🥲 2024 లో చూడాల్సిన THE BEST MOVIE | 12th Fail Movie Clear Cut Explanation in Telugu

  Рет қаралды 403,034

MovieAromaTelugu

MovieAromaTelugu

7 ай бұрын

12th Fail (2023) Movie Clear Cut Explanation In Telugu | Inspiring Movie | Movie Explained In Telugu
Govt Job కి రాసే ప్రతి వ్యక్తి.. Life లో ఒక్కసారైనా చూడాల్సిన IPS Officer Real Story | 12th Fail
12th Fail Movie Clear Cut Explanation In Telugu | Movie Explained In Telugu | Movie Aroma Telugu
IPS officer Manoj Kumar Sharma fearlessly embraces the idea of restarting his academic journey and reclaiming his destiny at a place where millions of students attempt the world's toughest competitive exam: UPSC.
#12thfail #12thfailreview #12thfailmovie #telugu
#movieexplained #movieexplanation
-------------------------------------------------------------------------
-------------------------------------------------------------------------
Hey guys if you like this video then please hit LIKE button and SUBSCRIBE.
Please SUBSCRIBE it will take just one second but that's motivate me to make a new video for you.
Keep smiling :)
Thank you.
------------------------------------------------------------------------
Copyright Use Disclaimer :-
This video is for Entertainment purposes only. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, , scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
-------------------------------------------------------------------------
12th fail movie explained in telugu
12th fail movie explanation in telugu
movie explained in telugu
movie explanation in telugu
movie explained telugu
movie explanation telugu
telugu movies explanation
telugu movies explained
movies explained in telugu
movies explanation in telugu
new movies explanation
new movies explained in telugu
12th fail review
12th fail review telugu
12th fail review in telugu
12th fail full movie explained in telugu
12th fail full movie explanation in telugu
12th fail full movie explained
12th fail full movie explanation
explained in telugu
explanation in telugu
12th fail telugu
12th fail movie in telugu
12th fail full movie in telugu

Пікірлер: 677
@mohanakrishna8497
@mohanakrishna8497 5 ай бұрын
నాకు ఏ support లేదు చిన్నప్పట్నుంచీ నో parents naa కడుపు కి నేనే సంపాదించుకోవాలి work and study master complete chesa still కష్టపడుతున్న ఇలాంటి storys చూసినపుడు ఇంకా inspirational గా ఉంటుంది !!
@nagalakshmieluri8179
@nagalakshmieluri8179 5 ай бұрын
Definitely u will be in best position annayya. All the best.
@nksnk5485
@nksnk5485 3 ай бұрын
All the best 👍 work hard and smart you will the you will be the best🙂🙂
@chandu6203
@chandu6203 3 ай бұрын
Meeru kuda inspirationeee sir
@VenkateshLove
@VenkateshLove 2 ай бұрын
Super sir
@saimadhavabarma2161
@saimadhavabarma2161 5 ай бұрын
Thank you మిత్రమా !..... ఒక గొప్ప హీరో (కధ) ని పరిచయం చేసినందుకు !......
