150 ఆవులతో 50 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నం Agriculture Minister Farming

  Рет қаралды 1,007,051

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

Күн бұрын

Пікірлер: 290
@anumulasrinivasreddy6224
@anumulasrinivasreddy6224 Жыл бұрын
ఈజీ మనీ వచ్చే అవకాశం ఉన్నవారికి మాత్రమే ఇలాంటి వ్యవసాయం, ఫార్మ్స్ మెయింటైన్ చేయడం వీలవుతుంది.ఏదిఏమైనా మంత్రి గారి వ్యవసాయ అభిలాష కు మరియు రిపోర్టర్ రాజేందర్ అన్నగారికి.🙏 ధన్యవాదాలు
@VNL-Dubai
@VNL-Dubai Жыл бұрын
మీ పని తనం చూసి మన వ్యవసాయ మంత్రులు... మిమ్మల్ని పిలువడం చాలా సంతోషకారం అన్నగారు... అలాగే మీరు అడిగిన వాటికీ చక్కగా వివరించడం చాలా సంతోషం అన్న... 👌👌👌
@saidulukadingu6079
@saidulukadingu6079 Жыл бұрын
వ్యవసాయ గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి తెలంగాణ వ్యవసాయ మంత్రి కావడం చాలా సంతోషం ❤
@brlreddy9473
@brlreddy9473 Жыл бұрын
భూమీ , పశువులు , కోళ్ళు , మేకలు అన్నీ కలిస్తేనే వ్యవసాయం. అది మరచిపోవడం వల్లనే ఈ రోజు భూమికి గడ్డు కాలం వచ్చింది.
@gvramaraju4546
@gvramaraju4546 Жыл бұрын
Correct
@srinivas9391
@srinivas9391 Жыл бұрын
నిజం 💯
@ramalingappak5843
@ramalingappak5843 Жыл бұрын
Super 👌👌
@surenderssr6186
@surenderssr6186 Жыл бұрын
వ్యవసాయ మంత్రిని కలిసి వ్యవసాయ రంగంలో తన అనుభవాలు చాలా వివరంగా రైతుల కోసం అమూల్యమైన సమాచారాన్ని తెలియజేసినందుకు .... తెలుగు రైతుబడి ఛానల్ కు మరియు వ్యవసాయ మంత్రి గారికి ధన్యవాదములు
@gopigoud3000
@gopigoud3000 Жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది సార్ తోట మీది
@thirupathiyadavM
@thirupathiyadavM Жыл бұрын
అక్కడే పశువులను పెంచడం వలన సేంద్రియ ఎరువు లభిస్తుంది. దిక్కుమాలిన పురుగు మందులు వేయకుండా పంటను రక్షించుకోవచ్చు. మంత్రిగారికి చాలా అవగాహనా ఉంది పంటల మీద.
@madhavaraokakinada1545
@madhavaraokakinada1545 Жыл бұрын
Aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa to aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa to Aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa ayi aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
@ramakrishnamaka392
@ramakrishnamaka392 Жыл бұрын
@krishnababu9067
@krishnababu9067 Жыл бұрын
చాలా మంచి కార్యక్రమం. వాస్తవానికి పెద్దవారు నాకు తెలియదు. అనుకోకుండా వీడియో కనపడింది. అంత పెద్ద వారైననూ ఆయన Simplicity, Honesty, Determination & Dedication really really great. నిగర్వి అయిన వారి మంచితనం, నేటి సమాజానికి ఆదర్శం అని కచ్చితంగా నమ్ముతున్నాను.
