20 ఏండ్లుగా వక్క పండిస్తున్న | Areca Nut Farming | Telugu రైతుబడి

  Рет қаралды 522,537

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

Күн бұрын

ఒక్క ఎకరం భూమిలో వక్క తోట సాగు చేస్తున్న రైతు మహమ్మద్ బాషా గారు ఈ వీడియోలో తన సాగు అనుభవం వివరించారు. అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలంలోని తాళ్లకెర గ్రామంలో ఈ రైతు వక్క పంట పండిస్తున్నారు. రాయదుర్గం పట్టణానికి సమీపంగా కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఈ రైతు అనుభవం పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడగలరు. వీడియో చూసిన తర్వాత ఇంకా అదనపు సందేహాలు ఉంటే 9603727182 నంబరులో రైతు మహ్మద్ బాషా గారితో మాట్లాడవచ్చు. వీడియో చూడకుండా వీడియోలో ఉన్న సమాచారమే మొత్తం అడగడం పద్దతి కాదు. అలా అడిగితే అవతలి వాళ్ల నుంచి సరైన సమాధానం కూడా పొందలేమనే విషయం గుర్తించాలి.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : 20 ఏండ్లుగా వక్క సాగు చేస్తున్నాను Areca Nut Farming తెలుగు రైతుబడి
#RythuBadi #Arecanut #వక్కపంట

Пікірлер: 184
@sobhanadrirao2010
@sobhanadrirao2010 3 ай бұрын
పంట సాగుబడి వివరాలు... విశ్లేషణ బాగుంది....మీనుండి మరిన్ని వీడియోలు కోరుకుంటూ.....
@kutalamahesh1854
@kutalamahesh1854 2 жыл бұрын
తెలుగు రైతు బడి కి & రాజేంద్రనాథ్ రెడ్డి అన్న గారికి ధన్యవాదములు 🙏🙏. దయచేసి అవుసి చెట్లు పంట (అవుసివిత్తనాలు )గురించి తెలియచేయండి
@kumarskuppa4273
@kumarskuppa4273 2 жыл бұрын
అవిసె చెట్లు
@chumeshsap1993
@chumeshsap1993 2 жыл бұрын
Beetel nut trees are more famous in Madakasira Amarapuram Rolla Agali Gudibanda Mandals
@allinoneentertainmentchann3645
@allinoneentertainmentchann3645 2 жыл бұрын
Waiting brother ee video kosam TQ BROTHER
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Welcome bro. Will try to do more for you
@allinoneentertainmentchann3645
@allinoneentertainmentchann3645 2 жыл бұрын
TQ BROTHER
@dhanyasrichowdary
@dhanyasrichowdary 2 жыл бұрын
Bro plz do one video about bamboo plantations
@shivareddy7472
@shivareddy7472 2 жыл бұрын
Coconut plantation video chai brother
@Sudheermahesh75
@Sudheermahesh75 2 жыл бұрын
Raja Gaaru Chalaa Mamchiga Anchoring Chesharu Chakkati Mataltho Manchi Information kuda Teliyjesharu. Good sir
@chennareddy103
@chennareddy103 2 жыл бұрын
బాగా చేశారు వీడియో రాజేంద్ర రెడ్డి గారు
@venkateswarluduggineni8324
@venkateswarluduggineni8324 2 жыл бұрын
Great work as usual Rajendra garu. It is a wonderful experience watching your videos.
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you so much 🙂
@chumeshsap1993
@chumeshsap1993 2 жыл бұрын
@telugu raithu badi You need to visit Amarapuram Mandal bro if you want to know more about this Beetel nut crops
@malleshreddyd6565
@malleshreddyd6565 2 жыл бұрын
Thanku brother you have given full information about the crop
@MUDAVATHTHIRUPATHICHOUHANAssis
@MUDAVATHTHIRUPATHICHOUHANAssis 2 жыл бұрын
Rajendar gaaru miru chesthunna krushiki abhinandaniyam, rythulaku kotha kotha pantalanu parichayam chesthunandhuku dhanyavadalu. Inka mundhu kuda ilaage kotha kotha pantalanu purthi samachaaraam tho thelicheyalani korukuntunaanu.
