18 ఎకరాల్లో 31 ఏండ్లుగా పత్తి సాగు, నేను ఎన్నడూ నష్టపోలేదు : ప్రభాకర్ రెడ్డి | Telugu RythuBadi

  Рет қаралды 211,562

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

Күн бұрын

1989 నుంచి పత్తి సాగు చేస్తున్న సీనియర్ రైతు.. కరువు కారణంగా ఒకే ఒక్కసారి మినహా మిగిలిన ప్రతిసారీ ఎకరానికి 12 క్వింటాళ్లకు పైగానే దిగుబడి సాధిస్తున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన ఆ సీనియర్ రైతు తంగెళ్ల ప్రభాకర్ రెడ్డి గారు పాటిస్తున్న మెళకువలు ఏమిటి? సస్యరక్షణ చర్యల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారు? వంటి అనేక విషయాలను తెలుగు రైతుబడి ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆ వివరాలు ఈ వీడియోలో మీరు చూడొచ్చు.
వీడియోలో లభించని అదనపు సమాచారం ఏదైనా కావాలంటే ప్రభాకర్ రెడ్డి గారితో 9948480512 నంబరులో మాట్లాడవచ్చు.
Title : Successful & Senior Cotton Farmer Experiences Telugu RythuBadi
మరిన్ని వీడియోల కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేసి మన తెలుగు రైతుబడి చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి.
/ @rythubadi
ఇన్నోవేటివ్ రైతుల వీడియోల కోసం :
• కూలీ లేని వరిసాగు.. ఎక...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం :
• మా పండ్లు, పూలు, కూరగా...
విజయవంతమైన రైతుల వీడియోల కోసం :
• 40 ఎకరాల్లో 20 ఏండ్లుగ...
పండ్ల తోటల సాగు వీడియోల కోసం :
• సహజ పద్దతిలో సపోటా సాగ...
యువ రైతుల సక్సెస్ స్టోరీల కోసం :
• Young & Educated Farme...
కూరగాయల సాగు వీడియోల కోసం :
• Successful Vegetable &...
సెరికల్చర్ సాగు వీడియోల కోసం :
• గుడ్ల‌ నుంచి పట్టు పుర...
నా పేరు రాజేందర్ రెడ్డి. నల్గొండ వాసిని.
చెమట చిందించి.. అన్నం పండించే.. అన్నదాతలందరికీ వందనం. మన ఆకలి తీర్చే రైతులకు విలువైన సమాచారం అందించి.. వాళ్ల ఆదాయం కొంతయినా పెంచడమే.. మన తెలుగు రైతుబడి లక్ష్యం.
రైతుల అనుభవాలు, కష్టనష్టాలు వారి మాటల్లోనే మీకు వివరిస్తాం. వ్యవసాయంలో నూతన పద్దతులు, కొత్త సాంకేతిక పరికరాలు పరిచయం చేస్తాం.
మన తెలుగు రైతుబడిలో కొత్త వీడియోలు చూడాలనుకుంటే సబ్ స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం గంట సింబల్ నొక్కండి. వీడియోలు లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మమ్మల్ని ప్రోత్సహించండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. వాటిని రైతు సోదరులు ఒక ఆలోచనగా మాత్రమే తీసుకోవాలి. ఆచరణలో పెట్టే ముందు నిపుణులు, అనుభవజ్ఞులైన రైతులతో నేరుగా మాట్లాడాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు.
