12 స్వర స్థానాలు ఎలా సాధన చేయాలి ఇక్కడ తిలకించి నేర్చుకోండి

  Рет қаралды 168,573

Sangeetha Sthali

Sangeetha Sthali

Күн бұрын

Пікірлер: 270
@sirishakrishna6312
@sirishakrishna6312 Ай бұрын
Ultimate awesome explanation
@SangeethaSthali
@SangeethaSthali Ай бұрын
💐💐💐💐💐
@chinthakrindavenkataramana5568
@chinthakrindavenkataramana5568 3 жыл бұрын
సర్, మీకు ముందుగా హృదయపూర్వక నమస్కారములు. రాగాల గురించి, ఆ రాగాలు కీబోర్డ్ పై వాయించే పద్దతి గురించి మీరు చెప్పే వివరణ చాలా బాగుంది సర్, మొదటి సారి మీ వీడియో చూడడము జరిగింది, చాలా సంతోషం, ధన్యవాదములు. శ్రీ గురుభ్యోనమః.
@srinivasraparthi1198
@srinivasraparthi1198 Жыл бұрын
నిజంగా చాలా చక్కగా వివరించారు పాదాబివందనాలు కొత్తగా నేర్చుకుంటున్నాను. రాపర్తి శ్రీనివాస్. మిర్యాలగూడ నల్గొండ
@SangeethaSthali
@SangeethaSthali 3 жыл бұрын
మిత్రులారా ఇంత ఆసక్తిగా, ఇంతమంది చూడడం అమితానందం. అందరికీ ధన్యవాదాలు 12 స్వరాలు ఇక్కడ చెప్పిన విధంగా సాధన చేస్తే, తప్పక విజయం సాధిస్తారు
@MrMrelsons
@MrMrelsons Жыл бұрын
సార్ నేను దాదాపు గా అన్ని స్వర స్థానాల్లో పాడగలను 12స్వర స్థానాలు నాకు పరిచయమే నేను oka చిన్న గాయ కుడిని కానీ నా స్వరం లో మాధుర్యం లేదు లైవ్ లో పాడిన పాటకు మాధుర్యం బాగానే ఉంటుంది కానీ రికార్డు అయినా తర్వాత స్వరం బాగోలేదు కీబోర్డ్ ప్లేయర్ నాకు ఏం చెప్పారంటే కొన్ని చోట్ల వాయిస్ ఫ్లాట్ ఔతుంది అని చెప్పాడు తర్వాత నేను గమనించిన విషయం ఏమంటే పైస్తాయి ల్లో పాడుతుంటే స్వరంలో బాగా పేలుసుదనం బాగా వస్తుంది కొంతకాలం గాత్రం violin నేర్చుకున్నాను మీ విలువైన సలహా కావాలి మరియు మీకు నా ప్రత్యే క మైన ధన్యవాదములు తెలియచేస్తున్నాను అందరికి అర్ధమయ్యేలా మీరు వివరిస్తున్న విధానం అభినందనీయం తెలుగు అంటే ఇష్టం భాష దోషం ఉంటే మన్నించండి 🙏🙏🙏👍
@SangeethaSthali
@SangeethaSthali Жыл бұрын
Mail me sangeethasthali@gmail.com
@SivaRagolu-gq1ht
@SivaRagolu-gq1ht Ай бұрын
ఆహా గురువుగారు మీ మాటలు వింటుంటే ఏదో సాదించాలన్న తపన కలుగుతుంది మీదగ్గ సంగీతం నేర్చుకునేవాళ్ళు ధన్యూలు మీలాంటి గురువులు లభ్యం అయినందుకు మీకు నా పాదాభివందనం ❤
@SangeethaSthali
@SangeethaSthali Ай бұрын
మీకు శుభం కలుగుగాక
@SK-cu9gy
@SK-cu9gy 8 ай бұрын
గురువుగారు! అందరూ సంగీతం నేర్చుకోవాలన్న మీ తపన అమోఘం. మీ వీడియోస్ అద్భుతం. కీబోర్డ్ కొనుక్కున్న నాకు ఎలా మొదలెట్టాలో తెలియక నాకొచ్చిన విధంగా పాటలు వాయించేవాడిని. మీ వీడియోల వల్ల, మీరు చెప్పే ఎంకరేజ్మెంట్ వల్ల చాలా ఆనందంగా, హాయిగా నేర్చుకొగల్టున్నా. ధన్యవాదాలు. గురుభ్యోనమః.