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు తిరుపతి చౌహాన్ గారు..
@esvlnsastry5192
@esvlnsastry5192 2 жыл бұрын
.p.l
@rugantimanikanta7184
@rugantimanikanta7184 2 жыл бұрын
Brother ma ooru lo..పండించే cocon sericulture(పట్టుపురుగుల) gurinchi ..oka videos titali bro...manci profit vastundi
@veerrajupeddinti6855
@veerrajupeddinti6855 Жыл бұрын
Namaskarm sir Rajandra reddy garu rythu badi very use full for farmers.very tact ful interviews.
@reddyfarming4975
@reddyfarming4975 2 жыл бұрын
Good evening sir me vidio chala bagundhi me question Baga adugutharu thanks sir
@vishikahvlogs507
@vishikahvlogs507 2 жыл бұрын
రికార్డ్స్ ప్రకారం ఒక ఎకరానికి వక్క దిగుబడి 12క్వింటాల్ ప్రతి సం నికి అందులో మీకు 1st,2ND,3rd క్వాలిటీ అని మూడు రకాలు వస్తాయి, నిజానికి వక్క 300 నుండి 400రు 1st quality ఉంటుంది. మిగతావి చాలా తక్కువ ధర ఉంటాయి
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
మీరు చెప్పినట్టు ఏటా ఎకరంలో 12 క్వింటాళ్లు పండితే.. 400 గరిష్ట ధర వచ్చింది అనుకుంటే.. రైతుకు వచ్చే మొత్తం ₹4800. ఇందులో ఖర్చు ఎంత? మిగులు ఎంత? ఈ లెక్కన ఏటా ఎకరం అమ్ముకోని రోడ్డున పడాలి కద పంట వేసిన రైతులు..!!?
@vishikahvlogs507
@vishikahvlogs507 2 жыл бұрын
250/300 రూ/కేజీ. రైతుల దగ్గర కొనుగోలు వక్క ప్రొసెస్ చాలా కష్టం తో కూడుకున్నది,కాయలు కోసిన తర్వాత పండు కాయలు 20రోజులు ఆరబెట్టాలి తర్వాత వక్క తోలు తీసి ఉడకబెట్టాలి తర్వాత 10రోజులు ఎండబెట్టి మార్కెట్ చెయ్యాలి ఆ తర్వాత క్వాలిటీ ఆధారంగా మనకు ధర వస్తుంది,నికరంగా 2నుండి 2.5 లక్షలు మొదటి క్వాలిటీ నుండి వస్తుంది 70వెలు నుండి 1లక్ష రూపాయలు రెండవ మూడవ క్వాలిటీ నుండి వస్తుంది బ్రదర్, ఇందులో పంట కోయటం చాలా కష్టం తో కూడుకున్నది. ఆదాయం అటు ఉంచితే వక్క బయటికి రావడానికి చాలా సమయం మరియు శ్రమతో కూడుకున్నది
@jyothireddy4228
@jyothireddy4228 Жыл бұрын
@@vishikahvlogs507 kadu vakka pantali vesoko ni oka acre ki 3 nunchi 4 lakshalu sampadisthunsru ma chuttalu shivamogga karnataka prantamlo vuntaru
@peddimec8561
@peddimec8561 Жыл бұрын
@@vishikahvlogs507 pp0
@chityalathirumal5240
@chityalathirumal5240 11 ай бұрын
​@@jyothireddy4228 I'm there Darling
@haribabu8034
@haribabu8034 2 жыл бұрын
Meeru interview super ga chestharu Anna,🙏🙏🙏
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you Anna🙏🙏🙏
@vangala
@vangala 2 жыл бұрын
Very informative.. thank you
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Welcome
@bashakhajipeta831
@bashakhajipeta831 2 жыл бұрын
Very good information...thanq
@Surya-pq5ww
@Surya-pq5ww 2 жыл бұрын
రాజేంద్రా రెడ్డి గారు, వక్క చెట్ల మద్యలో అంతర పంటలు కూడా వేసుకోవచ్చా? ఎలాంటి పంటలు సాగు చేయవచ్చు?
