నా దేవుడు పరిశుద్ధుడు.. నా దేవుడు అన్యయస్తుడు కాదు...తగిన కాలమందు నీ యొక్క ప్రార్థనకు నమ్మకానికీ ఖచ్చితంగా ఉత్తరమిస్తాడు.. ఆమెన్ హల్లెలూయ 🙏🙏✝️✝️ యేసు రక్తమే జయం
@KumariKumari-c3kСағат бұрын
🙏praise🙏amen🙏🙏🙏 అయ్యగారు దేవుడు నాకు మేలు చేసిన చేయకపోయినా యేసయ్య❤❤❤ నా ప్రాణం పోయినా విడిచిపెట్టను ❤❤❤❤amen🎉🎉🎉🎉🎉 అయ్యగారు చాలా ఎదురు దెబ్బలు ఎదుర్కొంటున్నాను అయ్యగారు ❤❤ నా తండ్రి కోసమే నేను బ్రతకాలి అనుకుంటున్నాను అందరూ నన్ను అసహ్యించుకుంటున్నారు నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు నా తండ్రి నన్ను అర్థం చేసుకున్నాడు చాలు అయ్యగారు నేను పాపని ఘోరమైన పాపని ఒప్పుకుంటున్నాను దేవా 🎉🎉🎉 నా దేవుని యందు ఎక్కడో చిన్న విశ్వాసం ❤❤❤ నా బ్రతుకు దీనమైన స్థితికి వెళ్ళిపోయిన పర్వాలేదు నేను ఆయన స్తుతించడం మానను ❤❤amen❤❤ దేవా నన్ను మాత్రం నా భర్త మారు మనసు వచ్చేలా మార్చు నా బిడ్డలన్ని మార్చు నా కుటుంబం అంతటిని ఒక్కటి చేయవా దేవా ❤❤❤🎉🎉🎉 నా కుటుంబం వాళ్ళే నన్ను పిచ్చిదాన్ని అంటున్నారు దేవుని నమ్ముకున్నందుకు మౌనంగా భరిస్తున్న ❤❤❤❤❤❤🎉🎉🎉🎉amen🙏🙏🙏🙏🙌🙌🙌⛪⛪⛪💐💐💐💐🙌🙌 నా దేవుడు అన్యాయస్థుడు కాదు నా దేవుడే నా బలం నా దేవుడే నా ధైర్యం నా దేవుడే నా శక్తి ♥️♥️
@ratnam65782 сағат бұрын
Praise the lord brother haleluyaa Amen God bless to all Haleluyaa Amen glory to God Thank you Jesus haleluyaa Amen 👏👏👏🙏🙏🙏🙏
@sathibabu811211 сағат бұрын
Praise the loda ayyagaru pp sivadurga 😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Praise the lord Annaya 🙏🙏🙏 annaya papa vani babu Shekhar marriage Kosam prayer cheyandi annaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@NagendraH-r5m14 сағат бұрын
Praise the lord ANNAYYA 🙏🙌🙏 Maa kutunbam kosam prayer cheyandi 🙏🛐🙌🙏 Annayya
@GopalapoguDeva-o8b2 сағат бұрын
మా కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి అయ్యగారు వందనాలు నేను సంతానం లేనివారు తల్లిదండ్రులను లేనివారుకొరకు అప్పుల బాధలు కొరకు అనారోగ్యం కొరకు ఎన్నో సమస్యలు నిన్ను రోగాలు వీటన్నిటికీ ఆత్మీయత బలపరిచే శక్తి ఆత్మ నిషి పోకూడదు😢😢😢😢😢😢😢❤❤❤❤❤❤❤
@allinirmala50922 сағат бұрын
దేవుని నామానికి వందనాలు అన్న చాలా రోజు నుండి మా అక్కకు బావకు గొడవలు జరుగుతున్నాయి అన్న వాళ్ళ కోసం ప్రార్ధన చెయ్యండి అన్న ఒక్కరికి ఒక్కరు అర్ధం చేసుకొని బ్రతకాలని ప్రార్ధన చెయ్యండి 🙏🙏
Praise the lord Annayya 🙏🏻 pls pray for my family we have a financial problems nd evil problems annayya 🙏🏻 amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@vijayakumari6753 сағат бұрын
Praise the lord Jesus 🙏 vandanalu brother 🙏 ma kutumbam కొరకు ప్రార్థన చేయండి Raki kejeya maiki hansith kishor సౌజన్య మహి ఆరోగ్యం బాగుండాలి అని కిషోర్ మనసు మారాలని దేవుని వాక్యం కలిగి సోమరి తనం వీడి పని చేసు కొనుటకు సహాయం చేయండి యేసయ్యా నేను చేస్తున్న పనుల్లో నాకు తోడుగా నిలిచిన తండ్రి వందనాలు అయ్యా మీకు స్తోత్రములు దేవా ఈ ఇంటి యజమాని మనసు మారాలని దేవుని వాక్యం కలిగి చెడు అలవాట్లు దూరంగా ఉండాలి అని ప్రార్దన చేయండి బ్రదర్ ఏసు క్రీస్తు నామములో స్వస్థత కలగాలని దీవించండి ప్రార్ధన చేయండి దేవునికి మహిమ కలుగును గాక Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జీవము గల యేసయ్య మనలను సజీవ లెక్కలో చేర్చినందుకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి
