ఈ 22 ఏళ్ల బాలుడిని అయోధ్య రామ మందిరానికి ప్రధాన పూజరిగా ఎందుకు నియమించారు?

  Рет қаралды 1,250,416

FN-20 TELUGU

FN-20 TELUGU

Күн бұрын

ఈ 22 ఏళ్ల బాలుడిని అయోధ్య రామ మందిరానికి ప్రధాన పూజరిగా ఎందుకు నియమించారు?
శ్రీరాముడి వారసులు ఇప్పటికి ఇక్కడే నివసిస్తారు | Descendants Of Lord Shri Rama | FN-20 Telugu
20 facts in telugu
top 10 facts in telugu
in telugu
top telugu facts
top 10 interesting facts in telugu
top facts in telugu
top unknown facts in telugu
top intresting facts in telugutelugu real facts20 facts in telugutop 15 facts in telugubest facts in telugu20 amazing facts in telugulatest facts in telugutelugu Amazing facts about India in Telugu
Raju playlist
Raju facts, Telugu Unique facts
unbelievable facts in telugu interesting facts in telugu
unknown facts in telugu
telugu facts
amazing facts in telugu
facts in telugu
telugu unknown facts
unknown facts telugu
telugu interesting facts
top telugu facts
facts
top 15 facts in telugu
telugu real facts
interesting facts
unknown facts
amazing facts
top 15 interesting facts in telugu
most interesting facts
10 facts in telugu
amazing facts telugu
top 10 telugu facts
unbelievable facts in telugu
world facts in telugu
most interesting facts in telugu
Unknown facts || amazing facts || 20 Unknown facts in telugu || facts || crazy facts || Telugu facts || Facts in telugu || Fact Sculpture || Factsculpture || Facts about human || Science facts || Facts universe || mysterious facts || fact sculpture || Real Facts || Interesting Facts || Mysterious Facts || Facts in Telugu || 30 Interesting facts || Top 10 Telugu facts || Unknown and amazing facts || Interesting facts in Telugu || Surprising facts || 21 Interesting facts || 21 Unknown and amazing facts || Crazy facts || Unbelievable facts in Telugu || Facts || Fact Sculpture Unknown facts || Fact Sculpture Mysterious || Latest Videos by Fact Sculpture || Fact Sculpture Latest Videos || Interesting videos by Fact Sculpture || Unbelievable Facts by Fact Sculpture || Fact Sculpture Videos || Unknown facts by Fact Sculpture || Amazing facts by Fact Sculpture | interesting facts in telugu
🙏We do NOT own the video materials and all credits belong to respectful owner. In case of copyright issues , please contact us immediately for further credit or clip delete.
Disclaimer :
video is for educational purpose only.Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Пікірлер: 419
@sitasrinivas1715
@sitasrinivas1715 8 ай бұрын
శ్రీ రామచంద్ర ప్రభు దయాసాగరా కరుణాంతరంగ వైకుంఠవాస దశరథ తనయ నా గుండె గుడిలో కొలువైయున్న దేవా సీతారామ లక్ష్మణ భరత శత్రుజ్ఞ సమేత ఓ ఆంజనేయ శరణు శరణు శ్రీరామచంద్ర నీ దివ్య మంగళ స్వరూపాన్ని సందర్శించి భాగ్యాన్ని నా నేత్రాలకు ప్రసాదించి నా మనోభీష్టం నెరవేర్చును తండ్రి స్వామి నిన్ను చూసే భాగ్యాన్ని కల్పించండి దేవా జైశ్రీరామ్
@harinarayanareddymedapati9399
@harinarayanareddymedapati9399 8 ай бұрын
ఆ రాముని అనుగ్రహం ఉంటే నేను దర్శనం చేసుకోవాలని అక్కడికి రావాలని అనుకుని ఆ రాముని ప్రార్ధిస్తూ ఉన్నాను
@naralabalakrishna5909
@naralabalakrishna5909 8 ай бұрын
