1975 Emergency: దేశంలో అత్య‌వ‌స‌ర స్థితి విధించాల‌ని Indira Gandhiకి సూచించింది ఎవ‌రు?| BBC Telugu

  Рет қаралды 204,090

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

దేశంలో అత్య‌వ‌స‌ర స్థితి విధించాల‌ని ఇందిరా గాంధీ ఎందుకు అనుకున్నారు? ఆ నిర్ణయం తీసుకునే ముందు ఆమె ఎవ‌రెవ‌రితో సంప్ర‌దింపులు జ‌రిపారు? ఎవ‌రి స‌ల‌హా మేర‌కు ఆమె ఆ అత్యంత క‌ఠిన‌మైన నిర్ణ‌యం తీసుకున్నారు? ‌
#Emergency #IndiraGandhi
---
కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? - ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్ట్ bit.ly/3aiDb2A చూడండి.
కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? - ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 226
@narayanaraoamudala825
@narayanaraoamudala825 Жыл бұрын
అసలు BBC నువ్వు ఏంచెప్పాలి అని ఏమి చెప్పావో అర్ధమే కాలేదు
@adityagoud5582
@adityagoud5582 3 жыл бұрын
ఎమర్జెన్సీ నిర్ణయం కరెక్ట్ అయితే...నెక్ట్స్ ఎలక్షన్ లో గెలిచెది కాంగ్రెస్ కానీ ఘోరంగా ఓడిపొయింది. అసలు ఎమర్జెన్సీ విధించడానికి కారణం- ఇందిరాగాంధీ ఎలక్షన్ చెల్లదు అని రాజ్ నారాయణ్ 1975 లో poeple representation act(1951) ద్వారా కేసు ఫైల్ చేసాడు. high court ఇంకా సుప్రీంకోర్టు రెండు కూడా ఇందిరాగాంధీ అక్రమంగా గెలిచింది అని నిర్ధారించి, ఆమె ఎన్నిక చెల్లదు అని తీర్పు ఇచ్చారు. దీంతో ఆమె హడావిడిగా 38వ రాజ్యాంగ సవరణ(1975) చేసింది, దీని ప్రకారం Artical 329(A)ని add చేసింది. ఈ artical ఏం చెబుతుందంటే..."లోక్ సభ స్పీకర్, లోక్ సభ డిప్యూటీ స్పీకర్, ప్రధానమంత్రి, వీళ్ళ పైన కోర్టు లలో ఎలాంటి ఛాలెంజ్ చెయ్యకూడదు. ఇది అప్రజాస్వామ్యకమ్ అయినప్పటికీ ఎమర్జెన్సీ విధించదంథొ కోర్టు కూడా ఏం చేయలేక పోయింది. 1978 వరకు ఒక దుర్మార్గురాలు మన దేశాన్ని పాలించింది. 1978 లో జనతా ప్రభుత్వం మళ్ళీ వాటికి సవరణలు చేసింది. ఇంకా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ సమయంలో చాలా దుర్మార్గాలు చేసింది... అందుకే "కాంగ్రెస్ హటావో...దేశ్ కో బచావొ" జై హింద్🙏
@rakipuli
@rakipuli 2 жыл бұрын
75 years lo congress party ne undi kada y?
@think-deffrent
@think-deffrent Жыл бұрын
@@Kumar-wh8tf super
@nerellaanilgoud8137
@nerellaanilgoud8137 Жыл бұрын
​@@rakipuli 200 years బ్రిటిషర్ ఇండియ నీ ఎలా రుల్ చేశారు
@SaiKumar-lc4xv
@SaiKumar-lc4xv 10 ай бұрын
​@@nerellaanilgoud8137British vallanu prajalu enchukoledhu indhira gandhi ni prajalu enchukunnaru
@streetonesneedyones
@streetonesneedyones 6 ай бұрын
Indira oka macha desaniki
@kamal.m3130
@kamal.m3130 3 жыл бұрын
ఏమాజెన్సీ అయ్యా మోడీ కరోనా మూడు నేలలు నోరు ఎత్తకుండా ఇంటిలో కూర్చో పేట్టి చక్క నాకించాడు. 1 దీపాలు 2 డప్పులు లు కరోనా go కరోనా go అబ్భా అబ్భా జనాలను జఫ్ఫా లను చేసి పడేసారు. జనాలు బయటకు వెళ్ళితే పిర్రలు వాచి ఫొయాల పోలీస్ బాస్ లు జీవితానికి సరిపడా సినిమా. కరోనా లో ఎవరు పని చేశారు అంటే. పోలీస్ డాక్టర్స్ నర్సుస్ వీళ్లకు నా శాల్యూట్. ఈ దెబ్బతో ఎమర్జెన్సీ మరిచి కరోనా గురుతు పెట్టుకొండి.
