19 November 2023

  Рет қаралды 87

Rafi Md

Rafi Md

Күн бұрын

సీఎం కేసీఆర్‌పై పోటీ చేసే అర్హతలేని రేవంత్‌రెడ్డిని రెండుచోట్లా ఓడిస్తామని తెలంగాణ ఆటో మోటార్స్‌ డ్రైవర్స్‌ ట్రేడ్‌ యూనియన్‌ ఏకగ్రీవ తీర్మానం చేసింది. రేవంత్‌ను అసెంబ్లీ మెట్లు కూడా తాకకుండా బుద్ధి చెప్తామని శపథం చేసింది. శుక్రవారం కొడంగల్‌లో జరిగిన ఆటో కార్మికుల సమావేశంలో యూనియన్‌ నాయకులు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డికి మద్దతుగా కార్మికవర్గం చేసిన ఏకగ్రీవ తీర్మాన పత్రాన్ని అందించారు

Пікірлер
She's very CREATIVE💡💦 #camping #survival #bushcraft #outdoors #lifehack
00:26
This mother's baby is too unreliable.
00:13
FUNNY XIAOTING 666
Рет қаралды 38 МЛН
Naa Anveshana Marriage Partner Who ?
44:27
Naa Anveshana
Рет қаралды 540 М.
Jr.NTR's Cooking
44:15
Arun
Рет қаралды 944 М.
She's very CREATIVE💡💦 #camping #survival #bushcraft #outdoors #lifehack
00:26