@nagonlineshop5602
@nagonlineshop5602 Жыл бұрын
He is telangana agriculture minster
@madhavachary9518
@madhavachary9518 Жыл бұрын
మీరు వ్యవసాయం పట్ల సంపూర్ణమైన అవగాహనతో ఉన్నారు ధన్యవాదాలు సార్ ❤,❤🙏🙏🙏🙏🙏
@venkat5110
@venkat5110 Жыл бұрын
స్వయనా రైతు మన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మంత్రి కావడం ప్రజల అదృష్టం. వ్యవసాయ రంగలో తెలంగాణ అభివృద్ధి లో దేశంలోనే నెంబర్ 1 లో ఉంది . వనపర్తి అభివృద్ధి కూడా రాష్టంలో టాప్ 4 లో ఉంది, జై నిరంజన్న ✊🏻
@thotachanderrao5352
@thotachanderrao5352 Жыл бұрын
నమస్తే సార్ 🙏 గౌరవ మంత్రివర్యులు గారి ఇంటర్వ్యూ చాలా సంతోషంగా వుంది ధన్యవాదాలు 💐💐💐💐
@muddibalraj7633
@muddibalraj7633 Жыл бұрын
స్పష్టమైన,అచ్చతెలుగు యాంకర్......సూపర్.
@dravikrish7323
@dravikrish7323 Жыл бұрын
I think I am seeing first minister which is actually doing agriculture and not showing arrogance and looks he is looking very simple and everyone should take inspiration. Final Rajender Interviews always good.
@rajeshnaidu2471
@rajeshnaidu2471 Жыл бұрын
Great achievement Rajender Bro and congratulations ❤Ts agriculture minister also gave answers for all questions with a lot of respect
@adapiduguralla
@adapiduguralla Жыл бұрын
farmer friendly Agricultural minister ,well maintained integrated farming model ,a exemplary work and with farming satisfaction.Great sir.👋👋👋
@maramwatching
@maramwatching Жыл бұрын
మంత్రి గారు మంచిగా సమాచారం ఓపికగా వివరించారు ..రియల్లీ గ్రేట్ .నిరంతర పర్యవేక్షణ తో మెళుకువలు పాటిస్తూ చేస్తే వ్యవసాయం లాభసాటి అని నిరంజన్ గారు నిరూపించారు .
@veerashekar9
@veerashekar9 Жыл бұрын
మంచి మనసున్న నాయకుడు మా నిరంజన్ రెడ్డి సార్
@Hyd6186
@Hyd6186 Жыл бұрын
ఇద్దరికీ అభినందనలు ⚘🙏
@KothakondaAnand
@KothakondaAnand Жыл бұрын
మంత్రి గారు చాలా చాలా బాగ వివరించారు
@gopalakrishnakudupudi9183
@gopalakrishnakudupudi9183 Жыл бұрын
Agriculture minister agriculture chayadam great.....
@VijayKumar-so1wx
@VijayKumar-so1wx Жыл бұрын
Niranjanreddy sir ...u r inspiration to all of us ...super sir.....
@jagannadharaoloka7417
@jagannadharaoloka7417 Жыл бұрын
మంచి ఆదర్శ మంత్రి
@rameshkadari8741
@rameshkadari8741 Жыл бұрын
Great achievement🎉🎉🎉..... రాజేందర్ రెడ్డి గారు....
@saireddyamalla6649
@saireddyamalla6649 Жыл бұрын
Proud moment for rajendar anna great achivement 🎉🎉🎉interviwed ts agriculture minister
@umadevitirumalasetty4521
@umadevitirumalasetty4521 Жыл бұрын
Good inspiration.... Recently i attended .CIMAP program, i met him..very nice personality
@aravindgodishala391
@aravindgodishala391 Жыл бұрын
Last lo anni gurthupetukoni malli repeat chasi chappadm chala great
@ismailmd1753
@ismailmd1753 Жыл бұрын
రైతు మంత్రి గారి కృషికి ధన్యవాదములు
@sanjayreddy1388
@sanjayreddy1388 Жыл бұрын
This is why Hinduism is against slaughter of cattle ... Muslims must understand that
@SSOrganicFarms
@SSOrganicFarms Жыл бұрын
Manchi video brother 👍 18:06 githalu bagunayie
@ssdharma7850
@ssdharma7850 Жыл бұрын
Me videos chala baguntai Anna. Meru chesthuna chala manchi Pani danyavadalu
@chitti2000
@chitti2000 Жыл бұрын
Special inspiration our agricultural minister niranjan Reddy garu TQ sir
@ganjalasivaprasad4423
@ganjalasivaprasad4423 Жыл бұрын
State minister garu tho mi interview 🎉🎉 . U r lucky. Keep it up for good future bro.... From Vijayawada.