@mallikarjunagovindugari5928
@mallikarjunagovindugari5928 3 жыл бұрын
Yemi knowledge neku emergency karona okate na wow 50 years khangress vari Terrorist rajyam nadichindi
@kamal.m3130
@kamal.m3130 3 жыл бұрын
@@mallikarjunagovindugari5928 5 నేలలు తరువాత కోమా నుండి బయటకు వచ్చరా మీరు, ఇప్పుడు పెట్ట మను లొక్డౌన్.
@Santhoshkumar_
@Santhoshkumar_ 3 жыл бұрын
@@mallikarjunagovindugari5928 bro u should not fight with ...........!
@Madman95289
@Madman95289 Жыл бұрын
Vaccine lu free ga ichhi modi thatha thappu chedaru 🤣, Oka vaccine ku 1000 petti konukoni vesukondi ani undi antey saripoyedhi. Mudu nelalu sanka nakinchara , a mudu nelallo oka roju ye caron patient no attinchukuni vochhinuntey mi kutumbamey poyedhi . Konni 100 la kotlu vaccine cheyadam kosam karchu ayindhi adhi antha central ichhindhey, India people dabbu adhi.
@balachanderpathanaboina6791
@balachanderpathanaboina6791 4 жыл бұрын
One mistake sir according to article 352 National emergency was declared not 351.
@rajinikanthchendi468
@rajinikanthchendi468 4 жыл бұрын
Nenu adhe cheppudham anukunna but nv cheppinav assalu valaki section ki article ki Theda theliyadhu ante assalu e video motham batte anukunta
@50megaton
@50megaton Жыл бұрын
Article 352 : National emergency
@vishanbabu2428
@vishanbabu2428 2 жыл бұрын
నువ్వు చెప్పింది నీకు అయిన అర్దం అవుతుందా? ఇంకా పైకి లేపాలి అని చూస్తున్నారు
@manavatvam1
@manavatvam1 4 жыл бұрын
ఒకటి మాత్రం నిజం , ఆ తల్లి మరణంతోనే దేశానికి దరిద్రం పట్టింది....
@vbnageswara4418
@vbnageswara4418 4 жыл бұрын
Pm sthanam lo vunnappudu positives tho paatu negatives kuda vuntay... Kani india Peru evida time lone prapanchaniki thelisindi... Oka lady ayyi kuda evaru theesukoni daring decisions theesukundi..
@satyanmudiraj2356
@satyanmudiraj2356 3 жыл бұрын
@@vbnageswara4418 u right sir. నా ఫీలింగ్ కూడా అదే. యెంత ధైర్యశాలి ఇందిరాగాంధీ గారు. ఒక స్త్రీ ఇంత గొప్ప గొప్ప సాహసోపేతమైన నిర్ణయాలు చేయడమే కాకుండా అమలు పరచగలగడమనేది, అది కేవలం ఇందిరాగాంధీ గారికి మాత్రమే సాధ్యపడింది. ఓ గొప్ప రాజకీయ వేత్త, భారతావని అంటే ఏంటో ప్రపంచానికి తెలియజెప్పిన ధీశాలి Indira Gandhi గారు.
@YoursD-fr2os
@YoursD-fr2os 2 ай бұрын
YES 🙏💔😓✋👍💞
@kaleshashaik5862
@kaleshashaik5862 2 жыл бұрын
Great ఇందిరమ్మ నక్కజిత్తుల USA పాచిక పారకుండ అడ్డుకుంది
@vbnageswara4418
@vbnageswara4418 4 жыл бұрын
Evaremanna indira garu chesina oke oka tappu emergency decisions...Idi tappa migilina decisions anni desham kosam chesindi...