@CatBoyapple100
@CatBoyapple100 7 ай бұрын
My god!!! Cinema is one side and your explanation is other side.. got tears in my eyes!! Last words are .. my god!! I did the screen record
@MovieAroma
@MovieAroma 7 ай бұрын
Thank you for your appreciation & Please subscribe and support our channel 🙂
@KiranKumar-oc6tc
@KiranKumar-oc6tc 5 ай бұрын
Yes absolutely ❤
@pillisivamohan3906
@pillisivamohan3906 6 ай бұрын
చాలా మంచి సినిమా నీ ఇలా కళ్ళకు కట్టినట్లు కళ్ళలో నీళ్ళు తిరిగేలా హృదయాన్ని కదిలించే లా మీరు చెప్పిన విధానానికి మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్ధం కావడంలేదు మీరు ఈ సినిమా నీ ఇలా చెప్పినందుకు ధన్యవాదాలు . లైక్ ❤ సబ్స్క్రైబ్ 👍🫂
@MovieAroma
@MovieAroma 6 ай бұрын
Thanks for this words bro❤️
@Mveeresh-qn4dq
@Mveeresh-qn4dq 5 ай бұрын
👉ఇంస్టాగ్రామ్ లో స్టోరీ చూసి.. ఈ మూవీ చూసినవారు ఎంతమంది... 🙋‍♂️ 👉ఈ మూవీ చూసి ఎంత మందికి కళ్ళలో నీళ్లు వచ్చాయి..😢 good explanation... 👏❤️ 👉వీడియో లాస్ట్ లో మాత్రం... Full crying 😢😭
@ItsMyKitchen-rf5ii
@ItsMyKitchen-rf5ii 4 ай бұрын
Movie endulo vundhi sir
@jayasreecipiri9625
@jayasreecipiri9625 3 ай бұрын
Hotstar
@raghuram6932
@raghuram6932 7 ай бұрын
నీ వీడియో కాదు బ్రో నీ మాటలకి మాట్లాడే అర్థం కూడా నాకు చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీలాంటి యూట్యూబర్ ఇంకా మరెన్నో ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నా నా జీవితంలో ప్రతి ఒక్క అడుగు కూడా జాగ్రత్తగా ఆలోచించి వేయాలని ఈ సినిమా చూసి వీడియో ఎక్స్ప్లెయిన్ చూసి చాలా నేర్చుకుంటాను❤❤❤❤❤❤
@MovieAroma
@MovieAroma 7 ай бұрын
Thank you for your appreciation brother that means a lot to me 🙂
@manyamkrishna9284
@manyamkrishna9284 6 ай бұрын
Bro.... ఎన్నాళ్ళు ఎక్కడున్నావ్ తమ్ముడు నువ్వు... నువ్వు చెప్తుంటే కళ్ళముందు సినిమాల కదిలింది అయ్యా...😢 గాడ్ బ్లెస్స్ యు... కన్నీళ్లు ఆపుకోలేక పోయాను..తమ్ముడు... రియల్లీ గ్రేట్ మూవీ... థాంక్యూ థాంక్యూ వెరీ మచ్...
@MovieAroma
@MovieAroma 6 ай бұрын
🙂
@sisindrireddy1391
@sisindrireddy1391 5 ай бұрын
Movie link send cheyara brother
@anuhoney
@anuhoney 5 ай бұрын
Really good explanation annaya❤
@renukanaidu6299
@renukanaidu6299 7 ай бұрын
మాటల్లేవ్ ఈ మూవీ కి👏👏👏👏👏 కన్నీళ్ళు ఆగలేదు bro 😢😢
@rajumadichedu
@rajumadichedu 5 ай бұрын
మనసులోని సాధించాలి అన్నా మరుగుతూ వున్నా లావాని తట్టి లేపేలా వుంది నీ మాటల ప్రేరణ yes నిజంగా ఏడుపు వచ్చేసింది 😢👌👌👌
@kirankumar-dd9so
@kirankumar-dd9so 6 ай бұрын
Same 4 yrs nunchi govt.teacher job kosam study chair lo ne padi padi chaduvutunna.....okka avakasam kosam waiting but ee govts unna jobs ni kuda tisesi adukku tine paristiti vachhindi kaani okaroju kachitamga govt job saadhistaa Great story
@sweety1407
@sweety1407 6 ай бұрын
Me also sir😢