@jagadeeshchandra3601
@jagadeeshchandra3601 Жыл бұрын
చక్కగా వివరించారు మంత్రి గారు
@swamysingireddy3577
@swamysingireddy3577 Жыл бұрын
Naa Peru Singi Reddy Swamy Reddy jangaon Jilla palakurthy mandal Eravennu Gramam god bless you Niranjan Reddy
@praveenkumarreddy5521
@praveenkumarreddy5521 Жыл бұрын
చాలా సంతోషంగా ఉంది అన్న సూపర్
@suryateja2402
@suryateja2402 Жыл бұрын
నిరంజన్ రెడ్డిగారికి నా ధన్యవాదాలు
@ramaraotenneti8666
@ramaraotenneti8666 Жыл бұрын
Noble thoughts turnout healthy fruits. A great role model for today's youth.
@rajaiahk8227
@rajaiahk8227 Жыл бұрын
Sir akkada there are no monkeys that's why gardens are good.
@pallyudaykumar6818
@pallyudaykumar6818 Жыл бұрын
..🙏we are proud to be our farming minister as farmer🌾🌾...
@karthikjakkampoodi7251
@karthikjakkampoodi7251 Жыл бұрын
వ్యవసాయం చేసే రైతు వ్యవసాయ శాఖ కు మంత్రి గా ఉండటం చాలా సంతోషం. 💐💐
@usekepraveen7611
@usekepraveen7611 Жыл бұрын
Agriculture minister is doing farming, very good sir.
@chinnari9967
@chinnari9967 Жыл бұрын
Saadhaarana vyaktini kakunda okka manthri ni enterwivu chesaavu chala happy gaa vundhi anna
@gopalakrishnakudupudi9183
@gopalakrishnakudupudi9183 Жыл бұрын
Nirajañ reddi garu you r great sir...
@raghureddy1521
@raghureddy1521 Жыл бұрын
Rajender anna this is your success....🎉🎉🎉
@bhagathakkera7983
@bhagathakkera7983 Жыл бұрын
సంతోషం మంత్రి గారు 👌👍
@indianmen-hj3tn
@indianmen-hj3tn Жыл бұрын
Niranjan reddy garu was a best agriculture minister in telangana
@burraadinarayanasastry2459
@burraadinarayanasastry2459 Жыл бұрын
An ideal Agri Minister. Keep it up Sir
@naturelovers-ol9gv
@naturelovers-ol9gv Жыл бұрын
I have never seen such an interview from Rajender Reddy Gaaru. Super Sir tq for sharing such a video to us🙏👏🙏🤝
@karthikmartin7615
@karthikmartin7615 Жыл бұрын
Telugu meedha me command ki salute annayya👍🏻🇮🇳
@palasanarayana6123
@palasanarayana6123 Жыл бұрын
మంత్రి గానే కాకుండా ఒక వ్యవసాయం మీద దృష్టి సారించి అందులో సఫలీకృతం కావడం నిజంగా దేవుడు ఇచ్చిన వరం మీకు ధన్యవాదాలు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీకాకుళం నుండి
@rangareddypallychennaiah3499
@rangareddypallychennaiah3499 Жыл бұрын
సూపర్ సార్ మీరు
@svenkateshwarreddy4453
@svenkateshwarreddy4453 Жыл бұрын
One of the best interview rajendar garu
@krishnababu9067
@krishnababu9067 Жыл бұрын
అలాగే మంచి ఇంటర్వ్యూ తీసుకున్న మిత్రులకి కూడా ధన్యవాదములు
@bhaveshreddy3206
@bhaveshreddy3206 Жыл бұрын
ఒక మంచి మంత్రి గారి దర్శనం 😊😊
@bodduveeraswami4937
@bodduveeraswami4937 Жыл бұрын
Really Great work done by Niranjan Reddy garu, 👋👋👋👋
@kobbaraakuchannel984
@kobbaraakuchannel984 Жыл бұрын
Nice video sir , congrats to Niranjan Reddy garu.
