అయ్యా నేను గురువును కాను ... అందరి లాంటి సామాన్యుడనే ...మంచిగా జీవించే ప్రయత్నమే అన్ని సాధనలు ... మంచిగా జీవిద్దాము ....
@sudhamurthy84813 ай бұрын
Guruvu gariki paadaabivandanamulu
@divineplanet-designinglive16813 ай бұрын
god bless you..be happy .. be kind ...
@durga153722 күн бұрын
కనులకి కనపడని మనసు సున్నితత్వాన్ని,స్నేహతత్వాన్ని జ్నానభోధతో చూపించారు..తనతో ఎలా మాట్లాడాలో..ఎలా బుజ్జగించాలో సులభరీతిలో మాకు అర్ధమయ్యేవిధంగా వివరించారు..కృతజ్నాభివందనములు🙏
@divineplanet-designinglive168119 күн бұрын
మంచిగా జీవించే ప్రయత్నమే అన్ని సాధనలు ... మంచిగా జీవిద్దాము ....
@annavajjhalavenugopal73894 ай бұрын
లయం, మరణం మధ్య సూక్ష్మ బేధాన్ని బాగా తెలియబరిచారు.. కృతజ్ఞతలు 🙏🏽🙏🏽🙏🏽
@divineplanet-designinglive16814 ай бұрын
god bless you.. be happy .. be good ...be kind...
@krishnakumarivangavolu77103 ай бұрын
Chala baga chepparu guruvugaru meeku vandanalu🙏🙏🙏
@divineplanet-designinglive16813 ай бұрын
మంచిగా జీవిద్దాము ...
@Swarna9632 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@divineplanet-designinglive1681Күн бұрын
God bless you. Be happy... Be good...
@madavarapumohan6 ай бұрын
ప్రతీ ఒక్కరూ వినదగిన,ఆచరించదగిన వివరాలు.. మీకు అభినందనలు తెలుపుతూ... మోహన్.. నెల్లూరు జిల్లా
@divineplanet-designinglive16816 ай бұрын
god bless you..
@murahariraogorre68506 ай бұрын
Your speech is excellent sir... clearly explained about thoughts and soul..
ఆధ్యాత్మికత జీవితానికి వేరైనది కాదు ,, మన శరీర ,కుటుంబ అవసరాలకొరకు మనం చేసే అన్ని ప్రయత్నాలు ధర్మముగా అంటే మంచిగా ఉండటమే ఆధ్యాత్మికత ...
@samuelvadala21206 ай бұрын
Thanq univarse❤❤
@divineplanet-designinglive16816 ай бұрын
god bless you..
@kolliparaananthapadmavathi59725 ай бұрын
Manasu suanyam cheyatam ante bagaa ardham ayyindi
@divineplanet-designinglive16815 ай бұрын
god bless you.. be good .. be happy...
@venky222186 ай бұрын
అన్నయ్య నమస్కారములు🙏 సాధన చేస్తూఉండగా తలలో వైబ్రేషన్ లాగా వస్తుంది,అలాగే తల భారంగా అనిపిస్తుంది,దాన్ని గురించి కొంచం వివరించగలరు🙏
@divineplanet-designinglive16814 ай бұрын
1329 శీర్షిక జ్ఞానోదయం 24 తేది ఉదయం 9 గంటలకు వస్తుంది .వినండి .god bless you.
@mohammedsaleem22006 ай бұрын
❤❤🎉
@divineplanet-designinglive16816 ай бұрын
God bless you.
@narnechidambaram68214 ай бұрын
Exlent sir gatha 24 years ga neanu cheastunndi ide sir
@divineplanet-designinglive16814 ай бұрын
god bless you.. be happy...be good..
@shashankytgaming26436 ай бұрын
❤❤🙏🙏🙏😢🙏🙏🙏🙏
@divineplanet-designinglive16816 ай бұрын
god bless you..
@rajeshmattaparthi32696 ай бұрын
మనసులోని మలినాలు తొలగి పోతున్నట్టు ఉంది సార్ మీ సత్సంగం
@divineplanet-designinglive16816 ай бұрын
god bless you..
@ravikumar-my6jg5 ай бұрын
@@divineplanet-designinglive1681❤
@ET-si7rl5 ай бұрын
@@divineplanet-designinglive1681❤
@lingareddysomala49495 ай бұрын
Sushipti includes me-spurana. Explain it. Is it the size of the mind? Or a creature?
@lingareddysomala49495 ай бұрын
Nenu-sphurana.
@gudavprakashrao17975 ай бұрын
🙏🙏sir na sandehamu teerinadi inta clear ga evaru cheppakunda confuse chess Valle ekkuva I enjoyed ur speech🙏🙏
@divineplanet-designinglive16815 ай бұрын
Thank you. God bless you.
