140.Bio fertilizers and pesticides - overview. What are bio fertilizers.ట్రైకోడెర్మా, సూడోమోనస్

  Рет қаралды 17,245

Prasad Garden Zone

Prasad Garden Zone

Күн бұрын

This video is about bio fertilizers and pesticides. What are bio fertilizers. how to use bio fertilizers. how to use bio pesticides.
we will see VAM, trichoderma viridi, pseudomonas, pacilomycis lilacinus etc., in this video.
#prasadgardenzone #biofertilizers #biofungicides #biopesticides

Пікірлер: 76
@vijayachandrareddyyarramal2794
@vijayachandrareddyyarramal2794 Жыл бұрын
Suuuper sir good explain
@seelamanthulanarayanarao3298
@seelamanthulanarayanarao3298 2 жыл бұрын
చాలా వివరాలు తెలియపరిచారు. ధన్యవాదాలు ప్రసాద్ గారు.
@vimalakumarichinthamani
@vimalakumarichinthamani 2 жыл бұрын
Chala baga explain chesaru👌
@bhavyakancherla
@bhavyakancherla 2 жыл бұрын
Very clear explanation Waiting for the coming videos
@satraj2815
@satraj2815 2 жыл бұрын
Very informative video
@putthadibommacreations1471
@putthadibommacreations1471 2 жыл бұрын
Good information sir
@pravallikanavya2954
@pravallikanavya2954 2 жыл бұрын
చాలా usefull video sir 🙏🙏 బాగా explain chesaru ధన్యవాదాలు sir 🙏🙏
@kalyanikotari4624
@kalyanikotari4624 2 жыл бұрын
Useful video sir 👌👌👌
@anumanikonda7835
@anumanikonda7835 2 жыл бұрын
Nice video sir
@nirmalajyothi7
@nirmalajyothi7 2 жыл бұрын
Waiting for next video
@maramrajuradhakrishna3561
@maramrajuradhakrishna3561 2 жыл бұрын
Anna Namste ved bagundi Tq
@pitchaiahmallampati6875
@pitchaiahmallampati6875 2 жыл бұрын
గుడ్ వీడియో అండి
@akulasaroja4637
@akulasaroja4637 2 жыл бұрын
Tq brather
@sailajakumari807
@sailajakumari807 2 жыл бұрын
Good international andi.... Pls explain about usage
@rajugandham298
@rajugandham298 2 ай бұрын
Sir organic fertilizer and pesticides chappandi
@pitchaiahmallampati6875
@pitchaiahmallampati6875 2 жыл бұрын
థాంక్స్ అండి
@prasanthim3930
@prasanthim3930 2 жыл бұрын
Yee series lo Next video yeppudu sir . I have bought these kits. Waiting to prepare the culture with Vermicompost. Please release the next video. Anyways I saw your video at KN Biosciences
@kusumaprattipati1855
@kusumaprattipati1855 2 жыл бұрын
Very good clear-cut explanation sir. Please provide me link sir
@prasannakumarannam4670
@prasannakumarannam4670 2 жыл бұрын
👏👏
@sunitharaju18
@sunitharaju18 Жыл бұрын
Kitchen waste compost tho manaki pantalu chaala bhaga chestunnaru, i vanni avasarama?
@PrasadGardenZone
@PrasadGardenZone Жыл бұрын
ఎక్కడ అవసరమో అక్కడ ఉపయోగించాలి కదా..
@anumanikonda7835
@anumanikonda7835 Жыл бұрын
Bio fertilizers room temperature loh vundavachu kada sir,
@PrasadGardenZone
@PrasadGardenZone Жыл бұрын
Keep them below 35 degrees centigrade.
@gramanaanandvydyula6968
@gramanaanandvydyula6968 2 жыл бұрын
Sir, Green Basivert (Baveria bascilana....)gurinchi cheppina video link ivvara.,plz.
@PrasadGardenZone
@PrasadGardenZone 2 жыл бұрын
kzbin.info/www/bejne/mqa9daaiqZ2DfKs
@PrasadGardenZone
@PrasadGardenZone 2 жыл бұрын
బవేరియా బస్సియాన....ఇది powder లేదా లిక్విడ్ రూపం లో దొరుకుతుంది..మొక్కలపై వచ్చు ట్రిప్స్,aphids,white fly, citrus మొక్కలపై వచ్చు swallowtail caterpillar అన్నింటినీ చంపేస్తుంది. 4 రోజుల గ్యాప్ తో వారానికి 2 సార్లు, ఆకులన్నీ తడిసెలా చల్లాలి..సాయంత్రం చల్లగా ఉన్నపుడు మాత్రమే స్ప్రే చేయాలి.. Powder అయితే 10 గ్రాములు, లిక్విడ్ అయితే 5 ml. ఒక liter నీటిలో కలిపి స్ప్రే చేయాలి.. ఇంకొక important విషయం..ఇది ఒక మంచి ఫంగస్. బ్లీచింగ్ powder కలిపిన నీటిలో దీనిని కలప కూడదు.. ఫంగస్ చనిపోతుంది.అలాగే వేడిగా ఉన్నపుడు కూడా చల్ల కూడదు. బోర్ water , లేదా వర్షపు నీరు ఉపయోగించండి. Airconditioner ల నుండి కారే నీరు కూడా మంచిది..ఒకవేళ మునిసిపల్ water తప్ప ఎది లేక పోతే ఆ నీటిని 48 గంటల నిల్వ పెట్టిన తర్వాత మాత్రమే అందులో బవేరియా కలిపి వాడవచ్చు..అప్పటికి బ్లీచింగ్ power పోతుంది.