@prudviraj2515
@prudviraj2515 3 жыл бұрын
I think you should have showed Mr Roy pics, and most of the viewers might have not known some of the persons, you should have given sub title by showing their names along with their pics. Regards Prudvi Raj Manikonda
@Raju-zj5rq
@Raju-zj5rq 2 жыл бұрын
The main reason for Emergency was Allahabad court verdict setting aside Indira Gandhi election as MP. This main point is Missing in the video.
@VagabondYT
@VagabondYT 6 ай бұрын
Welcome to bbc😂😂😂
@swami6142
@swami6142 6 ай бұрын
ఎమర్జెన్సీ ఎందుకు పెట్టారనేది చెప్పలేకపోయారు ఎమర్జెన్సీ పెట్టారని అందరికీ తెలిసిన విషయమే కదా
@MrNanath
@MrNanath 4 жыл бұрын
BBC baaga samardincharu. Asalu emergency ki mundu supreme court lo emi jarigindi evatiki against ga judgement ravadaniki judge ready ayyaru . ADI kuda cheppandi aappudu emergency ardam avutundi. Indira iron lady no doubt but she is not above the constitution.
@vishnuchalla5559
@vishnuchalla5559 3 ай бұрын
దేశ వ్యతిరేక శక్తులను తీవ్రవాద దేశాలను మంచిగా చెప్పటం. దేశం కోసం పాటుపడే గొప్ప వెక్తులను భద్నం ,చేసే చర్యలు b b c. అందం గా వండి వార్చడం లో. మాత్రమే దిట్ట,, భారత్ ని బ్రిటిష్ వారసులు వదల లేదు అని చెప్పటం లో సందేహం లేదు. జై హింద్
@mandadipavan2384
@mandadipavan2384 4 жыл бұрын
ఇందిరే ఇండియా - ఇండియానే ఇందిరా
@aniruddayadav1786
@aniruddayadav1786 4 жыл бұрын
Indira rigging case lo Court lo vyatirekam ga tirpu vastundani telusu anduke emergency vidinchindi Indira daggarundi rigging cheyinchindi anduke bayapadindi
@srinivasyada1446
@srinivasyada1446 4 жыл бұрын
Asalu matter cheppaledhu, Ami use e vedio
@sekhargullipilli2462
@sekhargullipilli2462 4 жыл бұрын
Indira Gandhi ni alahabad high court MP ga ennika kavadanni chatta viruddham ani cheptadani telusu , danini tappinchadaniki e vidhanga chesindi ani pranab mukharjee tana book lo chepparuu..
@TeluguWala
@TeluguWala 3 жыл бұрын
Emergency ela petaro chepparu kani enduku petaro cheppaledu...
@saikumarramagiri4298
@saikumarramagiri4298 3 жыл бұрын
Bombladesh illegal Rohingya jihad gang kosam.. Aa thurka na koduku lani India lo petti manam lani champadiniki ఎమర్జెన్సీ pettindi బురఖా ముండ
@proudtobeanindian3496
@proudtobeanindian3496 4 жыл бұрын
Cheppalsina matter dhaachipetti, pasaleni topic baga cheppavu.
@nagarajureddy7264
@nagarajureddy7264 3 жыл бұрын
Meru cheppandi varu dhachindentoo next video loo
@mallikaduru6140
@mallikaduru6140 3 жыл бұрын
Ya meeru cheppendi niname do🙄
@VinodGarad2337
@VinodGarad2337 3 жыл бұрын
Asalu emergency enduku pettaru ??
@kishorenaidu8050
@kishorenaidu8050 Жыл бұрын
I know BBC always supppots congress leaders because thier gratitude towards british😂
@SreenathReddyBanalasuper
@SreenathReddyBanalasuper 3 жыл бұрын
మొత్తానికి తను నెహ్రూ కుటుంబం, ఆమె పంతం నెగ్గడానికి క్యాబినెట్ పర్మిషన్ లేకుండానే ఎమర్జెన్సీ చేసింది Note: ఓడిపోతామనే భయం మన మాట చెల్లుబాటు కావాలి పొగరు స్వాతంత్ర సమరయోధులు చెప్పిన మాటలు లెక్క చేయకూడదు ఇవన్నీ ఆమె నియంతృత్వం దారులు.
