China ప్రజల పైన...నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు కానీ నా శత్రుత్వం కేవలం చైనా ప్రభుత్వం దాని విధానాల పైనే...
@SuperBhavanishankar4 жыл бұрын
jai ho bagath singh
@prasanthreddy34624 жыл бұрын
Kani china ala kadhu bro motham indìa ni nasanam cheyalani chustundhi
@salmonjanyavula68834 жыл бұрын
యె ప్రభుత్వా నకైనా కేవలం ప్రభుత్వా లతో నే ఉంటుంది. ప్రజలతో యెప్పుడు ప్రజల యెప్పుడు వీరోది అవ్వరు
@Alphamale110074 жыл бұрын
లాజిక్ లేదు..ప్రతిదేశంలో సామాన్య ప్రజలూ అంతే..bro
@rajuuppula49074 жыл бұрын
Jai bhagath singh
@suneelspartan9784 жыл бұрын
🙏 1962 చైనా యుద్ధంలోను... 2020 చైనా యుద్ధం లోను మా దేశానికి సహాయం చేసినందుకు అమెరికా దేశానికి కృతజ్ఞతలు🙏🙏🙏
@imtiazmohammad95483 жыл бұрын
Asalu communism ni apenduke america support china ki chesindi
@raghuvamsi12703 жыл бұрын
Kani 1971 lo manaki vetirekam ga pak ki support chesina vishayam marchipokandi apudu soviet union lekapotei manam vala daggara vodipoyevalam emo..... America ammunition anni istu vala economy ni boost chesindi everything is business
@bachelorcookingchannel3165 Жыл бұрын
Vattakay 1971 lo Pak ki support chesindhi .vallu vallaki advantage ga undettu support chestharu
@user-jaganmohan11 ай бұрын
@@naveen1508ledu bro eatu kakunda neutral ga undi
@gopimamidi97664 жыл бұрын
పాపం నాటి అసలు పరిస్థితులు తెలియని కొందరు ఇప్పటి పరిస్థితి, అప్పుటి పరిస్థితి ఒకటే అనుకుంటున్నరు.
@RamaKrishna-sj1jw4 жыл бұрын
gopi mamidi , godi media is diverting people. Without knowing facts they are simply blaming Nehru, it’s not good for future of india. GOD must save India.
@riyazuddinmohammed72954 жыл бұрын
@@RamaKrishna-sj1jw yes broo
@stockmarketguide38824 жыл бұрын
@@RamaKrishna-sj1jw godi media endi ra chuchu naa kodaka idi cheppedi BBC raa vedava
@suneelspartan9784 жыл бұрын
నిజమే అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పటి పరిస్థితులు వేరు.
@vijayjami4 жыл бұрын
@@RamaKrishna-sj1jw godi media ani avahelana vaddu bro. Appudu Nehru adukkunnaadu...ippudu america ne offer chesthondhi help...adhi vidhesaanga vidhaanam ante... Patel ni kaadhani pradhani ayyi em peekaadu Nehru? Aalochinachandi bro. Mee meedha naakem kopam ledhu
@telugunadu4 жыл бұрын
చైనా సలమి స్లిసింగ్ లో భాగంగా 100 కీలో మీ టర్ లు ముందుకు వచ్చి 10 కిలో మీటర్ లు వెనక్కి వెళ్తుంది శాంతి పేరు చెప్తుంది
@v.vreddy50544 жыл бұрын
చిల్లర కొడుకులు చైనా కొడుకులు అన్న
@ytb555554 жыл бұрын
నిజంగా అమెరికా..ఆపద కాలంలో, అవసరకాలంలో, వెనుక ముందు చూసుకోకుండా సహాయం చేయగలదు, అంత దమ్ము ,దైర్యం ఉన్నదేశం, అడిగింది చిన్నదేశం, పెద్ద దేశం అని కూడా చూడలేదు, చరిత్ర చెపుతుందుంది..అన్న లాగా నిలబడి మన పరువు, మన భూమిని నిలబెట్టిన అమెరికాకి ఇంకా బొక్కలెతకడం..ఎంత కుసంస్కారం..,
@polamurisrinivas38194 жыл бұрын
Agreed with you
@YoursD-fr2os2 жыл бұрын
💯☑️👍👍
@arvapallimanikanta3362 жыл бұрын
Adi appudu unna president mindset mida dependai untundi. 1962 lo appati president John f Kennedy. 1971 lo Pak tho war lo usa manaki opposite ga Pak ki support chesindi. 1971 lo unna president Richard Nixon.
