12000 Andhra Wine Shop Employees Problems|No P.F,E.S.Iబీర్ పగిలితే జీతం కోత ఏంటి?|Extra work hours|

  Рет қаралды 42,120

COMMONER LIBRARY

COMMONER LIBRARY

Күн бұрын

Пікірлер: 441
@radraju9096
@radraju9096 3 жыл бұрын
ట్రెయినింగ్ షాపులో మద్యం మాత్రమే అమ్మలని చెప్పారు , 5 నెలలు తరువాత బ్యాంకు శెలవు దినాలలో రాత్రంతా నైట్ సెక్యురిటి తో పాటు సెల్స్ మెన్లు కుడా షాపు వద్ద డ్యూటీ చేయాలని చెప్పారు . నైట్ చెకింగ్ వచ్చి సెల్స్ మెన్ లు రాత్రి లేకపోతే రిపోర్ట్ రాసి పంపేవారు.
@ksunny345
@ksunny345 3 жыл бұрын
Nenu 8 months cheysanu bro job elane
@gandikotaanjaneyulu3009
@gandikotaanjaneyulu3009 3 жыл бұрын
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మా హక్కుల కోసం పోరాడుతున్న కళ్యాణ్ దిలీప్ సుంకర సార్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు అనంతపురం జిల్లా వైన్ షాపుల ఉద్యోగస్తులు
@ramachandras6747
@ramachandras6747 3 жыл бұрын
ధన్యవాదములు అన్నయ్యగారు మా బాధలు చక్కగా వివరించారు 🌹🌹🌹👌👌👌👍👍👍నీరుద్యోగ బాధలో ఏదో దొరికింది అన్ని చేస్తుంటే మా బ్రతులును దోపిడీ చేస్తున్నారు. మా హృదయపూర్వక ధన్యవాదములు
@Indian-op3qx
@Indian-op3qx 3 жыл бұрын
Ina meerantha next time elections lo mee jeetam penchutaru ante malli ade party ki votes vestaru....meelo kachitanga marpu radu....
@sattivenkatareddy9375
@sattivenkatareddy9375 2 жыл бұрын
ఇలాంటి చిరు ఉద్యోగులకు న్యాయం చెయ్యడానికి ముందడుగు వేస్తున్న మా దిలీప్ సుంకర గారికి ధన్యవాదములు.. 🌹... 🌹🌹🌹
@haripavan7003
@haripavan7003 3 жыл бұрын
Hats off Kalyan Anna. నల్ల కోటుతో అవ్వకుంటే, కద్దర్ చొక్కా తో చూసుకుంటా.🙏 వకీల్ సాబ్🙏 Jai bheem, jai Bharat.
@thousandsapril3447
@thousandsapril3447 3 жыл бұрын
jai madiga
@jogaraovarma7919
@jogaraovarma7919 3 жыл бұрын
కళ్యాణ్ అనే పేరులోనే ధైర్యం ఉందేమో అనిపిస్తుంది అన్న
@vijaykumarthamanam1554
@vijaykumarthamanam1554 3 жыл бұрын
Real justice.verry good topic.jaibheem Jai Bharat
@charanramponnaganti881
@charanramponnaganti881 3 жыл бұрын
కళ్యాణ్ గారు అలాగే ఇసుక రీచ్ లో పని చేసి ఔట్ sourcing employees గురించి చెప్పండి వాళ్లకి జీతాలు, pf, esi, ఉద్యోగుల భద్రత చెప్పండి సర్
@naveenpotupureddi720
@naveenpotupureddi720 3 жыл бұрын
Real vakeel sabh anna nv jai bheem
@nagabadriguggilla6664
@nagabadriguggilla6664 3 жыл бұрын
ఇక్కడ జీవితాలు పగలి పోతున్నాయి కళ్యాణ్ దిలీప్ అన్న బీరు పగిలిపోతే జనాలు పట్టించుకోరు ఆంధ్రప్రదేశ్ కు వైసీపీ దరిద్రంగా మారింద్ది అన్నా
@vizagvlogs7606
@vizagvlogs7606 3 жыл бұрын
అన్న నీ మాటలు వింటే కొండంత అండ లభించినట్టు ఉంది అన్న. దయచేసి మీరు మా తరుపున నిలబడండి సార్
@kesavulunaidu7013
@kesavulunaidu7013 3 жыл бұрын
Number unda
@venkatk2735
@venkatk2735 3 жыл бұрын
@@kesavulunaidu7013 em cheyyadaniki bro??