@SangeethaSthali
@SangeethaSthali 8 ай бұрын
💐💐 మీకు మేలు జరిగినందుకు,నాకు మరీ ఆనందంగా ఉంది. ఇలాగే ప్రయత్నించి విజయాన్ని సాధించండి. విజయీభవ
@shankarshankarmani7542
@shankarshankarmani7542 2 жыл бұрын
మీరు చెప్పేది చాలా వివరణాత్మకంగా ఉంది గురువుగారు మీకు నా నమస్కారములు 🙏🙏🙏🙏🙏
@jayasakarudayagiri2922
@jayasakarudayagiri2922 Жыл бұрын
ఎంతో శ్రమకోర్చి...మాకోసం...మీరు ...భోధించే ...ఈ పాఠాలను...మేం క్రమశిక్షణ తో ...అభ్యసిస్తాము ...గురువు గారూ...తమరికి పాదాభివందనం... జైగురు...దేవా..!!.
@vepanjerigangadharreddy8902
@vepanjerigangadharreddy8902 3 жыл бұрын
Superb sir, meeru matladutunte SPB garu matladutunnatlu undandi.
@elturianilkumar8839
@elturianilkumar8839 2 жыл бұрын
Namashkaram mastaru meru cheppea vidanam chalabagundi
@rameshnaidutualgapu2247
@rameshnaidutualgapu2247 3 жыл бұрын
చాలా వివరంగా చెప్పారు గురువు గారు. ధన్యవాదములు గురువుగారు
@balabala1638
@balabala1638 2 жыл бұрын
నమస్కారం మాస్టారు. మీరు చెప్పే విధానం చాలా బాగుంది.🌹🙏🌹
@vanikumari6006
@vanikumari6006 3 ай бұрын
Superb sir... chakkaga వివరించారు
@sivaramtelugumedia456
@sivaramtelugumedia456 2 жыл бұрын
గురువుగారు ముందుగా మీకు నమస్కారం మీ విశ్లేషణ చాలా బాగుంది కొత్తగా నేర్చుకునే వారికి చాలా సక్కంగా వివరిస్తున్నారు అయితే నాదొక చిన్న విన్నపం. మీ వివరణ అంతా ఒక బుక్కు రూపం తీసుకురావాలని అది మాలాంటి వాళ్ళకి ఉపయోగపడాలని త్వరలో అలాంటి కార్యాచరణ రూపుదాల్చాలని మీ సంగీత పరిజ్ఞానం మాకు ఒక పుస్తక రూపంలో రావాలని కోరుకుంటున్నా ను
@thotabhairavaswamy5698
@thotabhairavaswamy5698 Жыл бұрын
గురువు గారు. ధన్యవాదములు 🎉🎉🙏🙏మీరు చెప్పినవి సాధన.చేసినా మార్చి పోకుండా సాధనకు తోడు బుక్ కూడా ఉంటే....తొందరగా మైండ్ లో ఇజిగా రిజిట్ అవుతుందని నా అభిప్రాయం సార్.🙏🙏🙏🙏🙏🙏🙏💐
@dlentertainments5456
@dlentertainments5456 Жыл бұрын
గురువుగారు మీరు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు sir
@tradewithrk8374
@tradewithrk8374 Жыл бұрын
సర్, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.
@d.somesh1380
@d.somesh1380 3 жыл бұрын
Swachcha maina guruvu garu . chaala baaga chebutunnaru.
