No video

2 సంవత్సరాలుగా Drone Sprayers అమ్ముతున్నం | రైతు బడి

  Рет қаралды 471,617

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

2 жыл бұрын

వ్యవసాయ డ్రోన్ల గురించి సమగ్ర సమాచారం ఈ వీడియోలో లభిస్తుంది. హైదరాబాద్ తోపాటు నల్గొండ జిల్లా కేంద్రంలో డ్రోన్ స్ప్రేయర్లు విక్రయిస్తున్న లెంకల సంతోష్ రెడ్డి గారు.. ఈ వీడియోలో అనేక వివరాలు తెలిపారు. డ్రోన్లలో రకాలు, వాటి ధరలు, వారంటీ, పని తీరు, సర్వీస్, రైతులకు ప్రయోజనం వంటి వివరాలన్నీ ఉన్నాయి. వీడియోలో ఉన్నది కాకుండా లేని సందేహాలు ఏవైనా ఉంటే నల్గొండలో 9848011009(సంతోష్ రెడ్డి), హైదరాబాద్ లో 7075062968(వెంకట్) నంబర్లలో సంప్రదించవచ్చు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : 2 సంవత్సరాలుగా Drone Sprayers అమ్ముతున్నం | రైతు బడి
#RythuBadi #AgricultureDrones #DroneSprayers

Пікірлер: 290
@Bhaskar-ez2dp
@Bhaskar-ez2dp Жыл бұрын
బ్రదర్ ఇందులో నీ యాంకరింగ్ సూపర్, అడిగే విధానం, వేరే డౌట్స్ ఏమి రాకుండా,. అన్ని క్లియర్ చేస్తున్నావ్ థాంక్యు .
@agrilokambymallesh4898
@agrilokambymallesh4898 2 жыл бұрын
ఈ సమయంలో చాలా బాగా ఉపయోగపడే వీడియో అందిస్తున్న రాజేందర్ రెడ్డి గార్కి ప్రత్యేక ధన్యవాదములు 🙏🙏
@vishuvishu7980
@vishuvishu7980 2 жыл бұрын
Drone konna valla anubhavalu & spray chepinchina rythula anubhavala tho oka video cheyandi bro
@spgoudstunts1221
@spgoudstunts1221 2 жыл бұрын
Apudu vere level untadhi video
@shravanpesari6331
@shravanpesari6331 2 жыл бұрын
S cheyande bro
@channakeshavappakc566
@channakeshavappakc566 2 жыл бұрын
R4rr
@lochanreddy3200
@lochanreddy3200 Жыл бұрын
@@channakeshavappakc566 dr4
@syedamer7404
@syedamer7404 4 ай бұрын
Yes u r right brother 😊
@nagamalleswaraothalapala5669
@nagamalleswaraothalapala5669 Жыл бұрын
అధిక వ్యవసాయం చేసే రైతు మాత్రమే ఈ డ్రోన్ లు హర్వెస్టర్ రోటివెటర్స్ , కొనగలరు కానీ చిన్న చితక రైతులు కొనలేరు ఒకవేళ రైతు ఇవ్వన్నీ కొని వ్యవసాయం చేస్తే ధన్యం అమ్ముకొనే టైమ్ కి కేంద్రం మద్దతు ధర ఇవ్వదు ఎందుకంటే రైతూ పెద్దవాడు కాకూడదు ఇది మన ఇండియన్ కల్చర్ రైతు ఎప్పటికీ పెద్దవాడు కాలేడు అంతే
@raaju1234aha
@raaju1234aha 2 жыл бұрын
తెలంగాణలో kcr,ఆంధ్రలో జగన్ కొనగలరు మాలాంటోళ్ళు ఎలా కొనగలరు స్వామి?