Contact : telugurythubadi@gmail.com
#TeluguRythuBadi #CottonFarming #SuccessfulFarmer

Пікірлер: 130
@thirudandu4501
@thirudandu4501 4 жыл бұрын
ఈ అన్న స్టోరీ నా స్టోరీ ఒకే లా ఉంది నేను 20 ఎకరాలు కౌలుకు చేసే వాడిని పత్తి లో నాకు వర్షం లేక నష్టం వచ్చింది. అప్పులు తీర్చడానికి గల్ఫ్ బాట పట్ట. ఇప్పుడు నెలకు 50 వేలు కష్టం లేకుండా వస్తున్నాయి. కాని తృప్తి లేదు. ఎప్పుడు ఇండియా వెళ్తానా ఎప్పుడు వ్యవసాయం చేస్తానా అని ఎదురు చూస్తూ కాలం గడుపుతున్న.అందులో కష్టం ఉన్న నష్టం ఉన్న తృప్తి ఉంటది.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you bro
@ybhanuma9993
@ybhanuma9993 3 жыл бұрын
Pone.nem.bar.pettu
@Prabasputta5515
@Prabasputta5515 2 жыл бұрын
👍🙏🙏
@anjaneyulusirasana9203
@anjaneyulusirasana9203 2 жыл бұрын
👏💯
@baskarreddymothe9283
@baskarreddymothe9283 3 жыл бұрын
అనుభవజ్ఞులైన రైతులతో వ్యవసాయం గురించి వివరణాత్మక ఇంటర్వ్యూ లు చాలా బాగుననాయండి. అభినందనీయం రాజేందర్ రెడ్డి గారు.
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you Bhasker Reddy garu
@lachaiahchintapalli8152
@lachaiahchintapalli8152 3 жыл бұрын
Nnnnnnnnnnmmmnn... !8lllllllll ,,
@chintalagenidhanunjaya6078
@chintalagenidhanunjaya6078 4 жыл бұрын
True information sir.. మన ఛానల్ ద్వారా రైతులను అడిగే క్వశ్చన్ లు చాలా బాగుంటాయి. Thanks for information sir.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
You are most Welcome
@BHANUPrakash-up3zj
@BHANUPrakash-up3zj 2 жыл бұрын
Hi
@praveenkondoju3131
@praveenkondoju3131 4 жыл бұрын
పత్తి పంటను చాలా యేండ్లుగా పంట మార్పిడి లేకుండా సాగు చేయడం నిజంగా ఒక సాహసం సంప్రదాయ పంటల సాగులో చాలా అనుభవనమున్న. రెైతును పరిచయం చేశారు మీకు ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌼🌼🌼🌼🌼🌼🌻🌻🌻🌻🌷🌷🌷💐💐💐
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@thakurrajesh8553
@thakurrajesh8553 4 жыл бұрын
Questions with pros n cons reported well....good job👍
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@birlaramesh411
@birlaramesh411 2 жыл бұрын
Great తాత నువు
@ayyappareddy3785
@ayyappareddy3785 4 жыл бұрын
Extremely wonderful vedio... I am new to cotton field and this is first time I practiced in around 8acers in this lock down... Thanks for this video rejender garu.. Appreciate your help!
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thanks and welcomes you sir
@darasatyanarayana5253
@darasatyanarayana5253 2 жыл бұрын
Weldon good job rajendra reddy brother, we appreciate you.. very well useful to youth farmers we congratulate you..
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you so much 🙂
@kursengasrinivas6529
@kursengasrinivas6529 3 жыл бұрын
మంచి సీడ్స్ చెప్పండి
@ravindarreddynancheri9214
@ravindarreddynancheri9214 24 күн бұрын
ఎవుసం అంటే ప్రస్తుతం ఎలుగుల చల్లి ఎరుకోవడం మాదిరి అయ్యింది రైతుల పరిస్థితి, అందరు తినేది అన్నమే అయినా ఆ వృత్తి కి రక్షణ లేదు అది నిర్వహించే వారికి విలువ లేదు, పండిన పంటకు సరైన ధర లేదు, ఈ సమస్య ను సవరించి సరైన విధానం రూపొందించే సమయం ప్రభుత్వం దగ్గర లేదు, దాని మీద పోరాటం చేసే తీరిక ఐకమత్యం రైతు దగ్గర లేదు, నాయకులపని ఎప్పుడు విభజించు పాలించు, ప్రజల పని విడిపోయి ఒంటరిగా పోవడం ఇదే వారికి లాభం ప్రజలకు నష్టం.
