మహిమలే ఆధ్యాత్మికత అనే భ్రమలలో ఉన్నవ్యక్తులే ప్రస్తుత సమాజములో ఉన్న పరిస్థితి లో మహిమలు గూర్చి చాలా విశేషణాత్మకంగా వివరించారు మాలో అసలైన జ్ఞాన జ్యోతి వెలిగించడానికి సృష్ఠి మాకు అందించిన బహుమతి మీరు ధన్యవాదములు తో నమస్కారములు
@divineplanet-designinglive16816 күн бұрын
God bless you.. Be happy.. Be good.. Be kind...
@Devi-n4n7 күн бұрын
మీ శీర్షికలు వింటూ మాలో గుణ మార్పు చేసుకుంటూ , సత్యాన్ని తెలుసుకుంటూ సాధన చేస్తున్న గురువుగారు 🙏🙏🙏🙏🙏
@divineplanet-designinglive16816 күн бұрын
చేయండి. ఆ దైవశక్తి సహాయం తప్పక ఉంటుంది...God bless you.. Be happy.. Be good.. Be kind...
@Saladibhaskararao7 күн бұрын
మీరు ఈ శిర్షికలు చెప్పే విధానం చెప్పే ఉద్దెశ్యం చాలా గొప్పవి గురువుగారు
@ET-si7rl7 күн бұрын
❤
@divineplanet-designinglive16817 күн бұрын
God bless you.. Be happy..
@rsbjvinesandgamings826 күн бұрын
నిజమే తమ్ముడు మీరు చెప్పిన వి పూర్తిగా నమ్ముతున్నాను నీకు భగవంతుడు ఆశీర్వదించుగాక 👍👍🙏
@divineplanet-designinglive16815 күн бұрын
God bless you... Be happy.. Be good.. Be kind...
@sai-zp1ir6 күн бұрын
గురువుగారి పాదపద్మములకు శతకోటి ప్రణామములు🙏🙏🙏 ఎన్నో భావోద్వేగాలతో, తనకు నచ్చినట్లు ఆడించే మన మనసు చేసే మాయ ముందు, మహిమలు కూడా చిన్నగానే ఉంటాయి. ఎంతో సాధనతో తప్ప దారికి తేలేని మనసును, మనకు కావలసినప్పుడల్లా చిటికెలో ఆపగలిగితే, ఏ మహిమలతోను అవసరం లేని ప్రయోజనాన్ని మనకు మనమే చేసుకోగలుగుతాము. ధన్యవాదములు🙏
@divineplanet-designinglive16816 күн бұрын
God bless you.. Be happy.. Be good.. Be kind...
@radhikaatipamula29527 күн бұрын
25yrs meeru sangrahinchina gnanam...chala easy ga intlo vundi vintunam....mee seva velakattalenidhi.
@divineplanet-designinglive16817 күн бұрын
Thank you..God bless you.. Be happy..
@NarasimhuluVurlagunta7 күн бұрын
చాలా బాగ చెపుతున్నారు ఆలాగే వివరించండి 👌👌👌🌹🌹🌹🙏🙏🙏
@divineplanet-designinglive16817 күн бұрын
Thank you.God bless you.. Be happy..
@satyakumar93178 күн бұрын
అయ్యా ఈ శీర్షికలో దాదాపు రెండు గంటల పాటు సాగిన మీ ఈ సుదీర్ఘ వివరణ చాలా బాగుంది అయినా ఇవి వింటున్న మేము నిజాలు వెంట కాక నమ్మకాలు వెంటే పోతాము అంటే అది మా మానసిక బలహీనతగా భావించి వదిలి వేయండి ధన్యవాదములు,,,,,
@divineplanet-designinglive16818 күн бұрын
Thank you.God bless you... మంచిగా జీవిద్దాము. మంచిని మించిన సాధన లేదు.
@satyadevi5448 күн бұрын
ప్రతీ శీర్షిక ద్వారా మీరు అనంతమైన విజ్ఞానాన్ని అందిస్తున్నారు.మీకు చాలా రుణపడేవువున్నాము.🙏🙏
@yvraocreations11388 күн бұрын
@@satyadevi544 అవునండి
@divineplanet-designinglive16818 күн бұрын
Thank you.God bless you... మంచిగా జీవిద్దాము. మంచిని మించిన సాధన లేదు.
@vanapallisrinivasarao89527 күн бұрын
guruvu gariki vandanamulu, nizamga dishiti/ nazar vuntunda vivarincha galaru thank you
@divineplanet-designinglive16817 күн бұрын
ఉండదు... నమ్మకండి... God bless you...
