2029 AP Assembly Elections War One Side Explained By Ex Home mysura Reddy | Telugu popular TV

  Рет қаралды 272,924

Telugu Popular TV

Telugu Popular TV

Күн бұрын

2029 AP Assembly Elections War One Side Explained By Ex Home mysura Reddy | Telugu popular TV
#ExHomeMysuraReddy #TeluguPopularTV
జగన్ ని చంద్రబాబు టచ్ చేస్తే
ఏపీ అగ్ని గుండమే
2029 వార్ వన్ సైడ్ పక్కా
మాజీ హోమ్ మంత్రి మైసూరా రెడ్డి
For More Updates :
‎Follow the Telugu Popular TV channel on
☛Subscribe to our KZbin Channel : goo.gl/yIl0qx
☛Like us: / telugupopular
☛Follow us : / telugupopulartv
☛Follow us : / telugupopular
☛Visit our Official website: telugupopular.com/
☛Download Our App: play.google.co...

Пікірлер: 415
@user-in6nt4ib5m
@user-in6nt4ib5m 2 ай бұрын
చట్టం అందరికీ ఒకటే అని అందరూ చెబుతున్న ఒక అందమైన అబద్ధం.
@bharaniravuri1316
@bharaniravuri1316 2 ай бұрын
అవును 2019, June నుండి June, 2024 వరకూ అదే సీన్ !
@nookarajugeesala7073
@nookarajugeesala7073 2 ай бұрын
2017 నుండి ఇప్పటవరకూ 30వేల వీడియోలు చేశారు కానీ హెడ్డింగ్ ఎలా పెట్టాలో తెలియలేదు
@shariefshaik8104
@shariefshaik8104 2 ай бұрын
నీ వీడియో క్యాప్షన్ కి మైసూరా రెడ్డి చెప్పిన సమాధానానికి సంబంధం ఉందా రేటింగ్ ల కోసం ఎంతకైనా దిగజారుతారు
@parusuramuduparusuram2602
@parusuramuduparusuram2602 2 ай бұрын
Trp కోసం వెధవలు న్యూస్ పోస్ట్ చేస్తారు మనకి time weaste
@mdbhaskarrao7231
@mdbhaskarrao7231 2 ай бұрын
Eelanti dikkumalina videos wrong information videos pettakandi
@sudarsanamjagannadhacharya280
@sudarsanamjagannadhacharya280 2 ай бұрын
కరక్ట్ గా అడిగారు.వీళ్ళ దగ్గర అన్నీ ఆర్భాటం
@rajkiranrk-op2nk
@rajkiranrk-op2nk 2 ай бұрын
Nijame mawa report kottali ilanti videos ni
@RajReddy2776
@RajReddy2776 2 ай бұрын
Amdhuke e fake captions pettina channels report cheyali malli pettaru appudu
@srinuvasraomodem2878
@srinuvasraomodem2878 2 ай бұрын
ఆయన చెప్పింది నిజమే... కానీ నువ్వు పెట్టిన హెడ్ లైన్ ఏంది బే... కూబె
@rajasankarkunchiparthy7449
@rajasankarkunchiparthy7449 2 ай бұрын
సగం చెదకోటేది మీడియా
@srivas4521
@srivas4521 2 ай бұрын
చట్టం అందరికీ సమానం... దీని కన్నా పెద్ద జోక్ చెప్తే life time settlement రా.
@krishnareddy4172
@krishnareddy4172 2 ай бұрын
హెడ్డింగ్ ఏమిటి మ్యాటర్ఏమిటిఅగ్నిగుండమేమిటితలకాయ ఉందానీకు
@user-wm8il4gl6b
@user-wm8il4gl6b 2 ай бұрын
Alreday కృష్ణపట్నం ఓడరేవు etahnin energy వేరే రాష్ట్రాలకు తరలి పోతున్నాయి ఎందుకు
@sbarts7027
@sbarts7027 2 ай бұрын
ఇది నిజం మైసూరా రెడ్డిగారు
@tallurisubhashini7189
@tallurisubhashini7189 2 ай бұрын
Mmysura reddy garu evadu jagan nu arrest chesedi. Doddidarina gelichinavalla .😂
@VijayaKumarcbi4769
@VijayaKumarcbi4769 2 ай бұрын
151 mla లతో దొడ్డిదారిలో గెలిచిన జగన్ అన్నివిధలా ఆంధ్రప్రదేశ్ ను సర్వనాశనం చేసి పోయాడుగా 😂😂..
