₹15 వేలతో Saree Business మొదలుపెట్టిన | బతుకు బడి

  Рет қаралды 102,469

Business Book

Business Book

Күн бұрын

చీరల వ్యాపారంలో పది సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన అనిత గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. 15 వేలతో ఇంట్లో నుంచి చీరలు అమ్మడం ప్రారంభించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో సందీప్ స్కూల్ సర్కిల్ దగ్గర వీళ్లు ప్రస్తుతం షాపు నిర్వహిస్తున్నారు. వీడియోలో లేని అదనపు సమాచారం కోసం 9912415115 నంబరులో అనిత శారీ సెంటర్ ను సంప్రదించవచ్చు.
మీ వ్యాపార అనుభవం కూడా బతుకుబడితో పంచుకోవాలనుకుంటే.. మీ పేరు, అడ్రస్‌, ఫోన్ నంబర్, వ్యాపారం వివరాలు, మీ అనుభవాన్ని info.bathukubadi@gmail.com మెయిల్ ఐడీకి పంపించండి.
కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. ఆ విద్యల్లో ఆరితేరిన వారి జీవితాల అనుభవాలను మన "బతుకు బడి" (Bathuku Badi) సేకరిస్తుంది. వారి ద్వారానే మీకు వివరిస్తుంది. ఆ రోజు తిండి కోసమే అడ్డా మీద నిలబడ్డ రోజు కూలీ జీవితం మొదలు.. తరతరాలు కూర్చుని తిన్నా తరిగిపోని రీతిలో కోటాను కోట్లు సంపాధించిన వారి జీవిత పాఠాలను సైతం మీకు పరిచయం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న స్థితి కంటే.. ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలనే ఆశ, ఆశయంతో సాగుతున్న వారు మనలోనే ఎందరో ఉంటారు. వారిలో కొందరికైనా మన ఈ చానెల్ ప్రయత్నం ఉపయోగపడాలనేదే మా ఆకాంక్ష. మా ఈ ప్రయత్నాన్ని అర్థం చేసుకుని.. మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం.
Title : ₹15 వేలతో పదేండ్ల క్రితం Saree Business మొదలుపెట్టిన | బతుకు బడి
Business Ideas in Telugu, Own Business, సొంత వ్యాపారం, Business Experience, Small Business
#BathukuBadi #బతుకుబడి #SareeBusiness