@saleemsaleem92574 жыл бұрын
ఇలాంటి చారిత్రక ఘటనలు ఇప్పుడున్న అంధ భక్తులకు తెలియదు...BBC న్యూస్ కు ధన్యవాధన్యవాదాలు.
@Madman95289 Жыл бұрын
ఇదే అమెరికా 1971 లో ఇండియా ని నాశనం చేయడానికి పాకిస్థాన్ తో జేత గట్టింది, తన ఆడవన్స్డ్ ఆయుధాలని పంపింది పాక్ కు. అంధ భక్తులు కాదు పూర్తిగా అమెరికా ఆలోచన ని చూడకుండా గుడ్డిగా నమ్మే వాళ్ళని అందులు అంటారు. దానికి అవసరం ఉన్నంత వరకె ఇంకా ఏ అవసరం లేదు అంటే పాకిస్థాన్ కు పట్టిన గతే వేరే వాటికి పడుతుంది.
@chanikya11 Жыл бұрын
terrorist musuko
@hemanthacharyulumbhemantha88912 жыл бұрын
నెహ్రు చేసిన అతిపెద్ద తప్పులలో ఇదొకటి మిలటరీని బలోపేతం చేయకుండా ఉన్న ఆర్మీని కూడా గణనీయంగా తగ్గించేసాడు.ఒక భారతీయ వీర జవాన్ ను చెప్పిన మాటల ప్రకారం అస్సలు అది యుద్ధమే కాదు,భారత సైనికుల ఆత్మహత్యలు యుద్ధం ఇలా కూడా జరుగుతుందా అని వినడం బాధాకరం...
@SalimKhan-lw7vm Жыл бұрын
మీ ఊహ correct కాదు.....అప్పటి పరిస్థితి లో Nehru China తో ఉన్న స్నేహ సంబంధాలు కారణం గా ఆసలు China అక్రమన chestundi అని ఊహింపనే లేదు....కేవలం pakistan మీదనే ద్రుష్టి పెట్టారు....దేశం లో ఉన్న పేదరికం, అభివృద్ది che yaar వలసిన పరిస్థితి లో.....అతి తక్కువ revenue ఉన్న పరిస్థితి లో....కొంత శాతం సైనిక వ్యయం తగ్గింపు cheyadam సరి అని bhavincharu......కేవలం Nehru ముందు chupu వల్లనే దేశం లో అనేక భారీ IRIGATION projects, భారీ పరిశ్రమ లు, IITs, AIMS, BARC, DRDO, HAL, ISRO, Iron & Steel పరిశ్రమ లు, శాస్త్ర,సాంకేతిక అభివృద్ధి కు పునా దులు పడ్డా యి అని తెలుసు కొండి.....China మిత్ర ద్రోహం shock వల్లనే Nehru మరణిం ఛారు....ఆదే విషాదం...ఇప్పటికి China అదే విధానం కొనసాగిస్తూ ఉంది.
@maheshg2147 Жыл бұрын
Latest govt in China is no different than older one. Please reduce purchasing Chinese goods and encourage Indian products
@ravishravikumar4 жыл бұрын
భారత దేశ మంచితనానికి ప్రపంచంలోని ఏ దేశమైనా తమ సహయ సహకారాలు అందించుటకు ఏమాత్రం వెనుకాడవు అది భారతదేశ మంటే ... మంచికి మానవత్వానికి మరుపేరే భారతదేశం.
