నాకు తెలుగుదేశం పార్టీ అంటే చాలా ఇష్టమో చంద్రబాబు గారి నాయకత్వంలో మళ్లీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాను 🙏🙏 జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై తెలంగాణ జై జై తెలంగాణ వెంకటేష్ జై చంద్రబాబు
@RajeshTalari-k5s2 ай бұрын
మా నాన్న సర్పంచ్ తెలుగు దేశం పార్టీ, నా చిన్నప్పుడు ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం, మాది తెలంగాణ, కేసీఆర్, చంద్ర బాబు గొప్ప నాయకులు
@padmavathis46738 ай бұрын
పాట చాలా ఉత్తేజవంతంగా ఉంది. జై కూటమి.
@rambabunitturu748810 ай бұрын
ఈ పాట వింటే మనసు ఒప్పోగి పోతుంది. జై హొ కార్యకర్త
@Omenamahshivayah9868 ай бұрын
E song vintunte andhrulam manam dennayina saadhinchagalam Ane pattudala vastundi,jai CBN jai jai TDP
@Akhil-g5r7 ай бұрын
తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పాటల్లో నెంబర్ వన్ స్థానంలో ఈ పాట ఉంటాది ఎప్పుడు... ఈ పాట వినేకొద్ది వినాలనిపిస్తుంది పార్టీ కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. బాలసుబ్రమణ్యం గారు చాలా బాగా పాడారు ❤🌹😍.. జై తెలుగుదేశం💛✌️🔥 జై ఎన్టీఆర్💛✌️🔥 జై చంద్రబాబు💛✌️🔥
@manojdudala59407 ай бұрын
Iam from Telangana from my childhood my favourite song and my visionary leader CBN Sir gelchadu❤❤❤
@vinaydivya69773 ай бұрын
జై తెలుగు దేశం జై చంద్రబాబు అన్న గారికి... 🫶
@s.koteswarrao19448 ай бұрын
ఈ పాట వింటే ప్రజలందరికీ జీవితం యొక్క విలువ తెలుస్తుంది. కావున ఈ పాట ను కాన్వాస్ఇంగ్ కి వేస్తే మంచిది.
@srinujitta55448 ай бұрын
ఈ ఒక్క పాట తోనే టీడీపీ అంటే ఏమిటి అని తెలుస్తుంది పార్టీ కి నేతలు కాదు కార్యకర్తలు, అభిమానులు కూడా ముఖ్యమే అని తెలుస్తుంది
@rameshntrntr98798 ай бұрын
నూటికి నూర్ శాతం 100% విజయం తో ఈ సారి అధికారం 🚩🚩🚩🚩మనదేయ్ జై తెలుగుదేశం జై చంద్రన్న జై ఎన్టీఆర్ 💥🚩🚩💥💥💥💥
@VamsiKrishna-q3i7 ай бұрын
చంద్రబాబు నాయుడు గారు విజియంవచ్చిన మరునాడే వీరిని,వీరి కుటుంబాన్నీ దూషించి నవారినీ నరకంలో చూపించి ఏనాటికీ మరుళ వారు అడుగండించటమేనండీ.. జై తెలుగు దేశం ✌️🚲🚲
@m.bhargavbalu68529 ай бұрын
Appatilone e song evaru padaro teliyadu kani chala baga padaruuu❤❤❤❤
@manikantaenterprises58239 ай бұрын
Supar bro sime filing e pata Naku chala ehtam next c m andhrapradesh nara Chandrababu Naidu conform
@suryayamala83610 ай бұрын
All-time my favourite song in Telugu desam party songs. Never before ever after ❤️🔥.
