1416. అన్నిటికంటే విలువైనది ...

  Рет қаралды 2,056

divine planet - Designing lives with divinity.

divine planet - Designing lives with divinity.

22 күн бұрын

.....

Пікірлер: 62
@nagalaxmi2783
@nagalaxmi2783 20 күн бұрын
గురువుగారు మీ ప్రతి శీర్షిక అమూల్యమైనది చాలా సరళంగా అద్భుతంగా వివరిస్తున్నందుకు ధన్యవాదములు🙏🙏🧘
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 20 күн бұрын
THANK YOU..GOD BLESS YOU... BE GOOD .. BE KIND .. BE HAPPY...
@lakshmig5088
@lakshmig5088 19 күн бұрын
గురుదేవునికి శతకోటి ధన్యవాదములు. 🙏🙏🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 19 күн бұрын
God bless you..
@girijamanimarasanapalle5083
@girijamanimarasanapalle5083 17 күн бұрын
నమస్తే!చాలా సరళరీతిలో అంచెలంచెలుగా నేను అంటే ఏమిటో సామాన్య జ్గానం ఉన్నవారిని కూడా ఆలోచింపచేసే లా ప్రబోధాత్మకంగా ఉంది.అరటిపండు వలిచినంత సులభ రీతిలో చెప్పారు.ధన్యవాదాలు.
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 17 күн бұрын
GOD BLESS YOU.. BE HAPPY .. BE KIND ..BE GOOD
@ramakrishnam3705
@ramakrishnam3705 20 күн бұрын
🙏🙏 అన్న మీకు నా హృదయపూర్వక నమస్కారములు
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 20 күн бұрын
మంచిగా జీవిద్దాము ..
@grukmini6923
@grukmini6923 20 күн бұрын
Guruvu Chala vivarmga chepyru danyvadmulu 🙏🙏🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 20 күн бұрын
GOD BLESS YOU... BE GOOD .. BE KIND .. BE HAPPY...
@user-nc5wy7bs8g
@user-nc5wy7bs8g 17 күн бұрын
Guruvugaaru chaala vivaranga cheppinaru meeku paadabhi vandanamulu meeru jeevanamuktulu.🙏🙏🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 17 күн бұрын
GOD BLESS YOU.. BE HAPPY .. BE KIND ..BE GOOD
@kashinalakshminarayana2707
@kashinalakshminarayana2707 19 күн бұрын
Thank you🙏🙏🙏🙏🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 19 күн бұрын
God bless you..
@satyanarayanachillarige1538
@satyanarayanachillarige1538 17 күн бұрын
చాలా సరళంగా సులభంగా ఆత్మజ్ఞానాన్ని రుచి చూసే విధానాన్ని తెలిపారు. కానీ ఒక సందేహం గురూజీ 🙏 ఒక వ్యాపారవేత్త తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించడానికి, ఒక క్రీడాకారుడు అత్యంత ఉన్నత స్థితిని సాధించడానికి, ఒక విద్యార్థి ఐ ఏ ఎస్ లాంటి పరీక్షలో ర్యాంక్ తెచ్చుకోవడానికి తదేక ఏకాగ్రతతో పట్టుదలతో అసామాన్యంగా కష్టపడాలి కదా. మరి అత్యంత ఉన్నతమైన ఆత్మసాక్షాత్కారాన్ని పొందటానికి ఎటువంటి బ్రహ్మవిద్య సాధనలో అవసరము లేదా.. మరి ఋషులు మునులు యోగులు నిరంతర తపోసా ధన లో మునిగి ఉన్నారు? నేను అడిగినది తప్పైతే క్షమించగలరు
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 17 күн бұрын
సాధన లేదని ఎవరు చెప్పారు .. రోజు చెప్పుకునేవి అవే కదా .. ఇప్పటికి 1500 శీర్షికలు ఈ ఒక్క విషయము గురించే చెప్పాను ... నేను బరతికి ఉన్నంతకాలము చెప్పినా పూర్తీ అవ్వదు ....ఇదంతా సాధనే ...GOD BLESS YOU.. BE HAPPY .. BE KIND ..BE GOOD
@skshafia6895
@skshafia6895 16 күн бұрын
Viluvaina vivarana guruvu garu 🙏🌹🥀🌺🌷⚘️💐
