ఇలాంటి వాళ్లను నమ్మి మోసపోకండి వీళ్ళు చాలా ఫ్రాడ్ బిజినెస్ చేస్తున్నారు నేను నెల్లూరు ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వీళ్ళ వీడియోస్ చూసి వెళ్లి నా యొక్క కార్ కి ఫ్రాన్స్ కి 360 డిగ్రీ కెమెరాస్ పెట్టించాను వరస్ట్ క్వాలిటీ కెమెరా వేశారు అండ్ డబ్బులు విషయానికి వచ్చేసరికి 18000 తీసుకున్నారు ఇన్స్టిలేషన్ సరిగా చేయలేదు కెమెరా సరిగ్గా వర్క్ అవ్వట్లేదు అంటే మేము ఇంతే చేసేది అలాగే వర్క్ ఏది మీకు ఇష్టం ఉంటే తీసుకుని లేకపోతే లేదు మీరు డబ్బులు రూపాయి ఇవ్వమని గట్టిగా కూడా వేసుకున్నాడు. వీడు వీళ్ళ కొడుకు పెద్ద ఫ్రాడ్లు అయ్యప్ప మాల వేసుకొని మరి వీళ్ళు మోసాలు చేస్తున్నారు నాకు జరిగిన మోసం ఎవరికి జరగకూడదని ఈ పోస్ట్ పెడుతున్నాను