@ramaraokorada5152
@ramaraokorada5152 2 жыл бұрын
Super anna
@madhureddy3654
@madhureddy3654 2 жыл бұрын
Anthey. Kada Mari
@Raja-xd1uf
@Raja-xd1uf 2 жыл бұрын
Mari neekenduku ilantivi
@reddyrapuri
@reddyrapuri 2 жыл бұрын
Andaru tractors kontunara? Avsram ainapdu rent ki teskochu ga🤷🏽‍♂️
@pkumar2871
@pkumar2871 2 жыл бұрын
🤣🤣🤣
@918684276
@918684276 Жыл бұрын
Very useful now a days Agricultur ki Manaku Mandu west kakunta thakuva time lo risk lekunta raithulaku Chala use full avthundi
@sitadruva5584
@sitadruva5584 2 жыл бұрын
Drone on lakhs... But not sure how farmers will manage income and invest on drones
@c.vijaykumar1510
@c.vijaykumar1510 2 жыл бұрын
అన్నా నాకు ఒక డౌటు స్ప్రే చేసేటప్పుడు ఆ డ్రోన్స్ హైపవర్ గాలి వస్తుంది కదా ఆ గాలి వలన పంటకు మనం కొట్టే మందు పడుతుందా లేదా ఎక్కువ మొత్తంలో గాలిలో కలిసిపోయే అవకాశం ఉంది కదా. ఇది ప్రాక్టికల్గా చూశారా. మందు అయితే పడుతుంది కానీ ఎక్కువ మొత్తంలో గాలిలోనే కలిసిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే చేసేటప్పుడు ఆ మోటార్స్ చాలా చాలా చిన్న బిందువులు వదులుతుంది కదా అన్నా అవి గాలిలో కలిసిపోయే అవకాశం ఉంది ఎక్కువ మొత్తంలో కదన్నా. నా డౌట్ కు సమాధానం ఇవ్వండి అన్న. అయితే ఎంత శాతం పంట పై మందు పడుతుంది ఎంత శాతం పడటం లేదు చెప్పండి అన్న.
@PT-iy7ep
@PT-iy7ep 2 жыл бұрын
Good question
@praveenjakkam18
@praveenjakkam18 2 жыл бұрын
Nuv keke
@rajeshkukati6578
@rajeshkukati6578 2 жыл бұрын
I saw spraying by using drones it's so useful than powerspayers it's so helpful
@saikumarreddykandi2007
@saikumarreddykandi2007 Жыл бұрын
Bro Actually Drone lo nunchi vachey gali kindha ki velthundhi kabatiii sparyer nunchi vachey pesticide kuda kindhakiii velthundhi evaporate ame avvadhu gali tho pattu ga Mandu kuda kindha ki velthundhiiii
@bontha.ramesh7876
@bontha.ramesh7876 Жыл бұрын
Air krindhiki spray chestundi anna paiki povadaniki vilu kedu
@addekesrinivas9843
@addekesrinivas9843 Жыл бұрын
చాలాబాగా ఎక్స్ప్లెయిన్ చేశారు 👍👌
@narayanaraokoduru8816
@narayanaraokoduru8816 2 жыл бұрын
You left no questions answered, great 👍
@bevarayuvaraj9671
@bevarayuvaraj9671 2 жыл бұрын
Ealati viodes ki like chiadhi friendes plz.youtuber is good person.i am farmer
@ram-nn1gh
@ram-nn1gh 2 жыл бұрын
Hi everyone don't think I'm discriminating. First this drone is assembled in India frames made from china EFT is the company name, flight controllers are from JIYI that is also from china as well as Remote controller. Simply it is not made in India or make in India. I appreciate him telling the truth. Second problem , now not everyone can operate drone because DGCA has given 2021 drone rule from digital sky states that to operate a drone you need to be a certified pilot, next the drone needs to have UIN number which will be given by DGCA after Type certification from QCI. Not every you can fly but you can fly in green zone if you have UIN , certified pilot and insurance for drone. Please understand this and fly safely.
@MdFaiyazAhmedRME
@MdFaiyazAhmedRME 2 жыл бұрын
Totally agreed.
@dronebotvijay3566
@dronebotvijay3566 Жыл бұрын
Well said,your right 👍
@niveshnivesh2906
@niveshnivesh2906 Жыл бұрын
Custom drones don't need any uin number which are like -fpv drones,10 ltr agriculture drones
@dronebotvijay3566
@dronebotvijay3566 Жыл бұрын
@@niveshnivesh2906 For commercial agriculture spraying operations you must have Type certified drone with UIN and a DGCA drone pilot certificate.