@ratnamshanthi50122 сағат бұрын
నా ఆత్మీయ తండ్రికి హృదయపూర్వక వందనములు 🙏🙏 సాలెం రాజు అయ్యగారికి వందనములు 🙏🙏 ప్రతిరోజు ఉదయం నీ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చును గాక 🙌🙌 ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
@moshegajjala90043 сағат бұрын
వందనాలు అన్నయ్య ఆత్మీయ జీవితంలో చాలా బలపడుతున్న అన్నయ్య మీ వాక్యాలు ద్వారా చాలా బలపడుతున్న అందుకు వందనాలు అన్నయ్య❤
@benerjeeluther222516 сағат бұрын
Praise the lord brother and sister దయచేసి నా ప్రభువును స్తుతించండి సోదరుడ దయచేసి నా కుటుంబం కోసం ప్రార్థించండి, తద్వారా నేను మరియు నా భార్య మరియు మా కొడుకు అన్ని విధాలుగా ఐక్యంగా ఉండాలి నా కుటుంబం యేసుక్రీస్తు నామంలో ఇది జరుగుతుంది ఆమేన్ ఆమెన్ ఆమెన్....🎉🎉🎉❤❤❤
@DurgaPrasad-f7l4 сағат бұрын
అన్నా నాకోసం పే చేయండి అన్నా అన్నా మీ సన్నిధికి వస్తుంది అన్నా నా పేరు దుర్గాప్రసాద్ అన్న మా కుటుంబం కోసం పేరు చేయండి అన్నా 🙏⛪✝️🙌❤️
@bharathivijayalakshmi660836 минут бұрын
lna family antha deuni chyyi atukoni nadichy manasu daya cyyandi
దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
@KudimethaVaanitha26 минут бұрын
దేవుడు దేవునికి మహిమ కలుగును గాకా ఆమెన్ నాకోసం ప్రార్థన చేయండి అయ్యగారు
@lakshmip611427 минут бұрын
ప్రైస్ ది లార్డ్ అయ్యా దేవుడు మిమ్మును దీవించును గాక అమేన్ అమేన్
@csubramanyam24592 сағат бұрын
Praise the lord brother na appullu vididala kavali brother please prayer cheyadi brother please na aana macha ga mari life long happy ga undali brother please prayer cheyadi brother please 🙏🙏🙏🙏
@malleshdeva40932 сағат бұрын
Ma kutumba m raksha kosam plear cheyandi ayyagaru g lakshmi amen devuniki mahima ganatha kalugunugaka amen
@K.Nagendra-pf8xv4 сағат бұрын
Sothram 🎉🎉🎉
@PushpaleelaGuduri2 сағат бұрын
Praise the lord Anna 🙏🙏🙏
@jayaathanti2432Сағат бұрын
Praise the lord 🙏🙏🙏🙏🙏 Please prayer my family members health and happiness always 🙏🙏🙏🙏🙏 my husband papa jivitham vidichipataale Ani Prayer Chaindi please prayer 🙏🙏🙏🙏🙏 my daughter Akhila Marriage koraku prayer Chaindi please prayer 🙏🙏🙏🙏🙏🙏
@roseleaneduri99114 сағат бұрын
E Message chusinavaru andariki share cheyyandi plz
@geethagandham36014 сағат бұрын
Amen 🙌 Good morning brother praise the lord 🙏
@ranirani24173 сағат бұрын
Praise the lord ayya garu 🙏🙏🙏🙏 ma amma gariki health baledhu... prayer cheyandi bro
@RamaKrishna-w3l3 сағат бұрын
Praise the lord 🙏 Annayya
@VijayaGudepu-m7i3 сағат бұрын
Annaya miku vandhanalu 🙏🙏
@gummadijeeva424315 сағат бұрын
🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
@DhanababuDhanababu16 сағат бұрын
దేవునికి మహిమ🙇♂️ ప్రైస్ ది లార్డ్ అన్నయ్య ❤️
@kruparanikota622Сағат бұрын
అవును అన్న ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్
@srilaxmib4982 сағат бұрын