@shaikmoula71296 ай бұрын
తెలుగుదేశం పార్టీ లైక్ కొట్టండి
@nagakrishnamacharyvurimell52338 ай бұрын
నా చిన్నప్పుడు వచ్చింది ఈ పాట కానీ ఆ వయసులో అర్ధం కాకపోయినా కానీ తెలుగుదేశం పార్టీ,ఈ సాంగ్ నాకు బాగా నచ్చింది అప్పటి నుండి ఇప్పటి వరకు
@VamsiKrishna-q3i8 ай бұрын
రానున్న 2024 ఎన్ని కలకు తెలుగుదేశం పార్టీ కు వున్న విలువ ను దక్కించు కోవడమే మనఅంది జీవిత ఆశయం .....జై సిబియ్✌✌✌. &
@chsrinu95247 ай бұрын
జై తెలుగుదేశం జై చంద్రబాబు జై ఎన్టీఆర్💪🏻✌🏻
@అందరివాడు3 жыл бұрын
iam Telangana. Nenu okkappudu Telugu Desham Party lo unna eppudu TRS Party .but Ha Song chala Sarlu venna ventunna kuda .Song vaste Romalu lesi kusuntaye Nara naralo eppatiki Medulu tune untadi Pata Excellent Song Next CBN Garu CM Cavale 2024 lo pakka Ekadayena Chandra babu Correct Ga Palinche nayakudu Good CM. Jai Telangana Jai jai Andrapradesh 🙏 Jai KCR Jai Jai Chandra Babu.My Name Omkar Goud Pala
@bsanjeevhanuma65489 ай бұрын
భారత దేశం, తెలుగు దేశం jai TDP🥳
@siripurapupraveen887 ай бұрын
2024 lo cbn win aayaka yavaru vintunaru
@Gangaprasad-nn5ki9 ай бұрын
ఈ పాట వింటుంటే నాకు చాలా నచ్చింది నాకు ఏదో రోమాలు నిక్కబొడుచుకొని ఉన్నాయి
@gunturfoodie86677 ай бұрын
Entha mandi e pata tdp gelichina tarwata vintunaru like veksondi jai tdp jai babu 🔥🔥🔥✌️✌️✌️🔥💛💛💛💛
@gopintr6308 ай бұрын
Jai తెలుగు దేశం జై ఎన్టీఆర్ జై చంద్ర బాబు గారు జై బలకృష్ణ 💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡
@sathvi42227 ай бұрын
TDP eyy win avuthadhi anevallu oka like kottandi 💛🔥
@chaitanyachowdary91898 ай бұрын
Ee song vintunte nara narallo blood boil avtu vuntadhi eppudu vinna kuda🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@n.purushothamrao6395 Жыл бұрын
జై చంద్రబాబు నాయుడు గారు జై తెలుగుదేశం పార్టీ
@manikantachari2618Ай бұрын
ఒకప్పుడు ఈ పాట వినిపిస్తుంటే తిట్టుకునేవాన్ని ..ఈనాడు రోమాలు నిక్క బొడుచుకుంటున్నాయి. జై N D A
@katta-on4or2tt6i10 ай бұрын
❤Jai cbn❤ Jai tdp❤ Jai AMARAVARTI ❤❤❤❤2024 ❤VOTE FOR CYCLE ❤ VOTE FOR ❤CBN❤
@IamkingToall8 ай бұрын
Song super 🎉 super l am excited 😆 l am Full happy ea pata vintunte mana India nayakulu gurtuvastunaru alage babu garu flag mana India flag pettandi please maname win avvali Baba garu
@dadakalandar7784 жыл бұрын
Ekkadiki ravali.. Hyd ka... Memu ramu telangana ki..
@rlsr7617 ай бұрын
Chandrababu 2024 CM ayina tarvata chusina valu like veskondi
ఈ సాంగ్ ని ఇంత అద్భుతం గా పాడిన S. P. బాలసుబ్రమణ్యం గారికి వందనాలు. మీరు మమ్మల్ని వదిలి వెళ్లిన మీరు పాడిన పాటలలో మిమ్మల్ని చూసుకుంటాం సార్. మీ పవిత్ర ఆత్మ కి శాంతి కోరాలని ఆ భగవతుడిని కోరుకుంటున్నాను.
