వండర్ ఫుల్ రామారావు గారు, మీకు భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుష్షు నివ్వాలని దేవుని ప్రార్దించు చున్నాను
@jeevarathnamjeevarathnam43257 ай бұрын
Ayya gaaru. At the age of 82 . It's not easy to be active like you above singing padyaalu. Full appreciation to you
@kanakarajumalladi24632 ай бұрын
Kilari laxmi garito ceyali
@bnarasimha40577 ай бұрын
80 సంవత్సరాల వయసులో కూడా శ్రీ రామారావు గారు ఎంత అద్భుతంగా ఆయన పద్యాలను ఆలపిస్తున్నారు అంటే, మంచి వయసులో ఆయన ఇంకా ఎంతో అద్భుతంగా పాడారు అనిపిస్తుంది వారికి నా ధన్యవాదములు తెలియజేస్తున్నాను, ఇలాంటి వృద్ధ కళాకారులను పరిచయం చేస్తున్న అంజన్న గారికి ప్రత్యేక ధన్యవాదములు.
@Teneteluguanjanappa7 ай бұрын
ధన్యవాదాలు సార్ 🤝💐🌹🤝🤝🌺
@battujagadeesh4127 ай бұрын
Mee channel dwara ఏంతో మంది medhavulanu కళాకారులను పరిచయం చేస్తున్నందుకు చాలా సంతోషం anjanappa sir
@Teneteluguanjanappa7 ай бұрын
ధన్యవాదాలు జగదీష్ సార్ 🤝🙏💐
@bangarurajureddi19536 ай бұрын
సూపర్ 🙏🙏🙏
@kumarteja7287 ай бұрын
Thathaya ❤❤❤❤❤❤
@gavarasrinivas80247 ай бұрын
బెండపూడి రామారావు గారు సీనియర్ కళాకారులు వారు పద్యాలు కూడా నాకు ఎంతో ఇష్టం వారిని ఇంటర్వ్యూ చేసినందుకు ధన్యవాదాలు సార్🙏🙏🙏
80 వ పడిలో తారస్థాయి లో పాడడం కష్టసాధ్యమైన విషయం. రామారావు గారి బరువైన గాత్రధర్మం చాలా గొప్పది. వారి ఆరోగ్యం చాలా మంచిది. ఆంజనేయుని వారు నమ్మారు. ఆంజనేయ స్వామి ,వారిని అనుగ్రహించారు.వారు 82 సం లోకూడా ప్రదర్శనలకు వెళుతున్నారంటే ఈ తరం నటీ నటులందరికీ ఆదర్శం. పద్యనాటకానికి పట్టాభిషేకం. అంజనప్ప జీ అభినందనలు.
@Teneteluguanjanappa7 ай бұрын
మీరు అన్నట్లు ఈ వయసులో యుద్ధం సీను పద్యాలు పాడటం చాలా కష్టం సార్ . సీనియర్ నటులందరూ బాగుండాలి సార్ 🤝🙏💐🌹🤝🪷🌅🐓
@Teneteluguanjanappa7 ай бұрын
ధన్యవాదాలు సార్ 🙏🤝💐🌹🤝
@RajnishVerma-ow4gy7 ай бұрын
Supper
@VishnuP-g2j7 ай бұрын
Bendapudi gaaru great singer
@Teneteluguanjanappa7 ай бұрын
Thank you sir🙏💐🌹🌺🌹🤝
@Hariharmonist1237 ай бұрын
సీనియర్ 🎉 కళాకారులకు ధన్యవాదములు🎉🎉
@Teneteluguanjanappa7 ай бұрын
ధన్యవాదాలు సార్ 🙏🤝💐
@subburao9957 ай бұрын
Sri Ramarao Garu great actor for Anjaneya ma chinnatanamulo chala natakalu chesemu
@Teneteluguanjanappa7 ай бұрын
ధన్యవాదాలు 🙏🤝🤝🌹🌺
@chandrasekharsompalli23747 ай бұрын
O wonderful
@punyakshetramsrinivas57836 ай бұрын
Super babaye
@PKrishna-m4u7 ай бұрын
Ramarao garu me padala ku na abi vandanamlu na chinappudu nudi me padhydlu vintunnamu sir mimalani paracheyam chesana anjanppa gari ki namaskhram sir
@chandrasekhar2906 ай бұрын
అంజనప్పగారికి చిన్న సూచన....హార్మినిస్టులను కూడా ఫ్రేమ్ లోకితెండి, వారినికూడా పరిచయం చేయండి,వారికికూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది.
@Teneteluguanjanappa6 ай бұрын
వారితో కూడా ప్రత్యేకంగా ఇంటర్వూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా చేస్తున్నాము. అంతే కానీ వారిని చూపించకూడదనే ఉద్దేశ్యం కాదు సార్ 🙏 దయచేసి అర్థం చేసుకోండి.
@dupamramakrishna7 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@Teneteluguanjanappa7 ай бұрын
ధన్యవాదాలు రామక్రిష్ణ 🙏🤝💐 సార్
@chandrasekhar2906 ай бұрын
ఇంత ఎనిమిది పదుల వయస్సులో కూడా రాగాన్ని పై పంచమ స్ధాయివరకు దమ్ముగా మంచి గొంతుతో పాడటం విశేష ప్రతిభ.
@samavedambalasubrahmanyam56447 ай бұрын
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత సీనియర్ నటులలో ఆంజనేయపాత్రధారి శ్రీ బెండపూడి రామారావుగారు అగ్రస్థానంలోఉన్నారని చెప్పడంలో అతిశయోక్తికాదు.మీ అనుభవం నావయస్సు.మీకు నాధన్య వాదములు.శ్రీ అంజనప్పగారికి అభినందనలు...డా"బాలు.
@Teneteluguanjanappa7 ай бұрын
కళాకారులు,కళా పోషకులు శ్రీ సామవేదం బాలసుబ్రహ్మణ్యం గురువర్యులకు పాదాభివందనాలు 💐🙏🤝🌹
@mokshagnapappuru53886 ай бұрын
Peddayanaku kalabhivandanamulu
@nagabhushanamp31297 ай бұрын
🙏🙏🙏🙏🙏
@Teneteluguanjanappa7 ай бұрын
ధన్యవాదాలు సార్ 🤝🙏🌹💐🙏
@boyajayaprasad32857 ай бұрын
🙏🙏🙏🙏🙏👏👏👏👏👌👌👌👌
@Teneteluguanjanappa7 ай бұрын
ధన్యవాదాలు 🙏🤝🌹🌺💐🤝
@trinadharaomarothu7 ай бұрын
ఆంధ్రదేశంలో పౌరాణిక నాటకాల్లో ఆంజనేయని పాత్రలో వెలుగొందిన ఇద్దరు అగ్ర నటులలో ఒకరు స్వర్గీయ పి లక్ష్మణరావు గారు ,రెండవవారు మాత్రం బెండపూడి రామారావు గారు.
@Teneteluguanjanappa7 ай бұрын
అనంతపురం జిల్లా ఆకులేటి నరసింహమూర్తి గారు కూడా వీరి సమకాలీకులే సార్ వారు కుడా కళామతల్లి దయవల్ల ఇప్పుడు కూడా పాడగలడు. kzbin.info/www/bejne/Z368hqmcjduGpposi=dQIR2JJQ5krRY-Y8 రెండవ భాగం kzbin.info/www/bejne/d6vLdXaoib5ogNUsi=W3_i8KdertzGjQVY