1333.కర్మ సిద్దాంతం ప్రకారం అది అలాగే జరుగుతుంది ..

  Рет қаралды 6,876

divine planet - Designing lives with divinity.

divine planet - Designing lives with divinity.

Күн бұрын

అన్నప్పుడు .సాధనలు చేయటమ ఎందుకు ?మోక్షం కొరకు ప్రయత్నాలు ఎందుకు?....

Пікірлер: 88
@Moj-Mojito
@Moj-Mojito 6 ай бұрын
Sairam guruvugaru 🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 6 ай бұрын
god bless you.. be good .. be kind ... be happy ...
@pvaralakshmi6884
@pvaralakshmi6884 6 ай бұрын
చాలా చక్కగా చెప్పుతున్నారు. జ్ఞానం తెలుసుకుంటే సరిపోతుందా అనుభవంవేద్యం అవసరం లేదా
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 6 ай бұрын
god bless you.. be happy...be kind ...
@srinivassrinivasarao3190
@srinivassrinivasarao3190 6 ай бұрын
గురువుగారి కి ధన్యవాదములు కర్మసిదాంతము గురించి బాగా వివరించారు, చివర్లో చేపిన శ్లోకం నికి అర్ధం బాగా చెప్పారు. సాయిబాబా గారు మీతో చేపించారు అన్నటు గా ఉంది గురువుగారు. 🙏🏻🙏🏻🙏🏻
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 6 ай бұрын
god bless you.. be happy...be good .. be kind ...
@kashinalakshminarayana2707
@kashinalakshminarayana2707 6 ай бұрын
100℅ కరెక్ట్ మీరు చెప్పినవన్నీ అక్షరసత్యాలు
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 6 ай бұрын
god bless you.. be good .. be kind ... be happy ...
@venkateshpalli8283
@venkateshpalli8283 6 ай бұрын
అయ్యా మీరు చెబుతున్న ప్రతి శీర్షిక చాలా చక్కగా అర్థం అవుతున్నాయి 1332 శీర్షిక ఆత్మ గురించి ప్రశ్న అడిగినా సోదరునికి ముందుగా ధన్యవాదాలు ఆ ప్రశ్నకు సరి ఐనా సమాధానాలు చెప్పిన మీకు నా యొక్క నమస్కారములు అందులోనూ నాకూన్న 2 డేట్స్ కు చాలా చక్కగా అర్థం అయ్యేలా సమాధానాలు చెప్పారు గురుదేవా ధన్యవాదములు 🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 6 ай бұрын
god bless you..
@karrieswararao3964
@karrieswararao3964 6 ай бұрын
మానవునికి దేహము ? నా సన్దేహము? గురుదేవ.!
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 6 ай бұрын
GOD BLESS YOU... BE HAPPY ...
@yadagirigatla4502
@yadagirigatla4502 6 ай бұрын
శ్రీ గురుబ్యోనమః 👏 మీ నా ఆత్మ స్వస్వరూ జ్ఞానా స్వరూపూలైన మీకు మా నమస్కారములు 🙏💐 మీ ద్వారా తెలియ వస్తున్నా ప్రతిది మా అజ్ఞానాన్ని ప్రారదోలి నా జ్ఞానము ఎంతవరకు తెలుసుకున్నది తెలుసుకోవలసిన జ్ఞానం ఏమున్నది తెలిసిన జ్ఞానముతో నా ఆత్మ సంతృప్తిగా ఇది ఇంతే అని తృప్తి కలిగే విధముగా మాకు అర్థమయ్యేలా తెలిపిన మీ జ్ఞానా ఆత్మ స్వరూపానికి ఈ ఆత్మప్రాణములు ధన్యోస్మి 👏 మీ ద్వారా తెలియవచ్చిన ప్రతి మాట మా అజ్ఞానము నుండి జ్ఞామార్గములో వుండే విధముగా తోడ్పాందిస్తారని సవినాయముగా ప్రార్థన 👏🙏💐💐
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 6 ай бұрын
మంచిగా జీవిద్దాము .. మంచిని మించిన దైవత్వము లేదు ....