రామయ్య దర్శం కోసం ఎదురుసుస్తున్నాము. రామయ్య తండ్రి నీ దర్శన. భాగ్యం ఎప్పుడు కల్పిస్తావు తండ్రిజై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్
@sujathatedla3795
@sujathatedla3795 7 ай бұрын
రామయ్య తండ్రి నీ దర్శన భాగం కలిగించు తండ్రి ఓం జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్
@gsuvarna9256
@gsuvarna9256 8 ай бұрын
శ్రీరాముని అనుగ్రహం ఉండాలే కానీ స్వామి నాకు అయోధ్య కు రావాలని ఎదురుచూస్తున్న
@neerukundiusha4387
@neerukundiusha4387 7 ай бұрын
శ్రీ రామా నాకు నా కుటుంభనికి నీ దర్శన భాగ్యం కలుగజేయి దేవా 🙏 జై బాలక్ రామ్🙏
@adilakshmipandranki616
@adilakshmipandranki616 7 ай бұрын
రామయ్య నీ దర్శనం చేసుకొనే భాగ్యం నాకు కల్పిస్తావా రామయ్య
@user-vn2of4mk1t
@user-vn2of4mk1t 7 ай бұрын
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జైశ్రీరామ్
@ALLINONE-em4tu
@ALLINONE-em4tu 8 ай бұрын
హనుమ నిర్ణయమే రామ నిర్ణయం🎉జైశ్రీరామ్🎉
@rajaiahadla3520
@rajaiahadla3520 7 ай бұрын
మాది తెలంగాణ కరీంనగర్ జిల్లా కరీంనగర్ పట్టణము వాస్తవ్యులము మాకు అయోధ్య శ్రీ రాములవారిని దర్శించుకోవాలని చాల బలమైన కోరిక వున్నది రాములవారు ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడే దర్శించుకుంటాము జై శ్రీరామ్
@sraghukumar77
@sraghukumar77 7 ай бұрын
జై శ్రీ రామ్. మేము శ్రీ రామ భక్తులం, పూజారులం. స్వామీ అయోధ్యా రాముని దర్శన భాగ్యం ప్రసాదించు గాక. 🙏
@allenkiveerabrahmam2341
@allenkiveerabrahmam2341 8 ай бұрын
తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మాది సీతారాముల వారి దయతో అయోధ్య బాల రాముల వారిని దర్శించు కుంటాము జై శ్రీ రాం 🙏🙏
@nagarathnahombale5817
@nagarathnahombale5817 8 ай бұрын
జై శ్రీ రామ్ నాకు వెళ్ళాలని వుంది హా భగవంతుడు దరుశన భాగ్యం ఎప్పుడు ఇస్తాడో
@RamaDevi-kg8dk
@RamaDevi-kg8dk 8 ай бұрын
కచ్చితంగా రాములవారిని దర్శనం చేసుకుని భాగ్యము మాకు ఇవ్వు రామయ్య తండ్రి
@nandimandalamvsachachari3464
@nandimandalamvsachachari3464 8 ай бұрын
జై శ్రీరామ్ మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కడప జిల్లా గోపగుడిపల్లే వాసులం తొందరలోనే ఆ శ్రీరాముని దర్శన భాగ్యం కావాలని ఎదురుచూస్తున్నా o జై శ్రీరామ్ 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤
@lingeshleelavathi4045
@lingeshleelavathi4045 8 ай бұрын
జై శ్రీ రామ్
@Houseforsaleinbhimavaram
@Houseforsaleinbhimavaram 8 ай бұрын
జై శ్రీరామ్.... 🙏🙏.. జై హనమాన్....🙏🙏.... చాలా బాగా చెప్పారు........ సుఖీభవ....🙌🙌................
@kannurirao5903
@kannurirao5903 7 ай бұрын
మోహిత్ పండేజీ గారు కి పాదాభివందనం 👌🙏
@dhurshanamsagar1770
@dhurshanamsagar1770 8 ай бұрын
జై జై శ్రీ రామ్ జై జై శ్రీ సీతారామ్ 🇮🇳🚩
@satyabandaru3578
@satyabandaru3578 8 ай бұрын
అయోధ్య రాముని దర్శన భాగ్య మునకు మనసులో సంకల్పం ఉంటే ఆ దర్శన భాగ్యం లభిస్తుంది. జై శ్రీరామ్.
@kachamshivakumarkachamshiv570
@kachamshivakumarkachamshiv570 7 ай бұрын
రాముల వారి దయ మాపై ఉంటే వస్తాం ఇది రాముని నిర్ణయం జై శ్రీరాం
@s.l.nkumari6162
@s.l.nkumari6162 7 ай бұрын
మేము ఆంధ్ర ప్రదేశ్ లో srikakulam dt lo ఆమదాలవలస లో ఉన్నాము. ఆ శ్రీరాముని కృప మన అందరి మీదా ఉంటుందని మా నమ్మకం. అయోధ్య లో రామయ్యా దర్శనం తప్పకుండా మాకు ఇస్తాడు.. జై శ్రీరామ్...జై జై శ్రీరామ్
@murarishettyjagajivan8728
@murarishettyjagajivan8728 8 ай бұрын
Jai Sri ram Jai Jai Sri ram 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ganesh98789
@ganesh98789 8 ай бұрын