@lakshmikalidindi5722
@lakshmikalidindi5722 2 жыл бұрын
Prasad Gary meeru chappinavanne yela Badali teyachachstaru
@PrasadGardenZone
@PrasadGardenZone 2 жыл бұрын
kzbin.info/www/bejne/jF64mZKGn7Cmars
@RaviKumar-qt1cm
@RaviKumar-qt1cm 11 ай бұрын
How to use liquids
@PrasadGardenZone
@PrasadGardenZone 11 ай бұрын
Add 5 -10 ml.to one liter water and add to water or spray.. Accordingly
@padmavathyjonnalagadda6889
@padmavathyjonnalagadda6889 2 жыл бұрын
Sir waste decompsure wdc lo chemicals untaya? Vadacha?
@PrasadGardenZone
@PrasadGardenZone 2 жыл бұрын
Wastede omposer లో ఏ chemicals ఉండవు..అందులో ఉండేది నాటు ఆవు పేడ మూత్రంతో నుండి తీసిన మంచి బాక్టీరియా..బ్రహ్మాండం గా వాడుకోవచ్చు..ఒరిజినల్ waste decomposer ఎలా వాడాలి అన్నది ఈ క్రింది విడియో లింక్ లో పెట్టాను చూడండి..అద్భుతం గా పనిచేస్తుంది. kzbin.info/www/bejne/m3y4gWBpic6Ha6s
@nirmalajyothi7
@nirmalajyothi7 2 жыл бұрын
Prasad garu Meeru edhi varaku vidio lo vividha rakala spray gurinchi chepparu ex pindi nalli ki anna solution avi vadanamulo evi vadalo Clear cheppandi confuse aviluthamu
@PrasadGardenZone
@PrasadGardenZone 2 жыл бұрын
Confuse కావొద్దండి.పిండి నల్లి కి seperate గా ఇమ్మిడిట్ పరిష్కారం అయితే అన్నం నానబెట్టి న నీరు అని చెపోయాను కదా అదే వాడండి..ఇప్పుడు చెప్పిన వి బయో pesticides..ఇవి కొంచెం స్లో గా పనిచేస్తాయి.ఇవి రెగులర్ గా వాడుతుంటే చాలా ఇతర జబ్బులు కూడా రావు..మన అవసరాన్ని అవకాశాన్ని బట్టి ఏదైనా వాడుకోవాలి..
@kusumaprattipati1855
@kusumaprattipati1855 2 жыл бұрын
What about amulya gold sir
@PrasadGardenZone
@PrasadGardenZone 2 жыл бұрын
Trichoderma, pseudomonos and VAM are enough..if there are rootgrubs then use metarhyzium anesofilae also..if there are nematodes then you have to use pacelomyces lilacinus.
@mrameshsingh9118
@mrameshsingh9118 2 жыл бұрын
Meeru cheppina pievi annintini compost.matti kalipi mokkalaku every month ievva bachha anna
@PrasadGardenZone
@PrasadGardenZone 2 жыл бұрын
Every month అవసరం లేదు. వర్షాకాలం ఒకసారి..శీతాకాలం starting lo ఒకసారి ఇస్తే చాలు..summer లో అవసరం లేదు..ఆ వేడికి బ్యాక్టీరియా చనిపోతుంది.
@raghuramakrishnabezawada6120
@raghuramakrishnabezawada6120 Жыл бұрын
How to buy them???
@PrasadGardenZone
@PrasadGardenZone Жыл бұрын
You can get them online from KATYAYANI bio fertilizers. Whats app no. +91 92019 98129 No transportation charges.. COD available.