@ponnalokesh52302 жыл бұрын
Jai tdp jai cbn 2024 cm cbn garu naa pranam unnantha varaku nenu tdp lone unta
@gadekarnakar81248 ай бұрын
మాది తెలంగాణ రోజ ఒక్కసారి వింటాము
@venkymamavmmamdasa47547 ай бұрын
Ee pata రాసింది ఎవరు గానీ spr,, 11,06,24
@vasundharayalamuri71579 ай бұрын
Maa pranam t d p maa devudu chandhara babu
@pavankola45102 жыл бұрын
ప్రజలే ప్రజలకొరకే ప్రభుత్వము ఎన్నికల సమయాన్ని కుదించుట తోనే న్యాయం మేలు కులానికి ఒక వార్డు సభ్యుడు రాష్ట్ర సమస్యలు పరిష్కారం కులానికి ఒక ఊరు మెంబర్ దేశ సమస్యలు పరిష్కారం బాధ్యతగా పనిచేసే వారు ప్రజలు భద్రతా బాగోగులు పనిచేసే విధం కాలంలో కూడబెట్టి కలిసిరాని ఆపదలో అధిగమించి అందరికి అందించేది ప్రభుత్వమే
@adinarayana77119 ай бұрын
తెలుగు దేశం పాటలలో ఇధి ఒక ఆణిముత్యం ఇలాంటి పాటలు.వింటుంటే తెలుగు వాళ్ళ మనసు నిండుకుంటాధి బాలు గారు చాల బాగా పాడారు
@PothurajuBuddhala9 ай бұрын
మన తెలుగుదేశం గెలుస్తది 2024లో అన్నవాళ్లు ఎంత మంది ఒక లైక్ వేసుకోండి
@ksuneel74698 ай бұрын
💯 CBN CM
@sai123917 ай бұрын
😊😊😊😊@@ksuneel7469
@cjjhell7 ай бұрын
@@ksuneel7469CBN cm finally tiger is back
@venkatduvvi63907 ай бұрын
Honourable Chief Minister of Andhra Pradesh Shri Nara Chandra Babu Naidu gariki Subhakankshalu💐💐💐
@ANJALI-ni5mn7 ай бұрын
Gelichindhi 🎉
@harish4heart5 ай бұрын
Ma thatha peru Chapidi Venghya✊
@hussanihussni67123 жыл бұрын
AP TDP Jai chandrababu Naidu ki
@varapandu69873 жыл бұрын
కార్యకర్తలకు విలువనిచ్చే పార్టీ ఏదైనా వుంది అంటే అది తెలుగుదేశం పార్టీ నే జై చంద్ర బాబు
@tech-js5ow4 жыл бұрын
నిత్య శ్రామికుడు కి మన ఓటు నీరాజనం
@adinarayana77118 ай бұрын
తెలుగు దేశం పార్టీ రాకపోయి ఉంటే ప్రజలు ఇలా ఉండేవారు కాదు.అంతకు ముందు ప్రజలు గుడిసెలో అంటూ ఎదిదొరికితే ఇది తినేవారము n.t r.వచ్చిన తరువాతే శరీగా భోజనం తింటున్నది
@luckynagesh8684 Жыл бұрын
My blood is ✌️✌️✌️ Yellow blood Jai TDP Jai CBN Jai Paritala ✌️✌️✌️✌️
@maheshbobbari2 жыл бұрын
చంద్రబాబు గారిని 2024 సీఎంగా చూడాలి. ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పని చేయాలి. పార్టీలో యువతకు ఎక్కువ అవకాశం ఇవ్వాలి.