@niveshnivesh2906
@niveshnivesh2906 Жыл бұрын
@@dronebotvijay3566 doesn't required pilot certificate because it is a mappable drone
@Mudhiraj__Abbayi_______
@Mudhiraj__Abbayi_______ Жыл бұрын
Aa batteries place lo chinna solar panels vunte bagundu
@hussain2038
@hussain2038 Жыл бұрын
Hai brother 1000 సార్లూ స్ప్రే చెయ్యటానికి మాత్రమే బ్యాటరీ పని చేస్తాయ్ తదుపరి సెట్ కొత్త బ్యాటరీ కొనుగోలు చెయ్యాలి.1000 ఎకరాలు స్ప్రే చేస్తే 60000 కోసం బ్యాటరీ మార్చాలి.సుమారు Per Acer depreciation 60 rupees 🙏🙏
@swachabharattv714
@swachabharattv714 2 жыл бұрын
ఇలాంటి వాటికి ప్రభుత్వం రైతులకు సబ్ సిడి ఇస్తె రైతులు కొనుగోలు చేస్తా రు
@ngousepeera2501
@ngousepeera2501 2 жыл бұрын
Farmers ku chala use ee video annaya
@bodapatiravikumar8414
@bodapatiravikumar8414 Жыл бұрын
Good narration and memory power reddy garu. Usefull program.
@ShivuduV
@ShivuduV 2 жыл бұрын
చాలా మంచి వివరణ అన్న గారు
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you bro
@ShivuduV
@ShivuduV 2 жыл бұрын
Anna layer poultry farm gurchi oka video cheyandi anna
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Sure
@rajarathnam.thogurajarathn101
@rajarathnam.thogurajarathn101 2 жыл бұрын
pp
@sudheerchowdary3266
@sudheerchowdary3266 2 жыл бұрын
@@RythuBadi drown price entha bro
@miniricemillindia
@miniricemillindia 2 жыл бұрын
అన్న అన్ని వీడియోస్ చాలా బాగా చేస్తున్నావ్ 👍
@mekalaravi1184
@mekalaravi1184 Жыл бұрын
మీరూ పూర్తిగా వివరంగా చెప్పే విధానం నచ్చింది sir
@vinodgade5897
@vinodgade5897 Жыл бұрын
Anna KZbin lo cheppinathunga service ledu nenu drona konnanu
@saidusahebshaik8041
@saidusahebshaik8041 2 жыл бұрын
మాది ఎన్టీఆర్ జిల్లా ఒక ఎకరానికి తైవాన్ పంప్ తోటి 10 ట్యాంక్ లు అంటే 200 లీటర్లు వాటర్ పడతాయి మీరు చెప్పే 20 లీటర్లు ఒక మూలకి వస్తాయి.
@KRISHNAkumar-iw8lh
@KRISHNAkumar-iw8lh 2 жыл бұрын
డౌట్ లేకుండా వివరణ ఇచ్చారు సూపర్ బ్రో
@tsthotasravan5295
@tsthotasravan5295 2 жыл бұрын
Anchor anna super... Quotions memu anukunnavi nv adugutunnav super
@narsimhach1129
@narsimhach1129 Жыл бұрын
Good information
@vinod3.013
@vinod3.013 2 жыл бұрын
3.50.000 avasarama anna baga alochinchandi
@balukootigal5740
@balukootigal5740 2 жыл бұрын
3.pette badhulu 5 members ni pettukunte aye
@rayalashravan3224
@rayalashravan3224 2 жыл бұрын
Avunu bro.deeni vaddeeki one year labor pettukoni pani cheyinchocchu.kotte 2.5 ecre ki 3laks avasarama?
@sk-sm5zg
@sk-sm5zg 2 жыл бұрын
It will be helpful to earn money by giving in rental
@sumanvarma7377
@sumanvarma7377 2 жыл бұрын
Chala baga matladuthunnav bro 20mins skip cheyakunda chusa 1st time
@grkreddy4460
@grkreddy4460 2 жыл бұрын
Certificate కోసం inter + 18 years తప్పకుండా ఉండాలి.
@lhohethreddy4352
@lhohethreddy4352 2 жыл бұрын
Good information Rajender Reddy garu God bless you 🙏🏻
@praveenrao7686
@praveenrao7686 2 жыл бұрын
సబ్సిడీ పైన రైతులకు ఇచ్చే మార్గం ఏదయినా ఉంటే చెప్పండి. నాకు వ్యవసాయనికి కావాలి.