@vijayalakshmin3051
@vijayalakshmin3051 6 ай бұрын
ధన్యవాదాలు మాస్టర్జీ మీ నుండి వచ్చు ప్రతి మాట ఒక ఆణిముత్యం జీవిత ప్రయాణంలో తెలుసుకుని ప్రయాణిస్తే ఎంత సులభంగా ప్రయాణం జరుగుతుందో తెలిసింది ఇది మానవులు అందరు తెలుసుకోవలసిన భగవత్ గీత 30th universal love ప్రవచనం ,సత్సంగం కోసం ఎదురు చూస్తున్నాను మాస్టర్జీ కి , ఈ ప్రవచనం అనుసరిస్తున్నవారికి పాదాభి వందనం
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 6 ай бұрын
god bless you..
@gandhiboppana761
@gandhiboppana761 6 ай бұрын
నమస్కారం గురువుగారు. మీ నిస్వార్ధ సేవకు ధన్యవాదములు. మీ ప్రతి వీడియో నా ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎంతో ప్రయోజనకారంగా ఉంటున్నాయి.
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 6 ай бұрын
god bless you..
@gudavprakashrao1797
@gudavprakashrao1797 6 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻elaborately explained Gururaj garu ika acharana Ne cheyali sadhakudu .
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 6 ай бұрын
god bless you..
@CrochetrecipeinTelugu
@CrochetrecipeinTelugu 6 ай бұрын
🙏🙏🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 6 ай бұрын
god bless you..
@annavajjhalavenugopal7389
@annavajjhalavenugopal7389 6 ай бұрын
అద్భుత.. సరళమైన భాషలో సామాన్యులకు అర్థం అయేరీతిలో ఓపికగా, అద్భుతముగా జీవన్ముక్తి పొందిన వారికి (జ్ఞానులు ), అజ్ఞానులకు జీవితం అనుభవించే తీరులో వ్యత్యాసాన్ని వివరించిన మీకు.. మీకు 🙇🏽‍♂️🙇🏽‍♂️🙇🏽‍♂️
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 6 ай бұрын
god bless you..
@bhaireddysanjeevareddy947
@bhaireddysanjeevareddy947 6 ай бұрын
Thank you universe
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 6 ай бұрын
god bless you..
@ramakrishnam3705
@ramakrishnam3705 6 ай бұрын
🙏🙏 అన్న మీకు నా హృదయపూర్వక నమస్కారములు
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 6 ай бұрын
god bless you..
@bharathinadavati9922
@bharathinadavati9922 6 ай бұрын
గురు గా రూ నమస్కారాలు
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 6 ай бұрын
god bless you..
@radhikareddy5529
@radhikareddy5529 6 ай бұрын
కర్మ సిద్ధాంతం తెలిసినవాళ్ళు కర్మలు అవగాహతో తప్పులు చేయరు కర్మఫలం పట్ల ఆసక్తి ఉండదు . ఇది కర్మ సన్యాసమవుతుంది
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 6 ай бұрын
god bless you..be happy .. be good .. good is god ...
@sarojinig6288
@sarojinig6288 6 ай бұрын
Dhanyavadalu gurugar padhabivandanalu chalabaga ardham aindandi
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 6 ай бұрын
god bless you..