@punchco10
@punchco10 4 жыл бұрын
Seems, first BBC Telugu video has negative comments ;)
@sskotagaramjsp7313
@sskotagaramjsp7313 6 ай бұрын
Were most of us are conveniently being thought about Emergency imposed by Indira Gandhi. For just information sake India has imposed emergency 3 times 1. During China War (Nehru) 2. During Pakistan war (Indira) 3. During internal disturbances (Indira Gandhi Period)
@ss-cs5gd
@ss-cs5gd Жыл бұрын
Powerfull lady 🔥🔥🔥in Indian politics one and only Indira medam
@muralimohanreddy1513
@muralimohanreddy1513 4 жыл бұрын
Indira gandhi - strongest lady in india till now
@chandu9614
@chandu9614 3 жыл бұрын
🤣🤣
@ajaykumar-uc1py
@ajaykumar-uc1py Жыл бұрын
Thana swalabamu kosamu .adikaramu chethilo undi anna ahankaramutho ala chesindi.........kanisamu rajyangamu gurinchi purthi avagana leku thank sontha nirnayalu thisukundi.........bad pm..........LB,shathri was better ......villakanna
@d.rajashekarraja1155
@d.rajashekarraja1155 4 жыл бұрын
Where is the complete story why she went for Emergency. The only reason to save her PM seat. Raj Narayan won the case against her due to that she lost her PM seat to save herself she did lot of stupid things and she killed innocent people and lot of people went jail. Very selfish BBC lost mind....
@rajkumarboddu248
@rajkumarboddu248 4 жыл бұрын
BBC koda sodi cheppadam start chesindi
@sandeepindia2571
@sandeepindia2571 4 жыл бұрын
Irrespective of parties indira was a good PM no doubt about it... But emergency days was un forgettable bad days for people...
@AbhiCh-ht9qr
@AbhiCh-ht9qr 2 жыл бұрын
she is not great leader, to save her from politics she executed emergency for selfish purpose, its definitely major drawback to Indian progess
@sarathbalivada6479
@sarathbalivada6479 2 жыл бұрын
omg really??
@vedabharathi
@vedabharathi 7 ай бұрын
Than why east benlgal turn to bangladesh bcoz indita Gandhi
@GaneshGanesh-kn2gp
@GaneshGanesh-kn2gp 4 ай бұрын
​@@AbhiCh-ht9qr Ahh!! I found atleast one who spoke actuall truth..
@SrinivasSabhavat-o9n
@SrinivasSabhavat-o9n 3 ай бұрын
She was one of the dengerous lady Don
@daganipradeep3318
@daganipradeep3318 4 жыл бұрын
Strongest lady till now🙏🙏🙏
@xxthunderxx8018
@xxthunderxx8018 4 жыл бұрын
Waavh xcilwnt
@Ashok-rj8xc
@Ashok-rj8xc 4 жыл бұрын
At 1.31, National emergency Article 352 not 351.
@rams0328
@rams0328 4 жыл бұрын
good one dude..
@vbnageswara4418
@vbnageswara4418 4 жыл бұрын
352:emegency 356:presidensial rule 360 financial emergency
@satyaprathyushadhulipala9889
@satyaprathyushadhulipala9889 Жыл бұрын
​@@vbnageswara4418article 356 is for president rule in a particular state
@nking6719
@nking6719 4 жыл бұрын
Bbc koda news Dachipetti sariga chappakapote inka ee chanel chudatam vast... We news chanals anni inte nijani dachi ... Musugulo unchutai samanya prajalaku ardam iyala chappandi...