@rahulreddy2823
@rahulreddy2823 Жыл бұрын
Can you make the video of DJI drone and also compare with other drones.
@balukootigal5740
@balukootigal5740 2 жыл бұрын
350..pette badhulu.....5 members ni pettukunte te vallaki pani manaki....pani elantivanni.....pettunkunte dabbulu vest anthe
@90s-chuchuTv
@90s-chuchuTv 2 жыл бұрын
Time saving equals to money
@nareshknr6936
@nareshknr6936 2 жыл бұрын
Super Anna raithulaki manchi impermission esthunnaru
@agridroneseastgodavaribhar3342
@agridroneseastgodavaribhar3342 Жыл бұрын
ఈ డ్రోన్ స్ప్రేయింగ్ సరైన పైలెట్ తో మాత్రమే మందు పిచికారి చేయించుకోవలెను
@venkatasubbaraopinninty3047
@venkatasubbaraopinninty3047 2 жыл бұрын
Chaala baaga , spastam gaa chebutunnavu bro
@dinnureddy3069
@dinnureddy3069 Жыл бұрын
Ana long range rain guns meda video cheyandi , present vuna situation lo water veyadaniki chala ibandi padutunaru rythulu.
@karunakarreddy4071
@karunakarreddy4071 Жыл бұрын
15000 pedithe thaiwan motor vasthadhi bro no battery liter petrol vesthe 3 acras spray chestukovachu acraki 500 karchu vasthadhi
@sheik9418
@sheik9418 Жыл бұрын
model bro?
@starchildrenslocal912
@starchildrenslocal912 2 жыл бұрын
Super information 👍👍🙏
@rajuvignesh5787
@rajuvignesh5787 2 жыл бұрын
అన్న డ్రోన్ తీసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్లి కానుకోండి
@bhaskarreddy5024
@bhaskarreddy5024 Жыл бұрын
Correct
@naveenreddy6319
@naveenreddy6319 2 жыл бұрын
Please make video on NAATUMACHINES brother..
@srinivasreddybaroor7199
@srinivasreddybaroor7199 Жыл бұрын
Rajendareddy your work is best 👌👌
@madhureddy3654
@madhureddy3654 2 жыл бұрын
Manchi videos. Chestunnaru. Brother. Very good..
@balakrishna4449
@balakrishna4449 2 жыл бұрын
డ్రోన్ రెక్కల గాలి కి పంటల పువ్వులు రాలుతాయా సర్ (మిర్చి పంటలో)
@gpsorganic5979
@gpsorganic5979 2 жыл бұрын
drones super sir very good videos
@sreeharis3898
@sreeharis3898 Жыл бұрын
Good Explanation... I want to buy
@sharfuddin5677
@sharfuddin5677 Жыл бұрын
Very very good breather super
@venkatpushpakodi
@venkatpushpakodi 2 жыл бұрын
పెట్రోల్ తో నడిచే డ్రోన్స్ వచ్చాయి అని విన్నాము అవి ఎలా ఉన్నాయ్ వాటి పనితీరు గురించి తెలపండి
@sreeramaagridrones8010
@sreeramaagridrones8010 2 жыл бұрын
Sir ..we are selling petrol drones .. you can contact us for more details sir .. thank you.
@venkatpushpakodi
@venkatpushpakodi 2 жыл бұрын
@@sreeramaagridrones8010 ok సర్ కలుస్తాం 2days lo
@upenderrailli9025
@upenderrailli9025 2 жыл бұрын
మాకు డ్రాన్ కావాలి సార్ మాకు కాంటాక్ట్ ఫోన్ నొమ్బెర్ ఇవండీ sar
@venkatpushpakodi
@venkatpushpakodi 2 жыл бұрын
@@patmclaughlin107 బాటరీ ఛార్జింగ్ పెట్టడానికి ఇబ్బంది అవుతుంది సర్ పెట్రోల్ ఐతే మనం వాడుకున్నంత వాడుకోవచ్చు ఒక మనిషితో పని అవుద్ది ఇద్దరు avasara❤ఉండదు అని మా ఒపీనియన్
@eswarraovytla5460
@eswarraovytla5460 2 жыл бұрын
@@sreeramaagridrones8010 adress ekkada
@sikkolusavvadi5801
@sikkolusavvadi5801 2 жыл бұрын
అన్న మీ వీడియో బాగుంది.... మాది శ్రీకాకుళం, ఇక్కడ దగ్గర్లో డీలర్ వివరాలు చెప్పగలరు.