@Ashokbandapalli369
@Ashokbandapalli369 6 ай бұрын
గురువు గారికి ప్రణామాలు 🙏 చాలా చక్కగా చెప్పారు చాలా సంతోషం. జ్ఞానం గురించి చిన్న వివరణ దయచేసి వీలయితే మీ అభిప్రాయం తెలుపండి. జ్ఞానం జ్ఞానం అంటే తెలియని దానిని తెలుసుకోవడం. జ్ఞానాన్ని పలు రకాలుగా తెలుసుకుంటాము. ఆ జ్ఞానాన్ని ఎంతవరకు గ్రహించామో దానికి కొలమానం కూడా ఉంటుంది. మచ్చుకు కొన్ని పుస్తక జ్ఞానం వినడం వలన కలిగే జ్ఞానం బొమ్మల రూపంలో చూసిన జ్ఞానం ప్రత్యక్షంగా చూసిన జ్ఞానం అనుభవ జ్ఞానం ఉదాహరణకు మామిడి పండు గురించిన జ్ఞానం. ఒక వ్యక్తి మామిడి పండు పేరును కూడా ఎప్పుడూ వినలేదు అనుకుందాం. ఆ వ్యక్తి మెదటి సారి మామిడి పండు పేరును విన్నాడు మరియు దాని రుచి, రూపం ఎలా ఉంటుందో చెబుతుంటే విన్నాడు అది ఒక స్తాయి జ్ఞానం. పుస్తకం చదవడం ద్వారా తెలుసుకున్నాడు అది పుస్తక జ్ఞానం. ఆ మామిడి పండును చెట్టుతో పాటు ప్రత్యేకంగా చూసాడు అప్పుడు ఆ జ్ఞానం ఎక్కువ స్థాయిలో ఉంటుంది. చివరగా ఆ వ్యక్తి మామిడి పండును చేతితో స్పర్శించి తింటే కలిగే జ్ఞానం అనుభవ జ్ఞానం అంటారు. అన్నిటికంటే ఉత్తమమైనది అనుభవ జ్ఞానం. ఆత్మ జ్ఞానం అనుభవ జ్ఞానంగా కలుగాలంటే భగవానుడు గీతలో పరి ప్రశ్నేన... శ్లోకంలో చప్పిన విధంగా శ్రద్ధతో తెలుసుకొని సాధన చేయడం వలన మాత్రమే కలుగుతుంది. ఇది కాకుండా వేరే విధంగా తెలుసుకున్న జ్ఞానం ఉత్తమ స్తాయికాదు అంతేకాదు అహంకారం కూడా కలుగజేసే ప్రమాదం ఉంది అని నా అభిప్రాయం.
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 6 ай бұрын
god bless you..
@chippagirisatyasreedhar5431
@chippagirisatyasreedhar5431 6 ай бұрын
🙏🙏🙏🙏🙏 గురువుగారికి పాదాభివందనాలు
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 6 ай бұрын
god bless you..
@pavansrinivassingh4310
@pavansrinivassingh4310 6 ай бұрын
పాదాభివందనం 🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 6 ай бұрын
god bless you..
@padmachittimali6107
@padmachittimali6107 6 ай бұрын
Hari om Swami. 🙏🙏🙏🙏🌹🌺🌹😌
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 6 ай бұрын
god bless you..
@samuelvadala2120
@samuelvadala2120 6 ай бұрын
❤THANQ❤UNIVARSE❤❤
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 6 ай бұрын
god bless you..
@radhikareddy5529
@radhikareddy5529 6 ай бұрын
🙏🙏🙏🙏🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 6 ай бұрын
god bless you..be happy .. be good .. good is god ...
@rajagollapalli-fo5vn
@rajagollapalli-fo5vn 6 ай бұрын
mi vedios lo content&concept good na circle lo chalamandiki share chesa 🎉🎉🎉🎉🎉 gnana sakshatkaram bale bagundi e padam
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 6 ай бұрын
god bless you..
@vinodhvinnu9490
@vinodhvinnu9490 6 ай бұрын
Sir story explain bagundi 10class lo barister parviteesam lesson gurtochindi 😂😂😂😂
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 6 ай бұрын
god bless you..
@rajshekhar7130
@rajshekhar7130 6 ай бұрын
Sri gurubhyo namaha 🙏🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 6 ай бұрын
god bless you..