Praise the lord brother please pray my son s jobs marriage salvation koraku business growth koraku financial problems clear chesi New year lo ki vellali Amma ki good health health pray cheyandi brother
@VijayReddy-xd2wsСағат бұрын
Anna praise the lord anna 🙏🙏🙏🙏
@JyothiBathini-c4zСағат бұрын
Praise the lord ayyagaru 🙏🙏 pls prayer for my daughter and son 🙏 please prayer for their studies and good health 🙏🙏 and God protection 🙏🙏 pls prayer for lord give good knowledge 🙏🙏 pls prayer for their exams sem 17 December to 27th December pls prayer cheyandi ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@PrasadNandika3 сағат бұрын
Sarvadhikari krupanidhi neethi sooryudu
@TarunAddeti-l1p2 сағат бұрын
Praise the lord anna 🙌🙌🙌 ma papa Ke 10 th class lo manchi marks vachala prayer chadi anna please 🙏🙏🙏🙏🙏🙏🙏
@swarupa-72 сағат бұрын
Praise the lord bro.ee appula vubinundi vidudala koraku dayatho ma koraku pryr brf
@BhupalR-zu3ib5 сағат бұрын
Annaya ki baat🙏🙏🙏🙏🙏🙏 amen🙏💔👌 praise the Lord Nenu ma rumanusu podali na cosam paryar chyadi😂❤amen🙏💔👌
@beaulakukkamalla50102 сағат бұрын
Devuniki mahima🙏
@MSVFocusnewsСағат бұрын
అన్న ప్రైస్ ది లార్డ్ అన్న నాకోసం నా కుటుంబ అన్న ప్రైస్ ది లార్డ్ అన్న నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి నా భార్య చేస్తున్న సేవ కోసం ప్రార్థన చేయండి తనకు మనోధయాన్ని ఇవ్వమని ప్రార్థించండి అన్నయ్య
@ChaithuChaithu-q4mСағат бұрын
Praise the lord jesus christ Anna please prayer for my family number amen 🙏 amen amen amen amen amen i love you Jesus amen ❤️ Jesus amen ❤️ Jesus amen ❤️ Jesus amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Prajvaltej-p5c3 сағат бұрын
Praise the Lord annayya🙏 devunike mahima kalugunugaka amen Amen🙏🙏🙏
@alone_lover_prashu51 минут бұрын
Really God create every person life a best beautiful miracles 🙏🙏🙏 praise the lord🙏🙏🙏 amen amen amen ✝️✝️✝️
@mvmahalakshmi60366 сағат бұрын
Ayya praise the Lord ayya
@krishnaveni2629Сағат бұрын
ᵖʳᵃⁱˢᵉ ˡᵒʳᵈ ᵃⁿⁿᵃʸʸᵃ ఈ దినం దేవుని వాగ్దాన మనందరి జీవితంలో బలపడాలి అన్నయ్య మా కుటుంబం కోసం బిడ్డల కోసం ప్రార్థన చేయండి అన్నయ్య మా బ్రదర్ కి మ్యారేజ్ జరగాలని ప్రార్థన చేయండి అన్నయ్య మా బ్రదర్ పేరు సంతోష్ కుమార్ మా అప్పులు తీరాలను ప్రార్థన చేయండి అన్నయ్య
@peddisatyanarayana7Сағат бұрын
పొదిలి నాగలక్ష్మి పదులు ప్రసాద్ వీళ్ళిద్దరికి తగ్గదుగా లైట్లు తండ్రి ప్రార్థన చేయి నాయనా ప్రజల కొరకు ప్రార్థన చెయ్ మారుమంచి పొందాలి కదా సాయంత్రం 🙏
@PvrRaju-t9x3 сағат бұрын
మా ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వకమైన వందనాలు మిమ్మల్ని ప్రేమించే వారిగా మమ్మల్ని నడిపించిసహాయం చేయండి ఆమెన్ 🛐🙏🙏🙏🙏🙏
@mvmahalakshmi60366 сағат бұрын
Ayya praise the Lord ayya naa Peru Maha Lakshmi dayachesi maa family members kosam Prarthana cheyyandi please Peru chinni Poojitha Anushka rakshana kosam Prarthana cheyyandi please Peru
@kruparanikota622Сағат бұрын
ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్
@kodaboinavenkatesh-v9j14 сағат бұрын
Hallelujah.