@goundladinesh91314 жыл бұрын
Thanks for telling the truth 😊
@chandrahasmuram92144 жыл бұрын
Thank you US
@jaganmohanraju47183 жыл бұрын
బ్రిటిష్ వాడు ఇండియా ని దొచుకొకపోతే ఇండియా ఎలా ఉండేది అని ఒక వీడియో చేయ్యండి🙏🙏
@mallikarjunede48242 жыл бұрын
అప్పుడు సంపద అంతా అగ్ర వర్ణాల చేతిలో వుండేది bro... 🤣!!!!...ofcourse bristish vaadu chaalane దోచుకున్నాడు ....ఒప్పుకుంటాను....
@venkateshgamer92982 жыл бұрын
Ippatiki kooda railways sariga undevi kaadu , power supply etc... They built infrastructure. Dhawaleswaram project undedi kaadu
@jaganmohanraju47182 жыл бұрын
Lakshala kotlu dochukuni chinna chinna project lu vaalla kosam kattukunte adi vaalla goppa thanam antaamu Avi vaallu dochukuni vellataaniki anukulamga cheskunnaru rail or water project
@gopik72162 жыл бұрын
Muslim la palanalo undeydhi..
@jaganmohanraju47182 жыл бұрын
@@mallikarjunede4824 agra varnaalu anukovaddu bro okappudu agra varnaala Brahmin Kshatriya veellu chala mandi daridtamaina stage lo unnaru ippidu BC LO kuda unnaaru Kshatriya OC lo unnaaru okappati sudra ante common man ippati agra varnala v appati common mans kada ippati agra varnala varu appati common man
@veereshgoud39064 жыл бұрын
1971 America vs India గురించి ఖాన్ గ్రేస్ భక్తులు తెలుసుకుంటే మంచిది.
@paavanavenkateshjorige33684 жыл бұрын
అవును అపుడు రష్యా మద్దతు ఇచ్చింది నిజానికి ఇందులో నెహ్రూ తప్పే ఎక్కువ చైనా నీ అస్సలు నమ్మొద్దు అని బర్మా ప్రెసిడెంట్ చెప్పిన వినలేదు టిబెట్ నీ ఆక్రమించిన అప్పుడే నెహ్రూ గమనించాలి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అప్పుడే హెచ్చరించారు
@pakkisrinivas15354 жыл бұрын
Yes
@vijayjami4 жыл бұрын
Ayyo antha public ga alaa anesaarentandi...mimmalni ventane bhakthulu ani moorkhulu ani rakarakaaluga vedhinchesthaaru...Gandhi Nehru kutumbaalani emaina ante chaala mandhiki kopam vachesthundhi...
@4Seaofthoughts4 жыл бұрын
Diplomacy rules...and friendship is the real weapon.
@davidraj80304 жыл бұрын
Comes of Goosebumps 🤙🤙🤙👏👏👏👏
@ramachandraremo4038 Жыл бұрын
మరి కార్గిల్ యుద్ధ సమయంలో అమెరికా మన ఆర్మీ కి ఎందుకు సహాయ పడలేదు....
@Mohan-Kirlosker4 жыл бұрын
Thanks for this facts I have never known this facts
@King123advithpravachana4 жыл бұрын
మన poragaallu చదువు కోరా అంటే pubg ఆడుతూ School BUNK చేస్తే... Skilled manpower India lo ఎక్కడ untadi...make in India ఎలా మరి
@raghunathgurram3 жыл бұрын
Yes Sir
@harishdoppa61354 жыл бұрын
Great information
@rajeevbokinala73 Жыл бұрын
Thank you USA 🇺🇸 and UK 🇬🇧
@sidharthapingula4176 Жыл бұрын
థన్యవాదములు ....to BBC and US
@chinthamadhu4 жыл бұрын
Thank you BBC Telugu.. for your valuable fact information....
@Sainathteegala Жыл бұрын
BBC you never leave bharat
@sarasaguptha73534 жыл бұрын
After going through please see that India should become self sufficient in latest military equipment production in Bharat. By gupta
@geethakrishnamaraju4 жыл бұрын
Chaala bhagundedi
@harishkumarreddy3144 жыл бұрын
Its shows how our diplomacy since nehru period..