@MadhuMadhu-hp7us
@MadhuMadhu-hp7us 2 жыл бұрын
SIR chaala chaala manchi questions adiginaaru sir supper
@anjaneyulugunti3235
@anjaneyulugunti3235 4 жыл бұрын
అన్న గారు కొత్తిమీర,పుదీనా,మెంతి,ఆకుకూరలు సాగుచేసే రైతుల వీడియో చేయండి plz.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Sure bro
@sivaramgaddam8658
@sivaramgaddam8658 2 жыл бұрын
Excellent information sir
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thanks and welcome
@sreenu-tu2pb
@sreenu-tu2pb 9 күн бұрын
రాజేందర్ ఆన్న నమస్తే...నా పేరు శ్రీను పతి సాలుకు సాలుకు ఎన్ని సెంటీ మీటర్స్ మరియు చెట్టు కు చెట్టుకు ఎంత దురo lo వితుతారు ఈ రైతు అడగండి మళ్ళీ ఒక వీడియో చేయండి
@santoshk3470
@santoshk3470 4 жыл бұрын
The only ur channel gives complete information about farming nice bro...
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you so much bro
@user-md3js8ty5u
@user-md3js8ty5u 6 ай бұрын
విత్తనం రకం ఏంటి బ్రదర్
@koteshwarkondeti9702
@koteshwarkondeti9702 2 жыл бұрын
Anna channel ante medhe...super anna ...
@rajashekarreddypulasani9605
@rajashekarreddypulasani9605 4 жыл бұрын
వరి పైరులో సస్యరక్షణ చర్యల గురించి తెలుపగలరు. మీ శ్రేయోభిలాషి..
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Sure bro.
@anjireddykoti5883
@anjireddykoti5883 3 жыл бұрын
Nice Analysis
@nuthalapatiramakrishna7758
@nuthalapatiramakrishna7758 Жыл бұрын
Patti panta sagu loni visheshalu chala bhaga unnayi
@revanthkoppula1353
@revanthkoppula1353 4 жыл бұрын
Thanks 😊👍
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Welcome 😊
@vashokreddy1723
@vashokreddy1723 4 жыл бұрын
Good information brother
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thanks bro
@chiranjeevitalari6281
@chiranjeevitalari6281 2 жыл бұрын
Very good and usefull channel ...
@gopinadhpeddi3022
@gopinadhpeddi3022 4 жыл бұрын
Good information He is a role model of formers very dynamic person in my village chandhanapally 👏👏👏 BABI REDDY GARU
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@maheshmudhiraj7529
@maheshmudhiraj7529 2 жыл бұрын
Super
@rajashekarshekar2280
@rajashekarshekar2280 3 жыл бұрын
Sir nice information good
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thanks and welcome
@chilukurigopalreddy493
@chilukurigopalreddy493 2 жыл бұрын
Oct Nov dec lo patti vesthe ...ela untadhi seeds ...gurinchi raithu mitrulu cheppagalaru
@PraveenKumarA-z3i
@PraveenKumarA-z3i 2 жыл бұрын
Anna great Anna 🙏
@MaheshYadav-gz2fm
@MaheshYadav-gz2fm 3 жыл бұрын
Manchi anubavam
@MadhuMadhu-hp7us
@MadhuMadhu-hp7us 2 жыл бұрын
Supper pedaayana 🙏🙏🙏🙏🙏
@vijaykrishna6501
@vijaykrishna6501 Жыл бұрын
Very good anna
@markamsudheer9212
@markamsudheer9212 3 жыл бұрын
Best chilly seeds gurinchi vedo chiya anna
@adivasitv4186
@adivasitv4186 4 жыл бұрын
great sir
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@surendrag59
@surendrag59 2 жыл бұрын
Thanks for the information.
@ramakrishnareddy9921
@ramakrishnareddy9921 4 жыл бұрын
Cotton is best crop Varshabhavam nu thattukuntathi Migatha pantalatho polchinappudu
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
అవును.
@ramakrishnareddy9921
@ramakrishnareddy9921 4 жыл бұрын
Me videos baghuntai brother
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you bro
@anjaneyulugunti3235
@anjaneyulugunti3235 4 жыл бұрын
Good
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thanks
@mullahussainbasha7649
@mullahussainbasha7649 2 жыл бұрын
నేను ఎకరాకు 20 క్వింటాలు పండిస్తాను
@mr.akhiofficial1720
@mr.akhiofficial1720 2 жыл бұрын
12kintalevastadi....