@vasubabu2428
@vasubabu2428 2 ай бұрын
దొడ్డి దారిన అంటే 2019 లో జగన్ గెలిచినట్లే కదా....మనం గెలిస్తే ....చిత్తు,చిత్తు గా ఓడించినట్లు...అదే వాళ్ళు గెలిస్తే దొడ్డిదారిన గెలిచినట్లు....గెలుపు ఐనా,ఓటమైనా హుందాగా తీసుకోవాలి....మనం చేసిన తప్పులు సరిదిద్దుకుని వచ్చే ఎన్నికల్లో గెలుపు దిశగా అడుగులు వేయాలి...‌
@SAMMEDIACreations
@SAMMEDIACreations 2 ай бұрын
​@@VijayaKumarcbi4769దొడ్డి దారి అంటే మొన్న ప్రమాణ స్వీకారం రోజున అసెంబ్లీకి రావడానికి జగన్ ఉపయోగించాడే, ఆ దొడ్డి దారినా. సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటుంటారు. అనుకోనివ్వండి
@user-pm6kb7ut8q
@user-pm6kb7ut8q 2 ай бұрын
కరెక్ట్
@jyothiamarthaluri45
@jyothiamarthaluri45 2 ай бұрын
Jai Jagan Anna
@prasadkoletikp8629
@prasadkoletikp8629 2 ай бұрын
Enkeda jai ra vadiki sugar BP vachi sachtubtey partey ne congress ku vilenam ra
@GovindswamyReddiboyana
@GovindswamyReddiboyana 2 ай бұрын
Super analysis sir
@manthramurali5865
@manthramurali5865 2 ай бұрын
మైసూరా ఒక .5 పాలిటిషియన్, బాబు గారి కోవర్ట్, మీ తంబు నైల్ మార్చండి 😜
@nithyapandu6098
@nithyapandu6098 2 ай бұрын
Last five years ekkadunnave sir, nidrpothundevaadivaa😅😅😅
@nukathotin.anjaiah8902
@nukathotin.anjaiah8902 2 ай бұрын
మీరు ఎలా చెప్పగలుగుతారు మైసూరా రెడ్డి గారు .జరగబోయేది మన పరిణామాలు ఎవ్వరూ ఊహించలేదు .వట్టి డబ్బా మాటలు మాట్లాడుకోవడం వేస్ట్
@NageswaraoRam
@NageswaraoRam 2 ай бұрын
Corect
@SAMMEDIACreations
@SAMMEDIACreations 2 ай бұрын
వీడియో చూడకుండా థంబ్ నెయిల్ చూసి కామెంట్ చేసినట్టున్నారు. మైసూరారెడ్డి గారు చట్టం దృష్టిలో జగన్ ఏమీ పోటుగాడు కాదని అన్నారు. ఈ యూట్యూబ్ వెధవే తప్పుడు థంబ్ నెయిల్ పెట్టాడు.
@subbameka1890
@subbameka1890 2 ай бұрын
Tataku daggulu narpinattu undi.
@lavuriravinayak5764
@lavuriravinayak5764 2 ай бұрын
Jai jagan
@SatyasayiChirravuri
@SatyasayiChirravuri 2 ай бұрын
చెప్పు చెప్పు ఎన్ని చెప్పుతావో చెప్పు.. మీరు చేసినప్పుడు ఏమైందో నువ్వు ఎందుకు మాట్లాడలేదు మైసురా రెడ్డి గారు
@kosarajukoteswarrao8956
@kosarajukoteswarrao8956 2 ай бұрын
మైసూరా కు వాస్తవాలు తెలిసి కూడా యింకా ఎందుకు అంగీకరించడం లేదో
@kiranmella3241
@kiranmella3241 2 ай бұрын
రోజుకు ఒక మాట మైసూరారెడ్డి గారు, ఆయన్ను ఎవరు టచ్ చేస్తారు చట్టం చేస్తుంది, మీరు రోజుకో మాట చెప్పడం భావ్యం కాదు.