@5elements4life
@5elements4life 2 жыл бұрын
*ఫార్మ్ హౌస్ ఉన్న పెద్ద రైతులకు ఉపయోగపడుతుంది...ఈ లక్షల డ్రోన్ లు...*
@Proudtobeanfarmer
@Proudtobeanfarmer 2 жыл бұрын
అన్న నమస్తే మీరు ఆంధ్ర లో ఉంటే దయచేసి కనకాంబరం పువ్వు ల తోట లో వీడియో చేయండి విత్తనం నారు మొత్తం వివరాలు తో 🙏🏻🙏🏻
@MrRamaiah2010
@MrRamaiah2010 2 жыл бұрын
Appudu mottom puvvulu nelamida yerukovali
@DurgaPrasad-vn5ui
@DurgaPrasad-vn5ui Жыл бұрын
@@MrRamaiah2010 ok
@himamoddinmohammad5429
@himamoddinmohammad5429 Жыл бұрын
Rajender reddy anna program super
@boyahari1752
@boyahari1752 2 жыл бұрын
పొలంలో వడుకొదనికి ఎలాంటి చర్యలు thisukonavasaram లేదు అందుకే కదా దేశం రోగాల పుట్ట అయింది ఎం మనుషులం అయ్య ఎదనికి జాగ్రత్తలు తీసుకోవాలో దానికే జాగ్రత్త తీసుకొము తక్కువ టైమ్ లో ఎక్కువ income రావాలి అందుకే గా ప్రక్రుతి వ్యవసాయం లో భాగమైన పడి పంటలను వదిలేసి ఈ మిషన్ ల వ్యవసాయంతో ప్రపంచం మొత్తం రోగాల పుట్టగా మారుతుంది...pls sir మీరు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి పలేకరు గారి విధానాన్ని ప్రమోట్ చెయ్యాలి. Sir మీకు network ఎక్కువగా ఉంది . Pls🙏🙏🙏🙏
@GopiRIHIU
@GopiRIHIU 2 жыл бұрын
Good Information Anna👍🤗
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you so much 🙂 మొత్తం వీడియో చూసి ఇంకా అడగాల్సిన సాధారణ సందేహం ఏదైనా మిస్ అయింది అనుకుంటే చెప్పండి. తర్వాతి వీడియోలలో మరింత మెరుగ్గా వివరాలు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తాం.
@myrandomlife8922
@myrandomlife8922 Жыл бұрын
Ma village lo 2g,3g signal kuda sariggaa undadhu memu spry cheyalante yela ? Manually gaanena ?
@venkatpushpakodi
@venkatpushpakodi 2 жыл бұрын
మాకు unna డౌట్ service గురించే prblm వస్తే ఫీల్డ్ కి వచ్చి చేస్తారా ఇమ్మిడియట్ ga సాల్వ్ చేయగలుగుతారా తెలిసిన టెక్నిషన్స్ ప్రొవిడింగ్ baga ఉందా అని మా doubt
@bhaskarreddy5024
@bhaskarreddy5024 Жыл бұрын
Service ledu Video muthyam fake
@rameshkondru3226
@rameshkondru3226 2 жыл бұрын
Very much infirmative👍
@sudheerthakur9463
@sudheerthakur9463 2 жыл бұрын
Subsidy.unte.bagundendi
@charanyadav4957
@charanyadav4957 2 жыл бұрын
🐑అన్న గొర్ల పెంపకం వీడియో చెయ్యి అన్న 🐑🙏
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Ok Bro
@satyareddy2112
@satyareddy2112 2 жыл бұрын
Can we use drones in mango garden?