@maheshananthula7308
@maheshananthula7308 2 жыл бұрын
@@mr.akhiofficial1720hi sir call me sir
@prasadmaddineni5535
@prasadmaddineni5535 Жыл бұрын
Ami seed anna
@srikanthkotte9750
@srikanthkotte9750 Жыл бұрын
A seeds thisukovalanna
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 4 жыл бұрын
అన్న మీరు మంచి వీడియోస్ చేస్తున్నారు కానీ తక్కువ విస్తీర్ణం లో ఎక్కువ దిగుబడి వంటివి చేయాలి
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Sure Anna. ఒక్కొక్కటిగా అన్నీ చేస్తాం.
@errakumaraswamy35
@errakumaraswamy35 2 жыл бұрын
Anna nen 1 acer ki 19 -20 nundi thesamu 6 acre ki 120 thesamu 2014 lo but 3 to 4 years nundi antha degubadi ravadam ledu seed problems baga unnai
@Mohankkrish
@Mohankkrish Ай бұрын
Em fertilizers vaadaru brother ??
@rajashekarshekar2280
@rajashekarshekar2280 3 жыл бұрын
Sir nice vedieos natural ga vundhi
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@nandavaramvenkatesh3246
@nandavaramvenkatesh3246 Жыл бұрын
Errategulu manchi madhulu vunte chepandi anna
@narsimhakatheri9274
@narsimhakatheri9274 3 жыл бұрын
Good information
@Harsha.haircut
@Harsha.haircut 3 ай бұрын
Anna 1acre ki enni packet natukovali plz reply
@kusineni9242
@kusineni9242 2 жыл бұрын
Sar okasari riathu నబర్ petandi
@vinayreddy6580
@vinayreddy6580 3 жыл бұрын
Malta Bathai thota ekkada ayina vunte Mana Nalgonda lo vunte , video cheyandi brother.
@hulthivijay4953
@hulthivijay4953 3 жыл бұрын
Description lo details pettandi a mandu appudu vadali ani from starting to ending of the crop .
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Ok Will try
@soundarya52726
@soundarya52726 2 жыл бұрын
Ma village name chandrupally... Medi chandrapally same pinch
@pawanismgirish9719
@pawanismgirish9719 3 жыл бұрын
Manchi seeds cheppandi plz
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్ కు ఫోన్ చేయండి. ఆ రైతును అడగండి.
@ggadusu
@ggadusu 2 жыл бұрын
Ankur 3224,ankur anish seeds crop ela vastadi
@kavalinagendrakkp9717
@kavalinagendrakkp9717 Жыл бұрын
Cotton seeds evi baguntaie........
@bandakrishna4134
@bandakrishna4134 4 жыл бұрын
Supar aana gharu
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you Anna
@muskaanmusku8542
@muskaanmusku8542 2 жыл бұрын
Ma Poland lo vonduruekvaga undiemaina suggestion evandi
@ramakrishnareddy9921
@ramakrishnareddy9921 4 жыл бұрын
Raithuku labham ravali ante 2000-2500kg per acre ravali.
@muskaanmusku8542
@muskaanmusku8542 2 жыл бұрын
Sir erranelalo Patti veyyavaccha
@ramakrishnareddy9921
@ramakrishnareddy9921 4 жыл бұрын
Pettubadi ₹35000 per acre vastundi
@snaveen847
@snaveen847 Жыл бұрын
విత్తనం పేరు చేపల్లి ముఖ్యం
@nagalakshmimuvva5527
@nagalakshmimuvva5527 2 жыл бұрын
Rajendra గారు మా ఏరియా లో పత్తి feb starting లో వేస్తారు మేము November చివర లోపు వేద్దాం అనుకుంటున్నాం వేయవచ్చా
@nandhakishore8080
@nandhakishore8080 2 жыл бұрын
Mee area yekkada brother Feb lo vestharantunnaru
@shaikmoulali7182
@shaikmoulali7182 2 жыл бұрын
Epudu best seeds antie
@abhiramu5196
@abhiramu5196 2 жыл бұрын
Groth paket ante ameto chepandi
@arunhsn8888
@arunhsn8888 2 жыл бұрын
Paathi Lo Gulabi rangu purugu gurinchi.adagala.