@karunachalasani8718 күн бұрын
అద్భుతం sir. ప్రాక్టికల్ గా చాలా బాగా చెపుతున్నారు. నా అవగాహన ఏమిటి అంటే సత్యం ఒక్కటే. సత్యం గురుంచి ఎవరి అవగాహన వారిదే . మన గ్రహణ శక్తి పెరిగిన కొంది సత్యం గురించిన అవగాహన కూడా మారుతూ ఉంటుంది. మీ అవగాహన సూపర్ sir
@divineplanet-designinglive16818 күн бұрын
Thank you.God bless you... మంచిగా జీవిద్దాము. మంచిని మించిన సాధన లేదు.
Thank you.God bless you... మంచిగా జీవిద్దాము. మంచిని మించిన సాధన లేదు.
@Vebkatababu3 күн бұрын
Manase mahima manase shakthi manase gyanam
@divineplanet-designinglive16812 күн бұрын
God bless you.. Be happy.. Be good.. Be kind.. Be safe...
@radhikaatipamula29528 күн бұрын
Meere maaku The best teacher.....mee gnanam chaala baga artham avutundhi
@divineplanet-designinglive16818 күн бұрын
Thank you.God bless you... మంచిగా జీవిద్దాము. మంచిని మించిన సాధన లేదు.
@Padalavenkataramanareddy7 күн бұрын
This is ultimate.🎉
@divineplanet-designinglive16817 күн бұрын
God bless you.. Be happy..
@srilakshmi50638 күн бұрын
అన్నయ్య గారు మహాత్ములు జీవిత విషయాలు ద్వారా నన్ను నేను తెనుసుకోనే అవకాశం వుంది అని అనిపించింది అన్నయ్య గారు 🙏🙏
@divineplanet-designinglive16818 күн бұрын
Thank you.God bless you... మంచిగా జీవిద్దాము. మంచిని మించిన సాధన లేదు.
@sumithrasumukhi94578 күн бұрын
🙏🙏🙏
@anuradhayellipeddi15537 күн бұрын
Vaies clariti ledandi
@pranathiduddella27837 күн бұрын
Chala bhaga chepparu Sir.. Tq.
@divineplanet-designinglive16817 күн бұрын
God bless you.. Be happy..
@sarmapvss12897 күн бұрын
నిజానికి ఈ ప్రశ్న నేనే అడుగుదామని అనుకున్నాను. వేరే ఆయన అడిగారు. మీరు విశ్లేషించిన విధానం నచ్చింది. మహిమలు ఉంటే, అవి జరగాల్సిన అవసరం ఉంటే, జరుగుతాయి. కానీ, మా గోల్ మాత్రం ఆత్మ జ్ఞానం తెలుసుకోవడం మాత్రమే! ఇది నాకు అర్థం అయింది. కృతజ్ఞతలు.
@divineplanet-designinglive16817 күн бұрын
Thank you.God bless you.. Be happy..
@ramakrishnam37058 күн бұрын
🙏🙏 అన్న మీకు నా హృదయపూర్వక నమస్కారములు భిన్నత్వం లో ఏకత్వం జీవించాలో చాల చక్కగా అర్థం అయింది మహిమలు గూర్చి సైన్స్ గూర్చి భౌతికమైన చదువు చక్కగా అర్థం అయింది మహిమలు మాయలు నాకు అర్ధం కాని విషయం లో మాత్రం వుంది అని అర్థం అయింది 🙏🙏 నన్ను నేను తెలుసుకోవటం ఎంత అవసరం అనే విషయం చాలా చక్కగా అర్థం అయింది
@divineplanet-designinglive16818 күн бұрын
Thank you.God bless you... మంచిగా జీవిద్దాము. మంచిని మించిన సాధన లేదు.
Thank you.God bless you... మంచిగా జీవిద్దాము. మంచిని మించిన సాధన లేదు.
@NarasimhuluVurlagunta8 күн бұрын
గురువుగారికి నమస్కారములు🙏🌹🙏
@divineplanet-designinglive16818 күн бұрын
Thank you.God bless you... మంచిగా జీవిద్దాము. మంచిని మించిన సాధన లేదు.
@srinivasaraog19268 күн бұрын
Thank you sir 🙏🏻🙏🏻🙏🏻
@divineplanet-designinglive16818 күн бұрын
Thank you.God bless you... మంచిగా జీవిద్దాము. మంచిని మించిన సాధన లేదు.
