అందుకే భారతదేశంలో శ్రీరాముడు దేవాలయం లు ఉన్నాయ్.... చాలా కష్ట అసాధ్యం ఐనా లక్షణాలు కొన్ని లక్షల సంవత్సరం ల క్రితం... త్రేత యుగం లో.. 👍
@Sreeha_Vidwath3 жыл бұрын
వీర్య వంతుడు ధర్మజుడు కృతజ్ఞత కలవాడు సత్యం చెప్పేవాడు దృడ నిష్చాయుడు మంచి ప్రవర్తన ధర్మం దయ కల్గినవడు విద్వాంసుడు సమర్థుడు అందగాడు దైర్యావంతుడు కోపం గెలిచినా వాడు అసూయ గెలిచిన వాడు
@gopikadapa74522 жыл бұрын
మిగిలిన మూడు ఇవి: అపారమైన కాంతి కలవాడు సద్గుణవంతుడు తన పరాక్రమం చూసి దేవతలు సైతం భయపడే వాడు