@sujatha106
@sujatha106 3 жыл бұрын
Super sir,🙏maa guruvu gaaru baalu gaaru maatlaadu thunnatte vundi Mee voice
@yerramillikishore2569
@yerramillikishore2569 3 жыл бұрын
Respected sir sirasuvachi namasksristunnanu. Great videos. I admire you sir
@tekurisudhakar532
@tekurisudhakar532 2 жыл бұрын
Sir మీరు చక్కగా అర్థమవుతుంది వదనములు
@ramanireddy9862
@ramanireddy9862 Жыл бұрын
Namasthi sir dannya vadalu good god bless you meeru chela bags chesaru excellent ga chepparu good sir 🙏
@inumulas
@inumulas 2 жыл бұрын
గురువు గారికి నమఃసుమాంజలి 🙏 ఆన్లైన్లో మీరు చెప్పే విధానం చాలా అక్షర స్పష్టంగా ఉంది, ఆఫ్లైన్లో కూడా ఇలా ఎవరు విశదీకరించరు.. గురువుగారు నాకు సంగీతం అంటే ప్రాణం కాకపోతే నేను ఏ సంగీతం నేర్చుకోలేదు పాటలు బాగా పాడగలరు.. మీరు చెప్పే ఈ కీబోర్డ్ క్లాసులు చాలా అద్భుతంగా ఉన్నాయి.. నేను ఒక కీబోర్డ్ కొనుక్కోవాలి అనుకుంటున్నాను... కీ బోర్డు , హార్మోనియం ఈ రెండిట్లో ఏది తీసుకుంటే మీ క్లాసులు ద్వారా నేర్చుకోగలను.. దయచేసి చిన్న రిప్లై ఇవ్వాల్సిందిగా నా మనవి 👌👌 అస్మత్ గురుభ్యోనమః 🙏🙏💐
@SangeethaSthali
@SangeethaSthali 2 жыл бұрын
రెండు ఉపయోగకరంగానే ఉంటాయి. కాస్త ఎక్కువ సౌకర్యాలు కావాలి అనుకున్నప్పుడు కీబోర్డ్ కి వెళ్లడం మంచిది. కీబోర్డులు శృతి తాళం రెండు ప్లే చేస్తూ సాధన చేయడానికిఅనుకూలంగా ఉంటుంది. కేవలం శ్లోకాలు పద్యాలు, శృతి స్వర స్థానాలు సాధన చేయాలి అనుకున్నప్పుడు, హార్మోనియం బాగా ఉపయోగపడుతుంది గాత్రానికి. శుభం భూయాత్
@inumulas
@inumulas 2 жыл бұрын
@@SangeethaSthali 🙏గురువు గారికి నమఃసుమాంజలి 🙏నా సందేహాన్ని మీ అమూల్యమైన సమయంలో నివృత్తి చేసినందుకు .. మీకు సదా కృతజ్ఞతుడను💐 🙏
@SangeethaSthali
@SangeethaSthali 2 жыл бұрын
God bless you
@inumulas
@inumulas 2 жыл бұрын
@@SangeethaSthali గురువు గారు.. కీబోర్డ్ తీసుకోవాలని ఉంది.. Casio or Yamaha ఏది తీసుకుంటే బాగుంటుందని.. చిన్న సందేహం 🙏🙏 దయచేసి తెలుపగలరు 🙏
@JayaMunipalle
@JayaMunipalle 5 ай бұрын
Chala thanks andi 🙏🙏🙏🙏🙏🙏🙏
@nareshpulletikurthi3327
@nareshpulletikurthi3327 3 жыл бұрын
ధన్యవాదములు సార్ సంగీతం గురించి చాలా బాగా వివరించారు
@satyavakkalanka7508
@satyavakkalanka7508 6 ай бұрын
Very nicely explained, thank you Sir👌🙏
@SangeethaSthali
@SangeethaSthali 6 ай бұрын
💐💐💐
@padmakarduvva2547
@padmakarduvva2547 3 жыл бұрын
No words to say. Na Bhuto na bhavishyati. Superb, fantatic, marvelous and no words to say. Sirasa namami guru ji. 👏
@sbthummuri
@sbthummuri 3 жыл бұрын
I have never heard any guru explaining so very well as you. Thank you gurooji🙏
@sujanamanda652
@sujanamanda652 3 жыл бұрын
Namaskaram sir. Mee voice, meeru cheppe vidhan Clear ga ,clarity ga ,mind lo register ayye vidhan ga,malli marcho pomu, Annantha ga adbhutham ga chepthunnaru.