@radhikaatipamula29528 күн бұрын
Sir voice resound vastundhi...Thank you sir
@divineplanet-designinglive16818 күн бұрын
అవును, కొంచెం ఏదో పొరపాటు జరిగింది... Next జాగ్రత్తగా చూస్తాను...Thank you.God bless you... మంచిగా జీవిద్దాము. మంచిని మించిన సాధన లేదు.
@ammajiyalamanchili81568 күн бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ
@divineplanet-designinglive16818 күн бұрын
Thank you.God bless you... మంచిగా జీవిద్దాము. మంచిని మించిన సాధన లేదు.
@tatikondavenkatarao91768 күн бұрын
గురువుగారు మి దగ్గర కూర్చుని కొన్ని నివృత్తి చేసుకొనే అవకాశం కల్పించడం లేదు 🙏🙏🙏
@divineplanet-designinglive16817 күн бұрын
God bless you.. Be happy..
@geethalakshmisarathy70728 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻
@divineplanet-designinglive16817 күн бұрын
God bless you.. Be happy..
@basham63627 күн бұрын
🙏🙏🙏🙏🙏
@divineplanet-designinglive16817 күн бұрын
God bless you.. Be happy..
@ganeshbookbureau25178 күн бұрын
100 REAL SIR TQ FOR YOUR VALUABLE INFORMATION
@divineplanet-designinglive16818 күн бұрын
Thank you.God bless you... మంచిగా జీవిద్దాము. మంచిని మించిన సాధన లేదు.
@ET-si7rl7 күн бұрын
Yes sir
@divineplanet-designinglive16817 күн бұрын
God bless you.. Be happy..
@pranathiduddella27837 күн бұрын
Meeru life long nerchukunna knowledge Matho share cheyadam maa adhrustam.
@divineplanet-designinglive16817 күн бұрын
God bless you.. Be happy..
@anuradhabhargav72548 күн бұрын
🙏🙏 🙏 🙏🙏
@divineplanet-designinglive16818 күн бұрын
Thank you.God bless you... మంచిగా జీవిద్దాము. మంచిని మించిన సాధన లేదు.
@yvraocreations11388 күн бұрын
🙏
@satyadevi5448 күн бұрын
🙏🙏🙏🙏🙏
@divineplanet-designinglive16818 күн бұрын
Thank you.God bless you... మంచిగా జీవిద్దాము. మంచిని మించిన సాధన లేదు.
@samuelvadala21208 күн бұрын
THANQ❤UNIVARSE❤❤❤
@divineplanet-designinglive16818 күн бұрын
Thank you.God bless you... మంచిగా జీవిద్దాము. మంచిని మించిన సాధన లేదు.
@EMTITruth8 күн бұрын
🙏🙏🙏🌹🌹🌹💐💐💐
@divineplanet-designinglive16818 күн бұрын
Thank you.God bless you... మంచిగా జీవిద్దాము. మంచిని మించిన సాధన లేదు.
@ramanaramana68638 күн бұрын
❤❤❤❤❤
@divineplanet-designinglive16818 күн бұрын
Thank you.God bless you... మంచిగా జీవిద్దాము. మంచిని మించిన సాధన లేదు.
@lakshmig5088Күн бұрын
అర్ధం అయింది అండి.....గురుదేవునికి శతకోటి ధన్యవాదములు. 🙏🙏🙏
@divineplanet-designinglive168114 сағат бұрын
God bless you.. Be happy.. Be good.. Be kind.. Be safe...
@tatikondavenkatarao91767 күн бұрын
గురువుగారు మీరు కంఠ శోష వచ్చేటట్లు ఆధ్యాత్మిక ము అంటే గుణ మార్పు భావన మార్పు అని ఇప్పటి కి శీర్షి క ల రూపం లో గీతని అష్ట వక్ర గీత రూపం లోను ఇంచుమించు 2000 చెప్పిన మేము బుర్ర లోకి నింపు కోకుండా ఎదురు మీకు ఉచిత సలహాలు ఇచ్చే స్థితి కి వస్తున్నాం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@divineplanet-designinglive16817 күн бұрын
God bless you.. Be happy..
@prabhavathipotnuru46658 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@divineplanet-designinglive16818 күн бұрын
Thank you.God bless you... మంచిగా జీవిద్దాము. మంచిని మించిన సాధన లేదు.
@dheekondavasundhara75178 күн бұрын
Anni manasu chasa mayala,manasuna tesastha eka danilo vunna mahimalatho enduku adigina varu inka munduku vellali apude ardamavthundhi😊
@divineplanet-designinglive16818 күн бұрын
Thank you.God bless you... మంచిగా జీవిద్దాము. మంచిని మించిన సాధన లేదు.
