ఇలాంటివి మనసుకి చాలా సంతోషాన్ని ఇస్తాయి చిన్ననాటి స్నేహితులు కలిసినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది
@jayababu46158 ай бұрын
నా వయసు 71. మా హెడ్ మాస్టర్ గారి వయసు 90. మా క్లాస్ వాళ్ళల్లో 30 మందిమి ఈ మధ్య మా హెడ్ మాస్టారు గారి ఇంట్లో కలుసుకున్నాము. ఎంత సంతోషం కలిగిందో మాటల్లో చెప్పలేను. మరలా జూన్ 16న, మే ము అందరము మాకు చదువుచెప్పిన గురువులతో మా స్కూలు లో కలుస్తున్నాము. మా స్కూలు తూర్పు గోదావరి జిల్లా మోరి గ్రామము లో ఉంది. మీ వీడియో నాకు చాలా నచ్చింది. కృతజ్ఞతలు.
@jayababu46156 ай бұрын
Thank you, sir
@Tawakkal_.763 сағат бұрын
మా అమ్మాయి వాళ్లు కూడా ఇలాంటి ఫంక్షన్ చేసుకున్నారు❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@rameshyarramsetti36468 ай бұрын
స్వార్థం లేదు కపటం లేదు పెద్దలంటే గౌరవం కులం లేదు మతం లేదు కలము మనసులు డబ్బు ఉన్నవాడు పేదవాడు అనే భేదములు లేవు కోర్టు రూపాయలు సంపాదన ఉన్న కేజీ బంగారం ఉన్న ఆ ప్రేమ ఆనందం సంతోషం సరదా దొరకదు ఇప్పుడు
@vinodgurramdv99988 ай бұрын
హాయ్ ఫ్రెండ్స్..మీ పోలవరం 10th టీమ్ 👌🏻👌🏻ఎంజాయ్ చేశారు 👍🏻🎉, మాది 92-93 బ్యాచ్ - మణుగూరు సింగరేణి స్కూల్, గత జూన్ లో మేము 3సారి చాలా సంతోషబరితంగా సమ్మేళనం జరుపుకున్నాము, ఆ స్కూల్ లైఫె వేరు, మీకు కృతజ్ఞతలు, అందరు సంతోషజీవితం ఆరోగ్యాంగా గడపాలని అలాగే మనలో ఏ ఒక్కరికి కష్టమొచ్చిన తలో చెయ్యి వెయ్యాలనికోరుకుంటూ.,.. 🤝
@kumeshreddy44383 ай бұрын
సంతోష సమయం ఇది...ఇలాగే అందరూ మరోసారి కలిసి మొక్కలు నాటండి
@kothapellykarthikeya47417 ай бұрын
చిన్నారి స్నేహమ పాట అంటే నాకు చాలా ఇష్టం అండి స్నేహం కోసం ఎంత బాగుంటుందో అందరిలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇలా ఎప్పుడు కలుసుకుంటాను అనుకుంటున్నాం కానీ కుదరడం లేదు..
@srinuvasurao4592Ай бұрын
ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోలేని మధుర జ్ఞాపకాలు 🥰
@ecoskull91108 ай бұрын
Maadi kuda 92 -93 10th class batch, chalamandi recent ga kalusukunnamu aa happiness intavaraku denilonu ledu👌👌👌💕💕
@narsimhaboppa750 Жыл бұрын
Super so happy old students'
@swaroopavs6252Ай бұрын
Super antutys&uncles memu mi bstch apudu putta kuda puttaledhu 🎉🎉meku 45 age lo kuda entha enarjaty ga unaru super frindship❤❤
@srinivassiddamshetty6567Ай бұрын
మేడం చాలా బాగా డాన్స్ చేశారు
@usergeethaouyrdedicercatoz8 ай бұрын
నాది 92 93 నా క్లాస్ మెంట్స్ అంటే నాకు చాలా ఇష్టం చాలా సంతోషం
@ramathanneeru89438 ай бұрын
మిమ్మల్ని చూస్తుంటే జలసీ కలుగుతుంది మీరు ఏజ్ లో కూడా ఇలా చేయగలుగుతున్నారు అంటే చాలా గొప్ప విషయం
@bhaskarkatari92785 ай бұрын
I was mesmerized
@vijayasridevi64806 ай бұрын
మాది 85 - 86 బ్యాచ్ 10 th class old alwal government school naa best friends gayatri, lakshmi, veellu e mesage chuste baavundu memu kuda ila enjoy cheyochhu gopi, & venkatesh also , veella mesage kosam e vedio nenu roju chustaanu ikaninchi💃💃💃
@lavanyagillella93053 ай бұрын
Very nice, super, i remember my olden days,
@sandhyareddy74887 ай бұрын
మాది కూడా 10th. 1992-1993 బ్యాచ్ అండి మేము సిల్వర్ జూబ్లీ చేసుకున్నాం. మాది వనపర్తి జిల్లా లో చినంబవి మండల్ అయ్యవారిపల్లి గ్రామములో చదివాము
@durgajayanthi69238 ай бұрын
School life golden life
@thammumahi88318 ай бұрын
Super andy sweet memories gurthu chesaru chala Baga chesaru full energy andy great
@rameshkyasanur-uc7pc8 ай бұрын
School life is golden life
@malleswarimurthy98188 ай бұрын
Super andi. Baagaa chesaaru.