@COMMONERLIBRARY
@COMMONERLIBRARY 3 жыл бұрын
@@kesavulunaidu7013 9992295559
@jagannathgajula3524
@jagannathgajula3524 3 жыл бұрын
@@kesavulunaidu7013 ఇచ్చాడు చూడు బ్రదర్
@sreekanthreddy8168
@sreekanthreddy8168 3 жыл бұрын
@@kesavulunaidu7013 miku emaina samasyalu unte kalyan gariki cheppochu bro.. tagina nyayam miku tappakunda jaruguddi..
@jeevanbabu1094
@jeevanbabu1094 3 жыл бұрын
Well said honourable sir.. really you are great sir... Upcoming leader you are sir.. ❤️❤️❤️
@umasankarsajja3922
@umasankarsajja3922 3 жыл бұрын
keep it up kalyan garu, society need you,thanks for your service.
@111ramakrishna
@111ramakrishna 3 жыл бұрын
ఐతే న్యాయ బద్దంగా పోరాడతా ,లేకుంటే కాలర్ తో ముందుంటా ,అవసరమైతే మెడలో కండవ వేస్తా వాహ్ సూపర్ బ్రదర్
@arunsatyakummari608
@arunsatyakummari608 3 жыл бұрын
అన్న మీరు చాలా బాగా చెప్పారు....... మీరు మా తరుపున వాదించండి 🙏🙏🙏🙏🙏
@rameshbabumba777
@rameshbabumba777 3 жыл бұрын
12:08 kanduva vasthadi.. daantho poradadham💪💪💪🙏🙏🙏
@SivaSai3339
@SivaSai3339 3 жыл бұрын
అన్న మీరు online మాఫియా నీ నెల నాకించురో అలానే పొగరు పట్టిన ఈ అధికారులు మెడలు వంచాలి అని కోరుతున్నాను
@narayanaraokanimeraka6998
@narayanaraokanimeraka6998 3 жыл бұрын
మీరు నిజమైన వకీల్ సాబ్.
@bhvarma3073
@bhvarma3073 3 жыл бұрын
కావాలి జగన్ రావాలి జగన్ భూమ్ భూమ్ జగన్
@gopichunduri5192
@gopichunduri5192 3 жыл бұрын
🤣🤣🤣🤣🤣🤣
@venkateshakula700
@venkateshakula700 3 жыл бұрын
😅
@jagannathgajula3524
@jagannathgajula3524 3 жыл бұрын
కాదు బ్రదర్ BLOCK BUSTER జగన్ , jai KF premium కాదు , AP brand kF prima ఇలాంటిది ఉందని జగన్న వల్లనే తెలుసుకున్న
@చెప్పుగూరు
@చెప్పుగూరు 3 жыл бұрын
😂😂
@HeyAlexaTelugu
@HeyAlexaTelugu 3 жыл бұрын
Anna meeru Real vakeel sab sir 🙏🙏🙏...
@rajudxn1
@rajudxn1 3 жыл бұрын
పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో కల్యాణ్ దిలీప్ గారు కూడా బాధితుల కోసం పోరాడటం అద్భుతం.. యువకులు ఎవరికి వారు విషయాల మీద అవగాహన పెంచుకుంటే... కలిసి పోరాడితే ఎవరూ ఎమీ పీకలేరు 👍
@avulanarayananaidu7982
@avulanarayananaidu7982 3 жыл бұрын
నీ లాంటి వకీల్ సాబ్ చాలా మంది గా ఈ సమాజానికి చాలా అవసరం సామి 🙏🙏🙏🙏🙏 వకీల్ సాబ్ సినిమా లో సీన్స్ రియల్ గా చూస్తున్నాం కళ్యాణ్ గారు
@yedukondaluchirala3033
@yedukondaluchirala3033 3 жыл бұрын
స్టాక్ పాయింట్ లో పగిలిన వాటికి నాలుగింతలు డబ్బు దొబ్బి, అవే పగిలిన సీసాలను వైన్ షాపులకు పంపి, మరలా వాటికి సంబంధించిన డబ్బును అమాయకుల వద్ద నుండి తింటున్నారు. వీరికి, వీరి కుటుంబాలకి వారి ఉసురు శాపంలా తగలటం ఖాయం.