@subhadrabalagam1092
@subhadrabalagam1092 3 ай бұрын
Now, what's the situation bro? New govt vachaka notification Yeppudu istharo yenni posts istharooo.... Heavy competition
@pbmastanpbmastan6141
@pbmastanpbmastan6141 6 ай бұрын
నేను నిజంగా ఏడ్చాను, మా లాంటి ఎంతో మంది గొర్రెలకు ఈ సినిమా ఇన్క్పిరేషన్
@Hyderabab987
@Hyderabab987 6 ай бұрын
Yala chasavu bro telugu lo yaii web site
@sandysasha
@sandysasha 5 ай бұрын
​@@Hyderabab987telugu lo vundha pls cheppandi
@madhup6304
@madhup6304 5 ай бұрын
Hotstar lo vundhi
@rajibrahul3067
@rajibrahul3067 5 ай бұрын
Hotstar laa
@ravinderjupalli8036
@ravinderjupalli8036 5 ай бұрын
Same bro
@MrPremkumar666
@MrPremkumar666 6 ай бұрын
Goosebumps for Indians preparing for upsc... take the motivation guys for all who are preparing
@pasalururamamohanramamohan1542
@pasalururamamohanramamohan1542 6 ай бұрын
చాలా కృతజ్ఞతలు అన్నయ్య మమ్మల్ని మార్చినందుకు
@user-mi1ip6ig2h
@user-mi1ip6ig2h 5 ай бұрын
అద్బుతం ఇలాంటి మూవీస్ కావాలి కదా నేటి యువతకి. నేను మూవీ చూడలేదు కానీ నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి, మీరు చెప్పే విధానం నేను సినిమా చూసినట్టు చేసింది
@durgaravanam6037
@durgaravanam6037 7 ай бұрын
Suuuper movie annaaa....ఈ మూవీ ని మా 10th క్లాస్ స్టూడెంట్స్ కి చూపిస్తాను sir
@deviejhansirao4077
@deviejhansirao4077 4 ай бұрын
Wah 👏🏻👏🏻👏🏻👏🏻మీ narration కి 👏🏻👏🏻👏🏻👏🏻కళ్ళలో నీళ్లు ఆగడం లేదు
@bandarumadhuri2979
@bandarumadhuri2979 6 ай бұрын
I am Dsc Student and I have 2 childrens But after listen this story I can start my practice Thank you
@LR-rd9kq
@LR-rd9kq 6 ай бұрын
Yes me too😢😢😢
@VijayKumar-gg7dg
@VijayKumar-gg7dg 6 ай бұрын
Super anna🎉
@anilsorupaka5971
@anilsorupaka5971 5 ай бұрын
అన్న స్టోరీనీ చాలా బాగా చెప్పారు నేను అయితే ఏడ్చాను.మీరు తప్పకుండా పెద్ద డైరెక్టర్ అవుతారు. తప్పకుండా మీ KZbin channel great position ki వెళ్తుంది. మీరు నాలో ఉన్న నన్ను కదిలించారు అన్న కృతజ్ఞతలు.
@anushakunja2435
@anushakunja2435 7 ай бұрын
Chala baga explain chesaru na expectations ki తగ్గట్టుగా..... Thank you Andi
@sisirasrikothapalli2847
@sisirasrikothapalli2847 4 ай бұрын
సినిమాను ఇంతవరకు చూడలేదు బ్రదర్.... మీ ఎక్సప్లనేషన్ తోనే కన్నీళ్లు వచ్చేసాయి..... చాలా చాలా చాలా బాగా చెప్పారు..... నేను కూడా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థినే..... చాలా మోటివేషన్ వచ్చింది మీ ఈ వీడియో వల్ల..... థాంక్యూ సో మచ్ బ్రదర్.... గాడ్ బ్లెస్ యు
@BharathKumar-ro2qt
@BharathKumar-ro2qt 6 ай бұрын
Nenu kooda oka asprint ne Best Motivational and inspiration broooo Thank you so much 🙏
@karunakardasu5840
@karunakardasu5840 5 ай бұрын
This movie 100 times better than rrr and kgf2
@Abcd10667
