మీ వీడియోస్ చాలా బాగుంటాయి ఎవరన్నా చెప్తారు ఇందులో ప్రతి పురుగును చూపించి మరీ చెప్పారు ధన్యవాదాలు
@PrasadGardenZone2 жыл бұрын
Thank you
@murali98760 Жыл бұрын
Yes
@mallaiaht66652 жыл бұрын
ధన్యవాదములు సార్ చాల బాగా చెప్పారు 🇮🇳 జైహింద్.
@dr.kamalakararaokonuku98673 жыл бұрын
Excellent pesticide cent percent effective we can use it thank you sir for this wonderful formula
@sunitharaju18 Жыл бұрын
Kotha variki chala helpful, thanks andi
@pardhasaradhim20952 жыл бұрын
Meeru chaala clear audio to detailed explain chestunnaru. Very nice andi. Thank you.
@PrasadGardenZone2 жыл бұрын
Thank you
@nageswararao6956 Жыл бұрын
Nice formula for home gardens and agriculture crops.
@anlegacy2148 Жыл бұрын
Very good explanation. Very useful video Thank you. Bose
@bsasikala67783 жыл бұрын
Very usefull information chepparu sir sry for late comment
@drrajababunavudu3325 Жыл бұрын
Chala upayogapadindi dhanyawadalu
@hemalatha-do4kk Жыл бұрын
Very useful video sir, I will try. Tq.
@avulamandaveeraji26643 жыл бұрын
Nenu eevidham ga ne vaadathanu, baga pani chestundi andi.
@subrahmanyamkoppuravuri33163 жыл бұрын
Super advises, compulsory implement 2marrow ,sure and after call 2u. 👍🙏
@lattimanju62103 жыл бұрын
Very very useful information very very thanks
@patharlaNarsimlu29772 жыл бұрын
Good information 🌹అన్నగారు 👍
@kouserparveen8082 Жыл бұрын
Very use full andi
@vimalakumari19173 жыл бұрын
Good information
@somasekhar19523 жыл бұрын
మంచి ఉపయోగపడే సమాచారం ఇచ్చారు 🙏🙏
@PrasadGardenZone3 жыл бұрын
Thank you sir
@srinivaspopuri1622 жыл бұрын
Excellent Prasad garu, very important information
@skyangel6336 Жыл бұрын
Hi can you help me? I can't understand what he said...Is the recipe 1 teaspoon of baking soda 2 teaspoons of apple cider vinegar 2 teaspoons of neem oil and approximately a teaspoon of dishwashing liquid to one gallon of water?
@harisrinivasveerubhotlapoe7243 ай бұрын
Excellent prasad garu.
@girijaakula52332 жыл бұрын
Hare Krishna manchi alochana Thanks 🙏
@saralareddy13782 жыл бұрын
Useful video sir
@saisudhasripada52043 жыл бұрын
Very good information
@satraj28152 жыл бұрын
Very very useful video sir
@kamalakumarichintalapati41223 жыл бұрын
You have given a very useful information sir Thank you very much
@thallapakavindhyakumari63673 жыл бұрын
Useful information sir
@nageswararaoabbavaram31713 жыл бұрын
ఒక లీటర్ నీళ్ళు కు, ఐదు గ్రాములు బేకింగ్ సోడా పొడి ,లక్విడ్ సోప్ ఐదుml, వేప నూనె 5ml, ఆపిల్ సైడర్ వెనీగర్ 2 ml.బాగా కలిపి పిచికారీ వారానికొకసారి 2లేదా 3సార్లు చేయండి. ఆకులు అన్ని, కింద పైన పూర్తిగా ఆకులు తడిచేలా చేయండి.
@PrasadGardenZone2 жыл бұрын
Apple cider vinegar కాదు, white vinegar. అయితే 2ml.
@sarahreedy13293 жыл бұрын
good information,i just first remove all the infested and leaves,it reduces the load
@PrasadGardenZone3 жыл бұрын
Yes, if infection is more better remove those leaves.