@gv3865
@gv3865 3 жыл бұрын
మీలో చాలా మంది చదువుకున్నవారు ఓట్ వేసేటప్పుడు కొంచం కూడా ఆలోచించరు. ఎవడు ఏమి చెప్పినా గొర్రెల మాదిరి నమ్ముతారు.వ్యక్తి చరిత్ర తెలిసికూడా ఓట్ వేసారంటే మిమ్మలను ఏమనాలి?
@muraboinasrihari6011
@muraboinasrihari6011 3 жыл бұрын
one more good move to help hopeless employees....great job brother
@gurumurthykadiri950
@gurumurthykadiri950 3 жыл бұрын
Mee నిజమైన నాయకత్వం ను మరో సారి నిరూపించుకున్నారు sir 👍👍👍❤️❤️❤️, ఇది leadership quality ante
@DJKROYAL
@DJKROYAL 3 жыл бұрын
Excellent analysis Anna..... proud of you
@vikas9532
@vikas9532 3 жыл бұрын
అన్న తెలంగాణలో తీన్మార్ మల్లన్న ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో ఎవరు లేరు అని బాధ పడే వాడ్ని అన్న ఆంధ్రప్రదేశ్ కి మీరు ఉన్నారు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది అన్న
@kishorechennupati9155
@kishorechennupati9155 3 жыл бұрын
సూపర్ బాగా ధైర్యం చెప్పారు
@bimaguruvizag
@bimaguruvizag 3 жыл бұрын
అన్న మీరు జాగర్త అన్న . ప్రభుత్వాల ని కూడ నమ్మడానికి లేదు
@Ramesh-mt2mw
@Ramesh-mt2mw 3 жыл бұрын
,👏👏👏 ప్రజలు పక్షాన నిలపడిన మీలాంటీ వాళ్లందరికీ...
@lavakumar99
@lavakumar99 3 жыл бұрын
మీరు రంగంలోకి దిగితే మాకు 100./. న్యాయం జరిగినట్టే.....
@srinivas95500
@srinivas95500 3 жыл бұрын
Nenu one month chesa supervisor ga naa dhoola theercharu. Exice police lu. Loss vasthe salary cut chestharu. Mental torchure.
@rameshp.v9476
@rameshp.v9476 3 жыл бұрын
😂😂😂 ayoo enduku join ayyav anna chakkaga hyd lo anna job ki povalsindi
@vikram6721
@vikram6721 3 жыл бұрын
Maanesi manchi pani chesav 😌
@gopikrishna8446
@gopikrishna8446 3 жыл бұрын
కళ్యాణ్ అన్న మీవెంట ఉంటాడు బ్రో. ధైర్యంగా ఉండండి అన్ని సర్దుకుంటాయ్
@siddusiddu-uf1be
@siddusiddu-uf1be 3 жыл бұрын
మాకు తోడుగా నిలబడండి అన్న ప్లీజ్
@ravisrinivasnimushakavi7208
@ravisrinivasnimushakavi7208 3 жыл бұрын
You are one person not like others who is having guts to fight.b
@venkateshmangavalli3074
@venkateshmangavalli3074 3 жыл бұрын
Very bad to hear... Dileep garu manchu issues ki support chestunaru 👌👌👌
@mellimipandu2184
@mellimipandu2184 3 жыл бұрын
ఇపుడు కొత్తగా రెడ్డి కంపెనీ వాళ్ళు ప్రతి వకరు దగ్గర.15000 తీసుకుంటున్నారు
@Indian-op3qx
@Indian-op3qx 3 жыл бұрын
మరింత మంది లాయర్స్ అడ్వకేట్స్ దిలీప్ గారితో కలిస్తే ఏ ఇష్యూ పైన అయినా గట్టిగా పోరాడొచ్చు.....
