17 nursery Mela లో మన కుటుంబ సభ్యులతో పద్మ ఆంటీ #nurserymela Sandya phone sanara organic Ph 8885229444
Пікірлер: 121
@sampradayamteluguvlogs7 күн бұрын
పద్మ గారు మీకు చాలా ఓపిక అందరికీ ఓపికగా సమాధానం చెప్తారు.నర్సరీ లో అన్ని తిరిగి రాని వారి కి కోడా చూసినట్లు చూపించారు. సంతోషం మీకు,మీ వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలి అని కోరు చున్నాను.
@patnamlopalleturu-pinnakapadma7 күн бұрын
🙏
@vuttaradiprathibha5807 күн бұрын
Padma garu super ga vundi main gardeners andarini parichayam cheyadam very nice❤🎉👍👍👍🙏
@jyotiregoti3988 күн бұрын
Tq andi nenu కొన్ని seeds thechchukuntanu . Happy gardening 🤗 naku gardening ante chala istham madam tq so much❤
@patnamlopalleturu-pinnakapadma8 күн бұрын
జ్యోతి గారు వెళ్లి తెచ్చుకోండి చాలా బాగుంటాయి విత్తనాలుథాంక్యూ అండి
@nirmaladurgarao95498 күн бұрын
సూపర్ అండి పద్మాగారు నర్సరీ మేళాలో మిమ్మల్ని అందరూ పరిచయం చేసుకున్నారు చాలా బాగుందండి వీడియో
@pittlasubbu13317 күн бұрын
నమస్తే మేడం చాలా చక్కగా చూపించారు
@elisworld7778 күн бұрын
Thank you so much Padma garu for the beautiful coverage of Eli's World
@patnamlopalleturu-pinnakapadma8 күн бұрын
It's my pleasure ఎలిజిబెత్ గారు థాంక్యూ అండి మీ ఆప్యాయతకి
@jenniferpeter70628 күн бұрын
Such a wonderful video It was such a pleasure to see you. One of my favourite and adorable Garderner.
@patnamlopalleturu-pinnakapadma8 күн бұрын
Jennifer గారు మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి మీ ములక్కాయలు సూపర్ నేను విత్తనాలు అందరికీ ఇస్తాను మీరు ఇచ్చిన థాంక్యు థాంక్యు నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలిసినందుకు
@sujathabommineni18008 күн бұрын
Hi Jenni garu noorjahan mam vedio lo chusanu me munaga chala taste vundi ani.plz mam two seeds ivvara plz.
@sujathabommineni18008 күн бұрын
Meeku kudirithe andi
@ushakumariatluri49598 күн бұрын
Andarini palakarichali ante yedaina energy drink thaagi vundalisidi madam nenu Hyderabad vachinappudu ivanni pettaru anduke nenu miss ayipothunnanu chaala baagundi thank you very much andi👍🙏🤗🎊
@patnamlopalleturu-pinnakapadma8 күн бұрын
Tq Usha
@lakshmijagan96718 күн бұрын
Padma garu meeru eee four days daily nursary mela ki vellandi chala happy ga untaru
@subramanyamsastryvajupayaj3315 күн бұрын
Happy to see you madam, this is the big Mela, sairam neem products Srikakulam Number pettara Meeku card icharu but back side number kanapadledhu if you share the number it supports.
@jyothitripurari33238 күн бұрын
Dhanya jeevi meeru aunty garu entha mandi navvutu palakarincharu mimmalni. Aa prema chalu. Norara palakarinchi abhimaninche vallu undali . Life lo. Meeru great aunty garu
@patnamlopalleturu-pinnakapadma8 күн бұрын
జ్యోతి నేను కూడా చాలా సంతోషించాను నిజంగా నేను ఏనాటి చేసుకున్న పుణ్యము అని అందరితోనూ అంటాను ఎంతమంది బంధువులు నాకు ఆ భగవంతుడు ఇచ్చినందుకు
@routhuravi23358 күн бұрын
👌 సూపర్ ga ఉంది మీ వీడియో.
@jenniferpeter70628 күн бұрын
Tq so much for the beautiful Video
@MinuTerraceGarden8 күн бұрын
Super madam Nursary mela.చాలా varieties ఉన్నాయి. సంధ్యా madam stall 👌👌👌👌
@patnamlopalleturu-pinnakapadma8 күн бұрын
Tq
@ChigurupatiRajeswari8 күн бұрын
హాయ్ పద్మ గారు వీడియో చాలా బాగుందండి బాగా చూపించారు ఆర్కిడ్స్ 2000 చెప్పారు చూడండి అది meesho లో త్రీ ప్లాంట్స్ 150 మేడం ఫ్లవర్స్ అయితే లేవు గాని నేను తెప్పించుకున్న three plants
@patnamlopalleturu-pinnakapadma8 күн бұрын
👍
@indiranehruravulapalli18978 күн бұрын
అమ్మా పద్మా నువ్వు వీడియో పెట్టడం బాగోలేక పోవడమే సమస్యే లేదు ఐతే నాకు నీ ఓకెలు నచ్చలేదు
@satyasailakshmi68598 күн бұрын
Super Padma aunty Garu super 👍❤😊
@vijayalaksmi-s6f8 күн бұрын
super gardening amma❤
@vpremaltha69508 күн бұрын
Hi Padma garu, thank you for sharing beautiful video.