@papireddykalva836
@papireddykalva836 Жыл бұрын
Rajendhar reddy garu dronu anedhi vestu parikarAmu
@k.manyapreddykotlamanyapre4726
@k.manyapreddykotlamanyapre4726 2 жыл бұрын
Acaraki 500 evvaru bro Ma daggar 600 ki 2 kulimanishilu 6-8 akaralu spray chestaru alantappudu edi ala workout avthadi
@audaykumara
@audaykumara Жыл бұрын
Pesticide Mandu 30% thaggutundi.
@rktelugutalksboy3380
@rktelugutalksboy3380 2 жыл бұрын
అన్నగారు నాదొక చిన్న డౌటు gps set చేస్తే మనం ఆపరేట్ చేయకుండా ఆటోమోటిక్ గా అదే స్ప్రే పనిచేస్తుందా? స్ప్రే చేసిన దానిలో మళ్ళీ స్ప్రే చేయకుండా మనకు తెలుస్తుందా
@ranjeetkomarr4988
@ranjeetkomarr4988 Жыл бұрын
చేస్తుంది బ్రో... ఒకసారి స్ప్రే‌ చేసిన పరిధిలో మళ్ళీ స్ప్రే చెయ్యదు.
@raghavenderreddy2356
@raghavenderreddy2356 2 жыл бұрын
Nice information anna.
@AJ_CREATIONS07
@AJ_CREATIONS07 2 жыл бұрын
ఇంత లక్షల్లో పెట్టుబడి పెట్టి , మళ్ళీ తక్కువ పని తీరు పరికరాలను రైతు కోనలేడు అన్న....
@kalewarnaveen5994
@kalewarnaveen5994 2 жыл бұрын
డ్రోన్ స్ప్రేయర్ కంటే, ట్రాక్టర్ స్ప్రేయర్, పోపు, దీని పని తనం కూడా చాలా తక్కువ దీని వల్ల టైం, చాలా వెస్ట్ అవుతుంది కదా,
@AJ_CREATIONS07
@AJ_CREATIONS07 2 жыл бұрын
@@kalewarnaveen5994 అవును...తక్కువ ఖర్చుతో కూడుకున్నది. టైం కూడా ఆదా అవుతుంది.
@venkatpushpakodi
@venkatpushpakodi 2 жыл бұрын
Service కరెక్ట్ ga ఉంటే తీసుకునేందుకు రెడీ ga unnam
@hctnareshyadav955
@hctnareshyadav955 2 жыл бұрын
Nivvu correct chepavu anna nenu thisukuna kani ee video lo unna drone anna vere dhagaraa thisukuna tharuvatha thelinadhi kani kenchem prablam vachina ee anna mi evaro antunaru naku theliyadu antundu 🤦🤦
@venkatpushpakodi
@venkatpushpakodi 2 жыл бұрын
@@hctnareshyadav955 నేను విన్న అలా జరిగిన sitchuvations అందుకే adiga
@msm6571
@msm6571 Жыл бұрын
ok good
@nagrao9137
@nagrao9137 2 жыл бұрын
Good message brother
@sampathvuyyala4571
@sampathvuyyala4571 Жыл бұрын
బ్లో స్ర్పే వేస్ట్ ,కలుపు ముందు కాని ,రోగం తగిలినప్పుడు కాని స్ర్పే చేసినప్పుడు తెరపలు(మిస్ అవ్వడం) పోవడం జరుగుతుంది
@siddelakarthik9765
@siddelakarthik9765 2 жыл бұрын
Bro, you work good.
@Gamxmaxxer
@Gamxmaxxer 2 жыл бұрын
ANNA NAMASTHE TOO HEAVY COST
@satishg2069
@satishg2069 2 жыл бұрын
Nice communication skills
@RajKumar-pe4jj
@RajKumar-pe4jj 2 жыл бұрын
Super 👌
@raaazzzzzzzz
@raaazzzzzzzz 2 жыл бұрын
Anna nuvu BBC news leader la....undi mi interview....👌👌👌
@krishnajagga8963
@krishnajagga8963 2 жыл бұрын
Thank you bro's super
@villageyoutubechannel
@villageyoutubechannel 2 жыл бұрын
చాలా మంచిగా వివారిచావు అన్న
@nareshguguloth3093
@nareshguguloth3093 Жыл бұрын
Vaddu swami meme daimond pum tho kottukuntam... Ekalam. Lo pettubadike ledu... Drone ki 3.50000 akkadanuchi tevali.. Drone ki pette badulu 10year pettubadiki saripotaii
@prabhurachuti8797
@prabhurachuti8797 Жыл бұрын
those pricee are with gst or without gst
@madhubattu4989
@madhubattu4989 2 жыл бұрын
We want farmer review s
@baksamvenugopal7443
@baksamvenugopal7443 2 жыл бұрын
Good information anna
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you so much 🙂
@naniupdates7230
@naniupdates7230 2 жыл бұрын
Anna allage okkati rice planter machine chudu anna
@bhukyaachithkumar7195
@bhukyaachithkumar7195 2 жыл бұрын
5lakhs ante tractor a vasthadi bro....