@mahendrakumar685
@mahendrakumar685 3 жыл бұрын
Great Job Annaya... 🤗
@raveendra2417
@raveendra2417 3 жыл бұрын
Thanks for your support
@perapu.chinna8347
@perapu.chinna8347 3 жыл бұрын
హ్యాట్సాఫ్ టు కళ్యాణ్ దిలీప్ అన్నయ్య
@gopibunnyjeeru4050
@gopibunnyjeeru4050 3 жыл бұрын
Ma lanti vallani aadukunevaru leru anukunna sir..meeru makosam poradutharani chepparu chala santhosanga vundi sir
@srikanthgampa3418
@srikanthgampa3418 3 жыл бұрын
Very great thing sunkara anna!!
@nanipyla3785
@nanipyla3785 3 жыл бұрын
Thank u sir. Me support maku chala avasaram sir
@hanumantharao007
@hanumantharao007 3 жыл бұрын
God bless you sir 🙏🙏🙏🙏🙏
@RAMAKRISHNA-sn5rf
@RAMAKRISHNA-sn5rf 3 жыл бұрын
Great initiation sir, hats off
@anudeep2853
@anudeep2853 3 жыл бұрын
Thanks For Supporting Sir...
@tummalasaihemanadh
@tummalasaihemanadh 3 жыл бұрын
Anna adhi Reddy Enterprises aney out sourcing company,nenu dhanilo telecallerga work chesa supervisors problems higher officials and depo vallaki forward chesaam, ayina vallu pattinchukoledhu
@krishnakrishna-gv3co
@krishnakrishna-gv3co 3 жыл бұрын
Chala baga chepparu annayya
@arunkumarm5390
@arunkumarm5390 3 жыл бұрын
మా మీద చాలా చిన్న చూపు చూస్తున్నారు సర్....... మాకు కేటాయించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ చిటిక వేస్తే జాబ్ పోతుందని చెపుతున్నారు సర్..... చాలా దారుణంగా ఉంది సర్.....
@munikumar5192
@munikumar5192 3 жыл бұрын
అన్నా అలాగే మా మీసేవ నిర్వాహకులు ఆంధ్ర లో సమస్యలపైన ఒక వీడియో చెయ్యండి అన్న. సచివాలయల ద్వారా మేము ఉపాధి కోల్పోతున్నాము.మాకు ఉపాధి చూపించి. తరువాత సచివాలయంలో సేవలు ప్రారంభించాలి అని ఎపి హైకోర్టు అదేశించినప్పటికి అది అమలు కాలేదు మీరు సమస్యని గుర్తిస్తారు అని కోరుకుంటూ ఉన్నాము.ఇట్లు ఉపాధి కోల్పోతున్న మీసేవ నిర్వాహకులు
@sweetybngrm8370
@sweetybngrm8370 3 жыл бұрын
ఈ covid టైం లో అందరికి 1.2.3. హావర్స్ టైమ్ తగిస్తే wine షాప్స్ కి మాత్రం వన్ హావర్ టైం పెంచారు
@roufmsk4275
@roufmsk4275 3 жыл бұрын
Yes bro very sad😭😭 vallaki manam manushulamlaga kanipinchadam ledu...😭😭
@Sheyanhbabu
@Sheyanhbabu 3 жыл бұрын
Dammunnodu Dileep 💪
@sreevaas2909
@sreevaas2909 3 жыл бұрын
🇮🇳 భరతమాత 🌹 కున్యాయదేవత తల్లి 🌹 నీకు పాదాభివందనాలు 🙏🏼🌹🛐
@varmavegesna5592
@varmavegesna5592 3 жыл бұрын
Good support
@krishnakumar-uc5hk
@krishnakumar-uc5hk 3 жыл бұрын
Good work Dileep garu
@chiranjeevigang12345
@chiranjeevigang12345 3 жыл бұрын
You are real hero
@ravinuthalabrahmanaidu2496
@ravinuthalabrahmanaidu2496 3 жыл бұрын
We support you.
@arjuna6798
@arjuna6798 3 жыл бұрын
ఒక మంచి సమస్యని వెలికి తీసారు..