@patnamlopalleturu-pinnakapadma8 күн бұрын
థాంక్యూ అండి 🙏
@saptagirinursery8 күн бұрын
Very good awareness video 👍
@dhanalaxmiayyanki13178 күн бұрын
చాలా బాగుంది అండి మి వీడియో
@clakshmi13577 күн бұрын
పద్మాగారు శంకు పురుగులు కి ఏం చేయాలండి నివారణ ఏదైనా ఉంటే చెప్పండి
@narayanrao91428 күн бұрын
Nice ವಿಡಿಯೋ ಅಮ್ಮ. Excellent Nursery mela, akkada vatavarananni kanula pandagala chesharu anta mana kutumba sabhyule. Hats off to you ಅಮ್ಮ.🎉🎉🎉
@patnamlopalleturu-pinnakapadma8 күн бұрын
Tq narayanarao garu
@anuradham80827 күн бұрын
Super amma chala happy meemu chusamu meeto edi eppudu untunda leda Feb lo matatramyna untundaa
@kamalacopparapu56288 күн бұрын
Super vedio
@erodulasuneetha62726 күн бұрын
Thanks for sharing the No Mam
@keerthirayapati50213 күн бұрын
హయ్ ఆంటీ గారు ఎలా ఉన్నారు. నాకు అరటి చెట్టు అంటే చాలా ఇష్టము. ఎన్నో మారులు నరసరిలో తెచ్చి నాటినా ఎందుకో మెక౭ చనిపోతోంది. ఎంమి చేయాలో కొంచెం చెప్పి పుణ్యం కట్టుకొండి. 🙏
@bhimavarapuanuradha74818 күн бұрын
ఇలకలుసుకున్నారు andarini.bagundi
@palepulakshmiprasanna55718 күн бұрын
Super video
@sujatha59778 күн бұрын
Hi Padma garu, Good morning,first conment
@patnamlopalleturu-pinnakapadma8 күн бұрын
Sujata thank you
@sujathauppala77858 күн бұрын
Super akka
@babuatluri9958 күн бұрын
Very nice video Padma garu
@patnamlopalleturu-pinnakapadma8 күн бұрын
ధన్యవాదాలు అండి 🙏
@yellammamedari12446 күн бұрын
నమస్తే మేడం మా ప్యాజీ పసుపు బల్బ్స్ లో కొన్ని తెల్లగా పాలిపోయినట్టు ఉన్నాయి మేడం ఎందుకు మేడం.. ఎం చేయాలి వాటిని.. Cheppara
Padmagaru Meeru Melaki Veli Andarni Palakarincharu...Alage Meeru Last lo Meeru konna Mokkalni Chuppste Mari Bagundadi.
@patnamlopalleturu-pinnakapadma7 күн бұрын
పెద్దగా మొక్కలు కొనలేదండి రెండు చామంతులు ఒక దానిమ్మ ఒక పెద్ద ఉసిరి నారింజ మొక్క కొన్నాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ప్లేస్ లేక ఆ బిట్టు ని కట్ చేశాను
@AffectionateAtom-sk3ni7 күн бұрын
మల్లి ఈ మేళా ఎప్పుడు ఉంటది మేడం
@reshmashaik22178 күн бұрын
Mee too🖐💪
@SasikalaBandlapalle8 күн бұрын
Namasthe Padma Madamgaru nenu A .B.SasikalaReddy .M.A. WATER-NGO madam nenu na pillalu nenu 40years nundi napillalu25 yearsnundi ma Amma mammalanu harrash,ghooralu cheshunnaru nenu Nursary agriculture field mango plants nu ma Amma 8 times plants nu remove chesinadi please meeru solution cheppandi.
@mohanmedi50566 күн бұрын
ఆగాకర దుంపలు సీడ్స్ స్టాల్ అతను ఇచ్చిన విసిటింగ్ కార్డ్ ఫోన్ నెంబర్ పెట్టండి మేడం.