@gudavprakashrao17975 ай бұрын
@@divineplanet-designinglive1681 👍
@sreeluramalu4594Ай бұрын
శ్రీ దత్త శరణం మమ🙏 గురుదేవా అన్నింటినీ వదిలి వేయటమే ధ్యానము యొక్క ముఖ్య ఉద్దేశ్యము అన్నారు కదా... ఇప్పుడు ధ్యానంలో మనము శూన్యాన్ని పట్టుకోవటం అలవాటు చేయాలా🙏🙏🙏
@divineplanet-designinglive1681Ай бұрын
అవును , ప్రశాంతముగా కూర్చొనటానికి ప్రయత్నించండి ... ఏ ధ్యాస లేని స్థితే ధ్యానము ...మంచిగా జీవిద్దాము .. అన్ని సాధనల ఉద్దేశ్యము మంచిగా జీవించటమే ...మనిషి మంచిగా మాత్రమే జీవించాలి , చెడు జంతు లక్షణము .. ఈ సత్యము చెప్పేదే ఆధ్యాత్మికము ...
గురువు గారు...నాదో చిన్న ప్రశ్న...మనం చూస్తున్నది శాశ్వతం కాదు... కనిపించనిది శాశ్వతం...( శక్తి .. భగవంతుడు)..మరణం... మరుపు.... ఏమి టో ఈ మాయ..(విచిత్రం).. మోహన్.. నెల్లూరు జిల్లా
@divineplanet-designinglive16816 ай бұрын
మరణం ,మరుపు శరీరానికి అవసరం, మరపు లేకపోతె నిద్ర రాదు , మరణం లేకపోతె కొంతకాలానికి శరీరమే నరకమనిపిస్తుంది ... అనంత ఆకాశం కనిపిస్తూనే వున్నది ,, మనలో ప్రాణం వున్నదని తెలుస్తూనే వున్నది , అన్నీ కరెక్ట్ గానే వున్నాయి , కాని ఈ విషయం ఎవరు సరిగా చెప్పటము లేదు , ఒకవేళ ఎవరైనా చెప్పినా ఎవరూ వినటము లేదు ఇక్కడ అంతా సవ్యముగానే వున్నది, గ్రహించే తీరే సరిగా లేదు ... ...
@madavarapumohan6 ай бұрын
మీకు అభినందనలు... మోహన్.. నెల్లూరు జిల్లా
@tpn19795 ай бұрын
Sangam @@madavarapumohan
@komatlanagavenkataganapath43555 ай бұрын
శుద్ధ స్ఫటిక మైన జ్ణానం ను అందించారు మీరు, 65+ దాటితే వానప్రస్థం సాంప్రదాయం వున్నది మనకు , దానిని భార్య భర్త లు ఇరువురు కలిసి తీసుకునే సన్యాసం, దాని ఉపేక్ష , ఇంకా ఎలా చేయాలో తెలియని , బంధాలు అనుబంధాలు పెంచుకునే వలేగాని తెంచుకునె తత్త్వం లేని పరిస్థి తు లే నేటి సమాజ పరి స్థితి,
@divineplanet-designinglive16815 ай бұрын
.మంచిగా జీవిద్దాము ...god bless you..
@bloom_girl8025 ай бұрын
చాలా అద్భుతంగా చెప్పారండి మనసుకి పాత అలవాటు నుండి కొత్త అలవాటు కి మార్చడం మనసుని కాళీగా ఉంచు కోవటమనే కొత్త అలవాటు చేయటం
@divineplanet-designinglive16815 ай бұрын
God bless you.
@rayanikalki93384 ай бұрын
meru try chestunara ?
@divineplanet-designinglive16814 ай бұрын
చేస్తున్నాను....
@sadguru10443 ай бұрын
Zee
@divineplanet-designinglive16813 ай бұрын
god bless you..be happy .. be good ...
@sivareddyp45872 ай бұрын
మనస్సు ను చంపుకొని బ్రతుకుతున్నాను అంటారు కదా అంటే అర్థమేమి
@divineplanet-designinglive16812 ай бұрын
ఎవరి భావాలు వారివి ,, వారి భావాలలో వారు ఉపయోగించే పదాలు ఆ సందర్భాన్ని బట్టి వుంటాయి ...ఇక్కడ చెప్పుకుంటున్నది జ్ఞానము అనే చదువు ... మంచిగా జీవించటం సాధారణ విషయము కాదు ... ప్రతినిత్యం మంచిగా ఉండాలంటే ఎరుకతో తపస్సు చేయాలి .. మంచి అద్భుతమైన సాధన. అనీ విషయాలలో ,అన్ని చోట్ల , అన్ని సమయాలలో , అందరితో మంచిగా ఉండటమంటే ....ఒక్కసారి ఆలోచించి చూడండి ఇది ఎంత కష్టమో -- ఎంత గొప్పదో - ఎలాంటి సాధనో మీకే అర్ధం అవుతుంది . ..... మీరు ఎక్కడ ఏ సాధన చేస్తున్నా -- మంచి -- అనే సాధనతో సరిపోతుందో లేదో మీరే పోల్చి చూసుకొని ఈ సాధన చేయండి ... మంచిగా జీవిద్దాము .. ఇది సహజ సాధన ...