@nareshgoli3000
@nareshgoli3000 3 жыл бұрын
Thanku sir,jai hind jai janasena
@prudveedasari7383
@prudveedasari7383 3 жыл бұрын
Ur the best leader anna
@prasannakodavati956
@prasannakodavati956 3 жыл бұрын
Good job anna
@mohanbabu3827
@mohanbabu3827 3 жыл бұрын
Thk u so much your.. response..for us.. also..job security.we need to take.into..outsource
@satyacreations2033
@satyacreations2033 3 жыл бұрын
Thank you so much for your support sir
@undetivijay6812
@undetivijay6812 3 жыл бұрын
Thank you dileep sir
@kindantchaitanya2031
@kindantchaitanya2031 3 жыл бұрын
super..sar
@srinivaspudivalasa1094
@srinivaspudivalasa1094 3 жыл бұрын
🙏అన్న మీ కోసం మేము వున్నం
@umakarthikroyal5387
@umakarthikroyal5387 3 жыл бұрын
Good sir
@Boebloegn
@Boebloegn 3 жыл бұрын
Super sir .real vakeelSab
@Yoganandareddys
@Yoganandareddys 3 жыл бұрын
I am going to share each and every video of this channel . You are amazing brother .
@yasangiprasad7315
@yasangiprasad7315 3 жыл бұрын
ఈ బూతుల ప్రభుత్వం లో బూతులతోనే సమాధానం చెప్పాలి...లేకపోతే ఈ బుర్ర తక్కువ తుగ్లక్ ప్రభుత్వం కు అర్థం కాదు...
@dhilliediter7928
@dhilliediter7928 3 жыл бұрын
Super thank sir u r support
@santhoshkumarG2654
@santhoshkumarG2654 3 жыл бұрын
Thanq sir
@hanumanthakkisetti966
@hanumanthakkisetti966 3 жыл бұрын
Takecare sir. We are always with u. Best of luck🙏🙏🙏👍👍
@pandunaga2530
@pandunaga2530 3 жыл бұрын
Meeru super anna
@srikanthnidugundhi4497
@srikanthnidugundhi4497 3 жыл бұрын
12:06 😁😁😂😂 feeling happy Anna
@sspreddy8205
@sspreddy8205 3 жыл бұрын
Your point is good but underlying intentions sounds clear ,
@srinivas-pl8lo
@srinivas-pl8lo 3 жыл бұрын
Tq for rising our problems sir
@vasugedela7188
@vasugedela7188 3 жыл бұрын
సార్ మీ మంచి మనసుకు ధన్యవాదాలు ఇప్పుడు మీరు ప్రభుత్వ వైన్ షాపుల్లో పని చేస్తున్న వారిని కనికరించు వలసిన పని లేదు ఎందుకంటే వారి బీరు మందు బ్లాక్ లో అమ్మడం నా కళ్ళారా చూశాను ప్రతి బాటిల్ మీద 20 రూపాయలు కమిషన్కు అమ్ముతారు వాలు అమాయకులు కాదు
@addhvik4019
@addhvik4019 3 жыл бұрын
అరె బాబు ఏదో ఒక షాప్ లో ఒక్కడు గడ్డి తిన్నాడని అందర్నీ అనుకో మాకు రా బాబు
@durgavaraprasadseetala7819
@durgavaraprasadseetala7819 3 жыл бұрын
Andaru alaga vundaru Kada Anna
@Kidsuniverse6
@Kidsuniverse6 3 жыл бұрын
Anna you are great to involve in this problem....I am one of the supervisor from Krishna district
@harikrishna8969
@harikrishna8969 3 жыл бұрын
Super anna mirru ma problems annittini chepparru
@chandrasekharsangisetti9728
@chandrasekharsangisetti9728 3 жыл бұрын
Thanks Anna Chala clear gaa andariki ardam ayyetattu chepparu maa problems ... Thank Q sir
@sankarpaila5203
@sankarpaila5203 3 жыл бұрын
Please go ahead sir 🙏🙏🙏
@vasuachanta9043
