గద్దరన్నా తో సహా జననాట్యమండలి సభ్యులు వీర బ్రహ్మం గారిలాగా ప్రతి ఒక్కరు కలజ్ఞానులే
@biyyanathirupathi6359 Жыл бұрын
మంథని లో19190 లో గద్దరన్న అమరుల కోసం సభ జరిగింది అమరుడు కామ్రేడ్ దగ్గు రాజలింగన్న పాట కావాలి
@boyamallimallikarjun3400 Жыл бұрын
ఈ జనరేషన్ లో ఇప్పటి పాటలు కన్న అప్పటి పాటలే చాలా బాగున్నాయి రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పాలా ఇంకా గద్దర్ అన్న పాటలు ఈ పాటలే కావాలి 👌👌👌
@chandrashekarsoma3174 Жыл бұрын
నేను అడిగిన పాటలు పెట్టినందుకు . చాలా చాలా ధన్యవాదాలు....🙏🙏🙏
@nimmathotaramana4874 Жыл бұрын
0😅
@vijayanandareddy3638 Жыл бұрын
నాటి సమాజ పరిస్థితులకు అద్దం పట్టే ఈ పాటలు కాపాడుకుందాం.1980 నుండి అన్ని jnm songs upload cheyandi please
@chandrashekarsoma3174 Жыл бұрын
ధన్యవాలు సారూ.. ఇలాంటివి అలభమ్స్ ఎన్ని ఉన్నా పెట్టండి . మన గద్దర్ పాటలు ఇపుడు ఉన్న ప్రజలకి అర్థం కావాలి..
@sunithalokkuntla Жыл бұрын
Zvc
@sunithalokkuntla Жыл бұрын
Zvc
@SuryamSiramsuryam Жыл бұрын
⁰⁰😊⁰😊⁰
@yellaiahchittala263510 ай бұрын
Legendry Singer Gaddar. in the World People Singer
@shankark56163 ай бұрын
కామ్రేడ్ పెద్ది శంకర్ అన్న సాంగ్ పెట్టండి అన్న
@ravidardama6595 Жыл бұрын
నేరళ్ళ ఎన్కౌంటర్ పద్మక్క song ఉంటే పెట్టండి bro... Plss
@dumollayellaswamy83810 ай бұрын
అడగండయ మీరు అడగండయ ఓట్లు అడిగే లీడర్లను అడగండయ పాట పెట్టండి
@KarthikNavayan6 ай бұрын
Yes
@nageshmachkuri7721 Жыл бұрын
Comred balannaku vandanalu (banuprasad)Medak district Anna all songs papagalarani korukuntunamu please 🙏
@shankark56163 ай бұрын
పెద్ది శంకరన్న సాంగ్స్ పెట్టానన్న
@chbhaskar537 Жыл бұрын
Johaar viplavaveerulaku 🙏🙏
@gangadharguggilla485 Жыл бұрын
Super songs 🚩🙏
@sampath-tf4il Жыл бұрын
Viplavam vardhillali
@srinivasaraotalluri1454 Жыл бұрын
EE PATA RASINI DHARMA RAJU CHADHUVUKOLEDU ANI ENTAMANDIKI TELUSU.!!!???.
@NookalaSomaiah7 ай бұрын
గద్దర్ అన్న సూపర్ మీరు కానీ ఉండి ఉండి లాస్ట్ కి ఒక తప్పు చేసిన రండి తప్పు అంటే ఏం లేదు తప్పు అంటే కాంగ్రెస్ లోకి పోయి తప్ప అది ఏ పార్టీలో పోకుండా అట్టనే ఉంటే నీకు 10,000 వందనాలు గద్దర్ అన్న విప్లవ ఉద్యమాలు వర్ధిల్లాలి
@bnarasimha5460 Жыл бұрын
నా చిన్ని తమ్ము లారా శంకరన్న వారసులారా అనే పాట అనేకసార్లు విన్న ఇప్పటికి ఇంకవినలనిపిస్తుంది
@rbkrishna95215 ай бұрын
😊😊
@rbkrishna95215 ай бұрын
😊😊😊😊😊😊😊
@shravanchinna53047 ай бұрын
ఇది గద్దర్ అన్న పడలే ఏపూరి సోమన్న పడిండు
@bhoomannaasapatwar6240Ай бұрын
అప్పుడు సోమన్న చిన్న పిల్లోడు.. ఇది డప్పు రమేష్ లేదా సంజీవన్న పా డివుంటాడు
@madhelashivakumar83434 ай бұрын
✊✊✊✊✊🎉🎉🎉
@gujjulamallesh716 Жыл бұрын
అన్నా 🙏 పుట్టపర్తి సాయిబాబా పైన ఒక పాట ఉడే చూసి పెట్టండి 🙏