@nallanarayana6269
@nallanarayana6269 2 жыл бұрын
Guruvu Gariki mariyu vaari Thallithandrulaku shathakoti Padhabhi vandanaalu 🙏🙏🙏
@kamatamkala4879
@kamatamkala4879 2 жыл бұрын
Sir.namaskaram baga cheparu
@soanjayasreejayasree8249
@soanjayasreejayasree8249 3 жыл бұрын
Sir Paadabhivandanalu chaala baaga detailed ga chepparu
@svkrishnareddy116
@svkrishnareddy116 2 жыл бұрын
చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు ☘️🌿🍀🎹🎹
@yerramillikishore2569
@yerramillikishore2569 3 жыл бұрын
We are blessed to have a person like you sir
@konathamkrishna223
@konathamkrishna223 3 жыл бұрын
సర్ నమస్కారం, ఎంత వివరంగా వివరించారు,సంగీత సాధన కొరకు. ప్రాణామము.
@ashok9999
@ashok9999 3 жыл бұрын
మీకు దగ్గర లొ గురువు లెకుండా ఉంటే ఈ యొక్క గురువు గారి విడియో లు చుడాండి మికు సంగీతం చాలా తొందరగా నేర్చు కోవటానికి అనువుగా ఉంటుంది ఇలా ఎవరు చెప్పరు కుడా అంత బాగా గొప్ప గా అందరికీ అర్ధమయ్యే రీతిలో చెప్పుచున్నారు ఇలాంటి గురువు దొరకడం మన అదృష్టం గురువు గారికి పాదాభివందనలు .
@srk63419
@srk63419 Жыл бұрын
అవును
@gantasrinivasarao3243
@gantasrinivasarao3243 Жыл бұрын
Hi sir suppar ga chepparu
@shantakumari2975
@shantakumari2975 3 жыл бұрын
నేను ఎప్పడో చిన్నప్పుడు సంగీతం నేర్చుకున్నాను ఇప్పుడు మీరుచెప్పేది వింటుంటేనాకు ఎంతసంతోషంగావుందో
@svraobotanyclass7824
@svraobotanyclass7824 3 жыл бұрын
excellent guru gaaru
@Josephhosannaakshai
@Josephhosannaakshai Жыл бұрын
చక్కగా చెబుతున్నారు sir tq
@sujatharavi4096
@sujatharavi4096 2 жыл бұрын
Thank u so much sir! Clarification of beginners, very informative
@jogumurali3722
@jogumurali3722 3 жыл бұрын
Great explaination sir..mee paadhaalaku vandhanaaalu
@seshakumari3271
@seshakumari3271 7 ай бұрын
Good massage Sir 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@SangeethaSthali
@SangeethaSthali 7 ай бұрын
God bless you All the best💐
@bethelchristianassemblythe6432
@bethelchristianassemblythe6432 3 жыл бұрын
Great Teaching, it's a blessing
@salehanvalimohammad6262
@salehanvalimohammad6262 3 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః... ధన్యవాదములు 🙏🙏🌹🌹
@g.hanmanthugathpa3806
@g.hanmanthugathpa3806 2 жыл бұрын
mobile number open sir
@usharani-fm4rs
@usharani-fm4rs 3 жыл бұрын
Wonderful explanation Thank you sir
@yesuratnam8614
@yesuratnam8614 Жыл бұрын
Well teaching dear Sir , thank you for the good explanation
@disztan
@disztan Жыл бұрын
TNX sir, great explanations,great music service. This is Prakash Rao singer Hindustani vocal diploma final warangel.
@SangeethaSthali
@SangeethaSthali Жыл бұрын
Bless you
@lakshmikumarimanda254
@lakshmikumarimanda254 3 жыл бұрын
అత్యంత విలువైన వివరణతో ఉన్న మీ పాఠం ద్వారా మా లాంటి వారికి ఎంతో సహాయం చేస్తున్న గురువు గారికి వందనములు, మీరు చెప్పిన విధంగా ప్రయత్నం చేస్తాను , మీకు మరియొకసారి ధన్యవాదములు తెలుపుకుంటున్నాను
@srinivasdhulipala1584
@srinivasdhulipala1584 3 жыл бұрын
Adbhutham Very good message sir Good post
@saikumarivasireddy9431
@saikumarivasireddy9431 2 жыл бұрын
Sir meeru cheppinatlu tappakunda roju practice chestanu. You cleared my doubt Sir. Thank you.
