151 నుండి 11 కు అందుకే ఓడిపోయింది..| BRS MLA KTR Shocking Comments On YS Jagan | Telugu Popular TV

  Рет қаралды 436,356

Telugu Popular TV

Telugu Popular TV

25 күн бұрын

151 నుండి 11 కు అందుకే ఓడిపోయింది..| BRS MLA KTR Shocking Comments On YS Jagan | Telugu Popular TV
#ktr #ysjagan #telugupopulartv
151 నుండి 11 కు
వైసీపీ అందుకే ఓడిపోయింది
కేటీఆర్ ఎలా మాట్లాడారో చూడండి
For More Updates :
‎Follow the Telugu Popular TV channel on
☛Subscribe to our KZbin Channel : goo.gl/yIl0qx
☛Like us: / telugupopular
☛Follow us : / telugupopulartv
☛Follow us : / telugupopular
☛Visit our Official website: telugupopular.com/
☛Download Our App: play.google.com/store/apps/de...

Пікірлер: 618
@basavasekharyalamanchili6556
@basavasekharyalamanchili6556 20 күн бұрын
నేను ఒక్కడినే సన్నాసిని కాదు నా కన్నా పెద్ద సన్నాసులు దేశంలో చాలా మంది ఉన్నారు. దయ చేసి అర్థం చేసుకోండి.😂
@hellohello-sz4le
@hellohello-sz4le 19 күн бұрын
😂😂😂😂😂😂
@rishithabeesam7136
@rishithabeesam7136 19 күн бұрын
Super sir
@vishnuteja6765
@vishnuteja6765 19 күн бұрын
😂😂👌
@narayanaswamyb4858
@narayanaswamyb4858 18 күн бұрын
😂😂😂
@srinivaschindam1635
@srinivaschindam1635 18 күн бұрын
😂
@elkasammaiah8587
@elkasammaiah8587 22 күн бұрын
అహంకారం ఉన్న వాళ్ళందరూ ఒడిపాయరు అది కనిపెట్టాలి మీరు 😂😂
@SaiGangadhar993
@SaiGangadhar993 20 күн бұрын
S🤣🤣🤣🤣
@kondojusandeep
@kondojusandeep 20 күн бұрын
Avunu😂😂😂
@Krishnavamshi1020
@Krishnavamshi1020 19 күн бұрын
😅😅
@veerendrakumarmargani
@veerendrakumarmargani 18 күн бұрын
Super 👌
@suryab3046
@suryab3046 18 күн бұрын
అయితే 2019 లో వోడినవారు కూడా అంతే మరి
@jesusjesus5716
@jesusjesus5716 23 күн бұрын
మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్నారు కాబట్టే ఓడించారు ప్రజలు
@likhithsrinivas4743
@likhithsrinivas4743 19 күн бұрын
Fake god Jesus
@s.narasimharao4421
@s.narasimharao4421 22 күн бұрын
నీ అయ్య అహంకరపు మాటలే మిమ్మల్ని చిత్తుచిత్తుగా ఓడంచింది
@user-fj2vf5kn9l
@user-fj2vf5kn9l 23 күн бұрын
ప్రజలు గొర్రెల్లగా ఉన్నంత కాలం ఎన్ని సెప్పినా అలాగే ఉంటుంది కేటీర్ గారు
@nagarajacharapalli521
@nagarajacharapalli521 22 күн бұрын
వీడి కి వీడయ్య కొవ్వు ఎక్కువై తెలంగాణ లో ఓడి పోయిన సంగతి అందరికి తెలిసిందే
@kumarkumar-md7ee
@kumarkumar-md7ee 22 күн бұрын
baguni...gleistey...prajalu telivinavalluu...odithey gorrelu...hhahhaaaa congress kuda repu odipothey vallu kuda prajalu goreelanataru... chetanaithey..goreelanu manushulugaa marchali bro antey kani...blame game aditey elaa...undiantey... students fail aithey lecture ni anadam maneysi... students chettagallu annatluni...
@SaiGangadhar993
@SaiGangadhar993 20 күн бұрын
​@@nagarajacharapalli521S 🤣🤣🤣🤣
@subbameka1890
@subbameka1890 19 күн бұрын
Same Telangana laga.Mama niyantalamu anukunnaru, mee Babu kodukulu.