@kesavraochenda9026
@kesavraochenda9026 Жыл бұрын
Raajakiiya vyuuham loo bhaagame kaanii...praja anhachiveeta kaaduu...Indira prakatinchina atyavasara paristiti...lootugaa parisilistee
@raviteja721
@raviteja721 4 жыл бұрын
Don't lie bbc we know truth
@sarveshgandla7896
@sarveshgandla7896 2 ай бұрын
మీ బిబిసి వాళ్లు ఇంతకీ ఏమజన్సి నీ సమర్థిస్తున్నారా..😂😂
@mahikommathoti
@mahikommathoti Ай бұрын
అధికారం కోసం ఎంత నీచని కై నా దిగజారుతారు అని ఉదాహరణ ఈ ఉదంతం
@satyaprathyushadhulipala9889
@satyaprathyushadhulipala9889 2 жыл бұрын
Today is the 47th anniversary of the national emergency..... the darkest phase of the Indian democracy
@mythoughtsintelugu6579
@mythoughtsintelugu6579 2 жыл бұрын
రాదే శ్యాం సినిమాలో ఒక సీన్ లో ఇంట్రెస్ట్ అనిపించి చూసా.
@anadanaikrathode6290
@anadanaikrathode6290 Жыл бұрын
Pandi ki entha subram ga snanam cheyinchi dress vesina adi malli Buradha kunta lo ne paduthundhi ala undi kontha mandhi Comments Ame Swardhaniki seat dakkinchu kovadaniki Emergency prakatisthey jai Indira antunaru Goree gallu marandi ra nayana inka naina
@AmarNath-ry4pz
@AmarNath-ry4pz 4 жыл бұрын
At last BBC barking about dark days of democracy....!
@ss-cs5gd
@ss-cs5gd Жыл бұрын
Powerfull pm never before and never after🔥🔥one and only Indira medam
@ajaykumar-uc1py
@ajaykumar-uc1py Жыл бұрын
Ramayanama mantha eni mally ramuniki sitha amayithadi ane rakamu nuvvu.....miru mararu e janmaku
@maddymaddy8289
@maddymaddy8289 Жыл бұрын
Powerful pm iethey emergency endhuku pettudhi bro... problems em ina Anni according to constitution cheyyochu..like modi
@YoursD-fr2os
@YoursD-fr2os 2 ай бұрын
👍🙏
@sivashankar9844
@sivashankar9844 4 жыл бұрын
It's section 352.. Not 351..
@satyaprathyushadhulipala9889
@satyaprathyushadhulipala9889 Жыл бұрын
Section kaadhu article 352
@srinivasaswamy8324
@srinivasaswamy8324 Жыл бұрын
Irresponsibility family in this country and more vote bank politics family this family doesn't do for this country
@chandrasekharnarayanasetti1033
@chandrasekharnarayanasetti1033 Жыл бұрын
Tanu pm seat ni save cheyadaniki emergency declare chesindi ,she did 42 amendment ,in that emergency period she destroys all fundamental rights
@nsrthinks7947
@nsrthinks7947 2 жыл бұрын
ఆరోజు ఏమార్జిన్స్ పెట్టకపోయేంటే దేశం రెండు ముక్కలు అయిది
@madhusuman1961
@madhusuman1961 4 жыл бұрын
Iron lady
@suri5301
@suri5301 4 ай бұрын
BBC news anedhi congress covart
@nallabothulasiva2314
@nallabothulasiva2314 4 жыл бұрын
Dareing and dashing legend indira Gandhi
@jaistakumarveerabathini3152
@jaistakumarveerabathini3152 4 жыл бұрын
My ఫేవరెట్ leader ఇందిరాగాంధీ !!!
@mothkurivinodkumar3528
@mothkurivinodkumar3528 2 жыл бұрын
Nuv telugulo chepina kuda artm avatledu ra babu🙏
@srikar5781
@srikar5781 3 жыл бұрын
Ni nijaswarupam bayata pade rojulu degarne unnai
@Madhupatham
@Madhupatham 2 жыл бұрын
She is a muslim and favoured muslim community at the cost of hindus future
@manikyambalasundaravarma9670
@manikyambalasundaravarma9670 3 жыл бұрын
Cheppalsindi cheppakunda..sodi mottam chepte emi labham...
@simmavijay
@simmavijay 6 ай бұрын
Indira gandhi is a greatest leader. I respect to you mam.