@Harinath-xr1zk7 ай бұрын
Now our cm is cbn💛
@NarayanDabagadi6 ай бұрын
@@Harinath-xr1zk🎉😂🎉😂🎉🎉😂
@muraliprayaga95 жыл бұрын
ఎన్ని పాటలు వచ్చిన ఇది ALL TIME BEST
@iamncbnfan5 жыл бұрын
Na openion Kuda same
@ganeshtejachodisetty73505 жыл бұрын
Yes
@s.m.v15355 жыл бұрын
Yes
@saiedits7775 жыл бұрын
Yes
@rambabuankadi97425 жыл бұрын
Sssssssssd
@rampondu57023 жыл бұрын
ఈ పాట విన్న ఆ జెండా చూసిన మనసులో ఏదో తెలియని ఒక సంతోషం జై n.t.r. జై చంద్రబాబు. జై టిడిపి.✌✌✌
@rasmithaaravapalli39802 жыл бұрын
Johar NTR Jai CBN Jindabad TDP
@Chinnachennu1232 жыл бұрын
Jai tdp🥰🥰🥰
@bipulrao9955 Жыл бұрын
Cbn doga na koduko
@kirankumarChenu0912 Жыл бұрын
Jai NTR ok for every time
@sunilkumarchsuni2367 Жыл бұрын
Aaàà
@rahulj77695 жыл бұрын
ఇటువంటి కార్యకర్తల పాట ఎన్ని కొత్త పాటలు వచ్చిన ఇది మాత్రం ఎప్పుడూ evergreen 😍💓🙏🚲
@venkateshpilla39085 жыл бұрын
Nijam sir
@aditelukutla35315 жыл бұрын
I ❤😘
@devnoorsatish56455 жыл бұрын
A
@srikanthduggiralduggirala65815 жыл бұрын
Nest
@srikanthduggiralduggirala65815 жыл бұрын
Cm
@LeelaKrishnaAnnepu5 ай бұрын
Mana TDP MANA CBN
@hsr12154 жыл бұрын
నా చిన్నప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఆటో లో సాంగ్ తో ఊరు మొత్తం తిరిగేవాళ్ళం .. సాంగ్ వింటే చిన్నప్పటి గుర్తు లు గుర్తు కు వస్తాయి ... సాంగ్ lyrics & voice 👌👌👌👌
@santhoshkumar81682 жыл бұрын
Same feeling
@vamsikrishnach8298 Жыл бұрын
గౌరవనీయు లైన నార చంద్ర బాబు నాయుడు గారిని నెగ్గించు కోవడమే మనందరి జీవితాశయం ...❤️💯✌️✌️ జై తెలుగుదేశం 🎉🎉
@vamsikrishnach8298 Жыл бұрын
@@santhoshkumar8168 🎉🎉🎉🎉🎉
@MaheshA-u1s Жыл бұрын
Sa😊
@ramudendla998111 ай бұрын
@@vamsikrishnach8298jaii ysrcp jai jagan🔥🥳
@bheemireddymuralidharreddy55553 жыл бұрын
ఈ సాంగ్ ఎప్పటికీ తెలుగు ప్రజల గుండెల్లో నిలిచి పోతుంది
@rammohanbhumireddy9922 жыл бұрын
jai NTR CBN
@anilkumarvayila3857 Жыл бұрын
Haa
@jojiGannavarapu Жыл бұрын
@@rammohanbhumireddy992 àaa
@NaguDulla-it2jq Жыл бұрын
@@rammohanbhumireddy992wweeezzaz
@sivashankarn8925 Жыл бұрын
😊
@Lankasrinu-z3g Жыл бұрын
Nenu oka janasena karayakarthanu esong antye chala estamu
@sathishmaggidi8881 Жыл бұрын
కార్యకర్తలనుద్దేశించి వారి త్యాగాలకు శ్రమకు గౌరవంగా స్ఫూర్తిగా ఉన్న ఈ పాట లాగా మరేది వినలేదు నేటి వరకు....
@ultimatevirtuerrk52925 жыл бұрын
Vote for టీడీపీ అన్న cnb గారు మా vote అభివృద్ధి చేసి న cnb గారికే....