@doit4934
@doit4934 3 ай бұрын
నాకు అదే సందేహం
@gopalg.o9303
@gopalg.o9303 2 жыл бұрын
1000 plants per acre not preferred, only we can plant 500 to 600(8×8 or 9×9)
@srilakshminursary3816
@srilakshminursary3816 2 жыл бұрын
👌
@CartoonLeena
@CartoonLeena 2 жыл бұрын
You know life time of tree
@RamuRamu-rq1xx
@RamuRamu-rq1xx 2 жыл бұрын
8×8...500..plant s for 1 Eakar..
@manjuyg6328
@manjuyg6328 Жыл бұрын
అన్ని రకాల మంగళూరు చలి వక్క (బీద వక్క), తొమ్మిది సున్నా సున్నా ఎనిమిది సున్నా తొమ్మిది ఎనిమిది ఎనిమిది రెండు ఒకటి టోకుగా అందుబాటులో ఉన్నాయి
@gururajbm5178
@gururajbm5178 2 жыл бұрын
Thamalapaku sagu gurinchi kuda chupinchandi. Ap and karnataka border lo may be undavacchu e beetel leaf farms try to cover this also bro...
@likedvideos8909
@likedvideos8909 2 жыл бұрын
Vakka endulo vupayogistharu,oka vela pan parak lo matrame ayithe inkonni rojulalo ban ayithayi,ippudu 90%shops lo ammatam ledu next 100 percent ban chestharu jagratha
@padmavathierukula
@padmavathierukula 2 жыл бұрын
Super వీడీయో
@NarasimhareddyDUTTALA-qs7vu
@NarasimhareddyDUTTALA-qs7vu 26 күн бұрын
Thank you brather
@asariganesh8354
@asariganesh8354 2 жыл бұрын
మీ వీడియో లు రైతన్నల కు చాలా ఉపయోగపడతాయి..అందరూ లైక్ చేయండి.. కామెంట్స్ చేయండి.. సబ్స్క్రయిబ్ చేయండి
@SRK_Telugu
@SRK_Telugu 2 жыл бұрын
Nice video reddy garu good job Andie 🙏
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you so much 🙂
@nageswararaoatukuri3694
@nageswararaoatukuri3694 Жыл бұрын
Very Informative,🙏
@sharfuddin5677
@sharfuddin5677 2 жыл бұрын
Very good breather super
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you so much
@saikumari9556
@saikumari9556 2 жыл бұрын
అన్నగారు , దీని యెక్క సాగు వివరములం తెలిపితే మేము చేసు కుంటాం కదా ,
@umaprasanna1199
@umaprasanna1199 4 ай бұрын
Interview excellent
@dadianjaneyulu152
@dadianjaneyulu152 2 жыл бұрын
Raythullu Kastalu Kastam Focus Your Interview Gaudiness Congratulations 🎉🎉🎉🎉🎉
@rajasekhar3801
@rajasekhar3801 10 ай бұрын
Very nice massage
@narayanaraobodla8624
@narayanaraobodla8624 2 жыл бұрын
Is this crop In Telangana Mahabubabad district climate suitable for cultivation give correct information & clarification as formers favourite channel
@rajeshsidde3212
@rajeshsidde3212 Жыл бұрын
Brother okasari oil form video cheyandi
@rajkumarappala2647
@rajkumarappala2647 2 жыл бұрын
డైరీ video's regular ga చేయండి bro
@raghugoud7833
@raghugoud7833 Жыл бұрын
పామాయిల్ తోటలో అంతర్ పంట కోకాబింట్ చెట్ల గురించి తెలుపగలరు
@narayanap8261
@narayanap8261 2 жыл бұрын
మంచి వీడియో
@nagarajubandi3131
@nagarajubandi3131 2 жыл бұрын
Thank you very much sir. Is it possible to invest other agriculture business to get minimum returns if possible please advice how
@mollibalaji264
@mollibalaji264 2 жыл бұрын
Dairy farm videos cheyu Anna please
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Ok sure
@reddappaogeti5152
@reddappaogeti5152 2 жыл бұрын
సూపర్ వీడియో పెట్టారండి రాజేందర్ రెడ్డి గారు.ఇది కడప జిల్లాలో పొద్దుటూరు ఏరియా లో సాగు చేయడానికి వీలు అవుతుందా?