@arjunmalli8127
@arjunmalli8127 Жыл бұрын
Anna kit ela book cheyaalo cheppandi pls naaku chala avasaram undi
@PrasadGardenZone
@PrasadGardenZone Жыл бұрын
Kn bio sciences కి ఆర్డర్ పెట్టండి +91 86888 48019 whatsapp
@pranithavetcha695
@pranithavetcha695 2 жыл бұрын
paecilomyces lilacinus powder thepuchanu nematodes kosam Ela vadalo cheppandi
@PrasadGardenZone
@PrasadGardenZone 2 жыл бұрын
బ్లీచింగ్, క్లోరిన్ కలవని నీరు తీసుకోండి.AC ల నుండి కారే నీరు లేదా BOREWELL నీరు గాని, వర్షం నీరు గాని మంచిది..ఒక లీటర్ నీటిలో 5 గ్రాములు పౌడర్ గాని 5 ml లిక్విడ్ గాని కలిపి మొక్క చుట్టూ 3,4 అంగుళాల లోతుగా కన్నాలు చేసి అందులో వేయండి..అలా వారానికి ఒక్కసారి చొప్పున కొంతకాలమ్ వేస్తూ ఉండండి.స్లో గా చనిపోతాయి. మొక్క చుట్టూ ఎండు ఆకులతో ముల్చింగ్ చేయండి..మంచి బాక్టీరియా వేడికి చనిపోకుండా ఉంటుంది.
@aryasomayajularavikumar2734
@aryasomayajularavikumar2734 2 жыл бұрын
Sir, Na Peru Ravi Kumar, Jajpur Road, Odisha. Ma mamidi kayalu ralipovatam gurinchi intaku puurvam mee salaha teesukunnanu. Meeru cheppinatle chesaanu. Kaapi antaa aipoyaaka mimmalni sampradinchinanduvalana anukuntaanu Phalitaanni telusukolekapoyaanu. Any how, meerichhina salahaalaku chaala dhanyavaadamulu. Ippudu nenu vesina aanapa chettu baagaa lechi baagaa praki ninduga puvvulu pindelu kooda pedutunnai. Kaani, ye okka pinde peddadi avakundaane murigipotunnayi. Daaniki konchem salaha ivvandi,
@PrasadGardenZone
@PrasadGardenZone 2 жыл бұрын
హాండ్ పొలినషన్ చేయండి.. ఒకసారి ఈ మూడు వీడియో లు చూడండి..హాండ్ పొలినషన్ ఎలా చేయాలి, తెలుస్తుంది..3గ కటింగ్ గురించి కూడా చూడండి.. kzbin.info/www/bejne/p4DcdouQhdyXntU kzbin.info/www/bejne/hamVZYx4icuGfNE అన్ని పాదులకు 3G cutting ఎలా చేయాలి ఈ వీడియో లో ఉంది. kzbin.info/www/bejne/fn-yZH54ma-qmNU
@nirmalajyothi7
@nirmalajyothi7 2 жыл бұрын
Namaste anee ఎండిన పశువుల ఎరువుకీ చీమలు పడుతున్నాయి organic way lo tip చెప్పర ఆ పెదని వెర్మి కంపోస్ట్ తయారు చేద్దామనుకున్నాను pl reply
@PrasadGardenZone
@PrasadGardenZone 2 жыл бұрын
సమ్మర్ లో చీమలు కామన్ గ వస్తుంటాయి..వాటికి దగ్గరలో పంచదార పోస్తే అవన్నీ అటుపోతాయి..అప్పుడు పేడ ని కొద్దిగా తడిగా చేసి వెర్మి కంపోస్టింగ్ కి వాడుకోవచ్చు.
@thamminenimallesswaar4209
@thamminenimallesswaar4209 9 ай бұрын
Sir Bio pesticides అన్ని కలిసి ద్రావణం లో ఉంటే ఒకదానికి మరొకటి హాని చేస్తయా? లేదా?
@PrasadGardenZone
@PrasadGardenZone 9 ай бұрын
అన్ని రకాల కలిపి లిక్విడ్ రూపములో ఉంచకూడదు..కలిసేవి కొన్ని ఉంటాయి.
@rajyalakshmiponna320
@rajyalakshmiponna320 2 жыл бұрын
Ala order chesukovali sir, liquid lo vuntaya sir
@PrasadGardenZone
@PrasadGardenZone 2 жыл бұрын
ఇవన్నీ ఆన్లైన్ లో amazon lo దొరుకుతాయి..KN biosciences వారివి తక్కు cost lo దొరుకుతాయి.లేదా వీరికి phone చేసి తెప్పించుకోవచ్చు.. pH.no.+91 86888 48019
@rajyalakshmiponna320
@rajyalakshmiponna320 2 жыл бұрын
@@PrasadGardenZone phone number vunte send cheyyandi sir
@PrasadGardenZone
@PrasadGardenZone 2 жыл бұрын
@@rajyalakshmiponna320 9494663231
@Prince27519
@Prince27519 Жыл бұрын
ఫెర్టిరైజర్ షాపుల్లో వీటిని అమ్ముతారా తెలుపగలరు 🙏
@PrasadGardenZone
@PrasadGardenZone Жыл бұрын
Kn bio sciences, hyderabad. WhatsApp no. +91 86888 48019
@nageswarap6470
@nageswarap6470 2 жыл бұрын
Ee kit motham yenta andi
@PrasadGardenZone
@PrasadGardenZone 2 жыл бұрын
రెండు కిట్ లు available అండి.. ఒక్కోటి 2 కేజీ ల కిట్ అయితే ₹.2500 ఒక కేజీ ప్యాకెట్ ల కిట్ ₹.1250 .. Kn biosciences లో.
