Very interesting. But it is only a part of the Satsang uploaded. I appreciate it if you could upload the complete Satsang videos. Thank you Nageshwar Rao garu 🙏
@bangarunageshwarrao37562 ай бұрын
Please wait for some days 🙏
@valueadded567Ай бұрын
దుఃఖం ఎవరి వచ్చింది? మానాపమానాలు ఎవరికి వచ్చినాయి!!అని విచారణ చేసుకున్నపుడు మనస్సుకి అని తెలుస్తుంది, ఎపుడైతే దేహిగా గుర్తింపబడతావో అపుడు దుఃఖం వస్తుంది. మనస్సు దేహమంతా వ్యాపించి వుంటుంది.మనసుకు అబ్యాసమైన dukhaanni సాక్షిగా చూస్తూ ఉంటే మెల్లిగా మనస్సు లీనం ఐపోతుంది.ఇదే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే మనసు సమ-ద మాలకు గురి కాదు.మరి సాక్షి గా ఎలా చూడాలి?? అభిమాన త్యాగం వల్ల, నిత్యానిత్య వస్తు వివేకమ్ చేయడం ద్వారా. అది శృతి వాక్యా విచారణతో సు-సాధ్యం. అపుడు మిత్యా జగత్తు ని నాటకం లా పరికిస్తూ ఆనందానుభవాన్ని పొందండవచ్చు.