@anishkap4659
@anishkap4659 Жыл бұрын
Good information
@rrkenterprises9273
@rrkenterprises9273 2 жыл бұрын
SuperAnna. 🙏
@shankarpanuganti5844
@shankarpanuganti5844 8 ай бұрын
Super reddy garu
@manamohanbehura190
@manamohanbehura190 2 жыл бұрын
Anna me Odisha se , Mera ye kehna hai apka discus Jo bhi kiya isss video me Mera kuchh bhi samajh me nehi ayaa so Hindi me video banaiye plZ
@rameshchepuri289
@rameshchepuri289 Жыл бұрын
maadi west godavari memu yakkada marketing cheyagalamu vakka lu kone shops yakka vunnai
@muralikrishnamrajukakarlap7020
@muralikrishnamrajukakarlap7020 2 жыл бұрын
Verigood bayya mee iddaru
@sweetsweet3710
@sweetsweet3710 2 жыл бұрын
సూపర్ bro
@raghavendrareddy4318
@raghavendrareddy4318 2 жыл бұрын
Heyy Raja anna Gaaru maa village adhi miss ayyanu sir mimmalli meet avvadam🤗😔😔
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
మళ్లీ వచ్చినపుడు కలుద్దాం బ్రో.
@raghavendrareddy4318
@raghavendrareddy4318 2 жыл бұрын
@@RythuBadi కచ్చితంగ అన్న ఒక మెసేజ్ ఇవ్వండి చాలు వచ్చే ముందు Thanks 🤝🤝Anna
@thotapelliramakrishna2705
@thotapelliramakrishna2705 2 жыл бұрын
Anna e vakka bagalaku kilo 600 rupayalu Mh lo dhinni Karra lo vadutharu
@Bujammalaxmi456
@Bujammalaxmi456 2 жыл бұрын
Anna very nice 👌👌
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you so much
@rameshramavath4860
@rameshramavath4860 2 жыл бұрын
Good information annaya
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you so much 🙂
@gundluriteam2813
@gundluriteam2813 2 жыл бұрын
Super sir
@wrestleteluguwala1068
@wrestleteluguwala1068 Жыл бұрын
I am inspire this video
@satishkumar-mv1iy
@satishkumar-mv1iy 2 жыл бұрын
@telugu raitu badi, I am a good follower of your channel but having really doubt about what he said on video.. will really be beetelnut give 10lakhs retuns per acre,??
@geddadasathish7661
@geddadasathish7661 2 жыл бұрын
good video sir
@bhoomikarnaiah2388
@bhoomikarnaiah2388 2 жыл бұрын
Regadu bhoomi (black soil) vakka chetlu nata vacha
@muralim1240
@muralim1240 7 күн бұрын
S
@nageswararao6956
@nageswararao6956 2 жыл бұрын
Rajendar gaaru, I think the calculation or price info is wrong. Please clarify. If One quintal is around Rs 5000/- and the yield is 20 quintals per acre then it will be Rs 5000/- * 20 = Rs 100,000/- only not to be 10,00,000
@venkateshrao7038
@venkateshrao7038 2 жыл бұрын
The yield is 40×3=120 quintals. 120×5000= 600000 .
@pracashp6429
@pracashp6429 2 жыл бұрын
Processed nut is 20 quintols * 45000/- rate= 900000/-
@srilakshminursary3816
@srilakshminursary3816 2 жыл бұрын
👍
@karlachanti5183
@karlachanti5183 2 жыл бұрын
Super anna
@agrilokambymallesh4898
@agrilokambymallesh4898 2 жыл бұрын
Very good information sir
@Creeksidefarm2911
@Creeksidefarm2911 2 жыл бұрын
20 quintal raw nut @5000 rupees per quintal = 1 lakh .. how he is getting 10 lakhs ?