@rajuduvvula1332
@rajuduvvula1332 3 жыл бұрын
సీడ్ పేరు ఏంటిది బ్రో
@kbuchanna5218
@kbuchanna5218 2 жыл бұрын
యసంగి లో పత్తి పంట వెయ్యవచ్చా సార్
@pgaming9466
@pgaming9466 2 жыл бұрын
September lo cotton panta veyyocha
@ranjithalluri604
@ranjithalluri604 2 жыл бұрын
Maa side 20 quintal vastai
@psram6090
@psram6090 3 жыл бұрын
12-14 kqntl ante loss vastadi
@kusineni9242
@kusineni9242 2 жыл бұрын
Mobile నబర్ patteandi సర్
@janagamtinku928
@janagamtinku928 3 жыл бұрын
Ladde purugu ki em mandhu kottali
@deepakbeemankar8123
@deepakbeemankar8123 2 жыл бұрын
Prabath
@gganesh4965
@gganesh4965 3 жыл бұрын
లద్దె పురుగు నివారణ కి పంట ఏదైనా సరే రాత్రివేళలో ఒక్కసారి corojan పిచికారి చెయ్యండి పూర్తిగా చనిపోతాయి
@kirancheerneni8460
@kirancheerneni8460 Жыл бұрын
Em pidi bro
@MrAravindreddy203
@MrAravindreddy203 3 жыл бұрын
low cost herbicide for weed control
@kethavathmallikarjun
@kethavathmallikarjun Жыл бұрын
Rpls
@vishwavishwa8237
@vishwavishwa8237 2 жыл бұрын
A time lo natali patthi
@shekharpatel2096
@shekharpatel2096 2 жыл бұрын
Cotactu no cheppu bro
@gosulamookappa7524
@gosulamookappa7524 4 жыл бұрын
అన్న అతనిది బైలు పొలమా ?
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
బైలు అంటే? ఆ రైతుది సొంత పొలం. కౌలు భూమి కాదు. ఈ విషయం వీడియోలో కూడా ఉంది.
@gosulamookappa7524
@gosulamookappa7524 4 жыл бұрын
@@RythuBadi అన్నా బైలు భూమి అంటే మెట్ట భూములు అని అర్థం
@venkatthangella5711
@venkatthangella5711 4 жыл бұрын
@@gosulamookappa7524 Yes Brother, Nanna chesedi metta Bhoomi lone.
@ss-cc8ee
@ss-cc8ee Жыл бұрын
Script
@ekanthreddygantla984
@ekanthreddygantla984 3 жыл бұрын
2 acres lo 33 quintals vachhindi maaku 2019-20 lo
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Great Congratulations
@motikemahesh96
@motikemahesh96 3 жыл бұрын
M seed bro
@ekanthreddygantla984
@ekanthreddygantla984 3 жыл бұрын
@@motikemahesh96 rashi
@kanneboinanaresh7311
@kanneboinanaresh7311 3 жыл бұрын
Gadi mandhu a company dhi spraye cheyali bro pathi Pete mundhu
@PDF1997
@PDF1997 3 жыл бұрын
@@kanneboinanaresh7311 upl dost super, sowl pendoraa
@sanjeevpatel5329
@sanjeevpatel5329 3 жыл бұрын
Maku 20kintol vasthadhi ma kada 15 thakkuva radhu
@poreddy1640
@poreddy1640 2 жыл бұрын
Ee seed
@telugunaresh8793
@telugunaresh8793 2 жыл бұрын
Varshadaranga pandistara
@posanipallyvittalsriramara4253
@posanipallyvittalsriramara4253 3 жыл бұрын
Me.pohn.no.cheppali
@munish6619
@munish6619 4 жыл бұрын
Good
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@Lakshmikumar08
@Lakshmikumar08 4 жыл бұрын
Good information bro.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thanks and welcome
At the end of the video, deadpool did this #harleyquinn #deadpool3 #wolverin #shorts
00:15
Anastasyia Prichinina. Actress. Cosplayer.
Рет қаралды 17 МЛН
Mulching Paper Subsidy & Details | మల్చింగ్ కవర్ ఉపయోగం | Rythubadi
33:23
తెలుగు రైతుబడి
Рет қаралды 198 М.