@chodisettivvramanamurthy5837
@chodisettivvramanamurthy5837 2 ай бұрын
జగన్ చేసిన ఆర్థిక నేరాలకు కోర్టులు - శిక్ష వేయవా!
@chandinichandi3436
@chandinichandi3436 2 ай бұрын
Jai jagan anna ♥️♥️♥️💯🇸🇱
@kuruvateja7372
@kuruvateja7372 Ай бұрын
ఏపీ ప్రజలకు శుభవార్త అమరావతి మన రాజధానిగా రేపు ఓపెన్ కాబోతుంది .... ఎన్నో వేల కంపెనీస్ తో , మెట్రోతో , పెద్ద హైవే రోడ్స్ ఎన్నో ఉపాధి అవకాశాలు , ఎయిర్పోర్ట్స్ లను రేపు ఓపెన్ చేస్తున్నారు ,,,, ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా జాబ్స్ , సింగపూర్ తల తన్నేల మన రాజధాని ఉంది.అందుకే రేపు ఛంబా గారు ఓపెన్ చేస్తున్న అమరావతికి మీరు రావాల్సిందిగా కోరుకుంటున్నాము.....ఆడపిల్లలు కూడా రావొచ్చు ఎందుకంటే మన ఏపీ లో రక్షణ ఉంది
@maradanikrishnamurthy6010
@maradanikrishnamurthy6010 2 ай бұрын
అన్నా , మీరు హోంమినిస్టర్ అయి ఉంటే జగన్ మోహనరెడ్డి గారిని జైలులో పెట్టి విచారణ జరిపే వారు, మీరు మినిస్టర్ గా వున్నప్పుడు లా అండ్ ఆర్డర్ చాలా బాగుండేది.మీరు ఒక మంచి మంత్రి గా పనిచేసారు.
@mandamusenuraju3435
@mandamusenuraju3435 2 ай бұрын
Jai jagan No dare to tuch jagan. 😊set your muth😊😊
@venkateshmaddisetty2601
@venkateshmaddisetty2601 2 ай бұрын
Jagan nu touch kadu bokkalo vestaru
@mosesdevarakonda5667
@mosesdevarakonda5667 2 ай бұрын
❤❤❤ జగన్ మోహన్ రెడ్డి ఎంట్రక్పీకాలేరు 2:19
@parvathichittineni620
@parvathichittineni620 2 ай бұрын
సీబీన్ ఎందుకు తాకుతడు? Cbi ed తకుతుంది 12 yrs కేసులా కొరకు.
@nageswararao9950
@nageswararao9950 2 ай бұрын
jai jagan
@gopakishore3567
@gopakishore3567 2 ай бұрын
అవినీతి చేస్తే జగన్ ని ఐనా సరే జైలు కి పంపితీరాలి
@UnknownT4u
@UnknownT4u 2 ай бұрын
కమ్మోళ్ళు బీహార్ నుంచి వలస వచ్చారు ..కర్మ + భోజ్ = కాంబోజ్..కర్మ పదం కూర్మి కమ్మ అయింది .భోజులు పొందిన బిరుదు కర్మ ...హిందూపురాణాలు మౌర్యులు కాలం లో మార్పు చేర్పులకు గురిఅయ్యాయి .యాదవులు వేరు కుర్మీలు వేరు అదికాక యాదవులకు ,కుర్మీలకు బీహార్ లో అసలు పడదు ..బీహార్ లో కుర్మీలు యాదవులు పేరు చెపితే భయపడతారు ..బలిజలు అనబడే కాపులు మధ్యప్రదేశ్ నుంచి వచ్చారు .బలిజ పదం భలి జాతి లేదా బిల్లులు జాతిని చూచిస్తుంది ..బలిజ ,కాపు ఒంటరి, తెలగ తూర్పు కాపు మున్నూరు కాపు పూర్వులు ఈ బిల్లులే..బిల్లులు మరో రూపం వెల్లలు బిల్లులు పదం తమిళం లో వెల్లలు అవ్వి ఆ వెల్లలు పదం తెలుగు లో వెలమ అయింది ..నీ ముక్కు ఎక్కడ రా అంటే అటు తిప్పి ఇటు తిప్పి చెపుతున్నారు తప్ప యదార్థం చెప్పటం లేదు .