@sandyayogi3910
@sandyayogi3910 Жыл бұрын
Yes my doubt also same
@shaikjilani8299
@shaikjilani8299 2 жыл бұрын
Raithey Raju
@KiranKumar-zm2sr
@KiranKumar-zm2sr 2 жыл бұрын
Nice video bro
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thanks for the visit bro
@bharathreddy8249
@bharathreddy8249 2 жыл бұрын
Brother areca nut plants chuttu bush pepper vesukunte additional income vasthundhi...please suggest this to farmers 🙏🙏
@maniraja8619
@maniraja8619 2 жыл бұрын
Bro sheep farming video do bro
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Ok bro
@venkanta4188
@venkanta4188 2 жыл бұрын
అన్నగారు మాది వరంగల్ జిల్లా పరకాల మండలం నల్లరేగడి వాటర్ పుల్ వక్క మొక్కలు పెట్టుకోవచ్చా మక్కలు దొరికే వారి ఫోన్ నం ప్లీజ్ ఇవ్వగలరు
@malleshkola2455
@malleshkola2455 2 жыл бұрын
Konni earyalo kapu radhu mundhu konni chetlu penchi chudandi
@jyothireddy4228
@jyothireddy4228 Жыл бұрын
shivamogga lo vuntai vellandi
@eshwaraiahyadav1529
@eshwaraiahyadav1529 8 ай бұрын
Nalgondalo sagu cheyavacha pl.clarify
@frodokrishna3181
@frodokrishna3181 Жыл бұрын
అన్న గారు వక్క విత్తనాలు ఎక్కడా దొరుకుతాయి
@narasimharaju7817
@narasimharaju7817 7 ай бұрын
Nellore district lo sydhapuram mandalam. Vakka or poka sagu ku anukulam aaa kadhaa theliya chaya galaru
@anilkumarganga3099
@anilkumarganga3099 2 ай бұрын
Mee mobile number plzz
@somesh.4257
@somesh.4257 Жыл бұрын
ఎలా పెంచాలి ఎం మందులు వాడాలి
@jyothireddy4228
@jyothireddy4228 2 жыл бұрын
telagana prantamlo panduthunda
@SMRao
@SMRao Жыл бұрын
For 10x10ft gap, how come 1000 plants possible in acre?
@ravimt1057
@ravimt1057 Жыл бұрын
It's not possible
@kbhogi9903
@kbhogi9903 Жыл бұрын
Alanti bhoomi anukulam untundho cheppaledhu
@sadi1212om
@sadi1212om 2 жыл бұрын
GRT
@mohanrupani5053
@mohanrupani5053 2 жыл бұрын
Yenni sammatharalaku panta vasthadhi sir
@gattamaneniuday1755
@gattamaneniuday1755 2 жыл бұрын
How many years to yielding
@galamraju9256
@galamraju9256 2 жыл бұрын
తెలంగాణలో సిద్దిపేట డిస్టిక్ లో ఒక్క తోట పండుధా చప్పు
@venkataramanapotla5673
@venkataramanapotla5673 3 ай бұрын
అన్న 20 కింటాల్లకి 10 లక్షలు ఎలా వస్తవి
@anilkumargottemukkala8796
@anilkumargottemukkala8796 Жыл бұрын
Red soil lo Naata vacha
@niranjanmurthy7216
@niranjanmurthy7216 2 жыл бұрын
Memu vesinam 6*4 pettinam vakka chetlu
@jyothireddy4228
@jyothireddy4228 Жыл бұрын
e vuru andi midi
@cfaakgames
@cfaakgames Жыл бұрын
Anna Telangana lo vasthada ee panta
@avinashreddykv6318
@avinashreddykv6318 2 жыл бұрын
Hai annaya
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Hello bro
@rajprasad2836
@rajprasad2836 2 жыл бұрын
I am little confused. What's are the prices of tender nut and processed nuts?