@RajannaAtkapuram-s9i
@RajannaAtkapuram-s9i 19 күн бұрын
Manam gorrelama vediki 10Ekarala bhumi unnattundi bhadato comment pettindu
@voice5950
@voice5950 20 күн бұрын
ఇప్పటికైనా బలుపు తగ్గించుకో కేటీఆర్... జనం నీకూ, నీ అయ్యకు ఎందుకు బుద్ధి చెప్పారో కాస్త గ్రహించు..
@srihaasjampala1250
@srihaasjampala1250 19 күн бұрын
Vadiki taggadu bro
@hanumantaraodevarakonda9184
@hanumantaraodevarakonda9184 18 күн бұрын
Exellent
@satishxoxox
@satishxoxox 22 күн бұрын
లిక్కర్ scam లో ఎవరు అరెస్ట్ అయ్యారు sir..?
@jaggarao2312
@jaggarao2312 22 күн бұрын
మీ కుటుంబ అహంకారానికి, అవినీతికి.. ప్రజలు తగిన బుద్ధి చెప్పారు..!! అది గమనించు..
@shivam-kb3ih
@shivam-kb3ih 20 күн бұрын
దిని ‌బట్టి నీకు ఎమీ అర్థమయింది కెటిఆర్ గారు ఇష్టం వచ్చినట్టు ‌చెసేతే ఎ రాష్ట్రంలో అయినా ‌ ప్రజలు బుద్ధి చెపాతరు జాగ్రత్త
@palanikumar1485
@palanikumar1485 23 күн бұрын
నువ్వు ఎందుకు ఓడినావ్ చెప్పురా అంటే వాడు ఓడినాడు వీడు ఓడినాడు అంటావా
@annimucchatlu9336
@annimucchatlu9336 21 күн бұрын
😂😂
@pcchary6029
@pcchary6029 21 күн бұрын
😂😂😂
@Kummmkkkff213
@Kummmkkkff213 20 күн бұрын
😂😂😂😂
@M089n
@M089n 20 күн бұрын
😂😅
@mahenderyadav5385
@mahenderyadav5385 19 күн бұрын
😂😂
@Sandeepkumar-nl4bv
@Sandeepkumar-nl4bv 23 күн бұрын
అవును తెలివి లేదు మరి నీకు మీ అయ్య థర్డ్ ఫ్రంట్ పెడుతా అన్నాడు కదా.
@VALMIKI253
@VALMIKI253 20 күн бұрын
నీవు నిజం అయిన ఇండియన్ అజయ్..మనకి ఒక కన్ను పోయిన పర్లేదు పక్కొడికి కూడా కన్ను పోయింది చూస్కో అంటున్నావ్... గ్రేట్ లవ్ యూ...అజయ్ చివరగా ఒక మాట నీవు పైన చెప్పిన నాయకులు అంత ,మాకంటే సిపాయి ఈ భూమి పైన లేడు అని విర్రవీగుతూ రాజ్యం ఏలిన వారు అది నీవు గుర్తించాలి...
@puttajrlswamy1074
@puttajrlswamy1074 20 күн бұрын
పరీక్షలలో ఫెయిల్ అయినవాడు ఇలాగే చెబుతాడు. ఎదురింటోడికి నాకన్నా రెండు మార్కులు తక్కువ , ప్రక్కింటోడికి మూడు మార్కులు తక్కువ , మన ఇంటి వెనక ఉండేవాడికి సున్న మార్కులు వచ్చినాయి. అంతే కాని క్లాస్ ఫస్ట్, సెకండ్ , లేదా మంచిమార్కులతో పాస్ అయిన విషయం మాత్రం చెప్పడు. అలా ఉంది కేటీఆర్ వరుస.