@Christian_jesus_song
@Christian_jesus_song 3 жыл бұрын
Practice practice practice practice practice practice practice
@aaaabbbb7948
@aaaabbbb7948 3 жыл бұрын
Chaala baaga cheptunnaru sir. Vijayalakshmi Potu
@yvenkatasubrahmanyam2476
@yvenkatasubrahmanyam2476 3 жыл бұрын
చక్కటి వివరణ. కృతఙ్ఞతాభివందనాలతో ....🙏🏻
@mokaravenkataramana8165
@mokaravenkataramana8165 3 жыл бұрын
ధన్య వాదములు గురువుగారు🙏
@aruguntareddyreddy7096
@aruguntareddyreddy7096 3 жыл бұрын
Really wonderful
@ramanabonthu9913
@ramanabonthu9913 3 жыл бұрын
అధ్బుతంగా చెప్పారు ధన్యవాదాలు
@hpmministrymydukur7611
@hpmministrymydukur7611 3 жыл бұрын
Very nice training
@likithasinger702siva9
@likithasinger702siva9 3 жыл бұрын
చాలా చక్కగా వివరిస్తున్నారు గురువుగారు
@govardhanamjanardhanachary8537
@govardhanamjanardhanachary8537 2 жыл бұрын
12 swear stanamulu White chords full notes Black chords half notes Sir yours explanation is Very good thanks sir
@revathishankar9983
@revathishankar9983 Жыл бұрын
Thanks guruvugaru..
@yofthaanandpaul5394
@yofthaanandpaul5394 3 жыл бұрын
చాలా అర్థవంతంగా చెప్పరు సార్💛🙏🙏
@kittuyenkarla6646
@kittuyenkarla6646 2 жыл бұрын
Super explaination
@luckyricky5313
@luckyricky5313 2 жыл бұрын
Chala Baga చెప్పారు Sir Thank You Soooo Much Sir 🙏
@singamgiri5349
@singamgiri5349 3 жыл бұрын
గురువు గారికి ధన్యవాదములు
@ramprasadpb8612
@ramprasadpb8612 3 жыл бұрын
SO GREATE SIR.
@vikramreddyvikram7027
@vikramreddyvikram7027 3 жыл бұрын
🙏🌹🍎 ప్రణామములు గురువు గారికి
@sunithabujji6097
@sunithabujji6097 3 жыл бұрын
What ur teaching with that base iam playing songs sir tq
@lionkingsuccessful8718
@lionkingsuccessful8718 2 жыл бұрын
Very helpful.thanks
@sundarivaddadi1904
@sundarivaddadi1904 2 жыл бұрын
Baga explain chesaru
@nimmadulasambasivarao5162
@nimmadulasambasivarao5162 Жыл бұрын
Thank you very much Sir
@SangeethaSthali
@SangeethaSthali Жыл бұрын
💐💐💐
@adichekka1239
@adichekka1239 3 жыл бұрын
సూపర్ గురువుగారు
@balasuryanarayana7655
@balasuryanarayana7655 3 жыл бұрын
Super guruvu garu
@venkatkunche2256
@venkatkunche2256 2 жыл бұрын
Super guruvu garu
@bhamamanimukkamala6573
@bhamamanimukkamala6573 3 жыл бұрын
Chala baga cheparu very nice🙏👏🙏
@SandhyaSandhya-nt5px
@SandhyaSandhya-nt5px 2 ай бұрын
Sir me video chustu nenu and my son nerchukuntunnamu miku padahbhi vandhanam guruvu garu
@SangeethaSthali
@SangeethaSthali 2 ай бұрын
𝐆𝐨𝐝 𝐛𝐥𝐞𝐬𝐬 𝐲𝐨𝐮
@kokasreedevi7881
@kokasreedevi7881 3 жыл бұрын
Really superb sir 🙏🙏🙏🙏🙏🙏👍
@praveenpedapudi1176
@praveenpedapudi1176 2 жыл бұрын
మిరు చెప్పే లైసెన్స్ చాలా ఉపయోగకరంగా ఉంటుంనవి గురువు గారు మాకు నోట్సు మైన ప్రొవైడ్ చేయగలరా
@angarianjaneyulu2348
@angarianjaneyulu2348 3 жыл бұрын
thank you guru gaaru chala baga undhi
@manirajmaiyar3082
@manirajmaiyar3082 3 жыл бұрын
Thank you for your nice teaching
@venkatabrahmanandamkatta4819
@venkatabrahmanandamkatta4819 3 жыл бұрын
Dhanyavaadamulu guruvugaaru..🙏🙏
@laxmanagedela9464
@laxmanagedela9464 Жыл бұрын
Guruvugariki Namskaramulu. Meeclases Naku ento spoortynichchayi.Dhanyavadalu sir. 12 mejer scaleslo cards chepparu,12mainer scaleslo cards cheppandi please?