@valipesgarden3 жыл бұрын
Good information andi.
@vinaykumar-jh9gj3 жыл бұрын
tq sir valuable information....
@vanajagade71013 жыл бұрын
Thank you sir very informative video
@KiranKumardivella-mw8mt11 ай бұрын
Sir azolla farming inti vadda tubs lo chesukune paddathi gurinchi cheppandi please
@kamaleshroy-v3z7 ай бұрын
Chilli plants ki pootha rali pothindhi emi cheyyali sir please reply
@ramasarmavssistla88613 жыл бұрын
Very useful and I want to request you for Clusterbeans and broadbeens . Thanks for your nice advice
@suryakumarikuchimanchi5593 жыл бұрын
Thank you very much for sharing. మా దొండపాదుకి కూడ ఛాలావుంది.తప్పకుండాచేసకుంటాను
@PrasadGardenZone3 жыл бұрын
Vinegar కొంచెం వేయండి చాలు..3 ml వేసైనా చాలు.వైట్ వినేగార్ అయితే 1 ml చాలు. లీటర్ కి..వినేగార్ ఎక్కువైతే ఆకులు మాడిపోతాయి.
@msjyothi3640 Жыл бұрын
Super
@balakrishnasai54202 жыл бұрын
Excellent
@banturamachandraiah9353 жыл бұрын
Very important information. Thank you sir.....
@nakkasairamprasad7902 жыл бұрын
ధన్యవాదములు సార్
@drrajababunavudu3325 Жыл бұрын
Bavundi
@balraj.a581011 ай бұрын
So much thanks.
@giridharchinnam64963 жыл бұрын
Very useful
@asrao703611 ай бұрын
Good video
@PrasadGardenZone11 ай бұрын
Glad you enjoyed
@rojalakshmi48743 жыл бұрын
Very nice information sir
@leelaranimeda17963 жыл бұрын
Tq ప్రసాద్ garu
@meenakshiponnada28513 жыл бұрын
Sooper
@srinivaspenumarthi13392 жыл бұрын
ధన్యవాదాలు బాగా చెప్పారు
@PrasadGardenZone2 жыл бұрын
Thank you
@pesalasuryanarayana84052 жыл бұрын
Thank you sir.
@Sridharyaram_19715 ай бұрын
Excellent explanation and support to farmers sir.🙏🏼🙏🏼🙏🏼
@rameshvinakota84186 ай бұрын
Please upload new videos atleast once a week or month andee so much information
@shaikruksana38483 жыл бұрын
Nice video 👌🏻
@PrasadGardenZone3 жыл бұрын
థాంక్యూ రుక్సానా గారు..ఎలా ఉన్నారు.??
@anumanikonda78352 жыл бұрын
Sir nenu ivi chala chustuna veg plants mida that is aphids, spray continuous ga Every 3days na sir .nenu brinjal plant mida one insect chusa it's black pick chesinappudu prick ayindi .don't know what it is
@cyclestunts23553 жыл бұрын
Tnq andi
@bapirajupathapati90453 жыл бұрын
Very good sir
@jamunad66783 ай бұрын
Sir jerri ki tips cheppandi kundeello unnai
@rtmathematics4 ай бұрын
Good afternoon sir Teku plants leaves tintunaye Use cheyavacha sir
@taansiputtamsetty45303 жыл бұрын
Manchi information icharu andi. Red ants (erra cheemalu) ni ela pogottalo cheppandi sir koddiga. Maa TG lo almost anni kundilaki spread ayyayi. Vati valla chaala problem avutundi.