Пікірлер: 36
@businessbook123
@businessbook123 5 ай бұрын
Business Book యాప్ లింక్ : play.google.com/store/apps/details?id=co.learnol.wbxwq వెబ్ సైట్ : www.thebusinessbook.in అనేక రకాల వ్యాపారాల గురించి సమగ్ర సమాచారం అందించే ఇన్ఫర్మేటివ్ కోర్సులు బిజినెస్ బుక్ యాప్ లో మీకు లభిస్తాయి. ఈ లింక్ play.google.com/store/apps/details?id=co.learnol.wbxwq ద్వారా యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.. లేదంటే www.thebusinessbook.in వెబ్ సైట్లో కూడా మీకు పూర్తి సమాచారం లభిస్తుంది. ఇప్పటికే ఉన్న కొన్ని కోర్సులతో పాటు ప్రతి వారం మరెన్నో కొత్త కొత్త కోర్సులు మీకు అందుబాటులోకి తెస్తాము. కేవలం 99 రూపాయలకే సరికొత్త వ్యాపారాల గురించి సమగ్ర సమాచారం తెలుసుకునే అవకాశం కలుగుతుంది.
@Sudhamsh_gaming
@Sudhamsh_gaming Жыл бұрын
Kothaga saree business start chese vallaki chala doubts clear chesaru and video chala informative ga vundi.. thank you so much. Anitha garu Congratulations 💐
@akkenapallykalyani4850
@akkenapallykalyani4850 Жыл бұрын
Very Good it's a motivational video....
@pavankumarvedantham850
@pavankumarvedantham850 19 күн бұрын
Vijayawada lo manchi holesale. Market vunte cheppandi
@dpvarmakomarapuri100
@dpvarmakomarapuri100 2 ай бұрын
ఆన్నా…నేను రైతుబడి ఛానెల్ కి పెద్ద ఫ్యాన్ అన్నా… మా నాన్న గారికి కూడా మీ వీడియోస్ అంటే చాలా ఇష్టం. ఇప్పడు నా భార్య సారీస్ బిజినెస్ పెడతానుఅంటే విడోస్ సెర్చ్ చేశా. దీనికి కూడా మీ విడియోస్ చాలా యూజ్ అవుతున్నాయి. వెరీ హ్యాపీ
@AdrushtaLakshmiAishwaryakalimi
@AdrushtaLakshmiAishwaryakalimi Жыл бұрын
Very good information video brother thank you so much
@yasachandrakala4609
@yasachandrakala4609 Жыл бұрын
Congratulations my dear anitha
@pljayaprada1272
@pljayaprada1272 Жыл бұрын
Quality bagumdi rate kasta taggiste bussines suparga nadustumdi
@microcnctechnology1341
@microcnctechnology1341 Жыл бұрын
Super information
@sirirakurisiri3372
@sirirakurisiri3372 Жыл бұрын
Anni questions adigaru chala tq
@rammurthyreddy4975
@rammurthyreddy4975 6 ай бұрын
Good video and valuable information bro
@margamsandhya9232
@margamsandhya9232 Жыл бұрын
Hyd lo wholesale shop name cheppandi please
@naveenkotagiri3486
@naveenkotagiri3486 11 ай бұрын
Madina market in Hyderabad
@bhavanimerugu1640
@bhavanimerugu1640 6 ай бұрын
Super information akka
@SPL_sarees
@SPL_sarees 9 ай бұрын
Meeru ekkadi nundi testaru madam
@gslcollections7000
@gslcollections7000 6 ай бұрын
Alantivi chepparu ga ade magiccu😂😂😂
@RebornkidVj
@RebornkidVj 4 ай бұрын
Kakinada uppada daggara nundi thestharanta
@mgpvillageboys2874
@mgpvillageboys2874 9 ай бұрын
Nenu kuda sarees business chestuna
@lillysuhasini5583
@lillysuhasini5583 9 ай бұрын
Ekkada nundi teppistaru
@reddysatish1696
@reddysatish1696 Жыл бұрын
Super
@ammacookings8676
@ammacookings8676 Жыл бұрын
Thanks
@nageshvanam9187
@nageshvanam9187 3 ай бұрын
Super madam
@padmavenepally18
@padmavenepally18 Жыл бұрын
Super Anitha
@Vaaraahi5
@Vaaraahi5 8 ай бұрын
Where is this shop andi?? Location??
@Asma-wx4dr
@Asma-wx4dr Жыл бұрын
Very good
@businessbook123
@businessbook123 Жыл бұрын
Thanks
@mgpvillageboys2874
@mgpvillageboys2874 9 ай бұрын
Nenu kuda lakhs lo business cheyalani bless cheyandi anna
@mgpvillageboys2874
@mgpvillageboys2874 9 ай бұрын
Ma dhagara chala mandhi udera thisukuntaru anna
@Prasi_editz11
@Prasi_editz11 8 ай бұрын
Megilina sarees anduku thakuvaku ammatham pathu saree konte daily wear saree free kontaru kada pathu saree cost appudu 200rs akuva vesena thappuledu gaa
@sumanyelugani9748
@sumanyelugani9748 Жыл бұрын
మీ వీడియోస్ చూస్తున్నారు అని చెప్పేసి మీరు వాళ్ళ అడ్రస్ ఫోన్ నెంబర్ పెట్టడం లేదా ఎవరీ వీడియోలో వాళ్ళ ఫోన్ నెంబర్ అడ్రస్ పెట్టండి ఎవరికి అవసరం ఉంటే వాళ్ళో ఫోన్ చేసి తీసుకుంటారు లేదా షాప్ వాళ్లతో మాట్లాడి చేసుకుంటారు
@businessbook123
@businessbook123 Жыл бұрын
Videos chudakundane comment pedatharu kondaru. Video lo number undi. Chusthe kanipisthundi. Comment raasthe kaadu
@prameelajerrikanti3590
@prameelajerrikanti3590 10 ай бұрын
Memu pettali anukuntunam
@user-px7it4cz2w
@user-px7it4cz2w 9 ай бұрын
Call cheste reply ivaru
@eramainadevender4873
@eramainadevender4873 Жыл бұрын
Super information
@mandukalavathi3612
@mandukalavathi3612 6 ай бұрын
Super
АЗАРТНИК 4 |СЕЗОН 2 Серия
31:45
Inter Production
Рет қаралды 1 МЛН
POV: Your kids ask to play the claw machine
00:20
Hungry FAM
Рет қаралды 15 МЛН
小丑和白天使的比试。#天使 #小丑 #超人不会飞
00:51
超人不会飞
Рет қаралды 46 МЛН
how to start saree business part 1  || 2020 #gayathrireddy #fashion  #sareebusiness #startup
16:26
Gayathri Reddy Traditional Designer studio
Рет қаралды 277 М.
АЗАРТНИК 4 |СЕЗОН 2 Серия
31:45
Inter Production
Рет қаралды 1 МЛН