@vasuachanta9043 3 жыл бұрын
చాలా బాగా మాట్లాడారు అన్న. మీరు పోరాడితే మాకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. మా పరిస్థితి మరీ దయనీయంగా మారింది అన్న. పేరుకు 15000 జీతం. కానీ ఇంటికి 10000 కూడా తీసుకుని వెళ్లడంలేదు.ఇప్పుడు కరోనా పరిస్థితుల్లో కూడా మిగిలిన అన్ని షాపులు నైట్ కరఫు్యూ పేరుతో 7గంటలకే ముసివేయించేస్తున్న మేము మాత్రం 8,9 గంటల వరకు అమ్మాలంట. అంటే మేము మనుషులం కాదా, మాకు కరోనా రాదా. ఏంటి అన్న ఈ దారుణం. ఇంకా దరిద్రం ఏంటంటే బ్యాంకు సెలవు రోజులలో క్యాష్ పోలీస్ స్టేషన్ లో భద్రపరిచి వాటికీ మేమే కాపలా ఉండాలంట. పోలీసులకు మేము కాపలా ఉండటం ఏంటన్న. ఇంతకన్నా దరిద్రం ఉంటుందా.కాపలా ఉండము అంటే ఉద్యోగాలు మానేసి వెళ్లిపోండి అంటున్నారు.ఇంక మీరు చెప్పిన 4 సమస్యల వల్ల మేము చాలా తీవ్రంగా బాధపడుతున్నాము.మీరే మాకు న్యాయం చెయ్యాలి 🙏🙏🙏
@maddala2542
@maddala2542 3 жыл бұрын
Super anna
@anusuridurgaprasad6311
@anusuridurgaprasad6311 3 жыл бұрын
ట్రెయినింగ్ లో మీరు బ్రాందీ షాపు నందు పగిలిన మద్యం సీసాలు ఒక చోట భద్రపరిచి వాటిని అన్నింటిని F4 అనే ఒక రికార్డు లో వ్రాయమన్నారు .... అలా ఒక సంవత్సరం గడిచిన తర్వాత మా 3 or 4 సభ్యులకు షాపుని బట్టి జీతాలలో కోతవిదించారు. అడిగితే పగిలిన మద్యం సీసాలు బాధ్యత మీదే అన్నారు . మా షాపు నుండి 9000/-కట్ చేశారు
@srinivas-pl8lo
@srinivas-pl8lo 3 жыл бұрын
Yes
@Harisha1996
@Harisha1996 3 жыл бұрын
Hi good speech
@eknag106
@eknag106 3 жыл бұрын
Super anaa.all the best for your fight in court
@srinivasg7695
@srinivasg7695 3 жыл бұрын
great job sir
@rayuduvvramana9115
@rayuduvvramana9115 Жыл бұрын
Thanku you so much sir
@rameshpatnaik9972
@rameshpatnaik9972 3 жыл бұрын
Super. Your. Dare desisation
@yuvachaitanyam4907
@yuvachaitanyam4907 3 жыл бұрын
అన్న ఆంధ్ర లో బీరులు whisky lu అమ్మే మందులు ఎక్కడ లేని బ్రాండ్ లు అమ్ముతున్నారు ఇష్టనురాజ్యాంగ ఉంది sir ఆంధ్ర లో
@srisri-es8yq
@srisri-es8yq 3 жыл бұрын
great initiative kalyan garu
@ramvenkat3482
@ramvenkat3482 3 жыл бұрын
Thank u for your support
@booradaprasannakumar2379
@booradaprasannakumar2379 3 жыл бұрын
You are Great Anna.
@kirankumar-cl3ks
@kirankumar-cl3ks 3 жыл бұрын
Good topics taken....
@gopimyla469
@gopimyla469 3 жыл бұрын
Great Kalyan Anna. 👍👍👍
@omgyehmeraindia
@omgyehmeraindia 3 жыл бұрын
Video lo open ga num cheppatam great anna meeru✊️✊️
@superman1716
@superman1716 3 жыл бұрын
Kalyan Anna cheppedi yerra kanduva gurinchi 😍💪
@anusuridurgaprasad6311
@anusuridurgaprasad6311 3 жыл бұрын
చాలా మంచి విషయం అన్న
Gli occhiali da sole non mi hanno coperto! 😎
00:13
Senza Limiti
Рет қаралды 24 МЛН
Throwing Swords From My Blue Cybertruck
00:32
Mini Katana
Рет қаралды 11 МЛН
Самое неинтересное видео
00:32
Miracle
Рет қаралды 838 М.
Gli occhiali da sole non mi hanno coperto! 😎
00:13
Senza Limiti
Рет қаралды 24 МЛН