@PrasadGardenZone3 жыл бұрын
అయితే ఈ వీడియో మీరు చూడాల్సిందే. kzbin.info/www/bejne/l6TIlpWCe7aeoMk
@taansiputtamsetty45303 жыл бұрын
@@PrasadGardenZone Thanks andi, will try
@prameelamoturi19662 ай бұрын
Sir tamato capsicum ki spray cheyavachha anni plants ki alage brhma kamala ki kuda cheyachha sir tq
Aphids nallapenu green penu thrips ( thamara purugugulu). mites whites red mites flies sucking meldu deseas etc???
@PrasadGardenZone2 жыл бұрын
అన్నింటికీ పనిచేస్తుంది.. mealy bugs కి పనిచేయదు.
@sagarponnam51893 жыл бұрын
Naku oka 1½ acre lo vegtables vesanu daniki entha mothadu vadalo chepthara mukyanga mirchilo pachapurugu ekkuvundi
@PrasadGardenZone3 жыл бұрын
ఎకరాకు 200 లీటర్లు అంటే 1 1/2 ఎకరానికి 300 లీటర్ ల నీరు. వేపనూనె...ఒకటిన్నర లీటర్ లు బేకింగ్ సోడా .ఒకటీన్నర kg వినేగార్ 300 ml..చాలు లిక్విడ్ సోప్..అర లీటర్ లేదా కుంకుడు కాయల రసం అర కేజీ కాయల రసం. కలిపి అదే రోజు స్ప్రే చేయాలి..నిలవ ఉండకూడదు.
@bashafarmer24682 жыл бұрын
Jasmin plant flowers lo trips ku panechestunda e mandu
@PrasadGardenZone2 жыл бұрын
పనిచేస్తుంది
@katammallikarjunreddy8755 Жыл бұрын
Hi Sir, Batthai kayalu kothaku vacche stage lo vadavaccha?
@PrasadGardenZone Жыл бұрын
వాడవచ్చు
@srinivasaraoimandi70393 жыл бұрын
Chala baga chepparu Kani meru gulabi ki kuda chyayyamani cheppyiru Result raledu sir
@PrasadGardenZone3 жыл бұрын
దేని గురించి సర్.
@srinivasaraoimandi70393 жыл бұрын
Kakara guttu guttulu ga ravalenty emi chyailo cheppindi sir
@PrasadGardenZone3 жыл бұрын
కుండి కనీసం 20 ఆ గుళాల సైజ్ ఉండాలి..మొక్క పాతేటప్పుడు ఎరువు, వేప పిండి తో బాటు మట్టిలో రెండు గుపెళ్లు బోన్ meal గాని రాక్ ఫాస్ఫేట్ గాని కలపండి..కనీసం మూడు పాదులు పెట్టండి.పొలినషన్ బాగుంటుంది..పూత మొదలయ్యాక 15 రోజులకు ఒకసారి కంపోస్ట్ మొక్క చుట్టూ వేస్తూ ఉండండి. మట్టిలో ఫంగల్ ఇన్ఫెక్షన్ వేరు పురుగు రాకుండా కుండీకి 30 గ్రాముల సూడోమోనోస్, 30 గ్రాముకు trichoderma విరిడీ, 30 గ్రాముల VAM మట్టిలో బాగా కలిసేలా కలపండి.. ముల్చింగ్ తప్పనిసరిగా చేయండి..
@lakshman6421 Жыл бұрын
Flowering time lo spray cheyocha.. Black gram crop ki
@PrasadGardenZone Жыл бұрын
Flowering time లో చేయకపోవడమే మంచిది..
@DhanuDhanu-xc3vu Жыл бұрын
Noodles lo vadutaru kada aa vinegar kuda use cheyocha sir
@PrasadGardenZone Жыл бұрын
అది కూడా వాడవచ్చు..