@Abcd10667 5 ай бұрын
Y do u take only rrr, kgf
@madhusudanarao6623
@madhusudanarao6623 5 ай бұрын
కరెక్ట్ గా చెప్పారు
@accountshyderabad9058
@accountshyderabad9058 5 ай бұрын
అన్నా, సూపర్ గా చెప్పావ్.. ఇది నాకు చాలా ఇన్స్పిరేషన్ గా వుంది. నేను తనలా UPS కి కాక పోయినా IELTS ప్రిపేర్ అవుతున్నాను. నా లైఫ్ ఓడి పోయిన ప్రతిసారి ఈ స్టోరీ ని గుర్తు చేసుకుంటాను. నాకు ఇద్దరు పిల్లలు వారికి కూడా చిన్ననాటినుంచే ఈ వీడియో చూపిస్తాను. థాంక్ యు. 🙏
@nithin.narahari
@nithin.narahari 5 ай бұрын
Heart touching Explanation..❤❤❤❤❤❤ In Comments somebody getting Tears also 😢 😢😢😢
@daddyprensassprateeksha1229
@daddyprensassprateeksha1229 5 ай бұрын
సూపర్ బ్రదర్ మూవీ చూడాలనిపించింది ఎక్కడ అన్నది నాకు తెలియదు కానీ నీ మాటలు చాలా స్పష్టంగా ఉన్నాయి మూవీ మొత్తం చూసేసాను
@sriramv8830
@sriramv8830 6 ай бұрын
ఏమో బ్రో, సినిమా ఒక ఎత్తు ఐతే మీ ఎస్ప్లానేషన్ కి వావ్, వీడియో మొత్తం చూసాక తెలియకుండానే కళ్లలో నీళ్లు వొచ్చాయ్
@akhilakhi9468
@akhilakhi9468 6 ай бұрын
Superb ane word chaala Chinnadhi avuddhi goosebumps vachayi and eyes nundi water kooda vachai
@distributionanddeterminant3653
@distributionanddeterminant3653 5 ай бұрын
Movie story + ur explaination= tears in eye😢
@Rasool-basha99
@Rasool-basha99 6 ай бұрын
Real ga kannillu goosebumps vachai.. good selection..🎉🎉🎉🎉🎉
@bobbyapple5457
@bobbyapple5457 6 ай бұрын
100000%%%% వండర్ఫుల్ మోటివేషన్ లైఫ్ స్టోరీ 🎉🎉🎉😍😍👌👌👌👌👌thank you very much బ్రదర్.👌😍😍😍your ఎక్సప్లనేషన్ very సూపర్ 👌🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉👌👌👌👌👌
@sukruthasuguru2801
@sukruthasuguru2801 7 ай бұрын
I have see many channels like this .. but your explanation is really good.. please inspire people the same way
@kagulapavani6047
@kagulapavani6047 5 ай бұрын
A movie ala undo chudaledu kani meeru chepthuntey matram iam not control my tears in my eyes 😢
@infogurukannada123
@infogurukannada123 6 ай бұрын
Ee cinema meeru explain chesinantha evaru cheyaru anukuntaanu.. Top Class nene moodu naalugu saari edchesaanu.. Thank you
@TRAVELWITHSIVA
@TRAVELWITHSIVA 7 ай бұрын
Bro మీరు చెప్పే ఈ మువీ వీడియో చూడకుండా.. Bloothoot పెట్టుకొని విన్నాను.. అబ్బా... క్యారక్టర్స్ నా కళ్ళ ముందు కనబడ్డాయ్ bro.. Nice.. మీ ఎక్సప్లయిన్ సూపర్.. దానికోసం ఒక like, ఒక comment, ఒక సబ్స్క్రయిబ్.. చేశా 👌👌👌👌👌
@MovieAroma
@MovieAroma 7 ай бұрын
Thank you for your subscription and keep support our channel brother :)
@TRAVELWITHSIVA
@TRAVELWITHSIVA 7 ай бұрын
@@MovieAroma తప్పకుండా bro
@nirmalakumari8200
@nirmalakumari8200 5 ай бұрын
Nenu APPSC Aspirant, movie story bagundi,in my personal opinion,in our country chala jobs unnayi, Thani loe kuda mana aim ni saathinchvachhu.
