డెమోక్రసీ. రుల్ అప్ లా. ప్రాపర్టీ రైట్స్. సోషల్ ఇన్స్టిట్యూషన్స్ భారత దేశం లో రోజు రోజుకు దిగజారుతున్న యీ మేడం ... 80 శాతం కోర్టు కేసులు ఆస్తి తగాదాలే , 60 శాతం హత్యలకు కారణం హస్తి తగాదాలే , 80 శాతం పెండింగ్ కేసులు ఆస్తి తగాదాలే , ఆహారం తప్ప... ప్రాధమిక ఆరోగ్యం,విద్య, గృహం , జెడ్జిమెంట్ (న్యాయచట్ట వ్యవస్థలు పెదవాడి మాట దేవుడెరుగు సామాన్యుడి కి కూడ అందుబాటులో లేదు) , పాలనా వ్యవస్థ అధ్వానంగా ఉంది. అంటే మన దేశం అభివృద్ధి చెందడం పగటి కలలు అన్నమాట...
@studytime.4822 ай бұрын
Physics- జోన్ హాఫ్ఫీల్డ్, హింటన్ Chemistry - డేవిడ్ బేకర్,హసభిస్, జంపర్ Medicine - రావుకున్, అంబ్రోస్ Litarature - హాన్ కాంగ్ Peace - నిహాన్ హిదయాన్కో Economics
@harishdasu65192 ай бұрын
economics james robinson ,simon jhonson,daren acemoglu