@srinivasaraoimandi70393 жыл бұрын
Sir namaste Melli bugs ki kuda cheppandi sir
@PrasadGardenZone3 жыл бұрын
ఆల్రెడీ వీడియో చేసానండి మీలీ బగ్స్ కి..లింక్ ఇదిగో.. kzbin.info/www/bejne/foqchZmJlMiimtE
@duvvurilakshmi15082 жыл бұрын
Sir naa plants ki white flies vachai sir edi kodite potaya chalaaa chinnavi unnai kani flie avutunnai sir koddiga ebbandi ga undi plzz reply pettandi sir anni sarlu kodite purti ga potayo kuda cheppandi sir plzzzzz
@PrasadGardenZone2 жыл бұрын
మీరు గార్డెన్ లో పసుపు మరియు నీలి జిగురు అట్టలు తగిలించండి..వాటి తో అకర్షినబడి వాటికి అతుక్కుపోతాయి.. ప్రతి వారం మర్చిపోకుండా వేపనూనె స్ప్రే చేయండి..ఏ ప్రోబ్లేమ్స్ రావు.
@duvvurilakshmi15082 жыл бұрын
@@PrasadGardenZone ok sir thank you aiete baking soda spray cheyya vadda sir
@PrasadGardenZone2 жыл бұрын
ఫంగల్ infection కూడా ఉంటే బేకింగ్ సోడా కూడా వేయాలి..మంచు పడేటప్పుడు, ఎక్కువ వర్షాలు పడేటప్పుడు బేకింగ్ సోడా అవసరం వుతుంది.
@duvvurilakshmi15082 жыл бұрын
@@PrasadGardenZone ok sir thank u so much
@bhaskarnalluri27212 жыл бұрын
Tata vari Cucking Soda use cheyavacha
@PrasadGardenZone2 жыл бұрын
బేకింగ్ సోడా ఏ కంపెనీ ది అయిన ఫర్వాలేదు..
@kasivisweswararao95823 жыл бұрын
Very important information Sir.. thanks but kindly improve audio Sir
@PrasadGardenZone3 жыл бұрын
Thanks అండీ. ..sure..
@anumanikonda78352 жыл бұрын
Sir baking soda and viniger kalipina pesticide infect avani plant ivacha,prevention kinda.or prevention kinda ichinapudu vinegar avasaram leda
@PrasadGardenZone2 жыл бұрын
Prevention క్రింద ఇవ్వ వచ్చు..కానీ వేప నూనె ఒకటి సరిపోతుంది.
@RaviKumar-qt1cm Жыл бұрын
Na mookka modlo bujju pattindi mokka kuda vadipoyindi , any idea
@PrasadGardenZone Жыл бұрын
More information required.. Type of plant.. History of plant etc.,
@RaviKumar-qt1cm Жыл бұрын
@@PrasadGardenZone chemanthi mokka one last year plant. Almost buds supposed to open
Prasad గారు మా garden లో చెట్టు వేళ్లకు చదలు పటి మొక్కల ను చూపుతున్నవి,వీటిని control చేయటం ఏలాగా చేపండి
@PrasadGardenZone2 жыл бұрын
వేప పొడి బాగా పని చేస్తుంది..అలాగే వేపనూనె కూడా..మట్టిలో వేప గింజల పొడి, కలపండి.
@kodaliprasad29352 ай бұрын
వెనిగర్ కి ప్రత్యామ్నాయం చెప్పండి
@PrasadGardenZone2 ай бұрын
ఉల్లిపాయ రసం వేయండి
@mohanraj-un9ew3 жыл бұрын
Gulabi moggalu maadipovutaku parishkarm
@PrasadGardenZone3 жыл бұрын
Fungal infections. Use any fungicide.baking soda oka liter ku ara chemcha kalipi spray cheyandi.already infection unnavi teesi pareyyandi. kzbin.info/www/bejne/bnOTh3hsjNCtodE
@anumanikonda78352 жыл бұрын
Sir vinegar Ella telystundi online loh white vinegar 5 percent ani vundhi can we use it
@PrasadGardenZone2 жыл бұрын
Yes.you can.