@VasanthJogu14 күн бұрын
మనసుకు చాలా సంతృప్తినిచ్చే సందర్భం
@ViraliDedaniya5 ай бұрын
Best of luck friend s maku chala gurtukuvastunbi arojulu
@bobbillapativasantha71478 ай бұрын
Maadi 92-93 batch chaala happy gaa vundi memu kuudaa 25 years tharuvatha kalisaamu full happy gaa vundi
@Rajamouli-p2b2 ай бұрын
Madi 1989-90 batch kani maa friendsni intavraku kalusukoleka poyamu markapuram Prakasam dist girls highschool my name is k.uma
@vanisriDunny8 ай бұрын
సూపర్ సూపర్ చాలా చాలా బాగుంది❤❤
@nagarathnakambam47323 ай бұрын
Chala happy ga vundi mimmalni chusthunte
@cheveetiuma2704Ай бұрын
చాలా సంతోషం గా, ఆనందంగా, కనులకు విందుగా ఉంది. 2003-2004 మా 10 th 2011 మా ఉపాధ్యాయలు తోటి స్నేహితులు కలుసుకున్నాము. ఆరోజు మళ్ళీ గుర్తు చేసారు 🤝so mach
@sreenivasareddytamatam563925 күн бұрын
Same batch
@shahedarehan99118 ай бұрын
సూపర్ చేశారు చాలా బాగుంది❤
@ChinnuB-d5n5 ай бұрын
I appreciate you for enthusiasm and taking time to gather and participate very actively
@madhavikanchumarthi39303 ай бұрын
Thanq soosoo much for ur lovely compliments 😊
@makireddidevi3459Ай бұрын
మేము 85.87 ఇంటర్. Cgtm rjy కలుసుకుంటాం. చాలా happy గా ఉంటుంది
@cheemalapentalingamaiah8936Ай бұрын
"Chinnari sneham "cinema nenu 1989 lo kadapa laxmi ranga thiyetor lo matni show chushanu. Nenu my friend R.obaiah .he is now govt SA teacher.
@Vadlablessy20086 ай бұрын
God bless you super na friends gurthocharu❤❤
@uppalakavithauppalakavitha63022 күн бұрын
Super ga vundhi dance Memu may 19 th kalisamu school friends ni
@jyothimekala54507 ай бұрын
Sweet dreams Memories Remember Enjoy All the best 🎉🎉🎉🎉🎉🎉❤❤❤
@birusantiaruna8860Ай бұрын
Na 10 th class గుర్తుకు వచ్చింది,allagadda zpgh స్కూల్ 90-91 బ్యాచ్.
@yohankarri6361Ай бұрын
Friends మాది కూడా 1982-83 10th batch తూ" గో " జిల్లా కడియం Zph school. మేము మీ లాగే 2021 మార్చి 15 న కలసి చాలా ఆనందిoచాము. ఆనందమే ఆరోగ్యం 😂😂😂😂😂
@RameshP-rs4sk6 ай бұрын
So beautiful, I am also same batch from karimnagar district
@kumarvs0077 ай бұрын
Reunion is the best way to get together the memories of 10th 🎉 It is a great feel...😂
Enjoy the life like this No words to say gods bless you for ever 💐💐💐💐💐💐
@RadhikaKolar-up8hs5 ай бұрын
Wow supar 👏👏👏
@bhaskerrao13506 ай бұрын
Super 92 - 93 batch video 👏👏👏
@chirrathirupathi352818 күн бұрын
Friend is need and friends is deed friendship is forever
@saradasekuru690Ай бұрын
V good performance.we never get childhood back memorable moments 🎉
@oletinageswararao6252Ай бұрын
సూపర్ సూపర్ 👌👌
@samiksha53023 күн бұрын
Very nice to see your get to gather 92_93 batch 👏👏👏👍👍👍
@meenab510124 күн бұрын
Super andi... Good job... Very nice to meet
@krajasekhar3630Ай бұрын
Meru okkari practice chesenatluga unnadi ... Megatavaru anta chetulu uputunnaru madam... next andaru try cheyandi Meemu kuda same batch ,but we are boys only .. School veraina manamadaramu same age group, our thants, thinking same Good luck 👍
@shahidsalman45228 ай бұрын
Maa frends kuda chala gurtukuvastaru imiss you
@habeeb584626 күн бұрын
Very nice Great job Good 👏👌👍🤝🙏💐
@malleswarigamini13 күн бұрын
Madi 94 batch kaleru east godavari ma friends ekkada vunnaro