అన్న పౌలు వలె పని చేస్తున్నాడు ఆ ఉజ్జివం ప్రభువు ఇస్తాడు దేవునికి మహిమ వస్తుంది ఒక్కొక పదం ఆలోచిస్తుంటే రెండోవ పౌలు మోషే ఉన్నాడు భూమి మీద ఉన్నాడు అనిపిస్తుంది అన్న ప్రభు మిమ్ములను అలా స్తిరపర్చాడు అన్న ప్రైజ్ థ లార్డ్
@GCK-h4p2 күн бұрын
ప్రార్ధించుట ఎన్నడు అపజయమును ఇవ్వదు....😊
@sudhakarlachi68075 күн бұрын
ఆత్మల పట్ల మీకు ఎంత భారం అన్న
@Lordfatherloveyou4 күн бұрын
పల్లవి : నా ప్రాణం నీ ప్రాణముతో ఎన్నటికీ పెనవేసుకొనెను నా సర్వం కృపాసహితమై నీకు అర్పించబడెను నిన్ను సేవించని క్షణమున నా ప్రాణము తల్లడిల్లిపోవును 1. యాకోబుతో నీవు చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొని హెచ్చించినావు అన్నిటిని నీవు మరచితివే శత్రువుల చేతి నుండి కాపాడి జయమిచ్చినావు ఆలస్యము ఎప్పుడు అలక్ష్యము కాదులే 2. నీ యెడల నాకున్న ఆశలను జ్ఞాపకము చేసుకొని దీవించి స్థిరపరచినావు నా దోషములన్నిటిని క్షమించితివే శత్రువుల చేతి నుండి కాపాడి నెమ్మదిచ్చినావు వేచియుండుట ఎప్పుడు సిగ్గుపరచుట కాదులే 3. ఆరోగ్యకరమైన దేహమును నాణ్యత తగ్గని అవయవములనిచ్చినావు వైద్యమును నేను మరచితిని శత్రువుల చేతి నుండి కాపాడి దీర్గాయు విచ్చితివి శ్రమ నొందుట ఎప్పుడు కీడు కాదులే ఎన్నడు 4. ఓటమే ఎన్నడు ఎరుగని జయ జీవితమును నాకిచ్చినావు కనుమరుగు చేసి విఘాతములన్ శత్రువుల చేతి నుండి కాపాడి సంరక్షించితివి ప్రార్ధించుట ఎన్నడు అపజయమును ఇవ్వదు.
@vorsuvenkatesh90594 күн бұрын
Thank you 🙏
@indhujada91958 сағат бұрын
Go o D
@rameshpalaparthi51714 күн бұрын
నిన్ను సేవించనీ క్షణమునా నా ప్రాణం తల్లడిల్లి పోవునూ. ఏం పదములు పరిశుద్ధాత్ముడు పెట్టారు అన్న.Thank you Praise the LORD Anna 🙏
@shalemchurchjonathanmarkap78864 күн бұрын
అన్నగారికి వందనములు చాలా మంచిపాట విశ్వాసంలో బలపరచే దేవునికి దగ్గర చేసే అద్భుతమైన పాట మీద్వారా ప్రభువు అనుగ్రహించారు అయితే ఈపాటలో యేసయ్యఅనిగాని, ప్రభువాఅనిగాని, దేవాఅనిగాని,తండ్రిఅని గాని వుంటే బాగుంటుందని నా అభిప్రాయం
@veerannadamilla52263 күн бұрын
దేవునికే సమస్త మహిమలు కలుగును గాకా,,,,,,.
@srakeshrevelation2cor895 күн бұрын
వేచియుండుట ఎప్పుడు సిగ్గుపరచుట కాదు. Excellent 👌
@pastorpaulchander9385 күн бұрын
అన్నా ప్రైస్ ది లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక
@josephupputholla4935 күн бұрын
Very amazing music and song one of legendary singer may God bless him by his grace
@MRajuDavid3 күн бұрын
Praise the Lord ❤️
@AnandGuggilla-qu1tf2 күн бұрын
Praise the lord Annaiah every words heart touching meaning full all glory to God amen praise the Lord annaiah
@nagababutamalapakula53125 күн бұрын
Anna prayers kuda live evvandi Anna please
@RaviRavi-i2d5p3 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@fireoftheholyspirit32523 күн бұрын
Wonderful song ఎన్నిసార్లు విన్న తనివి తీరదు ❤❤❤
@SriHari-g5y5 күн бұрын
Praise tha LorD
@AndrasiSukumar2 күн бұрын
🎉 praise the Lord 🎉
@raviraj-qo1pe3 күн бұрын
ప్రైస్ the lord అన్న..
