బైబిల్ మిషన్ ఒక పాత రూపంలో వచ్చినప్పుడు కదా దేవుడికి ఘన మహిమ ఘనవిజయం ఘన ఖ్యాతి ఘన వైభవం పాత రూపం పాత రూపం అని అనుకుంటున్నాము ఈ కాలంలో ఉన్న మనకు ఎవరికీ పాత రూపం సరిగ్గా తెలీదు తెలిసినవారు తెలియ చెప్పడానికి కూడా లేని పరిస్థితిలో ఉంది ఇప్పుడు కానీ సేవకులు అందరూ ప్రార్థిస్తున్నాము పాత రూపం అంటే ఏమిటి పాత రూపం అంట మహాసభలలో చనిపోయినసాధు సుందర్ సింగ్ గారు హిందీలో ప్రసంగం చేస్తే దానిని చనిపోయిన దేవదాస్ అయ్యగారు బ్రతికి ఉన్న ఎలీషా గారు మహాసభల అల్ట్రా పై ప్రసంగం చేసేవారు అదే బైబిల్ మిషన్ యొక్క స్థితి అదే బైబిల్ మిషన్ యొక్క రూపం ఆ రూపం లోనికి మీ మన సేవకులు అంతా మారిన రోజు కదా నిజమైన మహాసభల దేవునికి ఘనత కీర్తి మహిమ మహాసభ ఆస్తి సిద్ధపాటు ఇప్పుడు ఎవరికీ లేదు అది రావాలని కదా మనం చేయవలసిన ప్రార్థన అట్టి పాత రూపం రావాలి అది నేను చూడాలని ఆశ నా ఆశ నా తండ్రి తీరుస్తాడని కోరిక నేను బ్రతికుండగా చూడాలని కోరిక అట్టి బైబిల్ మిషన్ అధికారులు అందరూ పాత అధికారులు చనిపోయిన వారిని సైతం లేపారు అది కథ ఇప్పుడు సేవకులను సేవకులు అందరూ రావాలి ఆ సిద్ధపాటు కి అన్ని నిమిషంలో బైబిల్ మిషన్ లో కలవాలన్న కలవాలన్న ముఖ్య కోరిక దేవునిది అప్పుడు కదా నెరవేరుతుంది బైబిల్ మిషన్ ఆఫ్ మర్మాలు చాలా ఉన్నాయి ఒరిస్సాలో బరంపురంలో ఆత్మన్ అమ్మా గారు దేవదాస్ అయ్యగారు ఆ గదిలో రాసిన మర్మాలు ఇప్పటికీ అవి తాళం వేయబడే ఉన్నాయంట అందులో రాకడకు రాబోయే తప్పుడు జరగవలసిన చాలా గొప్ప మర్మాలు గుర్తులు అన్ని అందులోనే ఉన్నాయంట ఏం జరుగుతుందో అన్ని ఉన్నాయంట ఆ తలుపు తీసిన ఎవరైతే తీస్తే వారు చనిపోతారు అని దేవదాస్ అయ్యగారు వారు సరిపోతారని దేవదాస్ అయ్యగారి తో చెప్పారంటచచ్చిపోతారు అని ఆ తలుపును తీయాలని ప్రార్థన చేయాలి ఆ తలుపు తీయగలరు ఎవరు తీయగలరా తీయ గలిగిన సమర్థుడు ఎవరు నాయనా అట్టి సిద్ధపాటు కలిగిన మనుషుల శబ్దం చెయ్యి తండ్రి అని ప్రార్థన చేయాలి ఈ చివరి క్షణాలు మనకి మర్మాలు తెలిస్తే బోద బలంగా జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను
@odulapalleayesha374112 күн бұрын
Family Pension vachela Prayercheyagalaru please Amma gaaru Maranaata