@seethasatish39215 жыл бұрын
Maa vote kuda cbn kee jai cbn
@shyamprasad94355 жыл бұрын
Cnb kadhanna cbn
@ramudendla998111 ай бұрын
Jai ysrcp jai jagan🥳🔥
@adoni.shanmukha.r37363 жыл бұрын
జై తెలుగుదేశం పాట ఎప్పటికీ మరిచిపోలేని పాట జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం
@RCS9975 жыл бұрын
గర్వగా చెపుతున్నాను తెలుగు వాడి పొరుషం తెలుగు దేశం మా ఆంధ్ర దేశం✌️
@kmadhanagopal76625 жыл бұрын
Super anna
@jakkanabangarraju91135 жыл бұрын
Super
@seethasatish39215 жыл бұрын
Supar supar
@vakasubbugowd43235 жыл бұрын
Nvu Super Anna
@koilakondathirumalesh72435 жыл бұрын
Kekkka
@PothurajuBuddhala9 ай бұрын
20-4-2024 శినివారం ఈ సాంగ్ ను చూసినవాళ్లు ఎంతమంది ఒక లైక్ వేసుకోండి జై తెలుగుదేశం తెలుగుదేశం గెలిపిద్దాం
@busadivakar54515 жыл бұрын
Karyakarthala kosam song unna oke okka party.... Ma nanna garini ward member stayi nunchi mandal president stayi ki tesukellina party.... really my father last breath varaku aa party mararu...that is what the commitment of tdp followers
@PassionPrayanikudu5 жыл бұрын
Super manaki unnadi okate party jai TDP
@paidi.sivaprasad18003 жыл бұрын
Super bro
@durgaprasadkampalli612810 ай бұрын
2024 లో ఈ సాంగ్ వింటున్న వాళ్ళు లైక్ కొట్టండి friends❤
@kothwallavanyamychannel62903 ай бұрын
👍
@mouryasurendarsingh48445 жыл бұрын
Im from telanagana.. Nalgonda district.... Naku ee paata ante naraallo raktham urakalesthadi..
@S.P.V.779 ай бұрын
ఏన్ని పొలిటికల్ సాంగ్స్ వచ్చిన ఈ పాట మించిన పాట రాదు రాలేదు కూడా
@metla.rajasekharreddy66215 жыл бұрын
రాష్ట్రంలో ఎన్ని పార్టీ జెండాలు ఎత్తిన తెలుగుదేశం పార్టీ జెండా ఎత్తినపుడు వచ్చే గర్వం ఏ పార్టీ జెండాకు రాదు..... జై తెలుగుదేశం. జై ఎన్టీఆర్..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.✌✌✌✌✌✌✌✌✌✌
@tarunp82435 жыл бұрын
అవును అన్న నేను ఓటు వేస్తే తెలుగుదేశం పార్టీ కీ వేస్తా లేక పొతే ఓటు వెయ్యడం ఏ మానేస్తా
@lakshminarayanareddybayapa1245 жыл бұрын
Lavada em kaadu.. donga nakodakallara, state motham nakesaru ga
@manjubabu60715 жыл бұрын
METLA. RAJASHEKAR REDDY. అన్న సూపర్ గా వుంది కరక్టే
@purendharreddy10705 жыл бұрын
Mosapoyamana A Dhuk A Nubavisuthuhunamu Anna
@ANILKUMAR-cc3lb5 жыл бұрын
తగ్గిద్ది లే
@Telugugamers.9 ай бұрын
JAI TDP JAI NTR JAI CBN JAI LOKESH JAI BALAYYA JAI KURUGONDLA RAMAKRISHNA
@SUDRAJ15275 жыл бұрын
a real goosebumps song. ever green song FOR TDP.