@wa63694 жыл бұрын
Diplomatic relations are now at stake
@bhaskarchinta97964 жыл бұрын
నెహ్రూ లేకపోతే ఈ దేశం యేల వుండేదో vuhinchadame కష్టం
@Dark-space994 жыл бұрын
తొందర గా డెవలప్ అయ్యేది. ఇప్పుడు కొంచెం లేట్ అవుతుంది అంతే తేడా...
@ramcreations51824 жыл бұрын
Nehru waste
@thirukimar14494 жыл бұрын
1947 to 1960 దాక మొడ్డ సికాడు
@vbnageswara44184 жыл бұрын
Army ni weak chesindi Nehru
@bhaskarchinta97964 жыл бұрын
@@thirukimar1449 నువు dabulu evu వెలి pukka
@rudrarajusureshraju9 Жыл бұрын
BBC British broadcast channel ఎప్పుడూ కూడా బ్రిటిష్ కి అనుగుణంగా చెప్తూ ఉంటుంది, పాకిస్తాన్ కి నాటో తో ఉన్న సంబంధాలపై కూడా దమ్ముంటే చెప్పాలి, మా బ్రిటీష్ ప్రేమికులు చూస్తారు,
@GK-ic3qh4 жыл бұрын
Many people blamed Mr. Nehru and Mr gandhi. But they lived for country. They did everything what is good for our country
@saleemsaleem92574 жыл бұрын
గ్రేట్ మాన్ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ.
@sureshballakari47204 жыл бұрын
100000% right
@naveenkumaramirishetty98484 жыл бұрын
ఇది మన భారత దేశ గొప్ప తనం.మన గురించి ప్రపంచ దేశాలు ఇక దాటికి ఇచ్చి అయన గెలిపిస్తే అయే అన్న దానికి ఇదే నిదర్శనం. కబర్ధర్ china
@ramag66883 жыл бұрын
thank you all to ..U.S, U.K.. remember all the time.. Jai Hind
@vishnuchalla55597 ай бұрын
నెహ్యురు చేతకాని తనం. భారత్ సైన్యానికి స్వేచ్ఛ ఆయుధాలు సామగ్రి యువ్వక పోవటం. 2. ఆయుధాలు వంకతో అమెరికా మోషం. కెన్నెడీ సహాయానికి మోసాగించటం లేటుచేయటం. రష్యా సపోర్ట్ భారత్ కి ఉందనే భయం తోనే
@snareshnine2 жыл бұрын
India is a great country .
@mohang59254 жыл бұрын
Manam appudu vallapie villapie depend avvatamena manaki own technology own weapons develop chesukolema.
@narasimha00420084 жыл бұрын
Cheysukovachu Oka 15 to 20 years nation intrest kosam work cheyse govt unte .. we can
@AnilYadav-fs7dz2 жыл бұрын
@@narasimha0042008 Now all are Corruption's
@naveenmahendrahero Жыл бұрын
Life in our times
@venkateshpatruni72504 жыл бұрын
It is always better to take a side rather than being idle and preach non alignment. Anyone, who tries to please everyone wil be deserted by everyone.
@abhirayala59484 жыл бұрын
Tq for USA
@lovelyjagadeesh5201 Жыл бұрын
ప్రధాన మంత్రి పదవికోసం , అహ్మద్ అలీ జిన్నా, నెహ్రు ఆడిన నాటకమ్ లో ఒకే దేశం మూడు ముక్కలు అయ్యింది
@Publicpluse9-iw5rn Жыл бұрын
ఇప్పటికీ తెలిసింది చైనా ఎందుకూ సడెన్ గా యుద్ధం ఆపి వెనక్కి వెళ్లిందా అనీ
@vijayjoushua79074 жыл бұрын
USA, ISREAL,RUSSIA ALWAYS SUPPORTED USNOW GERMANY,FRANCE,ARE SUPPORTING. THANKS TO ALL NATIONS SPECIALLY TO TRUMP.E SENT HIS WAR SHIP INTO SOUTH CHINA SEA. THANK YOU USA , ISREAL , RUSSIA ,FRANCE AND UK
@rambabuchamakuri12714 жыл бұрын
Nice untold story
@kakamvenkatesh78644 жыл бұрын
1962 war కీ reason మన నేహురు గారి ఉద్దసినత...