@ApurvaShakapuram-nw4cg
@ApurvaShakapuram-nw4cg 5 ай бұрын
Every second Goosebumps while watching this video😮🙏🏻 A Great Story❤
@jojoshna6858
@jojoshna6858 6 ай бұрын
Terrific explainer Bayya Nuvvu... Fully tears with happy ness😢😢😢
@danareddyippala
@danareddyippala 6 ай бұрын
I have seen many reviews but this was amazing. Thanks for taking us to the theater mood. What a grip on story telling. Keep rocking bro...
@MovieAroma
@MovieAroma 6 ай бұрын
Thank you ❤️
@user-jz2jy6su9j
@user-jz2jy6su9j 6 ай бұрын
what a movie bro, just by listening your explanation i got goosebumps for the climax part.. a must watch movie
@adepuharika4827
@adepuharika4827 2 ай бұрын
Story vintunte gusbumbs vastunay sir.super
@mnaveen34
@mnaveen34 5 ай бұрын
Cenema ni explain cheyadaniki meeru padda kashtam may be upsc prelims clear chesentha kashtapadi untav. Hattsoff brother
@pjyothikala6404
@pjyothikala6404 6 ай бұрын
Excellent move yes everyone must see and self motivate . And your explained very strong your voice
@gopirao8186
@gopirao8186 6 ай бұрын
తప్పుగా అనుకోకండి... బ్రదర్.. నాకు మాటలు రావటం లేదూ అందుకే 👏👏claps 👏👏తో ఈ మూవీ explantion చాలా చాలా బాగుంది..‼️.. మూవీ కళ్ళకు కట్టినట్టు... చెప్పారు.. ‼️ 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏 ముగిస్తున్న... Jai Hind ‼️‼️
@MovieAroma
@MovieAroma 6 ай бұрын
Thank you and please subscribe our channel 🤝
@ArchanaVanathadupula-eu3to
@ArchanaVanathadupula-eu3to 6 ай бұрын
Great time to watch this video... Am realize of my failures i don't want waste this time i'll definitely clear... Exactly
@Saisiri-mh4fc
@Saisiri-mh4fc 3 ай бұрын
29:46 OMG goosebumps lines those are! Don't know about the movie but your explanation was really superb
@MovieAroma
@MovieAroma 3 ай бұрын
Thank You
@gundetikrishna5758
@gundetikrishna5758 5 ай бұрын
స్టోరీ చాలా బాగా చెప్పావు
@kasimallaakhil392
@kasimallaakhil392 6 ай бұрын
Now im working in railways.. but during my preparation i suffered a lot😢
@samalapallypraveena3853
@samalapallypraveena3853 6 ай бұрын
Em story sir.. full tears... inspirational story
@user-px6qd7lj8g
@user-px6qd7lj8g 5 ай бұрын
This movie is dedicated to all upsc aspirant ❤❤
@kasturisrinivas2445
@kasturisrinivas2445 6 ай бұрын
Vikrant massey my fav actor from balika vadhu ❤
@BharathiLokanatham-qg9cn
@BharathiLokanatham-qg9cn 6 ай бұрын
చాలా గొప్పగా చెప్పారు అన్నా👏 నిజంగా గొప్ప రచన🙏
@MovieAroma
@MovieAroma 6 ай бұрын
Thank you 🙂
@KasiMuralsetti
@KasiMuralsetti 6 ай бұрын
This movie no words I am Soo crying movie chusinathasapu this movie was heart touching
@vmithunchakravarthi2352
@vmithunchakravarthi2352 5 ай бұрын
Excellent Explanation more than the Cinema❤❤❤🎉🎉🙏🙏🙏
@priyak547
@priyak547 6 ай бұрын
😢 Movie story is super strong motivation in all the downs. Your voice and explanation is super brother. With both proportion got tears brother.
