 жыл бұрын
Thanks pattabi garu
@anilteja45773 жыл бұрын
TQ sir mi motivational speechs ki.🙏🙏
@Guide777773 жыл бұрын
Magic superb sir
@krishnag49234 жыл бұрын
Sir , very very essential information given.
@earne-commercenetworking87414 жыл бұрын
Yes Guru ji
@radhammasanke58533 жыл бұрын
Thanks for giving us valuable information sir 👍
@upendarpendam68013 жыл бұрын
ధన్య వాదాలు సార్
@harinathswamy51635 жыл бұрын
Excellent speech sir Thank u very much
@lakshminarayanapopuri95814 жыл бұрын
After 30yesrs I have an opportunity to listen and share your views rather to say follow your advise with my son's now I am ,71 plus thanks a lot
@gangareddykomreddy98625 жыл бұрын
థాంక్స్ వెరీ మచ్ సర్ ... మీరు చెప్పిన ఈ ఎపిసోడ్ లైఫ్ లో చాలా ఉపయోగకరమైనా విషయాలు చెప్పారు సర్ హాబిట్స్ మార్చుకోవడం అంటే తన లైఫ్ ని తాను డిషన్ చేసుకోవడం అని చాలా వివరంగా చెప్పారు అయితే నాకు చిన్న హెల్ప్ చెయ్యాలి సర్ మీరు చేసే మ్యాజిక్స్ చాలా బాగుంటాయి సర్ అవ్వి చిన్నపిల్లలకు అంటే నాకు కొడుకు ఉన్నాడు సర్ వాడికి నేర్పించి కాన్ఫిడెన్స్ అండ్ ఆటిట్యూడ్ లెవల్ పెంచాలి అనుకుంటున్న అది ఏ ఏజ్ లో నేర్పిస్తే బాగుంటది ..
@gonatinku3 жыл бұрын
Thank you so much sir for your valuable suggestions and your class 🙏🙏🙏🙏 🙏🙏🙏
@sreeramjanardhan13664 жыл бұрын
Superb sir
@bommakantidevendher78384 жыл бұрын
Super
@vardhamanveerabhadraiah622911 ай бұрын
Thank you sir.useful video 😂🙏🙏
@vijayagowrisaripalli98704 жыл бұрын
గురువు గారికి నమస్కారం.. బద్దకము మరియు పని వాయిదా వేసుకోవటం.ఈ రెండు కి వ్యత్యాసం తెలుపగలరు..
@karanamravichandra99984 жыл бұрын
Super sir great video
@thirupathaiahpade18644 жыл бұрын
Good messabge sir
@vinaybabusali73314 жыл бұрын
చాలా మంచి సందేశం ఇచ్చారు సర్....మీకు కృతజ్ఞతలు🤝🤝
@Pushpa199352 жыл бұрын
సూపర్
@anveshrangu4 жыл бұрын
Thanks
@reddyramesh4723 жыл бұрын
Excellent information గురువుగారు
@kolavenkatesh76525 жыл бұрын
Danyavadalu sar
@kanakeswararao39634 жыл бұрын
Tanks sir
@kundangimahesh49033 жыл бұрын
Tq sir....i will practice these tips for build up good habits....