@kirtipriyamvadat56003 жыл бұрын
మందార చెట్టు కి దొండ పాదుకి ఆకులు ఎక్కువగా రావాలంటే ఏమి చెయ్యాలి sir pl చెప్పగలరు
@PrasadGardenZone3 жыл бұрын
kzbin.info/www/bejne/iZm0ioePgM2cZ5I
@apparaob82828 ай бұрын
Good morning sir ఉత్త నీం ఆయిల్ వేస్తె పర్వ లేదా
@PrasadGardenZone8 ай бұрын
అప్పుడు దానిని బేకింగ్ సోడా స్ప్రే అనము కదండీ..neem oil spray అంటాము.. అది కొన్నింటికి పనిచేస్తుంది.
@suryamounika7271 Жыл бұрын
Sir nenu miru chepina formula prakaram chesi spray chesa kani Balck triphs povatam ledu plz give me suggestion to remove Balck triphs
@PrasadGardenZone Жыл бұрын
అవి చనిపోతాయి అలా అంటుకుని ఉండిపోతాయి..మీరు water తో క్లీన్ చేసుకోవచ్చు..అవి అక్కడ నుండి పోతాయి అనుకుంటున్నారేమో..ఒక రోజు విడిచి మళ్ళీ కొట్టండి..పని చేస్తుంది.తప్పక..కానీ chanipoyinavi అక్కడే ఆలా అంటుకుని ఉండిపోతాయి. .
@suryamounika7271 Жыл бұрын
@@PrasadGardenZone thank you sir 🙂
@chandrasekharjambu642 жыл бұрын
Is this formula use in cotton field
@PrasadGardenZone2 жыл бұрын
This can be used for sucking pests.
@BhaktanjaneyaSigireddi7 ай бұрын
మంగు నల్లి (నిమ్మకాయ లకు ) నివారణకు మందు చెప్పండి
@PrasadGardenZone7 ай бұрын
బౌవేరియ బాసియాన లీటర్ నీటికి రెండు స్పూన్ కలిపి చల్లగా ఉన్నపుడు soray చేయాలి..వారానికి ఒకసారి
@reddappaogeti51522 жыл бұрын
మా ఎకరా పొలంలో దొండ తోటకు డౌని మిల్ డ్యూ మరియు ఎర్రనల్లి తెగులు సోకినది. ఈ రెండు తెగుళ్ళకు కూడా ఈ బేకింగ్ సోడా స్ప్రే పని చేస్తుందా? దయచేసి చెప్పండి ప్రసాద్ గారు.🙏
@PrasadGardenZone2 жыл бұрын
Downy mildew కి ప్రాథమిక దశలో బేకింగ్ సోడా పనిచేస్తుంది..లీటర్ నీటికి ఒక స్పూన్ బేకింగ్ సోడా అర స్పూన్ లిక్విడ్ soap లేదా షాంపూ కలిపి స్ప్రే చేయాలి.. ఎర్ర నల్లి కూడా ( downy mildew తో పాటు)పోవాలంటే ఇలా చేయండి. Liter నీటికి 5 గ్రాములు బేకింగ్ సోడా 5 ml vepa నూనె 2 ml white vinegar అర స్పూన్ షాంపూ ఇవన్నీ కలిపి ఆకులన్నింక్రిండ పైన తడిసెలా స్ప్రే చేయండి..వారానికి ఒకసారి అద్భుతం గా పనిచేస్తుంది.
@reddappaogeti51522 жыл бұрын
@@PrasadGardenZone థాంక్యూ వెరీమచ్ ప్రసాద్ గారు
@msspriya1720 Жыл бұрын
Vanga mokkala akulu chilllulu paddayi why
@PrasadGardenZone Жыл бұрын
Simething eating it.. Spray neem oil and bsking soda
@gintikoteswarao94303 жыл бұрын
Sir one ekaraki enta vadali (140ltrs)
@PrasadGardenZone3 жыл бұрын
140 లీటర్ వాటర్ కి బేకింగ్ సోడా 700 గ్రామ్ లు వేప నూనె 700 ml. వినేగార్ 100 ml. లిక్విడ్ సోప్ 100 ml. ఈవెనింగ్ టైం లో స్ప్రే చేయండి.