@muralikakunurimuralikakunu82524 жыл бұрын
చైనా యుద్ధం లో ఇండియా ఓడిపోయేది కాదు నెహ్రు అయ్యగారు అయిర్పోర్స్ యుద్ధ విమానాలు వాడి ఉంటే చైనా వాడు ఓడిపోయేవాడు కానీ నెహ్రు గాడు పంచశీల ఒప్పందం అని మన ఇండియన్ నోట్లో మట్టి కొట్టేడు అయ్యగారు నెహ్రు గాడు ఇండియా కీ అత్యంత చెత్త ప్రధాని వీడు వెస్ట్ గాడు
@myapps69444 жыл бұрын
I support to Patel as Pm But Nehru also is not an ordinary man he involved in Indian Constitution he allied with lot of agreements with Russia and America Nehru is good person in establish relationships with foreign countries But some political parties treated that Nehru is Zero it is very bad Everyone knows Gandhi supports Nehru as a pm he didn't supports to Patel
@Ramarao-io1vk4 жыл бұрын
Waste fellow BBC
@AnantharaoMekala-lh5ij Жыл бұрын
May Gandhi ji thought Nehru ji better than patel, what is wrong in it, that is his calculation. Nehru ji was the architect of the modern india. Patel ji done his contribution. Both are great leaders.
@AnantharaoMekala-lh5ij Жыл бұрын
@@Ramarao-io1vknot BBC , may be u
@88shivakumar4 жыл бұрын
British government em diary rayaleda.... Nen india ni dochukunnanu, prajalandarini banisalanu chesanu ani, oh raskunna chepkodaniki siggesthundaaa
@sateeshp74 жыл бұрын
Exactly same question bro
@JobsInformation4 жыл бұрын
Brother British government ki bbc ki sambandam ledu. Independent broadcasting channel bro
@vijayjami4 жыл бұрын
@@JobsInformation ayyo🤭...UK lo govt ki theliyakunda tv lo a channel chusina BBC vaadu 1000 pounds fine vesthaadu sir thelusaa...sambandham ledhantaarenti... British vaadiki inka buddhi maaraledhu...vaadiki eppudu a news broadcast cheyyaalo baaga telusu
@vijayjami4 жыл бұрын
@shiva. Avi chepparu ga
@Madman95289 Жыл бұрын
అలాగే 1971 లో జరిగిన యుద్ధం లో అమెరికా సపోర్ట్ గా వొచ్చిన పాక్ కు ఎందుకు ఇండియా చేతిలో పాక్ ఓడిపోయింది అని కూడా చెప్పండి.
@sunusunu4683 Жыл бұрын
మరి ఇటువంటి దేశం భారతదేశానికి సహాయం చేస్తుందంటే మీరు ఎలా నమ్ముతున్నారు ఆరోజు ఇండియా ఓటమికి సరైన నాయకత్వం ఈరోజు ఆ మచ్చ అలాగే నిలబడిపోయింది మనకి
@ramuchandrala36854 жыл бұрын
అ సమయంలో మా దేశానికి సారైనా నాయకుడు లేకపోవడంతో ఒడిపోయము .ఇపుడు రామను భారత సింహం నరేంద్రమోదీ ఉన్నాడు.
@YoursD-fr2os2 жыл бұрын
Story mottam vinna miku artham kaakapovatam mike sadyam milantivariki vaasthava charitraa nijaalu akkaraledu karam bajana bajana bajana bajane....🙏