@ksravikumar3144
@ksravikumar3144 2 ай бұрын
రెడ్డి గారు చట్టం అందరికి ఒకటి కాదు. అలా అయింటే చంద్రబాబు గారు ఎపుడో జైలు లోనే గడపాల్సి ఉండేది.
@babusampathkodali9252
@babusampathkodali9252 2 ай бұрын
సైకోకి మరణసిsh వేయలసింది కూడా
@malakondareddy8024
@malakondareddy8024 2 ай бұрын
జై జగన్
@mvrr2270
@mvrr2270 2 ай бұрын
ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది❤❤ జై ఎన్డీయే కూటమి 🚲🌹🪴
@santoshkumarkelam6322
@santoshkumarkelam6322 2 ай бұрын
Notlo peddadi pettuko Mysore bajji 😂😂😂 2029 chala dooram undi
@ramamurthy5821
@ramamurthy5821 2 ай бұрын
జగన్...చాలా చేశాడు...తన అధికారంతో....ఇప్పుడు..ఆ తప్పులు సరిచేస్తారు...cbn...చేయాలి...అప్పుడే..ప్రజలు మెచ్చుకుంటారు
@Siri1962
@Siri1962 2 ай бұрын
మైసూరా రెడ్డీ.. ఇంత రాజకీయ అనుభవం..
@SAMMEDIACreations
@SAMMEDIACreations 2 ай бұрын
ఆయన కరెక్ట్ గానే చెప్పాడు. ఈ యూట్యూబర్ గాడే తప్పుడు రాతలు రాశాడు.
@MahendranathVankeswaram
@MahendranathVankeswaram 2 ай бұрын
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి గవర్నర తగిన చర్యలు తీసుకోవాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మకు ప్రార్ధనలు
@prasadvakati
@prasadvakati 2 ай бұрын
ఏపీ అగ్ని గుండం తైంబ్
@ramireddy2479
@ramireddy2479 2 ай бұрын
జైజగన్
@NVDHAR
@NVDHAR 2 ай бұрын
జగనాసురుడు జైలుకి పోతే ఆంధ్ర అమెరికా అవుతుంది, పైకిపోతే ఇంకా శుభం.
@ashokbabu5505
@ashokbabu5505 2 ай бұрын
Chamba chanipotadule abba..vayasu meeda padala
@saitejreddy5966
@saitejreddy5966 2 ай бұрын
Nee pellani dengite shubam
@MahendranathVankeswaram
@MahendranathVankeswaram 2 ай бұрын
అన్ని వ్యవస్థలు సంస్థలు యాజమాన్యాలు ఉద్యోగస్తులు అందరూ అన్ని విధాలా బాగా జాగ్రత్త గా ఉండాలి అని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మకు ప్రార్ధనలు
@sunnamkranthi-ju2bh
@sunnamkranthi-ju2bh 2 ай бұрын
జై జగన్ అన్న
@satyampv4913
@satyampv4913 2 ай бұрын
ఇలా రాంగ్ క్యాప్షన్స్ పెడితే మళ్లీ మీ ఛానెల్ చూస్తారా… మీ మీద నమ్మకం పోదా…
@user-wm8il4gl6b
@user-wm8il4gl6b 2 ай бұрын
Sir mana రాయలసీమను తెలంగాణ లో లేదా కర్ణాటక లోంకలిపేయంది ippatibgovt అమరావతి తప్ప మన area develop cehyyaru
@SVRangaraoSikharam
@SVRangaraoSikharam 2 ай бұрын
Avunu acre 1.5cr పెరిగింది నెల రోజుల్లో ఇపుడు6.5cr ayindi
@anivams
@anivams 2 ай бұрын
Kia ekkada pettadu? Isuzu, Celkon, Hero Motors, Ashok Leyland, Foxcon company lu unna Sri City ekkada undi? Sigganipinchatlaaa ila abhaddalu cheppukuntoo tiragataniki? Maree intha digajaaraalaa?
