2-lakh Farm Loan Waiver | How Govt Adjustment Huge Amount For It ? | Idi Sangathi

  Рет қаралды 441,368

ETV Telangana

ETV Telangana

Ай бұрын

రెండు లక్షల రుణమాఫీ...! రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైనే ప్రధాన చర్చ. అందుకు అనుగుణంగానే ప్రభుత్వం కూడా రుణమాఫీపైనే ప్రత్యేక దృష్టి సారించింది. శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు దిశగా అడుగులేసిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆగస్టు 15లోపల 2లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేసి తీరతామని అనేకమార్లు స్పష్టం చేశారు. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో అందు కు సంబంధించి విధివిధానాలను రూపొందించాలనీ అధికారులను ఆదేశించారు. అందుకు అవసరమైన దాదాపు 35వేల కోట్ల రూపాయల నిధుల సేకరణకు ఆర్థికశాఖ, వ్యవసాయ శాఖ విస్తృతంగా కసరత్తు చేస్తున్నాయి. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసే ఆలోచనలోనూ అధికారులు ఉన్నారు. మరి రైతు రుణమాఫీకి అవసరమైన 35వేల కోట్లు ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ఎలా సర్ధుబాటు చేసుకోనుంది? రైతు రుణమాఫీ జరిగితే...రైతులకు ఒరిగే ప్రయోజనాలేంటి.? దీనిపై ప్రభుత్వ నేతలు, వ్యవసాయ రంగ నిపుణుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZbin Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 47
@MoulaliMahammad
@MoulaliMahammad Ай бұрын
ఓన్లీ గవర్నమెంట్ అనుసంధానం బ్యాంకులో మాత్రమే చేస్తున్నారు మరి ప్రైవేట్ బ్యాంకులో ఉన్న క్రాఫ్ట్ లోన్ ఎందుకు చేస్తలేరు
@kesulokesh5489
@kesulokesh5489 Ай бұрын
అసెంబ్లి పార్లమెంట్ పంచాయతీ ఎన్నికల్లో రుణమాఫీ వాడుకుంటుంది
@devanushredyrikkala8678
@devanushredyrikkala8678 Ай бұрын
Anchor tongue slip 6:48 mint total farmers loan 35 crores only
@rajeshkumar-pe2yw
@rajeshkumar-pe2yw Ай бұрын
Udyamiddam ade Panlo undam raithualandaram... central lo Kuda mana party adikaram loki ravali.....tharvatha world lo party pettali...tharvatha Runa mafi alochichiddam sir..
@karnakantisaraswathi6366
@karnakantisaraswathi6366 28 күн бұрын
Agriculture gold loan Telangana government mafi Shobha parinam
@RishikumarYerra
@RishikumarYerra Ай бұрын
Prathi rythuku Runa mafi cheyyandi sir
@user-zp9cd3kq5y
@user-zp9cd3kq5y Ай бұрын
Oka sagati kuli entlo penshan kuda ledhu kani bumi unna valaki Runa mafi and raithu bandhu dabbu unna vallake dabbu
@harshamegavath45
@harshamegavath45 Ай бұрын
E sodi gatha 6months nundi chustunnam
@jyothilucky9931
@jyothilucky9931 Ай бұрын
What about gold lone...
@boomboom4366
@boomboom4366 Ай бұрын
A background music anti bro raithulu la ledu rowdy guranchi laga undi
@HarishBoini-hu6qi
@HarishBoini-hu6qi 9 күн бұрын
Nice
@RishikumarYerra
@RishikumarYerra 28 күн бұрын
ఎన్నికలకు ముందు ప్రతి రైతుకు 2 లక్షలు చేస్తా అన్నాడు ఇప్పుడు ప్రతి కుటుంబానికి 2 లక్షలు చేస్తా అంటే ఎలా సార్
@yagadarkothapally2716
@yagadarkothapally2716 Ай бұрын
Last few years no schemes for agriculture & activities from the KCR government. Bro. Let's hope this time because central keeps Bpl into Poorest.
@chandrapukondalreddy7193