@anandkumar-dc4ke
@anandkumar-dc4ke 22 күн бұрын
నీ మేడలో కండువా కొంచం కొత్త గా ఉండి . బహుశా ఓడిపోతే గుర్తొచ్చినట్లు ఉంది
@venkateshchuppalavenkatesh4483
@venkateshchuppalavenkatesh4483 22 күн бұрын
మీరు తప్పలు చేసి ప్రజలను తప్పు అంటే ఎలా కేటీఆర్
@kireetiyadavalli1715
@kireetiyadavalli1715 23 күн бұрын
కాంగ్రెస్ పార్టీ మీకు తెలంగాణను సపరేట్ రాష్ట్రo ఇవ్వకపోతే ఈ రోజు మీ పార్టీ ఉండేది కాదు కేటీర్ గారు ane మాటలు ఐనా చెపుతారు
@kodumuruupendrarao2906
@kodumuruupendrarao2906 19 күн бұрын
ప్రజలు అమాయకులు కాదు మీరు చేసిన అవినీతి వల్ల ఓటమి చెందారు
@uwantk11
@uwantk11 23 күн бұрын
So BJp join avutunnam ani chebutunnadu
@baluorchestra
@baluorchestra 19 күн бұрын
ఏంత అరిచినా ఇంకో పదేళ్ళు పక్కనే ఉంటారు. ఈ లోపు మీ అయ్యా ఢాం... నువ్వూ మీ చెల్లెలు అదే లిక్కరు పాప తెలంగాణలో బిక్షమెత్తుడే
@anuhachowdary2143
@anuhachowdary2143 16 күн бұрын
😂😂
@bhaskararaoarji7580
@bhaskararaoarji7580 20 күн бұрын
మీరు మీ నాన్న పడుకోండి సర్. ప్రజలు అవసరమనుకుంటే లేపుతారు
@malleshbijjala966
@malleshbijjala966 19 күн бұрын
మాటలు నేర్చిర్రు సారు మీరు., ఎందుకు ఓడినం అనీ ఇక నైనా తెలుసుకుంటానికి try చేయండి సారు.,
@SandeepPinninti-um5nq
@SandeepPinninti-um5nq 23 күн бұрын
దొర నిజం చెప్పిండు ... జపాన్ , పపువా న్యూ గునియా , కంబోడియ , యూగస్లోవియా లో కూడా గిట్లనే జరిగింది .... అందుకే ఓడిపోయాం ...
@mythoughts2546
@mythoughts2546 18 күн бұрын
అవినీతి+అహంకారం+ కుటుంబపాలన= BRS
@BandiOpinions
@BandiOpinions 18 күн бұрын
ఇంకా ఎన్నళ్ళరా బయ్యా మోసం జరా తెలంగాణ ను బాగుచేయండిరా
@ramamurthybellamkonda7279
@ramamurthybellamkonda7279 22 күн бұрын
ఒహొ ఈవిదంగా happy ayutunnava ktr? Kani nijam oppukovu ని నోటి దురద valla ani మాత్రం ఒప్పుకోవూ అన్న mata
@mrksastry9752
@mrksastry9752 22 күн бұрын
How you said that YSRCP will win ?
@moredabbing1758
@moredabbing1758 19 күн бұрын
Just 5 deleted by AP people from 151.
@lalithasuma398
@lalithasuma398 23 күн бұрын
పక్క రాష్ట్రాల గురించి ఎవరు అడిగారు KTR అన్న...మన రాష్ట్రం లో jobs ఎక్కడ...నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు...ఆ సంగతి చూడండి..
@venkatnarayanach7178
@venkatnarayanach7178 19 күн бұрын
ఉద్యోగుల గురించి మీరే చెప్పాలి అన్న
@swamyyn1892
@swamyyn1892 18 күн бұрын
Mr k t r ఎప్పడు మీ పార్టీని బి జే పి లో విలీనం చేస్తున్నవ్. లేకుంటే మీ పార్టీ గోవిందా , గోవిందా
@hhfhkfkfjtjrhrhrh
@hhfhkfkfjtjrhrhrh 23 күн бұрын
Okkokkatiga ardhama chesukino zero mp seats icharu
@satyanarayananarahari2946
@satyanarayananarahari2946 20 күн бұрын