@SVRangaraoSikharam
@SVRangaraoSikharam 2 ай бұрын
@@anivams meeru vaade phone Celkon anukunta 🤣
@user-wm8il4gl6b
@user-wm8il4gl6b 2 ай бұрын
@@anivams kia తప్ప ఇంకేమీ levu adi కూడా నొన్ లోకల్స్ ఎక్కువ minpublicity🙏 ఫాx con వెళిపోయింది
@anivams
@anivams 2 ай бұрын
@@user-wm8il4gl6b psycho tuglak debbaki chaala companies vellipoyayi... Kia ancillary companies tho sahaa.... Kia electrics cars division Gujarat ki vellipoindi ... Psycho tuglak ni gelipinchinanduku gift... Ekkadaina Non-locals vachi money invest Leda spend chestene local economy improve ayyedi ... Ekkadi vaallu akkade unte ela develop avutundi? Vizag lo aina, Bangalore aina, Mumbai aina non-locals vallane develop ayyayi ... Inka kotha companies vachi, Kurnool solar electricity hub ayyi, handri-niva + veligonda projects complete aithe development kanipistundi ... Amaravathi meeda padi edustunte kaadu ...
@V.NithishKumarreddy
@V.NithishKumarreddy 2 ай бұрын
Jai jagan Anna ❤
@mpurushotham9492
@mpurushotham9492 2 ай бұрын
Mysurareddy.... Baga.. Chepparu... Sir.....
@YouTubegurutailoringvasu
@YouTubegurutailoringvasu 2 ай бұрын
అగ్నిగుడం ఐతే అందులో మీరు తగలపడిపోయారు అనుకోవడం లేదని మీకు తెలుసా ముందుగా మీరు పోతారు పోతారు
@Ram-n5l
@Ram-n5l 2 ай бұрын
Jai jagan 🔥✊💥
@lakshmanrao3389
@lakshmanrao3389 2 ай бұрын
ఇన్నిరోజులు ఎక్కడ ఉన్నారు రెడ్డిగారు
@bharaniravuri1316
@bharaniravuri1316 2 ай бұрын
Touch యెందుకు చేస్తారు ,,? చట్ట పరంగా " చెరసాలలో " బాగా చూసుకుంటారు, చాలా !
@d.kiranpandu9774
@d.kiranpandu9774 2 ай бұрын
అవును ,40% ఓటింగ్ వైసీపీకి ఉంది అని పదేపదే చెప్పడంలోని ఆంతర్యం ఇదే.జగన్కి ఒక్క అవకాశం ఇచ్చి చాలా తప్పుచేశారు AP ప్రజలు.
@namburivenkatanaidu3922
@namburivenkatanaidu3922 2 ай бұрын
హెడ్డింగుకి దీనికి ఏమైనా పోలికా , ఎంత నీచుడు ఐతే ఇలా హెడ్డింగా
@johnpeter922
@johnpeter922 2 ай бұрын
మాజీ టీడీపీ హోంమంత్రి అంతకంటే ఏం చెబుతారు.
@mandalislsmurthy8756
@mandalislsmurthy8756 2 ай бұрын
EX Home Minister Sir 2029 lo Jagan garu. Kutami ni Cleeeensweep Chestharu....
@sms8678
@sms8678 2 ай бұрын
Ysr Nu Champadu Emi చేశారు meeru, జగన్ ను arrest chesi champestharemo అని Prajalu చాలా badapaduthunnaru
@user_qwerty955
@user_qwerty955 2 ай бұрын
YSR nu evaru champaruu?