@RAJESH-qi1fl
@RAJESH-qi1fl 4 жыл бұрын
ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా :ఇందిర గాంధీ
@DkDk-ek9wm
@DkDk-ek9wm 4 жыл бұрын
🤣🤣rigging in mp elections She was arrested
@RK-dj4xb
@RK-dj4xb 3 жыл бұрын
True Indira Gandhi is an Iron Lady not a golden lady.
@PrasadPrasad-rl9ye
@PrasadPrasad-rl9ye Жыл бұрын
Ssss
@mallikaduru6140
@mallikaduru6140 3 жыл бұрын
Please indira Gandhi documentary in Telugu BBC ♥️👍😊
@4eliments
@4eliments 4 жыл бұрын
మరలా పుట్టా వ జేజమ్మ ఇందిరమ్మ మా జేజమ్మ ఇందిరమ్మ .....
@Luckyvasu256
@Luckyvasu256 2 жыл бұрын
Sollu news pakshapatham chupisthunav asalu enduku emergency vidincharo chepthe apudu thelusthadii Indira gandi entha worest ani
@anantha2232
@anantha2232 3 жыл бұрын
దేశంలో తమస్వార్థ పూరిత ప్రయోజనాలకోసం ఎంతటి కైనా తెగిస్తారనడం. దీనికిది నిదర్శనం. ఎన్నికల్లో గెలవడం చేతకాని ఇందిరాగాంధీ బ్యాలెట్ ల విషయంలో అవతకవతలు దగ్గరుండి జరిపించింది ఆమె ఎన్నిక. చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చినిది అవే నిర్ణయాలు దేశ ఆర్థికప్రగతికై పాటు పడుంటే ఆవిడకు. ఇంకా పేరొచ్చేది. అందుకు. PV నరసింహారావు L P G. సంస్కరణలు. తెచ్చాడు. కానీ ఒక సామాన్య కార్యకర్తకు ఇవ్వవలసిన గౌరవం కూడ ఇవ్వలేదు
@venuaddla
@venuaddla Жыл бұрын
అలహాబాద్ కోర్టు కేసు వెనకాల ఎవరు ఉన్నారో మన books లో మన దేశం చరిత్రలో ఉండదు.
@mungaragnraju
@mungaragnraju 2 жыл бұрын
Images of respective leaders might have displayed whose names were mentioned in the video.
@sureshbeejapu1280
@sureshbeejapu1280 2 жыл бұрын
మీరు ఏమి పని చేసిన సగం సగం మాత్రమే నా అసలు ఎందుకు విదించల్సివచిందో చెప్లేదు..
@dorababuyedida4848
@dorababuyedida4848 3 жыл бұрын
దేశానికి దరిద్రం కాంగ్రెస్
@n.m.rworld5719
@n.m.rworld5719 2 жыл бұрын
Sec 351 కాదు 352
@muralikrishnarajuchinta5274
@muralikrishnarajuchinta5274 4 жыл бұрын
That is black period of India. Who never wants that type of situation.
@vinithabindu8750
@vinithabindu8750 3 жыл бұрын
Aa thumbnail Enti... Meeru cheppindhi Enti?
@anarendra1254
@anarendra1254 2 жыл бұрын
How much money congress paying for the articles on Sanjeev Gandhi and Indira Gandhi... They looted India for morethan 70 years in the name of Gandhi.
@srinivas-if8ub
@srinivas-if8ub 6 ай бұрын
is 351 scetion emergency ?
@mrr5358
@mrr5358 3 жыл бұрын
I support emergency because in india judicial system lo laksha kotlu kottesina 20 years sagadeesi batikeyochu convienient ga
@arunns570
@arunns570 2 жыл бұрын
I think you don't know that situation
@yjeevanjeevany9889
@yjeevanjeevany9889 4 жыл бұрын
Avaru Anni cheppina ...Mee thyagam...dyryam India yokka unikini prapanchaniki chataie....meeru lekunte apdu oka pak...laga india maredi....JOHAR INDIRA GANDI MADAM...ofcourse ikade agirevallu okasari VAJIPEY gari matalu gurthu thechukondi
@adityagoud5582
@adityagoud5582 3 жыл бұрын
Good joke...