@lakkepogusatishkumar21175 күн бұрын
Good song and lyrics of 2025 among all songs by gods grace
@pssureshashirvadaprathnama53445 күн бұрын
Praise God Amen 🙏
@SundarB-nv5ek4 күн бұрын
Praise the lord Anna garu
@judsonsolomon34524 күн бұрын
Anna, so happy to hear the blessing song. May God bless the ministry furthermore in the years ahead.
@kodavatikantiMary-f2f5 күн бұрын
Praise the lord 🙏
@JammulaNagaraju-st2ju4 күн бұрын
May god bless you Anna
@joelprayerteam51692 күн бұрын
Amen 🙏 chala bagundi song
@pallepogusambaiah1075 күн бұрын
Praise the lord ayya garu
@sam333official15 күн бұрын
Excellent song 👍
@MantollaKishore5 күн бұрын
వందనాలు
@geekurijohndevakar42073 күн бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@RatnaveniChinthapalli4 күн бұрын
Praise the lord annaya very good song ❤❤❤
@AnandGuggilla-qu1tf3 күн бұрын
Praise the lord Annaiah
@mdurgesh22055 күн бұрын
Praise the lord
@PasterJakkaraiahOfficial5 күн бұрын
Praise The Lord And Praise To God...✨
@johnade80242 күн бұрын
Glory to god🙏👍
@ravinderakunuri59035 күн бұрын
అన్న వందనములు తేలియజేయుచున్నాము ఈ పాట లిరిక్స్ పోస్ట్ చెయ్యండి ప్లీజ్ దేవునికి మహిమ కలుగును గాక అమెన్ 🙏
@holyministriesindia5 күн бұрын
Praise the Lord Brother, Please check in Description
@danijonnalagadda46425 күн бұрын
అన్నా ప్రైస్ద లార్డ్ అన్నా 🙏
@kandhanaatipraveen33164 күн бұрын
Praise the lord good song ❤
@ashokarja25 күн бұрын
Praise the lord Anna 🙏🙏🙏🙏🙏
@nanisobha80455 күн бұрын
Praise the lord annaya🙏
@SrinuIndeti-i5y5 күн бұрын
Praise the lord Anna 👏👏👏
@PAULKIRAN1061035 күн бұрын
So Nice Song
@DoddiGopal5 күн бұрын
Prise god ❤🎉
@SrinuIndeti-i5y5 күн бұрын
Nice song
@NirmalaThummapudi-v5l5 күн бұрын
Praisethelord brother wish you happy new year
@bhaskaraokondatamara88765 күн бұрын
Nice 👌👌
@subhashininaveen16565 күн бұрын
Vandhanalu anna
@joshepch54095 күн бұрын
Happy new year ayyagaru
@Yesaishbalusupati55714 күн бұрын
🙏🙏❤❤❤❤❤
@kandhanaatipraveen33164 күн бұрын
Anna garu new massagelu post cheyandi brother PLZZ
@hemalathauppalapati17155 күн бұрын
👏👏👏👏👏
@kavithasandipogu80655 күн бұрын
❤
@kk.chaitanyakk.chaitanya31295 күн бұрын
🙏
@muralinani59474 күн бұрын
Praiseloard ayyagaru January metting dates papnde
@rajeshkakani54293 күн бұрын
Youth Meetings Jan 13 - 16
@DonadriSrinu-e5i5 күн бұрын
❤❤❤
@Bujji25255 күн бұрын
🙌🙌🙌
@sureshkumar-gn9lt5 күн бұрын
Anna live లోనికి రండి అన్న.
@kandhanaatipraveen33164 күн бұрын
Youth meeting massages, convention message lu youtube lo petandi brother