@guttasangamitra5452
@guttasangamitra5452 2 ай бұрын
😢?!.​@@user_qwerty955
@bprabhakar4657
@bprabhakar4657 2 ай бұрын
Jalagadu​@@user_qwerty955
@user-py2pi3pd9y
@user-py2pi3pd9y 2 ай бұрын
జగన్ నీ చంపితే ,,తరువాత CBN lokesh devanshu kuda చనిపోతారు,,,వైసీపీ కి 60 లక్షలు కార్యకర్తలు,10 లక్షలు నాయకులు 3 కోట్లు అభిమానించే ప్రజలు ఉన్నారు,,తమ నాయకుణ్ణి పొట్టన పెట్టుకున్న వారిని తప్పక ఘోరి కట్టేస్తారు,,దయ ఉంచి ఈ చావులు గూర్చి మాట్లాడకు ఎవ్వడు,,అందరూ ,జగన్,CBN,lokesh,devanshu,,అందరూ బాగుండాలి,,ప్రజాస్వామ్యం,,వికశించాలి🙏🙏🙏
@gjagan7538
@gjagan7538 2 ай бұрын
YSR ni champindi jalaga gade
@gadagamma.ramesh888
@gadagamma.ramesh888 2 ай бұрын
న్యూస్ పేపర్ కుంభకోణం చాలు అరెస్టు చేయడానికి
@kjanardhanarao7477
@kjanardhanarao7477 2 ай бұрын
జగన్ ఏమి చెయ్యలేదు జగన్ చాప్టర్ క్లోజ్
@prajunaik5319
@prajunaik5319 2 ай бұрын
అతను లేనిపోని అవినీతి అంతా చేశాడు
@MegaDprasad
@MegaDprasad 2 ай бұрын
ఎందుకీ చెత్త ఇంటర్వ్యూ
@MahendranathVankeswaram
@MahendranathVankeswaram 2 ай бұрын
పోలీసు సేఖ దాడులు అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూడాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మకు ప్రార్ధనలు
@kpnaidu9999
@kpnaidu9999 2 ай бұрын
సర్ ముందు కాపులకు 5% రిజర్వేషన్లు అమలు చేయండి. నర్సీపట్నం నియోజకవర్గం లో కాపులకు bc d రిజర్వేషన్లు రెన్యూవల్ చేయనివ్వడంలేదు... అది చూడండి సర్ ముందు.. ...26% కాపులను ఆదుకోండి ముందు...
@pilliganesh5565
@pilliganesh5565 2 ай бұрын
Ok😊
@rkraod
@rkraod 2 ай бұрын
Veedemi itla chepptunnadu reddy garu
@kandulaprasadrao8673
@kandulaprasadrao8673 2 ай бұрын
Mysoora Reddy garu Meeru Prajalanu Recchagottevidhanga Comments pettadam Emo bagaledhu IPPUDU touch Chesthe Emo Avalaedhu Kadha 2029 lo Agni Gundamu El a Avuthundhu mere Cheppali Sir Asalu Anthavaraku Meeru untato Undaro Adi Chusukoni Mataldandi Sir
@venugopalthellajala9824
@venugopalthellajala9824 2 ай бұрын
Silent ga vundandi Mysore garu......vadini vadiledi ledhu
@MammuKanna38
@MammuKanna38 2 ай бұрын
మేము మోసపోయాం చాలా సహనం తో ఉన్నాం మా జగన్ అన్నకు ఏమైనా ఐతే మేము మా విచక్షణ కోల్పోవడం జరుగుద్ది.తర్వాత ఎవరు ఉంటారో ఎవరుపోతారో మొత్తం భాద్యత అంత పవన్ బాబు లదే
@bprabhakar4657
@bprabhakar4657 2 ай бұрын
Peekavu.pora.
@venkateshmajeti6073
@venkateshmajeti6073 2 ай бұрын
అయితే మూసుకొని పరదాలు కట్టుకుని తిరుగు
@MammuKanna38
@MammuKanna38 2 ай бұрын
మీలా అంబోతుల్లా ఊరు పైన పడటం లేదు.
@lakshmireddy1489
@lakshmireddy1489 2 ай бұрын
మీ కాప్షన్ సరిగా పెట్టండి లేకుంటే మీపై నమ్మకం పోతుంది.
@chiranjeevianna3542
@chiranjeevianna3542 Ай бұрын
Jai Ysr
@MajorVlogsAlsr
@MajorVlogsAlsr 2 ай бұрын
సాల్లేబ్బా... దొబ్బెయ్... యా కుంభకోణం లేదు నీ తలకాయ లేదులే‌‌‌....
@greatandhra9333
@greatandhra9333 2 ай бұрын
ఆంధ్రప్రదేశ్ బెవేరేజెస్ చీఫ్, అదే, ఆ బేవర్స్ వాసుదేవరెడ్డి చేసింది మామూలు విషయం కాదు.. ఈ 4-5 ఏళ్ళు ఓ విధమైన లిక్కర్/బ్లాక్. మని మాఫియా నే నడిపించాడు.. జూన్ 4-5 తేదీల్లో ముఖ్యమైన ఫైల్స్/డాకుమెంట్స్ పట్టుకుపోయినట్లు రిపోర్టు లు వచ్చాయ్.. పట్టుకొని ఉతికి-ఆరేసి కఠినంగా శిక్షించాలి! (ఎందుకంటే, కొన్ని వేల/లక్షల మంది ఆరోగ్యాలని బలిచేసాడు చెత్త వెధవ!) 😢
@srinuy6526
@srinuy6526 2 ай бұрын
జర్నలిస్టు జానీ ఏమయ్యారు?