@prm43056 күн бұрын
Thank you for your video. I found it very informative and helpful. However, I have a small question about the miracles mentioned in the epics(ithihasam) like Ramayana and Mahabharata. Some of these miracles seem quite extraordinary. Are these also not considered entirely factual? How do they differ from the miracles performed by spiritual leaders or Godmen?" Please explain.
@divineplanet-designinglive16816 күн бұрын
ఇతరులు నమ్మేవాటిని పోల్చకూడదు. అనవసరమైనవి మాట్లాడుకోవటం సరిఅయినది కాదు. ఎవరి నమ్మకాలు వారివి... God bless you.. నేను చెప్పింది కేవలం నా అభిప్రాయం మాత్రమే...
@madavarapumohan3 күн бұрын
మహిమలు అంటే ఏమిటో కాదు...మన మనస్సులో ఏది అనుకుంటే అది జరిగితే మహిమే కదా... కాలమే మహిమ.. బుద్ధి మంచిది అయితే కాలం మంచిని నిర్ణయిస్తుంది... బుద్ధి వంకరగా ఉంటే కాలం వ్యతిరేకంగా ఉంటుంది... పూర్వం గురువు లు మంచి గా ఉండే వాళ్ళు... ఉదాహరణకు రమణమహర్షి... రమణమహర్షి ఈ కాలంవారే కూడా... కావాలంటే రమణమహర్షి జీవితం గురించి తెలుసుకోండి... హరేకృష్ణ... కృష్ణం వందే జగద్గురుమ్... మోహన్.. నెల్లూరు జిల్లా
@divineplanet-designinglive16812 күн бұрын
God bless you.. Be happy.. Be good.. Be kind.. Be safe...
@radhikaatipamula29527 күн бұрын
Budhi ki padhunu pedutunaru...
@divineplanet-designinglive16817 күн бұрын
God bless you.. Be happy..
@Swarna9638 күн бұрын
Thank you sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@divineplanet-designinglive16817 күн бұрын
God bless you.. Be happy..
@TShivaKumar-zb9qs7 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏
@divineplanet-designinglive16817 күн бұрын
God bless you.. Be happy..
@srilakshmi50638 күн бұрын
🙏
@divineplanet-designinglive16818 күн бұрын
Thank you.God bless you... మంచిగా జీవిద్దాము. మంచిని మించిన సాధన లేదు.
@venkataramanakeesara67717 күн бұрын
Yadbhavam tat bhavathi...
@msnraju36453 күн бұрын
🙏🙏🙏🙏🙏
@divineplanet-designinglive16812 күн бұрын
God bless you.. Be happy.. Be good.. Be kind.. Be safe...
@Saladibhaskararao8 күн бұрын
🙏🙏🙏
@divineplanet-designinglive16818 күн бұрын
Thank you.God bless you... మంచిగా జీవిద్దాము. మంచిని మించిన సాధన లేదు.
@KappetaSeshadriReddy-yv8cm8 күн бұрын
🙏🙏🙏
@divineplanet-designinglive16818 күн бұрын
Thank you.God bless you... మంచిగా జీవిద్దాము. మంచిని మించిన సాధన లేదు.
@malatikoganti45928 күн бұрын
🙏🙏🙏
@divineplanet-designinglive16818 күн бұрын
Thank you.God bless you... మంచిగా జీవిద్దాము. మంచిని మించిన సాధన లేదు.
@thatipamulakeerthana32598 күн бұрын
🙏🙏🙏
@divineplanet-designinglive16818 күн бұрын
Thank you.God bless you... మంచిగా జీవిద్దాము. మంచిని మించిన సాధన లేదు.
@mohanadeepa61917 күн бұрын
🙏
@divineplanet-designinglive16817 күн бұрын
God bless you.. Be happy..
@RekhaP-e4i7 күн бұрын
🙏🙏🙏
@divineplanet-designinglive16817 күн бұрын
God bless you.. Be happy..
@kumarreddy94977 күн бұрын
🙏🙏🙏
@divineplanet-designinglive16817 күн бұрын
God bless you.. Be happy..
@bhagavathich73717 күн бұрын
🙏🙏🙏
@divineplanet-designinglive16817 күн бұрын
God bless you.. Be happy..
@rajeswariyakkali55087 күн бұрын
🙏🙏🙏
@divineplanet-designinglive16816 күн бұрын
God bless you.. Be happy.. Be good.. Be kind...
@ramadevipanyam26576 күн бұрын
🙏🙏🙏
@divineplanet-designinglive16816 күн бұрын
God bless you.. Be happy.. Be good.. Be kind...
@sandhyaraju17003 күн бұрын