@lelincheguvera99232 жыл бұрын
Mi modi china vadi modd... Geerutada
@narenderchintalachervu1990 Жыл бұрын
Tiktok మాత్రమే Ban చేయగలడు 🤷♂️
@lovelyjagadeesh5201 Жыл бұрын
@@lelincheguvera9923 evadu gudusthunnadu rahul gandi ra babu
1971 America sent it's 7th fleet war ships against India..... Bangladesh liberation (India - pakistan)war.
@stevenicholas59584 жыл бұрын
yes bcos they support Pakistan first
@vbnageswara44184 жыл бұрын
America plays double game depends on the situation... Only russia and Israel are true friends of india
@paavanavenkateshjorige33684 жыл бұрын
అవును అపుడు రష్యా మద్దతు ఇచ్చింది నిజానికి ఇందులో నెహ్రూ తప్పే ఎక్కువ చైనా నీ అస్సలు నమ్మొద్దు అని బర్మా ప్రెసిడెంట్ చెప్పిన వినలేదు టిబెట్ నీ ఆక్రమించిన అప్పుడే నెహ్రూ గమనించాలి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అప్పుడే హెచ్చరించారు
@subash98633 жыл бұрын
Yes niharika garu America vadu vadi avadaralu kosame pani chestadu
@premajoyice_thummuru73742 жыл бұрын
వాసనలేని పువ్వుల మీద ఈగలు,ఫ్లాట్ ఫారం మీద టీ కప్పులో ఈగలు,పేపరు పులులు సింహాలు అప్పుడు హిమాలయాల బాటలో తిరుగుతా వుండి వుంటాయి.
@mallikarjunasandhu83222 жыл бұрын
ఇప్పటికైనా ఆయుధ పాటవం పెంచుకోవటం లో గట్టిగా దృష్టి పెట్టాలి, పెట్రోల్ ధరల మీద పెట్టిన దృష్టి ఆయుధాల మీద పెట్టింటే బావుండేది
@chaitanyapopuri328710 ай бұрын
మనకు స్వాతంత్ర్యం వచ్చింది 1947 చైనా మనతో యుద్దం 1962 కానీ మధ్యకాలంలో జరిగింది ఏమిటి?
@PAPESHWAR42463 жыл бұрын
నెహ్రూ చేతగాని తనం వల్ల నే భారత్ ఓడిపోయింది
@avinash7003 Жыл бұрын
Same America reversed in 1971 war but Russia helped us
@itskrish26 Жыл бұрын
where is Russia in 1962? Russia is not India friend. it just against america
@dlnartmedia Жыл бұрын
యుద్ధం జరుగుతుంటే ఉత్తరాలు రాసుకుంటూ కూర్చున్నాడన్న మాట
@caterersmpraju9674 жыл бұрын
🙏
@harishkesagani66534 жыл бұрын
Nehru oka Havle.. PM position kuda Patel ki ravalsindhi. Ghandhi recommendation valla PM post vachindi Nehru ki.Sardhar Patel aa time lo PM ga undi unte Situations ela undevi kavu 🤔🤔.. Jai Subhash Chandra Bose ✊ Bharat mata ki jai ✊
@viswakalluru84674 жыл бұрын
Rey gutle independents vachina two years ke patil chanipoyadu tarvatha ayena Nehru ayevadhu nehru dhe kudha independence ravadham lo key role undhe 14 years jail unadhu bhe
@mahabodhi6504 жыл бұрын
1950 lone patel chanipoindu.history teliyadu minimum knowledge undadu coment pedte ela.nehru lekapote india e matram development kuda undedi kadu
@narasimha00420084 жыл бұрын
Apudu chanipoyaru anedi kadu bassu.. incase pm aiye unte .. Kashmir ki special status undedi kadu.. balochistan Afganistan Nepal Bhutan Tibet ani kalipi Bharat desham ga undevi .. manaku e golalu undevi kavu.. and Patel pm aiye unde manchi treatment undedemo and e minority vote bank politics vedevi kadu ga.. maybe
@lakshmanrao21034 жыл бұрын
Great nehuru
@teja_02694 жыл бұрын
138 kotlu unna mana bharatha desham world ni shasinchali Kani blind beliefs karananga technology Lo chala venakala undi poyam Akkada china America ki poti ichey sthayi ki vellindhi😧😧😧😧
@venkateswarlupokala7272 Жыл бұрын
బ్యాచత్ రా రా ఇపుడు అప్పటి దేశం కాదురా ఇపూడు 2035 నాటికి సూపర్ power నా నేను
@questforknowledge71504 жыл бұрын
India has developed from seeking help to offering help.