@sivareddyp458710 күн бұрын
మీరు చెప్పింది వేరు నేను చెప్పింది మనసును చంపడం అంటే మోక్షం పొందడమే కదా
@bhavanivasavi71204 ай бұрын
Guruvu garu plz bless me nenu try chesthunna natho avatam ledu meditation
@divineplanet-designinglive16814 ай бұрын
ఆధ్యాత్మిక, దైవ భక్తి మార్గాలు, మతాలు ,లేక దైవాన్నినమ్మని నాస్తిక , మానవ వాదుల సిద్దాంతాలు ఏవైనా చెప్పేది మనిషిని మంచిగా జీవించమని ... ఆధ్యాత్మిక భక్తి మార్గ సాధనలన్నీ కేవలం గుణ మార్పు కొరకు .. చెడు గుణాలు వదలి వేయటం మాత్రమే వాటి ప్రధాన ఉద్దేశ్యము ...ఇది మనం మరచిపోకూడని సత్యము ...మీరు మంచిగా జీవించగలిగితే అన్ని సాధనలు చేసినట్లే .....god bless you
@divineplanet-designinglive16814 ай бұрын
కుదరటం వుండదు ... జస్ట్ ట్రై చెయ్యటం మాత్రమే ... ఇలాగే వుంటుంది .. ఇందులో ఎదో వచ్చేసేది ఏది వుండదు .. చాలా ఎక్కువ కాలము చేస్తే శరీరము అలవాటు చేసుకుంటుంది .....
@anjaneyuluanji66754 ай бұрын
గురువు గారు నమస్కారాలు ,సాధన మార్గములో మరణం సంభవిస్తే జీవుడి గతి ఏమిటి
@divineplanet-designinglive16814 ай бұрын
god bless you..
@divineplanet-designinglive16814 ай бұрын
అప్పటి వరకు కొనసాగిన సాధనతో మరుజన్మ మొదలవుతుండు..వ్రుధాపోదు ....
తప్పక .. మీ విధానములో ముందుకు సాగండి ...మంచిగా జీవిద్దాము .. మంచిని మించిన సాధన లేదు ...
@vijayalakshmi-tl4yp4 ай бұрын
Great sir your atma jnana bodha❤❤❤❤❤❤
@divineplanet-designinglive16814 ай бұрын
god bless you..be good.. be happy .... Patience is strength..
@padmanabhsahu74004 ай бұрын
కృష్ణ భగవానుడు అర్జునునకు గీతను బోధించ్చినట్లు. ప్రస్నోత్త రావాలి. జీవులు ని ఎవరు సృష్టించారు.
@divineplanet-designinglive16813 ай бұрын
ఈ రోజు సాయంత్రం 20 నెంబర్ శీర్షిక 6 గంటలకు వస్తుంది వినగలరు ...god bless you..be happy.
@ChikotiDevayya5 ай бұрын
Mi bodnalo konthpunthanu chcina krutnhagyalu
@divineplanet-designinglive16815 ай бұрын
god bless you.. be good .. be happy...
@siddareddykunditipadugu62155 ай бұрын
🙏🙏🙏🙏🙏
@divineplanet-designinglive16815 ай бұрын
god bless you..
@tatikondavenkatarao91766 ай бұрын
🙏🙏
@divineplanet-designinglive16816 ай бұрын
god bless you..
@lakshmikanthreddy50046 ай бұрын
🙏🙏🙏🙏
@divineplanet-designinglive16816 ай бұрын
ఆధ్యాత్మికత జీవితానికి వేరైనది కాదు ,, మన శరీర ,కుటుంబ అవసరాలకొరకు మనం చేసే అన్ని ప్రయత్నాలు ధర్మముగా అంటే మంచిగా ఉండటమే ఆధ్యాత్మికత ...
@tirupatiraomelapu1375 ай бұрын
🙏🙏🙏
@divineplanet-designinglive16815 ай бұрын
god bless you.. be good .. be happy...
@SucharithaKarumudi4 ай бұрын
❤❤❤❤❤
@divineplanet-designinglive16814 ай бұрын
ఆధ్యాత్మిక, దైవ భక్తి మార్గాలు, మతాలు ,లేక దైవాన్నినమ్మని నాస్తిక , మానవ వాదుల సిద్దాంతాలు ఏవైనా చెప్పేది మనిషిని మంచిగా జీవించమని ... ఆధ్యాత్మిక భక్తి మార్గ సాధనలన్నీ కేవలం గుణ మార్పు కొరకు .. చెడు గుణాలు వదలి వేయటం మాత్రమే వాటి ప్రధాన ఉద్దేశ్యము ...ఇది మనం మరచిపోకూడని సత్యము ...మీరు మంచిగా జీవించగలిగితే అన్ని సాధనలు చేసినట్లే .....god bless you...
@bhanutailor18494 ай бұрын
🙏
@divineplanet-designinglive16814 ай бұрын
god bless you .. be good .. good is god..
@KappetaSeshadriReddy-yv8cm6 ай бұрын
🙏🙏🙏
@divineplanet-designinglive16816 ай бұрын
god bless you..
@rukmininagaraju59205 ай бұрын
చాలా సంతోషంగా ఉంది సార్