అయితే ఏదో ఒక కూటమి లో చేరాలి అన్న మాట
@csrao6639
@csrao6639 18 күн бұрын
మీరు హీరోయిన్ లను బాగా వాడండి వారిచేత ప్రచారం చేపించు 200 సీట్లతో గెలుస్తావు
@prasaddokula2848
@prasaddokula2848 18 күн бұрын
ఈ సారి ఓడిపోయినా వాళ్ళు అందరూ కలిసి 3వ కూటమి పెట్టుకోండి, దానికి మీ అన్న జగన్ నీ అధ్యక్షుడిని చేయు, ఎలాగో ఓడిపోతారు కాబట్టి, 3వ కూటమి లో చేరడం వళ్ళ ఓడిపోయాము అనీ నింద వాళ్ళ పై తోచేయవచ్చు 😂😂😂
@laxmannaik1731
@laxmannaik1731 19 күн бұрын
అవును కాంగ్రెస్ పాలన పై విరక్తి కలిగింది KCr ఫోన్ ట్యాపింగ్లపై Ktr భూ దందాల పై కవిత లిక్కర్ స్కాం ల పై ఇష్టం పెరిగింది....... Kcr మళ్ళీ రావాలి ట్యాపింగ్లు, స్కాం లు, దందాలు మళ్ళీ కావాలి జై ట్యాపింగ్ జైజై లిక్కర్ స్కాం
@hareeshkadipikonda7874
@hareeshkadipikonda7874 19 күн бұрын
We have to face consequences what ever it is for the coming 5 years
@yalamanchilitelapudi1313
@yalamanchilitelapudi1313 17 күн бұрын
ఓటమిని వీరుడిగా అంగీకరిస్తే విజయానికి మొదటి మెట్టు అవుతుంది
@lasyaerappa7611
@lasyaerappa7611 23 күн бұрын
Well said sir 🎉
@srinivassri7441
@srinivassri7441 19 күн бұрын
He is very well known how to make people attention with fake statements
@lokireddyganesh3065
@lokireddyganesh3065 23 күн бұрын
Ala aitey bjp 400+ vacheyali kada
@varadalaxmunaidu9188
@varadalaxmunaidu9188 23 күн бұрын
BJP pratisari cheste dorikipotundi ani vallu enchukunna niyojakavaragamulo evm scam chesaru 140 niyojakavargamulo mosamu chesaru
@JarapatiRaju
@JarapatiRaju 20 күн бұрын
ఈ వార్త పైన రకుల్ ప్రీత్ సింగ్ స్పందించాలి
@nvenkatareddy
@nvenkatareddy 23 күн бұрын
One of the best content speech with diction. Kudos
@sujathadurgam4260
@sujathadurgam4260 23 күн бұрын
కేటీఆర్ sir చెప్పే ప్రతి మాట నిజం.ఇంకా తనేదో మోసం చేస్తున్నాడు అని నమ్మకపోతే ,vallaki poyadem ledu.janale anubhavistaru.
@vasu3032
@vasu3032 22 күн бұрын
Psycho gaadu vaadi abba sommu thechhi panchinaadu mari… vaadisthe sankshemam, vere vaallu isthe state ni appula paalu chesinattu…. Anthey naa?
@kumarb5585
@kumarb5585 22 күн бұрын
Abba cha...jagan ki 4 mp seats ochai...sunna kadu brs laga...brs katam bye bye
@user-yy1rg9jn9g
@user-yy1rg9jn9g 22 күн бұрын
ఏ పార్టీ అధికారం లొ ఉన్న నాయకుల స్వంత డబ్బు ఏమి పెట్టారు వాళ్ళ ఆస్తులు పెంచుకుంటారు. కేటీర్ అధికారం లొ లేకుంటే వాళ్లకు నష్టం ఉందో లేదో తెలియదు కానీ తెలంగాణా జనాలకు నష్టం ఏమి లేదు
@Chinna.Tv_
@Chinna.Tv_ 19 күн бұрын
మిరు గెలిచినప్పుడు ప్రజా తీర్పు మిరు ఓడిపోతే evm హ్యాకింగ్!
@CBNArmy.