@@mans3926 apudu pavalaki nelarojulu kurchoni thinevaru.ipudu...appati viluva appude.dont campare.370article kalpnchi santhi lekunda chesaru.ipudu moosukoni unnaru.70years Congress scames history.3laks sqkm land loss,Patel pm ayyi vunte inko la undedhi.maino Rahul chaina jigiri dhostulu.borders lo inthavaraku mattipoyyaledhu kaneesam.ippudu BRO Ami chesindho telusuko
@mans39264 жыл бұрын
@@nationpride1478 neeku arthika vyavastha gurunchi avagahana ledu ... Indirectga British vaallaku clean cheat istunnav dochukoledani ...370 biscuit article adi lekunte kashmir yennatiki india lo kalava kunde ... Nehru theliviga vaallanu 370 peru cheppi kalupukogaligaadu ... Aa taruvata Congress 370 dilute chedindi ... Peruku maatrame 370 india anni chattal amalayyayi ...Modi 370 kosam ye yuddam cheyaledu parliament AC hall lo panikimalina 4 punch lu vesi time waste cheyadam yem kaaledu ...370 teesesin tarvata kaalpulu periginai , sainikulu Roju chastunnaru , okka pandit venakki velli vaalla bhoomulni venakki teesuko galigaara ...Modi uttermost flop leader
@mahabodhi6504 жыл бұрын
Aunu nehru ji great
@SuperBhavanishankar4 жыл бұрын
great america
@narasimha00420084 жыл бұрын
Yeah great America never helped India in needed time
@SuperBhavanishankar4 жыл бұрын
@@narasimha0042008 you are 💯% correct. But I'm saying about their creations bro
@ahamgasthee2809 Жыл бұрын
It would be the same. BBC need not worry
@raghunathgurram3 жыл бұрын
Independence nundi PV gaaru tappa Antha highly skilled PM Evaru leru anukunta Manmohan Singh well skilled but congo Misuse chesindhi
@muniraja49294 жыл бұрын
Tq
@4thdimension1109 Жыл бұрын
చైనా ఈ రోజు కాకపోతే రేపు లేదా ఎప్పుడైనా మన పైన దురాక్రమణ కు వస్తుంది మనం సిద్ధం గా వుండాలి ....ఈ సారి మనం యుద్ధం చెయ్యాలంటే 2.5(చైనా+పాకిస్తాన్+అంతర్గత ద్రోహులు) war కి సిద్దం గా వుండాలి......ఈ రాబోయే ఉపద్రవాన్ని ఎదుర్కోవాలి అంటే కేంద్రం లో బలమైన ప్రభుత్వం వుండాలి.... మనం అన్ని విషయాల్లో స్వయం సమృద్ది సాధించాలి (మేక్ ఇన్ ఇండియా).... ఏ దేశం పైనా సహాయం కోసం ఆదరపడకూడదు...........జై హింద్
@vadaliramprasad29904 жыл бұрын
Jai hind
@zoloman1233 жыл бұрын
Eenadu mi videos memu chudapothe mi channel close ayyedhi 😂😂
@X-boy-friend4 жыл бұрын
letter chala late ga reach aaendi...
@narasimha00420084 жыл бұрын
Haha telegram unapudu letter rayadam enti
@X-boy-friend4 жыл бұрын
@@narasimha0042008 Haha nijam ga America enter aaethaoy china india lands anni vodilesi venakki poyedi...neku history clear ga teliyadu anukonta...
@narasimha00420084 жыл бұрын
Nihanth Pranay avaledane nenu cheypedey
@venumudhana Жыл бұрын
What about rssr
@ramagopalmaddi71094 жыл бұрын
Any How Thanks For U. S. A. PRESENT ALSO SUPPORT INDIA IN SEA SIDE. REBACK AKSAI CHIN AND P.O.K.,, PRESENT SITUATION IS VERY USEFUL TO INDIA. JAI MODIJI JAI B.J.P.