@islavathraghu5133
@islavathraghu5133 Жыл бұрын
తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో అద్భుత ఫలితాలు సాధించడం గొప్ప విషయం అందులో వ్యవసాయ పై మక్కువ ఉన్న ప్రజా ప్రతినిధి వ్యవసాయ మంత్రి కావడం గొప్ప విషయం .....
@thirumanimahesh520
@thirumanimahesh520 Жыл бұрын
Aetha kadu agriculture people ki ema ayina chayali
@user-5492
@user-5492 Жыл бұрын
అసలు రైతులకు ph soiltesting micronutreints మీద అవగాహనా నే లేదు. అందరు వరి ఎస్తునారు. మన తెలంగాణా లో నల్గొండ నిజామాబాదు రైతులు తప్ప మిగితా వాళ్లకు లాగోడి కూడా రావడం కష్టం ఐతుంది. మా తాండూర్ కంది india ఫేమసైన రైతులు ఇయ్యాణింకే ఇష్టపడేట్లేరు (భయపడ్తునారు)
@VENKATESH-MTM
@VENKATESH-MTM Жыл бұрын
Bro ikkada kuda nuvvena😮😅
@islavathraghu5133
@islavathraghu5133 Жыл бұрын
@@VENKATESH-MTM yes తమ్ముడు నువు ఎలా ఉన్నారు
@VENKATESH-MTM
@VENKATESH-MTM Жыл бұрын
@@islavathraghu5133 good bro.... Preparation Ela undhi bro...?
@ikatlabhadraiah4430
@ikatlabhadraiah4430 Жыл бұрын
Rajender Reddy garu u are Great
@sk_m24
@sk_m24 Жыл бұрын
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇటువంటి వ్యవసాయ మంత్రి next రావాలి 🙏
@KothakondaAnand
@KothakondaAnand Жыл бұрын
తపకుంట రవలే Ap అని రంగాలో అభిరుంది చందలి
@VenkyPotla369
@VenkyPotla369 Жыл бұрын
😂😂😂
@vamshi6762
@vamshi6762 Жыл бұрын
Atluntadi mari ma niranjan reddy thoti Jai Telangana 🎉
@sandeepreddy5783
@sandeepreddy5783 Жыл бұрын
😂
@KothakondaAnand
@KothakondaAnand Жыл бұрын
కావాలి జగన్ రావాలి జగన్ ముడు రాజధాని లు కటిన శిల్పి వాలింటియర్ జనులిచిన దేవుడు c p s రద్దు చేసి నా మహను బావుడు మరెనో సూపర్
@RajKumar-bc2fr
@RajKumar-bc2fr Жыл бұрын
గుడ్ వర్క్ సార్ సూపర్ 🙏🙏
@vinayemmadi2234
@vinayemmadi2234 Жыл бұрын
reddy garu challa santosham meeru bummi thalini kapadu thunaru.... meeru challaga undalli, nella thalli asheervadam meeku eppudu untundi....
@psreedhar3776
@psreedhar3776 Жыл бұрын
He is an Excellent human being. Wonderful communication skills with perfect Telugu
@balarajumandla
@balarajumandla Жыл бұрын
Wanaparthi valu like cheyandi ❤❤❤
@buchibabub1189
@buchibabub1189 Жыл бұрын
Wow... Telangana has a real farmer as minister
@djfolkver9098
@djfolkver9098 Жыл бұрын
Manthri gauru 26sunday ma akka valla gruhapravesham ku vacharu chala happy ga anipinchindhi
@madhusudhanreddymatta141
@madhusudhanreddymatta141 Жыл бұрын
Kcr sir farm house video kosam waiting anna 🔥🔥🔥
@jskumar1989
@jskumar1989 Жыл бұрын
గౌరవనీయులైన మంత్రి గారికి తెలంగాణ రైతుల తరపున నాయొక్క చిన్న విన్నపం....ఏంటంటే మీ ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న రైతుబంధు ఇవ్వాలంటే పాడిని కూడా కలపండి...అంటే ప్రస్తుతం ఒక ఎకరాకు 10వేలు ఇస్తున్నారు కదా అలా అందరికి ఇవ్వకుండా ఎవరైతే రైతులకు రైతుబంధు ఇవ్వాలంటే 2ఎకరాలకు కనీసం ఒక ఆవు కానీ ఎద్దు,బర్రెకానీ ఉంటేనే ఇవ్వండి,అలా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని పశువులు ఉండేలా సూచించి ఎకరాకు అదనంగా ఇంకో 5వేలు కలపండి... అలా అయితేనే ఈ రసాయన వ్యవసాయం కాకుండా సేంద్రీయ వ్యవసాయం సాధ్యం అవుతుంది...అప్పుడే ఆరోగ్య భారతదేశం సాధ్యం అవుతుంది
@ameethnaik3460
@ameethnaik3460 Жыл бұрын
మాకు కూడా నలభై ఆవులు ఉన్నాయ్ మరియు ఐదు ఎకరాల పొలం ఉండి, వ్యవసాయం కోసం కొంపోస్ట్ ఎరువులకోసం టెక్నికల్ సపోర్ట్ చేయగలరా?