@dhyanamsaranamgachhami
@dhyanamsaranamgachhami 6 ай бұрын
గురువులకు నా ఆత్మ ప్రణామాలు.. 🌹🌹🙏 మి వీడియో లు చూస్తాను అండి. మీరు చెప్పే పద్ధతి బాగుంటుంది. ఉన్న సబ్జెక్ట్ ను వాస్తవ ముగా చెపుతారు. కుండా బద్దల కొట్టినట్టు. మన ఆత్మ.. శరీరం కాదు.. ఉందంతా శక్తి అన్నారు. మన ఆత్మకు.. మొత్తం మనమే అని ఏ రుకతో ఉండి.. అనందం పొండితే మళ్ళీ జన్మ తీసుకుంటే.. జ్జ్ఞా న ప్రచారం చేస్తాము అన్నారు కదా. మరి పెళ్ళి.. సంసారం.. ఉంటాయా తెలుపు గలరు 🌹🌹🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 6 ай бұрын
ఉండవచ్చు, ఉండకపోవచ్చు, అప్పుడు వారి మనసు మీద ఆధారపడి ఉంటుంది.
@dhyanamsaranamgachhami
@dhyanamsaranamgachhami 6 ай бұрын
@@divineplanet-designinglive1681 కృతజ్ఞతలు గురూజీ 🌹🌹🙏
@muralidharakula8478
@muralidharakula8478 6 ай бұрын
ధన్యవాదములు స్వామీ,క్షమించడాలు అనే పెద్ద మాటలు వద్దు స్వామీ,🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 6 ай бұрын
మంచిగా జీవిద్దాము ... మంచి అన్ని సాధనల సారము ...
@tatikondavenkatarao9176
@tatikondavenkatarao9176 6 ай бұрын
🙏🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 6 ай бұрын
god bless you..
@ammajiyalamanchili8156
@ammajiyalamanchili8156 6 ай бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 6 ай бұрын
god bless you..
@Saladibhaskararao
@Saladibhaskararao 6 ай бұрын
🙏🙏🌃
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 6 ай бұрын
god bless you..
@ganeshthota1525
@ganeshthota1525 6 ай бұрын
👏👏👏👏👏👏👏👏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 6 ай бұрын
god bless you..
@ramanaramana6863
@ramanaramana6863 6 ай бұрын
❤❤❤❤❤
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 6 ай бұрын
god bless you .. be good .. good is god..
@prabhavathipotnuru4665
@prabhavathipotnuru4665 6 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 6 ай бұрын
god bless you..
@geethalakshmisarathy7072
@geethalakshmisarathy7072 6 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 6 ай бұрын
god bless you..
@bharathinadavati9922
@bharathinadavati9922 6 ай бұрын
24:16
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 6 ай бұрын
god bless you..
@kumarreddy9497
@kumarreddy9497 6 ай бұрын
🙏🙏🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 6 ай бұрын
god bless you..
@bhagavathich7371
@bhagavathich7371 6 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 6 ай бұрын
god bless you..
@sumithrasumukhi9457
@sumithrasumukhi9457 6 ай бұрын
🙏🙏🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 6 ай бұрын
god bless you..
@srilakshmi5063
@srilakshmi5063 6 ай бұрын
🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 6 ай бұрын
god bless you .. be good .. good is god..
@KappetaSeshadriReddy-yv8cm
@KappetaSeshadriReddy-yv8cm 6 ай бұрын
🙏🙏🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 6 ай бұрын
god bless you..
@sunandhag8768
@sunandhag8768 6 ай бұрын
🙏🙏🙏🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 6 ай бұрын
god bless you..
@Devi-n4n
@Devi-n4n 6 ай бұрын
🙏🙏🙏🙏🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 6 ай бұрын
god bless you..
1500.  ......  యోగమా  ......
1:37:28
divine planet - Designing lives with divinity.
Рет қаралды 1 М.
1299. నా లోపలకు నేను ఎలా వెళ్ళాలి ?
1:18:29
divine planet - Designing lives with divinity.
Рет қаралды 111 М.
Will A Basketball Boat Hold My Weight?
00:30
MrBeast
Рет қаралды 97 МЛН
Mom had to stand up for the whole family!❤️😍😁
00:39
ఈ జన్మ ఎందుకు, దేనికోసం ఈ దేహం...
33:04
1484. ఆధ్యాత్మికత అంటే ఏమిటి ?
1:35:34
divine planet - Designing lives with divinity.
Рет қаралды 2,5 М.
Will A Basketball Boat Hold My Weight?
00:30
MrBeast
Рет қаралды 97 МЛН