@UshaRani-st5fc
@UshaRani-st5fc 2 жыл бұрын
With peel quintal Rs 5000 Only nuts 40 -50000 rd or sometimes more
@rajprasad2836
@rajprasad2836 2 жыл бұрын
@@UshaRani-st5fc thanks andi
@cs_b_
@cs_b_ 2 жыл бұрын
@@UshaRani-st5fc enduku mari antha difference
@ramkowsu5295
@ramkowsu5295 9 ай бұрын
@@UshaRani-st5fc In the video, farmer mentioned that without peel quintal it is 5k and with it is 10k; as they don't have machinery to peel; they are selling without peel;
@balamadari5784
@balamadari5784 2 жыл бұрын
His sar nalla regadio pandinchikovacha
@drangaswamy.vannedoddy9537
@drangaswamy.vannedoddy9537 Жыл бұрын
👍
@RamaKrishna-sw6oe
@RamaKrishna-sw6oe 2 жыл бұрын
Telangana lo e cultivation ekkada chestunnaru?
@rajkumarappala2647
@rajkumarappala2647 2 жыл бұрын
ఎటువంటి భూమి లో సాగు అనుకూలం
@billarajeshyadav9476
@billarajeshyadav9476 2 жыл бұрын
Anantpur lo vakka plants pattacha
@manamohanbehura190
@manamohanbehura190 2 жыл бұрын
Plz annna Hindi me video banaiye
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Teek hi bhai..
@narkedimilliprasad8466
@narkedimilliprasad8466 2 жыл бұрын
Kobbere thota lo antara panta laga sagu chyevacha, e.godavari Konasema area anna maadi
@naveenjadrapalli1117
@naveenjadrapalli1117 2 жыл бұрын
General gaa kobbere vaka rendu kalipay vastaru karnataka loo Mana konaseema vetiki manchi anuvuga untundi kani ikkada marketing sariga ledu
@pandulyallaiahyallaiah1098
@pandulyallaiahyallaiah1098 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
@teluguchannel9431
@teluguchannel9431 2 жыл бұрын
Hi anna
@mummareddynaveen6404
@mummareddynaveen6404 2 жыл бұрын
Please tell me which soil is suitable for this crop
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
We don't know at present. This farm is in red soil.
@naveenjadrapalli1117
@naveenjadrapalli1117 2 жыл бұрын
Red soil and black soil rendu set avutai Veetiki main gaa water undali Water lekapothay ee chetlu ekkuva rojulu sustain kalevu Vetilo antara pantaga coconut kani tamala paku gani vesukovachu
@user-bj7ml1mb7v
@user-bj7ml1mb7v 11 ай бұрын
🌹🌹🌴🌴🌴🌴🌴🌴🌴👌
@venkatasuresh835
@venkatasuresh835 2 жыл бұрын
బంగారం
@aaliashaik2094
@aaliashaik2094 2 жыл бұрын
How to contact him Brother bez I need to talk with him to do new business with areca plants leaves
@krishnayaswanth2608
@krishnayaswanth2608 Жыл бұрын
Hi may I know did you started your business ?
@funnyvideos-iq2qg
@funnyvideos-iq2qg 2 жыл бұрын
Vakka marketing Ela brother
@sumaworld5917
@sumaworld5917 2 жыл бұрын
ఎ నేల లో ఈపంట పండుతుంది
@vigneshbaddam
@vigneshbaddam 2 жыл бұрын
Sheep farming chayu brother
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Sure brother
@sravanthijami1862
@sravanthijami1862 2 жыл бұрын
Maku kavali anna
@swarannissankararao37
@swarannissankararao37 2 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
English or Spanish 🤣
00:16
GL Show
Рет қаралды 18 МЛН
나랑 아빠가 아이스크림 먹을 때
00:15
진영민yeongmin
Рет қаралды 16 МЛН
So Cute 🥰
00:17
dednahype
Рет қаралды 46 МЛН
The CUTEST flower girl on YouTube (2019-2024)
00:10
Hungry FAM
Рет қаралды 44 МЛН
Areca Nut Farming in Telugu | Vakka Sagu | Betel Nut
50:27
MVS Facts Telugu
Рет қаралды 53 М.
English or Spanish 🤣
00:16
GL Show
Рет қаралды 18 МЛН