Akka nenu ee roju evening udhyapana cheppanu Nenu Saturday evening srisailam lo kalupudham anukuntunna kalapachaa ledhantey monday ney kalapalaa akka please reply Akka Saturday Evening srisailam lo kalapachaaa
@Gandluri999Ай бұрын
అదేమీ లేదు ఏరోజైనా కలపొచ్చు
@TulasiWholesaleАй бұрын
Thanks for replying Akka@@Gandluri999
@hariharakumardevarakonda33862 ай бұрын
Amma namskaram andi🙏 e pooja lo water tho abishetam tho patu milk and honey ad coconut water tho abhishekam compulsory cheyala? please reply✍ thank you.
@Gandluri9992 ай бұрын
Namsskaram andi 🙏🏻 వాటర్ తో చేసిన ఏమి కాదు అన్ని కచ్చితంగా ఉండాలని ఏమీ లేదు పంచముర్తాలు అందుబాటులో ఉంటే పంచమురుతాలతో అభిషేకం చేయండి తేనె ఒకటి ఉంటే తేనెతో చేయండి నెయ్యి ఒకటి ఉంటే నెయ్యితో చేయండి కోకోనట్ వాటర్ తో ఉంటే కోకోనట్ వాటర్ తో చేయండి ఇవేమీ లేవు అనుకుంటే కాస్త నీళ్లతో అభిషేకం చేసిన సరిపోతుంది టైం కు ఏది అందుబాటులో ఉంటే వాటితో అభిషేకం చేసుకోవచ్చు వాటర్ తో అభిషేకం చేసిన సరిపోతుంది
@thotaharika29162 ай бұрын
Ipdu ee Peeta epdu kadapali...Monday or Tuesday plz reply?
@Gandluri9992 ай бұрын
Mondy night kadapandi
@ranginenikavitha40482 ай бұрын
Evening puja cheste appude petam kadapala
@suvarnag6642 ай бұрын
Pooja dinamu nimkayi mutukocha
@Gandluri9992 ай бұрын
Mutukovachu
@Iiiii69305 ай бұрын
సోమవార వ్రతం ఉప్పు కారం
@Gandluri9995 ай бұрын
చపాతీలు కూడా తినొచ్చు పాలులో వేసుకొని టీ కూడా తాగొచ్చు చపాతీలు చేసేదానిలో ఉప్పు వేసుకోకూడదు
@Gandluri9995 ай бұрын
చపాతీలు తినవచ్చు పాలలో వేసుకొని టీలో కూడా తినొచ్చు చపాతీలలో ఉప్పు వేసుకోకూడదు ఉప్పు లేకుండా చపాతీలు చేసుకోండి
@Iiiii69305 ай бұрын
మేము కూడా ఇవ్వాలని స్టార్ట్ చేసిన కానీ అర్థం కావట్లేదు కొన్ని వీడియోలలో పులిహోర
@Gandluri9995 ай бұрын
బుక్ లో కూడా తినకూడదని ఉంది కదా మనం కథలు చదువుతాం కదా అందులో ఉప్పు కారం తినకూడదు నియమాలు కూడా ఉన్నాయి ఒకసారి చదువుకోండి
@Gandluri9995 ай бұрын
ఆల్ ది బెస్ట్ స్టార్ట్ చేసుకోండి సూపర్
@VenkataSaiKumariTalam2 ай бұрын
Hi andi namaste nenu 16 somavaralu Puja chestunnanu kani kartika pournami ki avi 13 varalu y mari ela andi pis reply
@Gandluri9992 ай бұрын
పౌర్ణమి తర్వాత కంటిన్యూ చేయొచ్చు పౌర్ణమి కే 16 వారాలు కావాలని ఏమీ లేదు పౌర్ణమి తర్వాత కూడా మిగ తా మూడు వారాలు చేసుకోండి అందరికీ పౌర్ణమి కే పూర్తి ఏమి కావు పౌర్ణమి తర్వాత కూడా చాలామంది కంటిన్యూ చేస్తారు నాకు కూడా పౌర్ణమి కి అవ్వట్లేదు మధ్యలో ఆటంకాలు వచ్చాయి అందుకని పౌర్ణమి తర్వాత కూడా కంటిన్యూగా చేసుకోండి తప్పులేదు చక్కగా 16 వారాలు పూర్తయిన తర్వాత ఉద్యాపన చెప్పుకోండి ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్లి శివలింగాలను నిమజ్జనం చేసుకోండి కుదిరితే
@VenkataSaiKumariTalam2 ай бұрын
Thank thank u so much andi
@Iiiii69305 ай бұрын
నేను కూడా చదివిన నేను కూడా చదివినా కానీ మీ వీడియోస్ చూస్తా కదా అని అడిగిన తెలుసుకోవడంలో తప్పు లేదు కదా ఓకే మీరు చెప్పారు కదా అలాగే
కా పులిహోర పులిహోర తింటున్నారు కదా కొంతమంది దినోత్సవం తినచ్చు అంటున్నారు తినొద్దు అంటున్నారు మీరు చెప్పండి
@Gandluri9995 ай бұрын
తినకూడదు, ఉప్పు కారం తినకూడదు కదా పులిహోరలో ఉప్పు కారం ఉంటుంది మనం దేవుడికి నైవేద్యం పెట్టిన రవ్వ కేసరి ఉంటుంది కదా గోధుమ రవ్వతో చేసిన ప్రసాదం అది తినాలి పండ్లు తినొచ్చు
@thejasdiaryteluguvlog54502 ай бұрын
Hello andi Sunday pakka ga non veg thinoda? Sunday Roju entlo undakunda undalemu kada Monday Roju thinatledu ala ok na andi😊