@user-MullapudiAjay
@user-MullapudiAjay 2 жыл бұрын
Super bro it’s was useful
@ranjithdandari1032
@ranjithdandari1032 Жыл бұрын
12 ltrs enni ekkars ki sprey cheyochu
@narenderbabu8980
@narenderbabu8980 2 жыл бұрын
Mango thotaku use cheyachha
@abhireddy4521
@abhireddy4521 2 жыл бұрын
intrested
@chinnaraja4911
@chinnaraja4911 2 жыл бұрын
Amazing interviewer
@spiritualscientistvenkat.9804
@spiritualscientistvenkat.9804 2 жыл бұрын
Mamid jeedimamidi ki sprey kudurutunda sir?
@anjiyadav4787
@anjiyadav4787 2 жыл бұрын
Good video
@mohdnazeer8552
@mohdnazeer8552 Жыл бұрын
France e drones farmers konte thitaku pyatangadi avthadhi
@ShivaKumar-wu6um
@ShivaKumar-wu6um Жыл бұрын
Anna bathaye thota lo use avuthadha edhi maku kavali Cost yentha??
@dadimahesh
@dadimahesh 2 жыл бұрын
very good video
@SonySony-ke4st
@SonySony-ke4st 2 жыл бұрын
3lakh peduthe palleturlo akaram polam konachu kadha bro west
@saddikutiramamohanreddy7372
@saddikutiramamohanreddy7372 Жыл бұрын
Hello thammudu ela unnaru
@doddavenkat1984
@doddavenkat1984 2 жыл бұрын
Anna Raitubadi ki🙏🙏🙏🙏🙏
@youngstarvillageboys1533
@youngstarvillageboys1533 2 жыл бұрын
Congrats bro reach 500k
@SuperMadhav
@SuperMadhav 2 жыл бұрын
Information conveyed about permissions to fly is false, now drone flying is strictly regulated and every drone should be registered and every drone flyer should have a license from DGCA, there are companies who are manufacturing drones in India, i request to verify details because in upcoming future all farmers buying them will be in risk of seize of drones by respective authorities and also liable for penal punishment.
@sharmilaskitchen02
@sharmilaskitchen02 2 жыл бұрын
Super
@sk_m24
@sk_m24 2 жыл бұрын
Recent ga Drones chaina nundi import stop chesaru antunaru entavaruku nijamo teliyadu sir....
@Vikshith_Atla
@Vikshith_Atla 2 жыл бұрын
Millage ? Capacity? Warranty? Garranty Price?
@rajeshvarmakarukuri3144
@rajeshvarmakarukuri3144 2 жыл бұрын
Nice
@chanakyanaikoti4572
@chanakyanaikoti4572 2 жыл бұрын
Chala baga vivarana echaru anna
Kids' Guide to Fire Safety: Essential Lessons #shorts
00:34
Fabiosa Animated
Рет қаралды 13 МЛН
Они так быстро убрались!
01:00
Аришнев
Рет қаралды 3 МЛН
DJI Agras T40 Full Spraying Demo | DJI Agras T40 | Agri Spray Drones
24:36
Agri Spray Drones
Рет қаралды 1,2 МЛН
Drone Sprayer కొత్త బ్యాటరీల Test Run
30:14
తెలుగు రైతుబడి
Рет қаралды 24 М.
Agriculture Drones & Batteries in Telugu | రైతు బడి
39:50
తెలుగు రైతుబడి
Рет қаралды 55 М.