@CBNArmy. 16 күн бұрын
క్యాడర్ లేని భిఆర్ఎస్ టిల్లు ఏదో స్పీచ్ ఇస్తున్నాడే 🤣🤣🤣🤣
@rameshmallam7719
@rameshmallam7719 20 күн бұрын
ఫోన్ ట్యాపింగ్ సూపర్. 😅
@cloudtax460
@cloudtax460 22 күн бұрын
Self motivation 😂
@RRR-zs4cz
@RRR-zs4cz 17 күн бұрын
పెత్తందారులని ఇంటికి పంపించారు AP తెలంగాణ ప్రజలు ఈ రెండు పార్టీలు భుస్థాపితమే
@nareshvara7927
@nareshvara7927 23 күн бұрын
Jai jagan
@Jagan_Status
@Jagan_Status 22 күн бұрын
Mission 2029 YSRCP 🤝 BRS
@mandalapuveerendraprasad1747
@mandalapuveerendraprasad1747 21 күн бұрын
Kalalu kanali thappu ledu
@laxmangallela54
@laxmangallela54 21 күн бұрын
వెస్ట్ వైసిపి
@Jagan_Status
@Jagan_Status 21 күн бұрын
Chuddam brother inka 4 yrs vunnai kadha
@Jagan_Status
@Jagan_Status 21 күн бұрын
@@laxmangallela54 kaadhu brother East ycp
@mandalapuveerendraprasad1747
@mandalapuveerendraprasad1747 21 күн бұрын
@@Jagan_Status yes ur correct
@pawanshetkar5688
@pawanshetkar5688 20 күн бұрын
Positive attitude towards negative circumstances ❤❤❤
@mohanreddynelapalli2411
@mohanreddynelapalli2411 20 күн бұрын
మీరెలాంటి వారో‌తెలియక గెలిపించారు, తెలిశాక ఓడించారు
@malliahsettyh2056
@malliahsettyh2056 17 күн бұрын
YES U R RIGHT ALL PEOPLES SUPPORT TO ONLY MODIJI AND BJP ONLY DEVELOPMENT OF STATES AND BHARATH JAI SRI RAM
@hareeshkadipikonda7874
@hareeshkadipikonda7874 19 күн бұрын
In AP, they rebounds because they have good kadar and knowledgeable persons in their leadership
@hasanshaik6029
@hasanshaik6029 17 күн бұрын
కేటీఆర్ కామెడీ బాగుంది సూపర్ కామెడీ షో
@sureshpenugonda5231
@sureshpenugonda5231 18 күн бұрын
అన్న కేటీఆర్ మాది రాయలసీమ మీరు అంటే మాకు ప్రాణము అన్న
@maqboolpasha6937
@maqboolpasha6937 23 күн бұрын
❤❤❤❤super sir
@hareeshkadipikonda7874
@hareeshkadipikonda7874 19 күн бұрын
We have to build the party with nice and knowledge persons should have loyalty to the telangana
@volojuharinath9511
@volojuharinath9511 18 күн бұрын
Told frankly every thing
@ksankar1925
@ksankar1925 17 күн бұрын
Supar anna
@srinivasareddy179
@srinivasareddy179 21 күн бұрын
Well said brother 👍
@ank12
@ank12 16 күн бұрын
నువ్వూ ఒక చేయి వేసినందుకు థాంక్స్ బ్రో
@hareeshkadipikonda7874
@hareeshkadipikonda7874 19 күн бұрын
Don't forget this... If not it will be repeat again
@santhuladavidbrainerd9427
@santhuladavidbrainerd9427 18 күн бұрын
@hareeshkadipikonda7874
@hareeshkadipikonda7874 19 күн бұрын
Telangana people are great and knowledge persons
@santukanna
@santukanna 23 күн бұрын
Aboooo avuna
@koteswararaouv6443
@koteswararaouv6443 17 күн бұрын
అధికారం పోతే అందరూ కావాలి
@jeshjcbteshtractor6981
@jeshjcbteshtractor6981 22 күн бұрын
Challe ఇక
@AnilKumar-jd8rb
@AnilKumar-jd8rb 21 күн бұрын
అలా మీరు పక్కకు పోతునే ఉండండి .. సర్
@jampaladhoni
@jampaladhoni 17 күн бұрын
Super🎉🎉
@divitisaiprasad9607
@divitisaiprasad9607 18 күн бұрын
Comparing with failure party...... comparing SP party
@khariharalalgupta1242
@khariharalalgupta1242 23 күн бұрын
Correct
@ISV-sj2bz
@ISV-sj2bz 22 күн бұрын
రాజకీయ నాయకులు, అధికారులు దోచిన డబ్బులు కక్కించే వ్యవస్థ బలంగా మన దేశంలో ఉండాలి. అవినీతికి పాల్పడ్డ రాజకీయ నాయకుల, అధికారుల ఆస్తులు జప్తు చేసి వారిని శాశ్వతం గా జైలులో ఉంచాలి. అప్పుడే మనకు మంచి నాయకులు, మంచి అధికారులు వస్తారు.