@chandrapukondalreddy7193 Ай бұрын
కేంద్రం లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి కి హామీలు తీర్చడం లో సులభం అవుతుంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ కేంద్రం లో అధికారంలో ఉండడంవల్ల నే రాజశేఖర్ రెడ్డి కి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, ఒఆర్ఆర్, మెట్రొ రైలు తీసుకరాగలిగిండు. కాబట్టి రేపు కాంగ్రెస్ పార్టీ కి అనుకూలంగా ఫలితాలు వస్తేనే తెలంగాణ ఆభివ్రద్ది సంక్షేమం చెందుతుంది ‌.మళ్లీ మోడీ వస్తే తెలంగాణ కి గుండు సున్న ‌.
@pavankumar-vq5cv
@pavankumar-vq5cv Ай бұрын
Ni pellamu puku kuda dengudu sulabamu avutadi.lanzakodukA
@upendarsudigali6513
@upendarsudigali6513 Ай бұрын
Prathi raithuku mafi ivvandi revanth anna 🎉
@user-yr7ji8ly1i
@user-yr7ji8ly1i Ай бұрын
Sir Assaiendment lands ki lons evvadam ledu sir 😢
@pprajachannel2959
@pprajachannel2959 Ай бұрын
Nevu cheyyi single revanth Reddy cheppaledhu election before
@arunchinna7674-ui8km
@arunchinna7674-ui8km 14 күн бұрын
పూనమ్ ఉన్న వాలక్కు డబుల్ స్టోర్ నారో మరి పూనమ్ లేనే వాలా పరిస్థితీ హై మీథీ పోలం లేనే వాలా కో డబుల్ స్టెమ్ హై
@venkateshn84
@venkateshn84 29 күн бұрын
గోల్డ్ లోన్ కూడా చెప్పండి మేడం
@Chinchan332
@Chinchan332 29 күн бұрын
Gold loan also
@karnakantisaraswathi6366
@karnakantisaraswathi6366 26 күн бұрын
Agriculture gold loan mafi cheyali
@Smarty12334_
@Smarty12334_ Ай бұрын
Runa mafi antru madhi enka kalee pathadhe 30k ene malla edhi 2lakh anatru edhi aithadanatava🙄
@NaveenNaveen-hw5di
@NaveenNaveen-hw5di 28 күн бұрын
Anya CM sir gold lon kid Mali c hey andi🙏🙏🙏
@santhoshguguloth4747
@santhoshguguloth4747 15 күн бұрын
Memu gold petti thisukunnam adhi ithundha
@prasadbere-no3ig
@prasadbere-no3ig 25 күн бұрын
35 37 amanna sambandamunda
@yagadarkothapally2716
@yagadarkothapally2716 Ай бұрын
Good, If RBI won't accept or help government. Simply farmer's remove /close their a/c in bank's
@naveenp5280
@naveenp5280 Ай бұрын
No use
@prasadbere-no3ig
@prasadbere-no3ig 25 күн бұрын
Naku dout a
@shekarmudhiraj8224
@shekarmudhiraj8224 29 күн бұрын
Runa. Mafe. Anbuku. Heayyale. Tenukuntu. Pandunre
@user-hk6ff4pn2b
@user-hk6ff4pn2b Ай бұрын
Hiiihuo
@VinakarreddyKethadi
@VinakarreddyKethadi Ай бұрын
Congres kanduva vesukondi ra
@Anji-Goud
@Anji-Goud 28 күн бұрын
Govt Land ammadam freebeez ivvadam endhi ra babu.. Karma...
@janandswamy9391
@janandswamy9391 28 күн бұрын
Rip congress party
@prasadbere-no3ig
@prasadbere-no3ig 25 күн бұрын
Appulu scames secames start
@nandellyprabhakarrao7370
@nandellyprabhakarrao7370 11 күн бұрын
ఎలక్షన్ ముందు అందరికి మాఫీ చేస్తాను చెప్పాడు ఇప్పుడు మాట తప్పతున్నాడు దేవుని మీద ప్రమాణం చేసాడు దేవుడు చూస్తాడు
@bullollasuryakanth6800
@bullollasuryakanth6800 Ай бұрын
Cheste manchide
Smart Sigma Kid #funny #sigma #comedy
00:19
CRAZY GREAPA
Рет қаралды 23 МЛН
THEY WANTED TO TAKE ALL HIS GOODIES 🍫🥤🍟😂
00:17
OKUNJATA
Рет қаралды 5 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:19
CRAZY GREAPA
Рет қаралды 23 МЛН