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 14 күн бұрын
మంచిగా జీవించే ప్రయత్నమే అన్ని సాధనలు ... మంచిగా జీవిద్దాము ....
@JhansiLakshmi-bn3kp
@JhansiLakshmi-bn3kp 20 күн бұрын
మహా ను భావుల వారి కి అనంత కోటి ఆత్మ నమస్కారాలు 🙏🙏🙏🙏🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 20 күн бұрын
GOD BLESS YOU... BE GOOD .. BE KIND .. BE HAPPY...
@laraju1567
@laraju1567 20 күн бұрын
Guru devula paada padmalaku anantha koti namaskaramlu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 20 күн бұрын
GOD BLESS YOU... BE GOOD .. BE KIND .. BE HAPPY...
@yashwanth3670
@yashwanth3670 20 күн бұрын
అన్న కొన్ని ఆలోచనలు అవసరం అనిమీ శీర్షికలు వినడం వల్ల అర్ధమైంది నా సందేహంకు సమాదానం ఇవ్వండి నిద్రలో ఉన్నట్టు మెలకువలో ఏపిని చేస్తున ఉండడం ఎలా అంటే మీరు మీకు వీలైన సమయం లో కాసేపు కూర్చుండి అంటున్నారు కదా అంటే అలా నిరంతరం ఉండేటట్లు ఏమి చేయలి వివరించగలరు
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 20 күн бұрын
ముందు కొంత సాధన చేసుకుంటూ వెళుతూ వుంటే తరువాత దానంతట అదే నిరంతరం ఉండేలా అలవాటు అవుతుంది ...GOD BLESS YOU... BE GOOD .. BE KIND .. BE HAPPY...
@majetymuthyalarao6230
@majetymuthyalarao6230 20 күн бұрын
subhodayam chinanna garu
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 20 күн бұрын
GOD BLESS YOU... BE GOOD .. BE KIND .. BE HAPPY...
@gayazhussain-zz5by
@gayazhussain-zz5by 20 күн бұрын
జ్ఞాన గురుదేవులకు హృదయపూర్వక నమస్కారములు
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 20 күн бұрын
GOD BLESS YOU... BE GOOD .. BE KIND .. BE HAPPY...
@prabhavathipotnuru4665
@prabhavathipotnuru4665 20 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 20 күн бұрын
GOD BLESS YOU... BE GOOD .. BE KIND .. BE HAPPY...
@bandamanikyalarao3408
@bandamanikyalarao3408 20 күн бұрын
🌺🙏🌺
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 20 күн бұрын
GOD BLESS YOU... BE GOOD .. BE KIND .. BE HAPPY...
@radhikaatipamula2952
@radhikaatipamula2952 21 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 20 күн бұрын
GOD BLESS YOU... BE GOOD .. BE KIND .. BE HAPPY...
@Swarna963
@Swarna963 20 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 20 күн бұрын
GOD BLESS YOU... BE GOOD .. BE KIND .. BE HAPPY...
@ramanaramana6863
@ramanaramana6863 21 күн бұрын
❤❤❤❤❤
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 20 күн бұрын
GOD BLESS YOU... BE GOOD .. BE KIND .. BE HAPPY...
@KappetaSeshadriReddy-yv8cm
@KappetaSeshadriReddy-yv8cm 21 күн бұрын
🙏🙏🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 20 күн бұрын
GOD BLESS YOU... BE GOOD .. BE KIND .. BE HAPPY...
@TShivaKumar-zb9qs
@TShivaKumar-zb9qs 20 күн бұрын
🙏🙏🙏🙏🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 20 күн бұрын
GOD BLESS YOU... BE GOOD .. BE KIND .. BE HAPPY...
@satyakumar9317
@satyakumar9317 21 күн бұрын
ధన్యవాదములు