@bhaskarraovacha269
@bhaskarraovacha269 Жыл бұрын
You are great sir. God bless you and your family
@mahamadareef8290
@mahamadareef8290 Жыл бұрын
Sir andariki inspiration great sir
@TTF30200
@TTF30200 Жыл бұрын
I admire KCR for giving agricultural ministry to Mr.KNR. Bec he knows in and out prof and loss in agriculture bec he’s the farmer himself. I feel sad for AP bec the IT minister dont know the abbreviation of IT. Thank you jagan anna
@madhusudhanreddy477
@madhusudhanreddy477 Жыл бұрын
Dear rajendar one of them. Best vlog, good experience .... Keep it up
@RythuBadi
@RythuBadi Жыл бұрын
Thanks a ton
@sivakumarbalida5427
@sivakumarbalida5427 Жыл бұрын
అన్న మా ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ మినిస్టర్ దగ్గర ఒక్క ఇంటర్వ్యూ తీసుకోండి సార్.. 🙏🙏🙏 పాపం ఎం చెపుతాడో మేము వింటాం...
@superpower4888
@superpower4888 Жыл бұрын
Correct ga cepparu .....ippudu unna time lo polam yekku unte ..pettubadi yekkuva labalu thakkuvu ga unnai... Nenu personal ga experience ayya...andhuke ...naa sakthi varuku polam unchu koni remaining ammesa...manchi labalanu chusthunna
@TGNaaAnvesha
@TGNaaAnvesha Жыл бұрын
జై తెలంగాణ జై కెసిఆర్ జై తెరాస జై బిర్స్
@islavathraghu5133
@islavathraghu5133 Жыл бұрын
ముస్లిం బ్రదర్ గారు మీరూ చేసినా comment లో చివర లో వచ్చిన పదం ని కొంత మార్పు చేయండి 💘 జై టిఆర్ఎస్ 💪 జై బిఆర్ఎస్ 🚗 💘
@gksarma429
@gksarma429 Жыл бұрын
Great sir. Being Agriculture Minister of TS , your efforts are laudable in encouraging organic farming.
@srisis-balaji2429
@srisis-balaji2429 Жыл бұрын
Hats off Minister Garu 🙏
@chandranangalakurthi3853
@chandranangalakurthi3853 Жыл бұрын
🙏 🙏🙏👌 very Good interview With Great person 🙏🙏🙏
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 Жыл бұрын
Minister garu mono crop vadili , multi cropping pattern veyyandi .... Ade small farmers ku cheppandi . Multi cropping method lone chinna raithu profits loki velatadu . Best natural farming chestunnaru..... Abhinandanalu.....
@prashanthsandai7754
@prashanthsandai7754 Жыл бұрын
Good information....good presentation keep it up brother
@nareshknr6936
@nareshknr6936 Жыл бұрын
కొంచం రైతులకి సహాయం చెయ్యండి చాలవరకు వర్షం వచ్చి నష్టపోయినారు
@kothapallyravibabu3275
@kothapallyravibabu3275 Жыл бұрын
ఈ సారి వనపర్తి లా లక్ష మెజార్టీ గ్యారెంటీ.పక్క.