@maraboinabhaskar5156
@maraboinabhaskar5156 Жыл бұрын
వెస్ట్ pm
@pdnaidu7663
@pdnaidu7663 2 ай бұрын
Article 352
@PRNadh
@PRNadh 3 жыл бұрын
Now going on worst than emergency in india.
@kittu9760
@kittu9760 4 жыл бұрын
Anduke kukkani kalchinattu kalcharu
@nithyasri9472
@nithyasri9472 4 жыл бұрын
Mari jaati pitha aina Gandhiji ni kuda alane champaaru....Inka endaro freedom fighters unusual death face chesaru....daniki em antaru
@dhulimunibhaskar7456
@dhulimunibhaskar7456 3 жыл бұрын
@@nithyasri9472 gandhini champadame correct ... niku reson kavalante why i killed gandhi ane book saduku
@sravankumar-xk5fl
@sravankumar-xk5fl Жыл бұрын
@@dhulimunibhaskar7456 .. Agree👍
@vainateyavlogs1778
@vainateyavlogs1778 Жыл бұрын
సిక్కు బాడీగార్డ్ లను తొలగించడానికి ఎన్ ఐ ఏ ఇందిరాగాంధీ కి చెప్పినప్పుడు నేను అలా చేసి సిక్కుల విశ్వసనీయత ను అవమానించలేను నేను చనిపోయినా సరే అనింది అదే రైతులు ఢిల్లీ లో ఆందోళన మొదలు పెట్టగానే గోచీలో ఉచ్చపోసుకుని గుజరాత్ గాడిద అలియాస్ అదానీ పెంపుడు కుక్క సిక్కు బాడీగార్డ్ లను తొలగించాడు థూ
@sivakrishnamarrapu5021
@sivakrishnamarrapu5021 4 жыл бұрын
She my new kalika Devi I love her
@shrlives2234
@shrlives2234 4 жыл бұрын
She is kalika Devi
@hyddcomedy5301
@hyddcomedy5301 2 жыл бұрын
Bichhu am kaadhu uk lanjoduke Christians dhvaraa anti India ni chesthunnadu
@Ravikiran_Gutam
@Ravikiran_Gutam 4 жыл бұрын
ఇందిర గాంధీ సూపర్ లేడీ
@ram8262
@ram8262 2 жыл бұрын
All is well 👍🙏🕉️☪️✝️🕉️🙏👍
@gopik7216
@gopik7216 4 жыл бұрын
Great lady..🙏🙏🙏
@MathewsSudha
@MathewsSudha 2 жыл бұрын
Bbc maryada tiyyaddu, teliste cheppu , kalpitalu cheppaku
@hemants5822
@hemants5822 2 жыл бұрын
It's surprising that the BBC faltering . It's not section 351, it is article 352 of Indian constitution..and it's siddarth Shanker Ray not Roy ..
@sambs3609
@sambs3609 4 жыл бұрын
Indra Gandhi is Modi of Congress
@oursoils2405
@oursoils2405 4 жыл бұрын
No modi is Indira of BJP
@prasadjonnalagedda8633
@prasadjonnalagedda8633 4 жыл бұрын
no comparison, she is not having crooked personality and hers is real courage. tried to lead the country towards socialism. america, israel frightened that she might be hurdle to their robbery and eliminated her through their agents cheddigang (rss), congress.
@vijaycoolish
@vijaycoolish 4 жыл бұрын
Bateawaz salea now in India got educated we know what is ur intension. Already people showed they response after emergency. Don't narrate stories to us now....
@srikanthpuli9721
@srikanthpuli9721 9 ай бұрын
Detail cheppakundaa. Sollu cheptunaaru sir.