@KumariThummalagunta-d2g3 сағат бұрын
Praise the lord annaya deva enni avamsnalu niddhau vachhin baricsthanu deva nee santhoshame Naku kavali deva nee chithame chestanu deva Neeku sthotram thandri
@Radhikabasvoju13 минут бұрын
Amen Amen Amen🙏🙏🙏🙏
@chaitanyayoutuber991838 минут бұрын
M.NOOKARAJU😂😂😢😢😅😅😊😊🎉🎉🎉🎉🎉
@yesubabuyesubabu44311 сағат бұрын
కృపాసత్యముసంపూర్ణుడుయేశ్యా సర్వశక్తిగలదేవుడు యేసయ్య సర్వోన్నత స్థలములలో నీక వదనలు సర్వశక్తిగలదేవుడు యేసయ్య నాదైవ యేసయ్య శెలెం రాజు వందలు నా వంశం కోసం పరియేర్ చెయ్యండి లు
Praise the lord ayyha gaaru 🙏🏻 naa bartha rakshana podhukovali prardhana cheyandi ayyha garu please nabartha maralani devuni sakshulamga brathakaalani naa kutumbam kattabadalani prardhana cheyandi ayyha garu please 😭😭😭 naa bartha nannu pillalni machiga chuusukovaali nakutumbam kattabadalani naa kutumbam lo samadanam vundalani prardhana cheyandi ayyha garu naa bartha chedu phones nundi chedu snehitulanu nundi vidudala podhukovali prardhana cheyandi ayyha garu 😭😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 nannu pillalani manchi ga chusukovalani naa bartha manonetralu terava badalani naa ku eddaru kumarthelanu devudu icchadu okka koduku kavali ayyha garu prardhana cheyandi ayyha garu amen hallelujah 🙏🏻 please 🥺😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 job kavali prardhana cheyandi ayyha garu please 😭😭
@tanyapuli90574 сағат бұрын
హల్లెలూయా... 👏
@lathabhaskar43022 сағат бұрын
Heleluya Heleluya Heleluya
@NagamaniCh-f8d4 сағат бұрын
Prise the lord
@MaryRajesh-cl9qo12 сағат бұрын
Praise the lord Anaya 🙏🙏🙏🙏🙏⛪⛪⛪⛪⛪
@balaraju4039Сағат бұрын
🕎✝️🙏🙏🙏🙏 అల్లెలూయా.. దేవునికి స్తోత్రం, దేవునికే మహిమ ఘనత చెందును గాక.
@ChanduPulivarthi-d5y3 минут бұрын
Daily me vakyamtho Nannu balaparusthunnanduku meku vandanamulu pastar garu
@ramachandraramu202913 сағат бұрын
Praise the lord Jesus
@rakeshrocky-x8rСағат бұрын
Pastor Garu price the Lord my husband job salvation good health children God bless protection prayers me amen smoking drinking problem prayers me please
@Ashisheditar1110715 минут бұрын
Praise the lord brother meeru chestunna sevanu devu divinchali
@salavemulaanjali18394 сағат бұрын
Pastergaru Ashish ku abhishek ku gananamu Koraku yavanakala mulo unaru dhayuniyandhu bayabakthulu kaligi undunatulu prayer 🙏🙏🙏🙏🙏 chayandei pleseee pastergaru prisethelord jesus