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 20 күн бұрын
GOD BLESS YOU... BE GOOD .. BE KIND .. BE HAPPY...
@srilakshmi5063
@srilakshmi5063 21 күн бұрын
🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 20 күн бұрын
GOD BLESS YOU... BE GOOD .. BE KIND .. BE HAPPY...
@samuelvadala2120
@samuelvadala2120 21 күн бұрын
THANQ❤UNIVARSE❤❤❤
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 20 күн бұрын
GOD BLESS YOU... BE GOOD .. BE KIND .. BE HAPPY...
@geethalakshmisarathy7072
@geethalakshmisarathy7072 21 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 20 күн бұрын
GOD BLESS YOU... BE GOOD .. BE KIND .. BE HAPPY...
@pothurinagasaiaaryan1362
@pothurinagasaiaaryan1362 20 күн бұрын
Guruvugaru meeru chepputunnadanta arthamavuthunnadhi kani pranasakthi aathmasakthi okate annaru pranampotundhikadha alage aatmapoyedhikadukada Na ee doubt clear cheyandi meeku namaskaramulu.
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 20 күн бұрын
పోతున్నది అన్న భావన శరీర భావనలో వున్నా వ్యక్తికీ చెప్పబడినది ....అత్మ్మశక్తి ఎరుక కలిగిన తరువాత పోయేది వచీది ఏమిలేదని తెలుస్తుంది ....GOD BLESS YOU... BE GOOD .. BE KIND .. BE HAPPY...
@ammajiyalamanchili8156
@ammajiyalamanchili8156 21 күн бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 20 күн бұрын
GOD BLESS YOU... BE GOOD .. BE KIND .. BE HAPPY...
@malatikoganti4592
@malatikoganti4592 21 күн бұрын
🙏🙏🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 20 күн бұрын
GOD BLESS YOU... BE GOOD .. BE KIND .. BE HAPPY...
@radhikareddy5529
@radhikareddy5529 20 күн бұрын
🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 20 күн бұрын
మంచిగా జీవిద్దాము ..
@lakshmiramana5351
@lakshmiramana5351 20 күн бұрын
🙏🙏🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 19 күн бұрын
God bless you..
@shashankytgaming2643
@shashankytgaming2643 21 күн бұрын
🙏🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 20 күн бұрын
GOD BLESS YOU... BE GOOD .. BE KIND .. BE HAPPY...
1430. ఓ చిన్న అంతరంగ సాధన ...
1:07:57
divine planet - Designing lives with divinity.
Рет қаралды 2,4 М.
HAPPY BIRTHDAY @mozabrick 🎉 #cat #funny
00:36
SOFIADELMONSTRO
Рет қаралды 18 МЛН
Iron Chin ✅ Isaih made this look too easy
00:13
Power Slap
Рет қаралды 35 МЛН
1432. ఆధ్యాత్మికతలో అద్భుతాలు -- అనారోగ్యాలు ..
48:11
1276. బాధపడకుండా వుండటం ఎలా ?......
1:18:19
divine planet - Designing lives with divinity.
Рет қаралды 6 М.
910. నన్ను నేను  తెలుసుకోవడం ఎలా ?
1:30:10
divine planet - Designing lives with divinity.
Рет қаралды 3,3 М.
1421. మోక్షము అంటే ఏమిటి ?
1:08:58
divine planet - Designing lives with divinity.
Рет қаралды 1,3 М.
63.. సాధనే నువ్వు ....
43:54
divine planet - Designing lives with divinity.
Рет қаралды 2,1 М.
833. శరీర పనితీరు ....
1:28:34
divine planet - Designing lives with divinity.
Рет қаралды 3,4 М.