@SangeethaSthali
@SangeethaSthali Жыл бұрын
Please check playlist You could get to understand
@saradakasturi7735
@saradakasturi7735 3 жыл бұрын
Very useful for me, thank you a lot
@budharajuraju8726
@budharajuraju8726 3 жыл бұрын
ధన్యవాదాలు 🙏🙏🙏
@miracleabhijapraisingchann8185
@miracleabhijapraisingchann8185 3 жыл бұрын
Sir thank you so much
@hawaiianguitarbyplnsrirama8311
@hawaiianguitarbyplnsrirama8311 2 жыл бұрын
Great explanation.
@krishnareddychantigari8652
@krishnareddychantigari8652 7 ай бұрын
Excellent explanation🙏
@SangeethaSthali
@SangeethaSthali 7 ай бұрын
TQ💐💐💐
@anildara2148
@anildara2148 3 жыл бұрын
చాలా బాగుంది సర్ 🙏
@ramaratnamvlogs
@ramaratnamvlogs 2 жыл бұрын
Congratulations sir 1 lakhs viws
@KURMANAMUSICANDARTS
@KURMANAMUSICANDARTS 3 жыл бұрын
Good sir🙏super, 👌
@no1creators456
@no1creators456 3 жыл бұрын
Namaskaram Guruvugaaru baagaa cheppaaru.
@mekalapushpa4608
@mekalapushpa4608 2 жыл бұрын
Guruji miku danyavdalu bhaga chepparu ri,1ri,2 ga,1,ga,2 ma,1,2, da,1,2 ni,1,2 aante kocham vivaramga guruji please
@minote7839
@minote7839 2 жыл бұрын
Congratulations🎉👏 sir
@Loki_gamer_ff
@Loki_gamer_ff 3 жыл бұрын
Chala chakkaga chepparu sir
@Varamuni-x7m
@Varamuni-x7m 5 ай бұрын
Hi thank you sir 🙏💙❤❤
@sriharirajulapati204
@sriharirajulapati204 6 ай бұрын
Hare krishna❤
@SangeethaSthali
@SangeethaSthali 6 ай бұрын
💐💐
@Ganeshkumar-oz8mu
@Ganeshkumar-oz8mu 2 жыл бұрын
🌹🌹 sooper sir🌹🌹
@bromojeshheavenlymedia4723
@bromojeshheavenlymedia4723 3 жыл бұрын
Excellent teaching
@omprakashchinta95
@omprakashchinta95 Жыл бұрын
Jaya Guru Datta
@venkataramanareddy3708
@venkataramanareddy3708 3 жыл бұрын
Tqu sir .nakuchalrojulununchi sangeetham nerchukovalani undi.kani Naku aavkasam lekapoindi.eroju mi chanal chusaka malli oka avakasam undianipinchindi.
@MrMrelsons
@MrMrelsons Жыл бұрын
సార్ వందనాలు 🙏
@tekurisudhakar532
@tekurisudhakar532 2 жыл бұрын
బాగుది Sir
@yvkumar6267
@yvkumar6267 Жыл бұрын
Good explanation sir....
@DiamondCreations-u6p
@DiamondCreations-u6p Жыл бұрын
Guruvu garu tappakunda practice chestamu guruvugaru😊
@SangeethaSthali
@SangeethaSthali Жыл бұрын
All the best
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 906 М.
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 79 МЛН
DWADASA & SHODASA SWARASTHANAS || FULLDETAILS OF SWARAS || MUSIC THEORY FOR EXAMS
8:19