@neelofarmasood-fh2fq
@neelofarmasood-fh2fq 3 ай бұрын
Anna meru explanation istunte...naku school lo teacher cheptunnatlu undi... super annna
@vasu-fu9cb
@vasu-fu9cb 5 ай бұрын
Bro.. Enni sarlu e movie ni chusaru.. What an explanation 🎉
@user-ez1un2xn4s
@user-ez1un2xn4s 5 ай бұрын
Great story and it's inspiration story for youngsters 🎉
@mounikamargam5523
@mounikamargam5523 5 ай бұрын
Oh my god really superb bro Meru cheppe vidhanam excellent Really hopefully osoum🎉
@yannasudhakar6226
@yannasudhakar6226 5 ай бұрын
Na brother kuda same chala struggles phase chesi chivariki IES indian engineering services ki select iyyadu naku malli ma annaya struggle gurtochai😢
@dealingnow5347
@dealingnow5347 5 ай бұрын
I was getting goosebumps when you were narrating story and end of the story I touched my eyes, those were wet because the way you were explained was awesome and inspirational
@anandpadala
@anandpadala 6 ай бұрын
What a movie mind blowing full emotional movie
@nandini8709
@nandini8709 6 ай бұрын
Super sir The way you explained this movie, Nobody can beat you sir. Subscribed 👍after listening this
@sivakrishna4573
@sivakrishna4573 7 ай бұрын
Well explained 💕
@11rammi
@11rammi 6 ай бұрын
Wow Bro, Your explanation and narration was quite motivating and inspiring. Awesome job 👌👏👍
@MovieAroma
@MovieAroma 6 ай бұрын
Thank you bro
@lakshmivudayagiri2876
@lakshmivudayagiri2876 5 ай бұрын
Excellent naration. I saw moovie in your story telling. Selected good moovie. First time I saw your channel. Superb
@ravinderjupalli8036
@ravinderjupalli8036 5 ай бұрын
Good motivation good emotional good information 🌹👍🙏 super manoj kumar sharma sir story
@sekharcommonman70
@sekharcommonman70 7 ай бұрын
Cinema kanna nee explanation super bro. Mee dedication towards explanation is super.
@MovieAroma
@MovieAroma 7 ай бұрын
Thank you brother that means a lot to me and please subscribe our channel :)
@sindhuram2989
@sindhuram2989 6 ай бұрын
Sir really your explanation is very good
@venkateshbarla5434
@venkateshbarla5434 5 ай бұрын
Explanation mind blowing bro thank u so much ❤
@sumasuma-km1hf
@sumasuma-km1hf 3 ай бұрын
Adupostundhi last lo vintunte na life lo badhalu gurthichay...
@malleshbandari758
@malleshbandari758 6 ай бұрын
Really it's inspirational video There were tears in my eyes
@limmalatarun8983
@limmalatarun8983 5 ай бұрын
Chala baga chepparu, movie chustunnate undi, tq movie chusa edcha bada padda, navva anni jarigai💐💐💐💐
@maheshkamana9414
@maheshkamana9414 5 ай бұрын
Ur explanation is suprb very heart touching 👍keep it up sir…please make more videos on inspirational movies
@here_madhu_vlogs
@here_madhu_vlogs 6 ай бұрын
Bro meeru cheppay vidanam aa super ga undi inka story kuda superooo super 😊❤
@lakkinenisudharshan5988
@lakkinenisudharshan5988 6 ай бұрын
Ni explanation superbb movie chusinatlu undhii bro mottham thanks bro manchi content cheyppavu oka inspiration ichey content
@srinumanche1202
@srinumanche1202 6 ай бұрын
Wow wonderful 👏
@lakshmi29107
@lakshmi29107 7 ай бұрын
Best movie for UPSC aspirants literally evryone crying
@yadagirijakka6148
@yadagirijakka6148 7 ай бұрын
Excellent keep it up
@chittiroy7383
@chittiroy7383 5 ай бұрын
It's too good movie sir and super explanation, i felt cry automatically I can't stop that tears 🥺
@googlemaniraj
@googlemaniraj 3 ай бұрын
Great great great movie bro hero acting and story awesome and climax kallalo nirochestai ... best motivate movie. For youth.....