@gintikoteswarao94303 жыл бұрын
@@PrasadGardenZone ,👏
@rukminikrishna67583 жыл бұрын
Apple cider vinegar expiry date iyyindi use cheyochaa
@PrasadGardenZone3 жыл бұрын
Cheyyochchu..Adi acitic acid..Expiry ayipote manam vantallo vaada koodadu.mokkalaKu vadochhu..
@suvarapu1959 Жыл бұрын
కూరల లో వాడే venigar correct or wrong?
@PrasadGardenZone Жыл бұрын
వాడొచ్చు..white vinegar anj super market lalo దొరుకుతుంది..అది బెస్ట్.
@subbareddyannapureddy54113 жыл бұрын
Mirchi ki VADACHHA bro
@PrasadGardenZone3 жыл бұрын
Why not ??. But use only 2 ml vingers.all other same.పూత మీద పడకూడదు.
@reddappaogeti51522 жыл бұрын
ఇన్ని రోజులకు ఒకసారి స్ప్రే చేయాలండి? అలాగా ఎన్నిసార్లు స్ప్రే చేయాలి?
@PrasadGardenZone2 жыл бұрын
పదిహేను రోజులకు ఒకసారి చేస్తే చాలు..ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే అది తగ్గేవరకు వారానికి ఒకసారి చేయండి..తరువాత రెగ్యులర్ గా పదిహెనురోజులకు ఒకసారి చేస్తే చాలు.
@narojusatyam63855 ай бұрын
Same formula but అకులు మాడీ పోయాయి
@PrasadGardenZone5 ай бұрын
Vinegar one ml మాత్రమే వేయాలి, లేదా అసలు వేయకండి..ఎక్కువైతే ఆకులు మాడిపోతాయి
@maheswarichennupati75943 жыл бұрын
Baking soda vaadithe aakulu maadipoyinai enduvalana
@PrasadGardenZone3 жыл бұрын
Dosage మించి వాడ కూడదు..లీటర్ నీటికి 5 గ్రాములు లిమిట్.
@amruthavalli97532 жыл бұрын
Gongili purugu vadacha
@PrasadGardenZone2 жыл бұрын
gongali purugulu deeniki podhu..gudlu unnapudu ayite chanipothaayi..purugu tayarayyaka chavadu..physical ga rojuki konni eri pareyyali..oka amug lo neeru teesukuni purugulu andulo padela pullato thoseste kontha time ti chanipotaayi..alaa rojuki konni chestoo unte 4,5 rojulalo mottam potaayi.
@amruthavalli97532 жыл бұрын
@@PrasadGardenZone enka solution emi lada
@PrasadGardenZone2 жыл бұрын
@@amruthavalli9753 బవేరియా బాసియన ఉంది..కానీ 4 ,5 సార్లు స్ప్రే చేయాలి 3 రోజులకు ఒకసారి.వర్షం పడితే పోతుంది..ఈ లోపు మొత్తం ఆకులు తినేస్తాయి.అందుకని.
@MIDRaju Жыл бұрын
బీర పాదులకు ఇలాగే వచ్చేది పౌడరీ మిల్ డూ యేనా?
@PrasadGardenZone Жыл бұрын
Yes
@vemulapalli653 жыл бұрын
Preparation ventane vadamantunnaru, mari patch test cheste 24 hrs wait cheyyamantunnaru
@PrasadGardenZone3 жыл бұрын
కొద్దిగా చేసుకుని అన్ని మొక్కలకు patch test చేసుకుని దేనికి ఎంత concentration కావాలన్నది, తెలుసుకోవచ్చు..ఇదే కాదు ఘాటైన ఏ మందు అయిన ముందు PATCH టెస్ట్ చేసుకోవాలి.