@katurikiran3459
@katurikiran3459 Жыл бұрын
Not 351 acroding article 352 national emergency
@benjohnjames532
@benjohnjames532 3 жыл бұрын
టీవీ సీరియల్ ఎపిసోడ్ ఎక్సప్లయిన్ చేసినట్టుంది, విషయం తక్కువ స్టోరీ ఎక్కువ లా వుంది, ఇలా అయితే బీబీసీ న్యూస్ మర్యాద పోతుంది,, But no doubt Indra Gandhi is Indra Gandhi in indian history,, a dynamic leader,,
@Vmtpipes
@Vmtpipes 2 жыл бұрын
Hahah bbc do you think are we blind, google more better then you
@sarvottamreddy434
@sarvottamreddy434 3 жыл бұрын
Arey Emergency mi grandfather untadu adugu teliyakuntte
@devarapallisivaprasad707
@devarapallisivaprasad707 Жыл бұрын
Jai shriram jai modiji jai yogiji jai hind
@myapps6944
@myapps6944 4 жыл бұрын
Rubber stamp president # but Indira = (100 vazpais and advanis) all time Great even if some drawbacks are also there
@satyatungala9692
@satyatungala9692 3 жыл бұрын
I can understand Bbc is fully baised channel ofter seeing this news
@subrahmanyamdulipala1297
@subrahmanyamdulipala1297 4 жыл бұрын
ఆమె ఏమిచేసిందో నాకు అనవసరం ఆమె మాత్రం సూపర్ ఒక్క మహిళా అయివుంది ఇండియా ని ఉచ్చ పోయిచింది. ఇందిరమ్మ bjp పార్టీ లో ఉంటే,
@subrahmanyamdulipala1297
@subrahmanyamdulipala1297 4 жыл бұрын
@Ganesh Yadala ఆమె లాంటి
@kumarr135
@kumarr135 4 жыл бұрын
prajalaki narakam chupinchindhi
@allimaheshkumar4623
@allimaheshkumar4623 3 жыл бұрын
Indiaనీ 2 భాగాలూ గా వీడగోఠీందీ మీ నాన్న, after nev indian army 1.pakistan తోఠీ గేలిచీతే,నీవు మన,( pok ఆధీనంలో వున్న) భూభాగాన్ని Pakistan ki ఇచ్చినవూ, nev india ni enko భాగంగా విడగొడితీవీ 2.bangladesh, no Son rajiv Gandhi tamilnaduku anukoni vuna dhni 3.srilnka గా వీడగోఠీండూ. మీ congress పాడూగానూ, భారత దేశంని 4 mukhallugha veda gottaru,
@k.jayanthi9440
@k.jayanthi9440 2 жыл бұрын
మన ఆంధ్రప్రదేశ్ ని ఆమె కోడలు విడగొట్టి పుణ్యం కట్టుకుంది
@vainateyavlogs1778
@vainateyavlogs1778 Жыл бұрын
గుద్దలో గుండ్రాయి పెట్టుకో
@vinod666ful
@vinod666ful 4 жыл бұрын
Mana india inka Vera country vallu purchase baguntdhe
@puchalapallirajesh5148
@puchalapallirajesh5148 2 жыл бұрын
Nakardamkaledhu sir
@kalyaniancha2308
@kalyaniancha2308 2 жыл бұрын
Indira Gandhi vachi chepara bro
@MrVishnu1991
@MrVishnu1991 2 жыл бұрын
Pettindi Indira Gandhi ina suggest chesindi prabash eh
@satyaprathyushadhulipala9889
@satyaprathyushadhulipala9889 Жыл бұрын
Suggests cheyaledhu mana prabhas Anna predict chesaru
@Hridanshi06
@Hridanshi06 2 жыл бұрын
When I impose the emergency not even Dog Bark
@learnfacttelugu1254
@learnfacttelugu1254 2 жыл бұрын
Article 352 ,
@sanaobulesh611
@sanaobulesh611 2 жыл бұрын
Telugu lo speak
@anjipinneboina6484
@anjipinneboina6484 3 жыл бұрын
Ban BBC channel
iPhone or Chocolate??
00:16
Hungry FAM
Рет қаралды 44 МЛН
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 78 МЛН
Incredible: Teacher builds airplane to teach kids behavior! #shorts
00:32
Fabiosa Stories
Рет қаралды 11 МЛН
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 21 МЛН
1975 Emergency Situations |Story Board | Part 1
8:24
NTV Telugu
Рет қаралды 219 М.
iPhone or Chocolate??
00:16
Hungry FAM
Рет қаралды 44 МЛН