@user-sz2ke5by2r
@user-sz2ke5by2r 7 ай бұрын
Superga vundi and great job
@srikiranrajulapudi-it5ep
@srikiranrajulapudi-it5ep 7 ай бұрын
Thanks 🙏 for explaining good film sir.
@kalyanchakravarthymuvvala8022
@kalyanchakravarthymuvvala8022 6 ай бұрын
Really it’s so gud movie , inspiring movie than Animal...youth should watch this...I saw this last month in Dublin cineworld..
@shivacharynarayanadasu8189
@shivacharynarayanadasu8189 6 ай бұрын
Explanation 🙏 Thank you 😊
@sivanag8581
@sivanag8581 6 ай бұрын
Explanation impact is too good
@lalithaperoji-xh1hl
@lalithaperoji-xh1hl 6 ай бұрын
Bro thanks for your motivation you made me cry 😭
@chandumeeintiipilla3321
@chandumeeintiipilla3321 7 ай бұрын
Great movie u explained very well 👏👏👏
@naveenchary7443
@naveenchary7443 5 ай бұрын
Wah!!! 👏 👏 Superb story...your narration is next level sir..
@saimadhavi2430
@saimadhavi2430 5 ай бұрын
This movie is a one type of inspiration thanku for this movie 🍿🙏❤️💙👍
@venkateswarankannaiah4454
@venkateswarankannaiah4454 6 ай бұрын
Excellent Message 💐💐👏👏💕🇮🇳💪😭
@rajiniellandula3861
@rajiniellandula3861 5 ай бұрын
Super ga chepparu 👏
@idealwomen6527
@idealwomen6527 6 ай бұрын
Really excellent movie... Chaala చక్కగా explain చేశారు very useful to everyone 👌👌👌👌🥰🥰🥰🥰🙏🙏🙏
@MovieAroma
@MovieAroma 6 ай бұрын
Thank you and please subscribe our channel :)
@cvpurushottamreddy9978
@cvpurushottamreddy9978 5 ай бұрын
Story telling superb........!❤❤
@rameshkunkala3802
@rameshkunkala3802 5 ай бұрын
wow.no words to describe.goosebumps
@nagendrababu2110
@nagendrababu2110 5 ай бұрын
Excellent narrative.... It's a great story...
@naveenbabu5751
@naveenbabu5751 7 ай бұрын
Anna chala manchi movie kosam cheparu,mee maatalu manasuni kadhilinchayi, thank you 🙏
@MovieAroma
@MovieAroma 7 ай бұрын
That means a lot to me, thank you :) and please subscribe our channel!
@saikiran-qk2tz
@saikiran-qk2tz 6 ай бұрын
Explanation was really Good, Please try passive voice in more emotional and triggering manner it will lead to great story telling art
@yvenkateswarluyarlaggadda3754
@yvenkateswarluyarlaggadda3754 5 ай бұрын
Yes, it should be given the subsidy also. Each and every stident should see the movie.
@sasikalak1093
@sasikalak1093 5 ай бұрын
Meeru chaalaa chakkagaa cinema story chepparu Keep it up
@MovieAroma
@MovieAroma 5 ай бұрын
Thank you
@ravanasura6340
@ravanasura6340 6 ай бұрын
Experience super 👏👏👌
FOOLED THE GUARD🤢
00:54
INO
Рет қаралды 63 МЛН
Haha😂 Power💪 #trending #funny #viral #shorts
00:18
Reaction Station TV
Рет қаралды 15 МЛН
ROCK PAPER SCISSOR! (55 MLN SUBS!) feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
12th fail trailer movie running coming soon
1:58
golden gupta
Рет қаралды 102
когда повзрослела // EVA mash
0:40
EVA mash
Рет қаралды 3,3 МЛН
Идеальный день ребёнка😂
0:11
МишАня
Рет қаралды 3,9 МЛН
Когда научился пользоваться палочками
1:00
Время горячей озвучки
Рет қаралды 3,4 МЛН
I Outsmarted My Bully Brother And Ate His Cotton Candy🤫😎
0:33
Giggle Jiggle
Рет қаралды 6 МЛН