@PujallVenkta
@PujallVenkta 21 күн бұрын
This The leader YS Jiang Jia Jiang
@AnilKumar-lm4iy
@AnilKumar-lm4iy 17 күн бұрын
😢
@peyyalamitta
@peyyalamitta 17 күн бұрын
Super super
@rajunrm8946
@rajunrm8946 18 күн бұрын
Story బావుంది
@user-pd1ck7oy6l
@user-pd1ck7oy6l 21 күн бұрын
Evm sir
@MaheshReddy-fg1ce
@MaheshReddy-fg1ce 19 күн бұрын
Super sir super Jai jagan annaya
@s.narasimharao4421
@s.narasimharao4421 22 күн бұрын
Inkassepote అమెరికా రష్యా లో baiden పుటిన్గూడ ఓడిపోయారంటాడు
@sadashivareddysanapa2414
@sadashivareddysanapa2414 22 күн бұрын
Yes ktr.
@gurusimharao2270
@gurusimharao2270 17 күн бұрын
Within your tenure you are unable to solve the unemployment problem why?8
@roshanwadki5461
@roshanwadki5461 18 күн бұрын
అంతే అంతే
@user-nv4zd3co8h
@user-nv4zd3co8h 20 күн бұрын
Noone is ready to believe your party
@Solomonking-777
@Solomonking-777 22 күн бұрын
జై జగన్ అన్నయ్య జై ktr అన్నయ్య
@chandrashekarreddy8377
@chandrashekarreddy8377 18 күн бұрын
40 percent share in voting is very good
@kuntachiranjeevi
@kuntachiranjeevi 16 күн бұрын
J TDP CBN
@veerabhadracharithipparthi151
@veerabhadracharithipparthi151 17 күн бұрын
మీరు పద్ధతిగా మాట్లాడండి కేటీఆర్ గారు ఎందుకంటే మీ నాన్నగారు కూడా చంద్రబాబు నాయుడు గారి శిష్యుడే ఒకప్పుడు అది గుర్తుపెట్టుకోండి
@srinivasanirudhbm
@srinivasanirudhbm 22 күн бұрын
Focus on BRS party ra Babu....
@rajunook7050
@rajunook7050 19 күн бұрын
కేటీఆర్ గారు పోతే పోయింది కానీ ఆల్ తో పాటు కూడా నువ్వు కూడా ఎదవ ఏ కారు కేటీఆర్ ను కెసిఆర్ గారు ఎదవని ఒప్పుకున్నాడు ఇన్నాళ్లకు సంతోషం ఈసారి లంచాలు ఇచ్చి గిల్లి తిరిగాయి
@Ramureview
@Ramureview 20 күн бұрын
Evm election
@sreenugsr2666
@sreenugsr2666 18 күн бұрын
Hows kavitha, rama? Please save her first, then talk politics
@sreerama7212
@sreerama7212 21 күн бұрын
Talk about what you ate n when giving back.
@BalaKrishna-bz2ue
@BalaKrishna-bz2ue 22 күн бұрын
Miru mararu!
@purushothamchowdary9219
@purushothamchowdary9219 23 күн бұрын
Antha odipoyina vallani kalipi kcr sir pradani ayinadu kada
@seenukallem7277
@seenukallem7277 23 күн бұрын
Anna eppudu kuda miru prathi jillaki time thisukondri chala mandhi join avtharu miru local lidars ante evaru join karu
@madhaviraju2153
@madhaviraju2153 18 күн бұрын
Jai ktr sir 🙏🙏🙏🙏🙏🙏🙏
@PkCherry-ee3ep
@PkCherry-ee3ep 20 күн бұрын
Ri p ycp trs
@moredabbing1758
@moredabbing1758 19 күн бұрын
BRS matalu ippudu janthujalam kuda pattinchukovatle. Yendukantha gonthu chinchukuntav ktr.
@Colony1938
@Colony1938 18 күн бұрын
kani meku chepukodaniki oka seat kuda ledu kada brotheru😂🤣😂
ОСКАР vs БАДАБУМЧИК БОЙ!  УВЕЗЛИ на СКОРОЙ!
13:45
Бадабумчик
Рет қаралды 6 МЛН
Red❤️+Green💚=
00:38
ISSEI / いっせい
Рет қаралды 78 МЛН
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 74 МЛН
9 PM | ETV Telugu News | 12th July 2024
23:24
ETV Andhra Pradesh
Рет қаралды 605 М.
7 AM | ETV Telugu News | 10th July 2024
23:03
ETV Andhra Pradesh
Рет қаралды 539 М.
ОСКАР vs БАДАБУМЧИК БОЙ!  УВЕЗЛИ на СКОРОЙ!
13:45
Бадабумчик
Рет қаралды 6 МЛН