నైస్ వీడియో అన్న నేను మీ ఛానల్ లో ఇదే ఫస్ట్ వీడియో చూశాను సర్ప్రైజ్ చేసుకున్నాను నా డ్రీమ్ కూడా డైరీ ఫామ్ నేను వేరే దేశంలో నుండి చూస్తున్నాను నీ వీడియో డైరీ ఫార్మ్ పెట్టడం కోసం వేరే దేశం వచ్చాను బ్రదర్ హైదరాబాద్ ఎర్రగడ్డ నుండి వెళ్లి ఆరునెలల చూడు గేదెలు ఆరు తెప్పించాను ఒక్కో గేద కు 65,000 పడింది అదే మనం ఈనిన తర్వాత అదే గేదని కొనాలి అంటే మినిమం లక్ష రూపాయలు కావాలి అంతా పెట్టడానికి మన దగ్గర డబ్బులు లేవు అందుకని చూడి గేదెలు తెప్పించాను ఆ గేదలు డెలివరీ అయిన తర్వాత నేను ఇండియా కి వస్తున్నాను గేదెలు చూసుకోవడానికి ఇప్పుడు ప్రస్తుతానికి ఇంటి కాడ మా అమ్మ నాన్న వాళ్లు చూసుకుంటున్నారు గేదెలు 2019లో వచ్చాను దేశం డైరీ ఫార్మ్ పెడదామని 2024 కూడా అయిపోయింది 2025 లో ఇండియా కి వచ్చి హ్యాపీగా ఉన్న దాంట్లో గేదెలు చూసుకొని బతకాలి అని నాకు ఆశ
@nagendrabattina35055 күн бұрын
Good👍
@kasaganiravi30963 ай бұрын
రైతు నెంబర్ ఇవ్వండి గేదలు ఎక్కడ తెచ్చారు హైదరాబాదులో కనుక్కుందాము అని మేము కూడా స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాము రైతును ఎటువంటి ఇబ్బంది పెట్టను ఓన్లీ గేదల అడ్రస్ మాత్రమే అడుగుతాము
@VillageAgriculture3 ай бұрын
+91 98661 93213
@laxmandanthuri9043 ай бұрын
Meru chayande kani milk own ga marketing chausukuntay nay meru untaru e filed lo laykapothay anthay me katha @kasaganiravi3096
@bykanijagan40943 ай бұрын
Vaddu Babu.. one month dairy lo work chesi..
@nageshmadaram92603 ай бұрын
Chintalkunta ,shamshabad, shadnagar
@VillageAgriculture3 ай бұрын
Jadcherla town
@jsrinivas2736Ай бұрын
Good information 👍
@rameshyadhav98443 ай бұрын
Anna dhoodalu estanu antey nenu tesukunta anna 🎉🎉🎉🎉 super video