@sajeedarafiuddin3960
@sajeedarafiuddin3960 2 жыл бұрын
adress chepandi
@PhanikumarK-gt6qq
@PhanikumarK-gt6qq Жыл бұрын
బావెరియా బసియాన స్ప్రే చేసే టప్పుడు మన మొహం మీద పడితే ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, ఈ రోజు నేను తెల్లవారుజామున 7am ki స్ప్రే చేస్తుంటే మొహం మీద, చేతులమీద పడింది, నేను గార్డెన్ మొత్తం స్ప్రే చేసిన తరువాత స్నానం చేసాను, దాదాపు రెండుగంటలు తరువాత, ఈ లోపు నేను కాఫీ తగాను, మనుషులకి ఏమన్నా సమస్యలు వస్తాయా, సమస్యలు తెలుపగలరు......
@PrasadGardenZone
@PrasadGardenZone Жыл бұрын
ఏమి రావు.. కానీ మీరు ఏదైనా స్ప్రే చేసేటప్పుడు మాస్క్, goggles పెట్టుకోండి.. వేప నూనైనా సరే..
@PhanikumarK-gt6qq
@PhanikumarK-gt6qq Жыл бұрын
@@PrasadGardenZone thanks.....
@vishwaprasad877
@vishwaprasad877 2 жыл бұрын
Hyderabad company adress please
@PrasadGardenZone
@PrasadGardenZone 2 жыл бұрын
K.N.BIOSCIENCES (INDIA) PVT.LTD, Sy. No. 487, Behind SLI Power Engineers Pvt.Ltd., Bachupally (V), Quthbullapur (M),R.R.Dist, Hyderabad- 500 072. Ph: 040 23045338 / 337. email: sudhaknbil@gmail.com Website: www.knbiosciences.com, www.knbiosciences.in Mobile and what's app no. +91 86888 48019
@suryatej5422
@suryatej5422 2 жыл бұрын
Trichogramma viride anadi kuda bacteria na kani adi seed treatment kani fungal disease rakunda control chasthadi
@PrasadGardenZone
@PrasadGardenZone 2 жыл бұрын
Trichoderma ఫంగస్ అండీ, pseudomonas బాక్టీరియా కానీ ఈ రెండూ కూడా ఫంగల్ డీసీస్ రాకుండా చేస్తాయి.
@suryatej5422
@suryatej5422 2 жыл бұрын
VAM anadi only phosphorus mathrama andisthundi Vera valla land nunchi manaku phosphorus thisukavachi mokkaku andisthundi
@PrasadGardenZone
@PrasadGardenZone 2 жыл бұрын
ఫోస్పారోస్ తో పాటు మైక్రో NUTRIENTS కూడా.వేరే వాళ్ళ ల్యాండ్ నుంఫై కాదు ..మొక్క దగ్గర లోదే.
@suryatej5422
@suryatej5422 2 жыл бұрын
Bro nen chadivindi... lab lo chasthundi e products ha.... Upto 10 to 15 kms varaku kuda poi thisukasthadi
@TCSChittithalli
@TCSChittithalli 2 жыл бұрын
Voka company annaruga phone number ganesh valla details ganesh cheppandi memu tisukuntamu
@PrasadGardenZone
@PrasadGardenZone 2 жыл бұрын
Kn biosciences, hyderabad..what's app number. +91 86888 48019
@jsrvlogs6124
@jsrvlogs6124 Жыл бұрын
వీటిని వేస్ట్ డికంపోజర్ ద్రావణంలో మిక్స్ చెయ్యొచ్చా
@PrasadGardenZone
@PrasadGardenZone Жыл бұрын
విడిగా వేయాలి..ఇది ఫంగస్..ఎరువులు కావు.
@jsrvlogs6124
@jsrvlogs6124 Жыл бұрын
@@PrasadGardenZone thanks
@ramamohanreddy7361
@ramamohanreddy7361 2 жыл бұрын
sir Mee mobile No pettandi
@PrasadGardenZone
@PrasadGardenZone 2 жыл бұрын
9494663231
77.Mixed Organic Fertilizer for better growth and yield.
8:05
Prasad Garden Zone
Рет қаралды 40 М.
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
202.How to use tobacco as plant pesticide. Organic pesticide.
11:56
Prasad Garden Zone
Рет қаралды 17 М.