@mullapudilakshminarayana-id8mt
@mullapudilakshminarayana-id8mt 2 ай бұрын
Paripoyada
@user-bo1gf9qw7n
@user-bo1gf9qw7n 2 ай бұрын
ఏందిరా నాయనా హెడ్డింగు.. హెడ్ పెయిన్ వచ్చేసిందిరా..
@gsgs8185
@gsgs8185 2 ай бұрын
బాబయ్య, ఇంకా మీ జగ్గడు కథ కంచికే 2024 పూర్తి అయ్యేలోగా నీ పాత కేసుల్లో బెయిళ్లు అన్నీ రద్దయిపోతాయి. బోనస్ మీ జగ్గడు సీఎం గా ఉన్నప్పుడు జరిగిన అవినీతి మీద సీబీఐ ఎంక్వయిరీ వేసి నువ్వు జీవితకాలం జైల్లో ఉండేలా చూసే బాధ్యత టీడీపీ/ జనసేన తీసుకుంటుంది. ఇంకా చర్లపల్లా లేదా తీహార్ జైలుకి పోవడానికి " సిద్ధం " గా ఉండండి😂😂.
@venkateshmajeti6073
@venkateshmajeti6073 2 ай бұрын
2 సీట్లు మాత్రమే వస్తుంది
@rajendrayeluri6480
@rajendrayeluri6480 2 ай бұрын
Is there any relation between the heading you have given and analysis
@vradhakrishnsn9892
@vradhakrishnsn9892 2 ай бұрын
బాబు అంత అమాయకుడు కాదు.అమిత్ షా చేత చేయించేస్తారు.
@vasuchongole792
@vasuchongole792 2 ай бұрын
ఇతను నీ ఏ పార్టీ లోకి తీసుకోలేదు ఇతను ఏ పార్టీ నమ్మలేదు టైమ్ పాస్ కోసం టీవీ డిబేట్ లో ఏదో మాట్లాడతారు
@BM-vu2uf
@BM-vu2uf 2 ай бұрын
జగన్ ని ఎవరూ టచ్ చెయ్యవలసిన పనిలేదు . జగన్ మీద ఉన్న ఒక్క కేసైనా కొలిక్కివస్తే జీవితాంతం చంచల్గూడ చిప్పకూడు తినాల్సిందే
@NageswaraoRam
@NageswaraoRam 2 ай бұрын
Correct
@sudarsanamjagannadhacharya280
@sudarsanamjagannadhacharya280 2 ай бұрын
ఇంకోసారి ఇలాంటివి పెట్టకు చూసే వాడు కూడా చూడడు
@ganapativenkatesh9790
@ganapativenkatesh9790 2 ай бұрын
Ayya mysura Reddy joke Baga వుంది
@kagitapusrinivasu4531
@kagitapusrinivasu4531 2 ай бұрын
Jagan పాదయాత్ర చేస్తే ఎంప్లాయీస్ ఆడుకుంటారు.ap లో adugupettanivvaru
@BoazAnnavrapu
@BoazAnnavrapu 2 ай бұрын
అవునా చట్టం అందరికీ ఒక్కటేనా????
@jinkavenugopal3848
@jinkavenugopal3848 2 ай бұрын
Wrong headings పెడితే చానల్ ను రిపోర్ట్ కొట్టాలి. అప్పుడే మానుకుంటారు
@ramufca
@ramufca 2 ай бұрын
ysr విగ్రహాలని లేకుండా చెయ్యాలి. రెడ్డిలు మన కాళ్ల మీద పడాలి. రెడ్ బుక్ రాజకీయాలు సూపర్ అన్నా
@indianmen-hj3tn
@indianmen-hj3tn 2 ай бұрын
Kamma vallu Reddys kalla Medha padali bro this is Universal truth.