@vallabhushyamnaidu89879 ай бұрын
సూపర్
@ramachandraboddepalli97395 жыл бұрын
ఇది నాయకుల మీద సాంగ్ కాదు,కార్యకర్తల సాంగ్.That is TDP ✌️✌️✌️
@surendraanisetti55185 жыл бұрын
✌✌
@praveenkumar-14325 жыл бұрын
👌👌✌👏👏👍
@venkateshpilla39085 жыл бұрын
Yesss
@venkateshpilla39085 жыл бұрын
Jai tdp, jai ntr
@kalarirajendra79955 жыл бұрын
Well said
@KarthiAmmuRose7 ай бұрын
Goosebumps song 🎉🎉
@phanipower1745 жыл бұрын
ఈ పాట వింటుంటే నరాల్లో 10000 వోల్టుల ఎనర్జీ వస్తుంది ఈ పాట పాడినవారికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏suprrrr
@rajollavenkatesh26795 жыл бұрын
Vinnavariki kuuda
@sraja77105 жыл бұрын
Sp Balu
@venkateshpilla39085 жыл бұрын
Nijam bro, correct ga chaparu
@tirumalareddyreddy37345 жыл бұрын
Tsr
@seethasatish39215 жыл бұрын
Yes
@AbdulKalam-je4ob7 ай бұрын
I love this song 😍😍😍😍 thanks for singing and share ❤️❤️
@rameshmaddu15445 жыл бұрын
నా కులం తెలుగుదేశం నా మతం తెలుగుదేశం నా అభిమతం తెలుగుదేశం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం
@practicalwomenruneetakarn61402 жыл бұрын
Yes
@ramudendla998111 ай бұрын
Yes ysrcp jai jagan🥳🔥
@bobbilinag905 Жыл бұрын
Wt a Voice, Really amazing great voice, lyrics and great composing బాలు గారి గొంతులో ఏదో మ్యాజిక్ ఉంది..ఈ పాట వింటూ ఉంటే ఏ పార్టీ లో ఉన్న కార్యకర్తలకైనా రోమాలు నిక్కబొడుచుకుంటాయి...ఇది 💯 పక్కా
@CBNARMYofficial5 жыл бұрын
Thank You For all Jai CBN
@sankarranga398411 ай бұрын
నా ఊపిరి పోయేంత వరకు నేను సీబీన్, లోకేష్ తోనే జై టీడీపీ, జై జై చంద్రన్న ✌️✌️✌️✌️✌️✌️
@MahidharnaiduMajji9 ай бұрын
లోకేష్ కి మన బాబు కి ఉన్నంతా సీన్ లేదు
@gopilucky96655 жыл бұрын
Nenu jagan fan ni but naku e song ante chala chala istam
@renurajeshparasa7455 жыл бұрын
Endhukanta edhi karyakarthala song
@ganeshtejachodisetty73505 жыл бұрын
@@renurajeshparasa745 obviously
@rajollavenkatesh26795 жыл бұрын
NaaaaàaaaaaaaaaaaaaaaaaaaaaaPraaaaaaaaaaaaaaaaaaaaaaanamEeeeeeeeeeeeeeeeeeeeeeeeSong Telugudesam is the best way My Family is The TELUGUDESAM PARTY.
@doddasateesh56575 жыл бұрын
That's t.d.p
@yadavmallaih64685 жыл бұрын
Eesari TDP ki vote veyyi brother 2024 lo jagan ki veyyachu ley
@devanani Жыл бұрын
E song vintte goos bumps avuthunnai
@yalavarthikarthik23415 жыл бұрын
Tara tarallaki gurthundipoye song, all time best song forever TDP.........
@jagadeeshsrinivas6065 жыл бұрын
Fan of tdp from Tamil nadu
@nandamuriadda98035 жыл бұрын
అన్నయ్య ఎన్టీఆర్ కోసం waiting అన్నయ్య వస్తే మరింత ఊపు సంకుచితం 😘😘😘🙏🙏🙏జై ఎన్టీఆర్ nxt మందే జై టీడీపీ ✊️✊️✊️💪