@PriyaGarden18 күн бұрын
Video chala bagundi aunty
@patnamlopalleturu-pinnakapadma8 күн бұрын
థాంక్యూ ప్రియా
@vandanavishnu72768 күн бұрын
మీకు,సర్ కి..🙏🙏🙏
@patnamlopalleturu-pinnakapadma8 күн бұрын
విష్ణు వందన గారు బాగున్నారా 🙏
@yaswadajayasri48436 күн бұрын
Hi aunty munga vithanalu maku papichar aunty
@kouserparveen80828 күн бұрын
Padma garu eppudu miru cheppinavi , perlu malli cheppandi ela use cheyallo cheppandi
@patnamlopalleturu-pinnakapadma8 күн бұрын
హలో సంధ్య మేడం గారు వీడియో లు ఉన్నాయి చూడండి మీకే అర్థమవుతుంది మీ అందరి కోసం కుదిరితే నేను మరల వీడియో చేస్తాను
@Cherryentertainer8 күн бұрын
Me vedios ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది మేడం❤U Anantha Laxmi me fan
@patnamlopalleturu-pinnakapadma8 күн бұрын
Tq Anatha Lakshmi
@ranikommoju52796 күн бұрын
పద్మ గారు మునగ విత్తనాలు మాకు కూడా ఇస్తారా
@kouserparveen80828 күн бұрын
Thankq andi
@harshithakallepalli57748 күн бұрын
Nice video aunty
@madhavitammineni36398 күн бұрын
Sandya గారి youtube link ఇవ్వండి పద్మగారు
@LokeswariLokeswari-ed3es8 күн бұрын
Tirupati lo nursary Mela epudu please cheypandi date
Aunty గారు. మీ video చూసాను. Sanja గారి products kaavali. మేము అనంతపురం లో ఉంటాము. ఎలా cantact అవ్వాలి products ఎలా తెపించుకోవాలి.
@patnamlopalleturu-pinnakapadma8 күн бұрын
మీకు ఆ వీడియోలో ఫోన్ నెంబర్ కనబడుతుంది ఒక్కసారి ఆ నెంబర్ కి కాల్ చేయండి
@durgab84508 күн бұрын
పద్మ గారు గోవర్ధన్ partilaizer షాప్ అడ్రెస్స్ చెప్ప గలరా అండి నేను మియాపూర్ లో వుంటాను
@patnamlopalleturu-pinnakapadma8 күн бұрын
JP నగర్ విశ్వనాధ్ థియేటర్ ఆపోజిట్ లోనే మీకు కనబడుతుంది గూగుల్ మ్యాప్స్ లో కూడా ఉన్నది
@durgab84508 күн бұрын
@ Tq అండి
@radhikalebaka8936 күн бұрын
Sandhya gari stall no cheppandi aunty
@erodulasuneetha62726 күн бұрын
Aunty garu memu chala Mandi sandhya gari No adigithey meru video lo vundi ani prati okallaki reply estunnaru.Kani No ekkada maku kanipinchaledhu.asalu memu adagakamundey meru sandhya gari details pedethey chala baguntundi anipinchindi....
@patnamlopalleturu-pinnakapadma6 күн бұрын
సునీత గారు మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను చూడండి అందరికీ మన ఛానల్ వీడియోలు చూస్తే తెలుస్తుందండి నిజంగా వీడియోలో కనబడుతుంది అండి స్టార్టింగ్ లోనే
@patnamlopalleturu-pinnakapadma6 күн бұрын
సంధ్య గారి నెంబరు మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను చూడండి
@indirarallabandi20758 күн бұрын
Hai andi meru valla online store adress pettagaligithe maku helpfull ga vuntundi madam
@patnamlopalleturu-pinnakapadma8 күн бұрын
వీడియో మీద నెంబర్ ఇచ్చాను చూడండి
@sudhaarcot79238 күн бұрын
I can’t see sandhya number in the video
@patnamlopalleturu-pinnakapadma6 күн бұрын
నర్సరీ మెలకువచ్చాము రండి లోపలికి వెళ్లి చూద్దాం అన్న దగ్గరే కింద బోర్డు ఉంటుంది కనపడుతుంది అయినా నేను మీ అందరి కోసం డిస్క్రిప్షన్ లో నెంబర్ పెడుతున్నాను చూడండి
@erodulasuneetha62727 күн бұрын
Aunty garu sandhya gari details okasari chuinchandi
@patnamlopalleturu-pinnakapadma6 күн бұрын
మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను చూడండి
@rka23758 күн бұрын
Mohan garu na guruvu garu ela vunnaru sir comment chusthe reply evvandi rk rjy
@patnamlopalleturu-pinnakapadma8 күн бұрын
కామెంట్ ఎవరికి రాశారో నాకు అర్థం కాలేదు
@rka23758 күн бұрын
@patnamlopalleturu-pinnakapadma 2:15 seconds dhaggara mohan Krishna ani vacharu amma athanu Naku 1999 lo guruvu garu Naku contact no miss indhi amma comment chusi pH no athanu pampisthara I pettanu comment sorry amma length ekkuvaipoindhi😂🎉
@maheshsyamineni72265 күн бұрын
Amma mona vijayawada lo jariginapudu velanu.... Mee friend eligibeth ni chudalani naaa korika..... Okasari maaa andari kosam chupinchalsinde amma
@patnamlopalleturu-pinnakapadma5 күн бұрын
నాకు కూడా ఎలిజిబెత్ నీ త్వరలో మీ అందరికీ చూపించాలి అనుకుంటున్నాను చూద్దాం
@srinukankipati2328 күн бұрын
హయ్ఆన్టగారుమిమలినిమెలాలోచూసాను
@patnamlopalleturu-pinnakapadma8 күн бұрын
Hi
@satyakaamesh26348 күн бұрын
Ekkadandi idhi ?