@malleshgoudpalamuri3796
@malleshgoudpalamuri3796 Жыл бұрын
Nice interview Mr.Reddy ❤
@TGNaaAnvesha
@TGNaaAnvesha Жыл бұрын
సూపర్ సార్ జై జవాన్ జై కిసాన్
@appannapallihanmireddy7333
@appannapallihanmireddy7333 Жыл бұрын
A HANMI.REDDY.J.C.B. operator. Mahabubnagar..REDDY.Anna. interview. Super..... All the best..
@ramanareddykatnapally1272
@ramanareddykatnapally1272 Жыл бұрын
Very practical Person nirjanreddy sir
@rajendharjaihind
@rajendharjaihind Жыл бұрын
Such a great vlog and always Good Interview.....
@itsme-by4oo
@itsme-by4oo Жыл бұрын
❤Raithu badi now with agriculture minister interview....edhi kada vijayam aunte🎉
@sateesh.bejjala
@sateesh.bejjala Жыл бұрын
Congrts rajender annaa great interview
@laxmareddyjali
@laxmareddyjali Жыл бұрын
Very Nice..looks like Model farm... kudos to our minister...
@shaikalibhai969
@shaikalibhai969 Жыл бұрын
ప్రకృతి లోనే ఉంది అసలైన ఆరోగ్యం
@manjureddy0549
@manjureddy0549 Жыл бұрын
I don't believe politicians anna ,i love ur channel and effort rajendranna..
@Kaawa..
@Kaawa.. Жыл бұрын
వ్యవసాయ శాఖ మంత్రి గారికి నల్ల రేగడి భూమి పై అవగాహన ఉంటే బాగుంటుంది
@Reddyrocks-bt5rk
@Reddyrocks-bt5rk Жыл бұрын
Now everybody is intrested in agriculture because everything became kalthi. Rich people are buying lands and turning into farm houses and enjoying their life.
@swarnaseetha5472
@swarnaseetha5472 Жыл бұрын
Good job sir
@narayanaab654
@narayanaab654 Жыл бұрын
Tammudu rajendar organic వైపు పోతున్నావు మంచిది
@sunchannel9809
@sunchannel9809 Жыл бұрын
VERY NICE WONDERFUL GOLDEN PROGRAMS INFORMATION
@manideeputi
@manideeputi Жыл бұрын
Chala Bagundi
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 Жыл бұрын
Very good information sir 👍
@yuvaraithuagro969
@yuvaraithuagro969 Жыл бұрын
రిపోర్టర్ 🙏🙏🙏👌🏽👌🏽👌🏽👌🏽👌🏽
@MdSharfuddin-v9r
@MdSharfuddin-v9r 9 ай бұрын
Very good supper👍👍👍👍👍
@thesamedison
@thesamedison Жыл бұрын
Very beautiful farm. I also want to buy 10 acres and live my retirement life like this.
@shaikBasha-vs2jl
@shaikBasha-vs2jl Жыл бұрын
Good information Anna Gaaru.
@gnagaraju8673
@gnagaraju8673 Жыл бұрын
Good..bagundi brother ❤
11 లక్షలతో కొత్తగా డెయిరీ పెట్టాను | Cow Dairy Farm
20:32
Hyderbadలో 100 ఎకరాల్లో రకరకాల పంటలు | Innovative Farming
27:49
తెలుగు రైతుబడి
Рет қаралды 60 М.
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
₹100 Crores Rice Mill | రోజూ 450 టన్నుల బియ్యం | రైతు బడి
16:30
తెలుగు రైతుబడి
Рет қаралды 2,3 МЛН
Sunadara Raman Integrated Natural Farming Venkatapathy Farm 99490 94370
21:03
Jai Bharat Jai Kisan
Рет қаралды 105 М.
Daily 1 Lakh Eggs Layer Farm Experience | కోళ్ల ఫామ్
43:22
తెలుగు రైతుబడి
Рет қаралды 318 М.
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН