16 October 2024

  Рет қаралды 2,399

YSR Congress Party

YSR Congress Party

Күн бұрын

కిడ్నాప్‌లు, ఎత్తుకుపోవడాలు, హత్యలు అన్నీ భూమా అఖిలప్రియకు అలవాటు.
నాకు ఆ అలవాటు లేదు.
భూమా అఖిలప్రియ నన్ను ఈ కుర్చీ నుంచి దించి తమ్ముడిని ఈ ఛైర్మన్‌ కుర్చీ ఎక్కించాలనే ఆత్రంతో ఇదంతా చేస్తోంది.
నాకింకా ఏడాదిన్నర సర్వీస్‌ ఉంది.
గత ప్రభుత్వంలో నారాయణ రెడ్డిని మేము దించలేదు
అతని టైమ్‌ అయ్యాకే మేము పోటీపడ్డాం.
చట్టాలున్నాయి..వాటికి తగ్గట్టు వెళ్లాలి..
లేడికి లేచిందే పరుగన్నట్టు ఉంది అఖిలప్రియ పరిస్థితి
తెలివి, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు.
వాళ్ల నాన్న అన్నేళ్లు ఏం చేసాడు ఈ డెయిరీకి?
ఉద్యోగులకు నేను బోనస్‌లు ఇచ్చాను.
రాయలసీమలో ఎక్కడా లేని మిషనరీ ఇక్కడ పెట్టించాను.
నేను చేసిన డెవలప్మెంట్‌ గర్వంగా చెప్పుకోగలను
జగత్‌ డెయిరీ వచ్చింది...
విజయా డెయిరీని ముంచింది.
ఎప్పిటికైనా మంచే నిలబడుతుంది. దొంగ చేష్టలు, దొంగ వేషాలు గెలవవు.
ఎవరి కుర్చీలోనో వచ్చి కూర్చోవడం సభ్యత కాదు.
జగత్ డెయిరీ నుంచి కోటీ ఇరవై మూడు లక్షలు రావాలి.
నాలుగేళ్లుగా కట్టలేదు.
జగత్ డెయిరీ అప్పులు కట్టలేదు
నిజానికి డిస్‌ క్వాలిఫై చేయాలి
కానీ మేము అలా చేయలేదు.
అధికారం ఉందని బెదిరించాలని, బ్లాక్‌ మెయిల్ చేయాలంటే కుదరదు.
-ఎస్వీ జగన్ మోహన్ రెడ్డి గారు, కర్నూలు విజయ డెయిరీ ఛైర్మన్
#TDPGoons
#SaveAPFromTDP
#100DaysOfCBNSadistRule

Пікірлер: 5
@KotaSita-w5v
@KotaSita-w5v 4 күн бұрын
Hahaa super akhilakka u r on fire Next home akhila priya
@sandeepk2421
@sandeepk2421 5 күн бұрын
Phone lu chesi bedhirinchatam ...tarvatha kidnap cheyatam ..aayanani chusthe maku ala anipinchatam ledhu le thalli
@RK-lp8qb
@RK-lp8qb 5 күн бұрын
😂😂
@naaishtam2328
@naaishtam2328 3 күн бұрын
Karma ra babu😂😂😂😂
@ivfmch
@ivfmch 4 күн бұрын
Pandi
Хасанның өзі эфирге шықты! “Қылмыстық топқа қатысым жоқ” дейді. Талғарда не болды? Халық сене ме?
09:25
Демократиялы Қазақстан / Демократический Казахстан
Рет қаралды 344 М.
Don't look down on anyone#devil  #lilith  #funny  #shorts
00:12
Devil Lilith
Рет қаралды 47 МЛН
НИКИТА ПОДСТАВИЛ ДЖОНИ 😡
01:00
HOOOTDOGS
Рет қаралды 2,7 МЛН
Sigma baby, you've conquered soap! 😲😮‍💨 LeoNata family #shorts
00:37
Хасанның өзі эфирге шықты! “Қылмыстық топқа қатысым жоқ” дейді. Талғарда не болды? Халық сене ме?
09:25
Демократиялы Қазақстан / Демократический Казахстан
Рет қаралды 344 М.