@YCPclosed
@YCPclosed 2 ай бұрын
​@@indianmen-hj3tnlawd❤da
@indianmen-hj3tn
@indianmen-hj3tn 2 ай бұрын
@@YCPclosed Arey Vedava meeru Reddys bootlu nakali raa
@prajunaik5319
@prajunaik5319 2 ай бұрын
తప్పు చేస్తే ఎవరైనా శిక్ష పడాల్సిందే మైసూరా
@narasimharaodamerla4747
@narasimharaodamerla4747 2 ай бұрын
ఇలాంటి హెడ్డింగ్స్ పెడితే నీ వీడియోలు ఎవ్వరూ చూడని పరిస్థితి వస్తుంది
@baburaopawan5426
@baburaopawan5426 2 ай бұрын
బొక్కేం కాదు....
@YT_C9
@YT_C9 2 ай бұрын
ఈ సన్నాయి నోళ్లు ఏంటి సార్? తప్పు జరిగింది అనేది ఆరోపణేగా? మరి తప్పు జరిగింది అని ఎలా చెప్తున్నారు?
@durgaprasadnarra5077
@durgaprasadnarra5077 2 ай бұрын
నువ్వు జగన్ కీ సపోర్టు ఛానెల్ హెడ్డింగ్ ఒకటి లోపల ఒకటీ ఎంది.
@saiss5203
@saiss5203 2 ай бұрын
వైస్ jagan wates cm
@kalyanram1551
@kalyanram1551 2 ай бұрын
❤❤❤
@harinathlaxetti146
@harinathlaxetti146 2 ай бұрын
పవిత్ర యజ్ఞం చేయాలి. అప్పుడు ఆ చేడు చెత్త అంతా వాటి కావే వచ్చి అగ్ని గుండంలో దూకుతాయి. మానవాళి సుఖంగా ఉంటుంది..
@ghanumanth1326
@ghanumanth1326 2 ай бұрын
ఏ పార్టీ లో ఉన్నారు ఈయన ఇప్పుడు
@allaazgerbashapinjari9226
@allaazgerbashapinjari9226 2 ай бұрын
అన్ని పార్టీలు పెరికి పడేసినవి ఇప్పుడు పనికిమాలిన స్టేట్మెంట్ ఇస్తుంటాడు ఇట్ల పనికిమాలిన టీవీలకు
@BonthaRamulu
@BonthaRamulu 2 ай бұрын
Jai.jan
@Loka_P4U
@Loka_P4U 2 ай бұрын
తప్పుడు thumbnail పెట్టినందుకు నేను report కొడుతున్నాను 😄
@palaapparao4176
@palaapparao4176 2 ай бұрын
TDp concent rate on AP development and not for agitation on opposition party
@rjavvadi
@rjavvadi 2 ай бұрын
Jai CBN
@rajagopalptm6968
@rajagopalptm6968 2 ай бұрын
ముసలోడి మాటలు వేస్ట్
@sambasivavelaga8171
@sambasivavelaga8171 2 ай бұрын
ఏం మాట్లాడుతున్నారు పెద్దాయన రాష్ట్రం అగ్నిగుండం అంటున్నారు,మీరు ఇచ్చే సందేశాల
@vasimallakarunakumar3831
@vasimallakarunakumar3831 2 ай бұрын
Mari skill development, irr vaati సంగతి ఏమిటి sir
@ramaraoakula2818
@ramaraoakula2818 2 ай бұрын
Jagan lanti vallu mana samajaniki avasaram ledu
@rajabharatind
@rajabharatind 2 ай бұрын
Tsunami gurunchi enduku ra babu... Ippatiki maararu ee YCP vallu... Power kosam kadu....mundu janalakosam Pani cheyyadi ra ..
WILL IT BURST?
00:31
Natan por Aí
Рет қаралды 43 МЛН
Men Vs Women Survive The Wilderness For $500,000
31:48
MrBeast
Рет қаралды 65 МЛН
SCHOOLBOY. Мама флексит 🫣👩🏻
00:41
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 6 МЛН
escape in roblox in real life
00:13
Kan Andrey
Рет қаралды 18 МЛН
WILL IT BURST?
00:31
Natan por Aí
Рет қаралды 43 МЛН