@patnamlopalleturu-pinnakapadma8 күн бұрын
హైదరాబాదులో నర్సరీ మేళ పీపుల్స్ ప్లాజా దగ్గర ఉన్నదండి
@RadhikaTummala-yf7sy8 күн бұрын
Micro nutrients name chependi
@patnamlopalleturu-pinnakapadma8 күн бұрын
వీడియోలో చెప్పాను చూడండి
@vijayabharathik9508 күн бұрын
Address pls
@patnamlopalleturu-pinnakapadma8 күн бұрын
మీరు ఆ వీడియో లో చూడండి అడ్రస్ కనిపిస్తుంది
@ushagurram52118 күн бұрын
Padma garu meeru baoichar vadithy me garden lo emi vupayogum cheppandi vatiki vada kudadhu cheppandi please
@patnamlopalleturu-pinnakapadma8 күн бұрын
బయోచార వలన నాకు చాలా ఉపయోగాలు ఉన్నాయి ప్రతి కుండీలోనూ బొగ్గు ఉంటుంది ఆ బొగ్గులు సూక్ష్మజీవులుంటాయి మంచి సూక్ష్మజీవులు చాలా బాగా పనిచేస్తుంది
@sumitravalluri39458 күн бұрын
Sandya gari contact no ivvandi
@arunakumarimanchala21628 күн бұрын
Please let me know the postal address of sandhya madam
@patnamlopalleturu-pinnakapadma8 күн бұрын
ఆ వీడియోలో ఫోన్ నెంబర్ ఉన్నది చూడండి వాళ్ళకి కాల్ చేస్తే మీకు వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు
@bharathidevi89268 күн бұрын
Ekkada ee nursery aunty
@patnamlopalleturu-pinnakapadma8 күн бұрын
హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా
@ssri16753 күн бұрын
Azaleas baley ga untayi
@dhanalaxmiayyanki13178 күн бұрын
నాకు కావాలి అండి విత్తనాలు
@vijayavallala15508 күн бұрын
Stall number twentyfour chamanthulu
@VinuthaNarayana8 күн бұрын
Malle chemicals aaaaa😮
@patnamlopalleturu-pinnakapadma8 күн бұрын
నాకు మీ ప్రశ్న అర్థం కాలేదు మేము చూపించినవి అన్ని ఆర్గానిక్ న్యాచురల్ గా కూడా చేసుకోవచ్చు మీ ఓపికైనా పట్టి చేసుకోవచ్చు ఆర్గానిక్ ప్రోడక్ట్ ఎవరి అయినా వాడుకోవచ్చు వీళ్ళే వాడమని నేను చెప్పను నేను అందరివి వాడతాను వాడుకోండి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ దానినిలో తప్పులేదు
@RamaDevi-hq3ij8 күн бұрын
Nee kanna chinna valla ni uncle antarentandi?
@deepikapasula90368 күн бұрын
Hello.. పద్మ గారు.. సంద్య గారి దగ్గర online lo konali అంటే ఎలా..plzz డీటైల్స్ ఇవ్వండి
@patnamlopalleturu-pinnakapadma8 күн бұрын
దీపిక మీకు ఫోన్ నెంబర్ కనబడుతుంది ఆ ఫోన్ నెంబర్ కి కాల్ చేయొచ్చు వీడియోలో ఫోన్ నెంబర్ ఉన్నది చూడండి
@deepikapasula90368 күн бұрын
Ok అండి TQ ❤
@VasanthiKota8 күн бұрын
Hi aunty
@madhusudandeekonda7468 күн бұрын
Meeku chusekanna andharuni kalavadame saripoindhi
@patnamlopalleturu-pinnakapadma8 күн бұрын
మధు మరల వీలు కుదిరితే ఒక్కసారి వెళదాము అనుకున్నాను చూద్దాం