@satishbabu56204 жыл бұрын
America is always a big brother in the world
@srikanthjilla89392 жыл бұрын
aedhi ippudu rammanu.. Jin ping mawa ni.. s-400 tho madatha petti..Rafael aircrafts tho border lo visirestharu...
@Aicatrealties Жыл бұрын
కాంగ్రెస్ ఉగ్రవాదులు
@malli-vn5yj Жыл бұрын
Kargil war lo Israel manaku chala sahayam chesindhi🎉🎉
@standswithpeace Жыл бұрын
America❤
@rathnaveedep74894 жыл бұрын
MLA ,MP lu ippudunna paristhithiki karanam bcz manam a business cheyalanna office la chuttu thirigi valla conformation approval vache varaku 1yr pattuddhi chala amount ivvalsi vasthundhi kani china with in 12hrs all permissions grant aithayi. Manam kuda MLA ante vani koduku kuthuru vallake thappa vani background chusi vote veyaru ex.. Vizag lo jd laxminarayana lose aipoyadu .he is IAS candidate ani kuda marchipoyaru
@ravibabur99694 жыл бұрын
Vare depam
@saiamar75474 жыл бұрын
America helped India because China is communist and it was Cold War era Nehru would have foreseen the Chinese strategy and taken help from the USA
@shanmukhshanmuk70352 жыл бұрын
అసమర్థ మరియూ ముందుచూపు లేని నాయకుడిని ప్రధాని చేస్తే ఇలానే వుంటుంది.
@veerudepa16643 жыл бұрын
Thank you USA
@shivatelugutechdudes65322 жыл бұрын
USA lekapothe world lo war le vundav
@bavikadimahesh95194 жыл бұрын
Thank you America...
@sri5077 Жыл бұрын
Why Nehru didn't order to use flight's ✈️
@lorrainewarren-kd9zd Жыл бұрын
Because it's costly
@swaroopramtenki47114 жыл бұрын
For me sardar valla bhai patel is 1st Republic of india's Prime Minister!!
@venkylaxmyammu72073 жыл бұрын
BBC news chuse koddi interestinggane untundhi ekkada chiraku anedhe radhu....
@4eliments4 жыл бұрын
మొనగాడు నిజంగానే పుట్టిన నేల....
@JobsInformation4 жыл бұрын
Evarini vuddesinchi annaru bro. Nehru or modi
@4eliments4 жыл бұрын
ఆ విశ్లేషణ లో.......
@chanduchittiprolu99863 жыл бұрын
Jhai hind
@puppalasrinivas42434 жыл бұрын
Rojulu marayi... Inka beralu undavu !!
@sivagubbilla3 жыл бұрын
Then why India was not supported America in Afghanistan war?
@rommeldavidpalle48582 жыл бұрын
One more thing dont forget that we humans interdependant each other this is nature principle, who knows china may help in future
@ForBetterWorld2 жыл бұрын
What is Russia doing. This should never happen again
@kakanichandrasekhar96604 жыл бұрын
Aanadu british vallu anni countries daggara adugoni teni eroju world lo waste candite laga migili poyaru. Waste british ......
@aakarshana8063 Жыл бұрын
"రంకు నేర్చింది బొంకు నేర్వదా" అనే సామెత చైనా కు బాగా అన్వయించవచ్చు . దొంగ విప్లవాన్ని బాగా సాధించుకున్న చైనా ,భారత ప్రజల తో చాటు మాటు వ్యవహారాలు బానే జరిపింది .ఈ కారణముగానే కొంత మంది భారత రాజకీయ నాయకులు చైనా పట్ల సీరియస్ అవుతుంటారు ! (భారత్ లో ఈ మధ్య చైనా తో తప్పుడు సంబంధాలు వున్న ప్రముఖ తెలుగు రాజకీయ నాయకులు అరెస్ట్ అవ్వటం మనకు తెలిసిందే ) - విజయ్ ,ఒంగోలు
@balakrishnach2370 Жыл бұрын
Peru ki India India ani dappu koduthunaru kani epati ki Koda Sarina sadhupayalu India China border lo levu, chethulu kalaka aakulu patukovadam manaki alavatu iendhi