మోడీజీ ki మనం రుణపడి ఉన్నము 🙏🙏🙏
@srinivasaedulapuram9320
@srinivasaedulapuram9320 8 ай бұрын
జై శ్రీరామ్ 🙏 రామయ్య దర్శనానికి వస్తాం జై శ్రీరామ్ 🙏💐🙏
@srinivasareddy3618
@srinivasareddy3618 8 ай бұрын
జైశ్రీరామ్ జై హనుమాన్ జై ఆంజనేయం శిరసా నమామి
@drbheemreddydrbheemreddy548
@drbheemreddydrbheemreddy548 8 ай бұрын
I am very happy Jai sriram Jai Hanuman
@srilakshmiv5110
@srilakshmiv5110 7 ай бұрын
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జై శ్రీరామ్శ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జై శ్రీరామ్శ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్
@gangaramaddandi9277
@gangaramaddandi9277 8 ай бұрын
Jai sri ram jai sri ram jai sri ram jai sri ram 🙏🙏🙏🙏🙏
@acr7888
@acr7888 8 ай бұрын
మేము ఆంధ్ర ప్రదేశ్ చిత్తూరు జిల్లా జైనగర్ లోఉన్నాము రామమందిర నిర్మాణ పనులు జరుగు సమయంలో రామదర్శనం భాగ్యం కలిగినది మరల రామ ప్రతిష్ఠ తరువాత దర్శనభాగ్యం కల్పించమని అదేవదేవుని ప్రార్థిస్తూ రామస్మరణ లో పయనం ధన్యోస్మి
@atchutaramaraju9960
@atchutaramaraju9960 8 ай бұрын
""l""""
@sarojagaru5702
@sarojagaru5702 8 ай бұрын
Vasham
@srinadhammantrala1574
@srinadhammantrala1574 8 ай бұрын
0lĺl
@omnamashivaya9115
@omnamashivaya9115 8 ай бұрын
​@@atchutaramaraju9960lll
@Vidyavathi-qr6cm
@Vidyavathi-qr6cm 8 ай бұрын
ఓఓఓఓ పాటు ఓఓఓఓఓఓఓఓఓఓ 2:52 ఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓ
@user-br5fb5et7s
@user-br5fb5et7s 7 ай бұрын
జై శ్రీరాం. ఆ సీత లక్ష్మణ ఆంజనేయ సహిత శ్రీరామ చంద్రులవారి దర్శనభాగ్యం అయోధ్యలో కలుగజేయమని ఆ రాములవారిని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. ఆ మహానుభావునికి నిత్యపూజలు చేసే భాగ్యం ఎవరికి కలుగనుందో వారిజన్మ ధన్యం. జై శ్రీరాం జై జై శ్రీరాం.
@krishnaraokanugula255
@krishnaraokanugula255 8 ай бұрын
అయోధ్య మందిరం దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటాము .
@supriyaagundlaa2320
@supriyaagundlaa2320 7 ай бұрын
ఎప్పుడు ఎపుడెప్స్వామివారిని దర్శించుకావాలని ఉంది
@JayaBehara-c9j
@JayaBehara-c9j 7 ай бұрын
రామయ్య నీ దర్శనం మాకు కలిపించవయ్య.
@venkatd3359
@venkatd3359 8 ай бұрын
Jai Sri Ram. 🎉🎉🎉
@alaharivenkateswarlu3250
@alaharivenkateswarlu3250 7 ай бұрын
శ్రీరాముని దర్శనము కోసము తప్పక వస్తునాము జై శీ రామ
@raghavachary2116
@raghavachary2116 8 ай бұрын
Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram 🙏.
@gudururajeswari1051
@gudururajeswari1051 8 ай бұрын
ఆ శ్రీరామచంద్రుడే ఆ భక్తుని ఎన్నుకున్నాడు శ్రీరామచంద్రుని భక్తులలో హనుమంతుడు ఒకడు హనుమంతుడు అవతారంలో వచ్చి వచ్చి ఉన్నారు
@shalinikh9537
@shalinikh9537 8 ай бұрын
Kadavul aseervatham irunthal Ayothya Temple varuvom ( Varam❤) Jai sri Ram 🥁🎊🌺🌺
@inaspower7983
@inaspower7983 7 ай бұрын
నేను దేవుడిని నమ్మను కానీ రాముడిని ఒక గొప్ప రాజుగా గొప్ప ధర్మాన్ని చూపిన మహోన్నత వ్యక్తిగా చూస్తను నేను లైఫ్ లో ఒక్కసారి అయిన రాముడిని దర్శిస్తాను 🚩🚩
@ravibabuvaradhi6106
@ravibabuvaradhi6106 8 ай бұрын
Ramaji, bless poojari Mohit Pandey
@madhusudhannama1075
@madhusudhannama1075 7 ай бұрын
జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్
@shriraninalluri4735
@shriraninalluri4735 8 ай бұрын
మేము షిరిడీ లో షిరిడీ లో ఉంటాము రామ మందిర దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాము శ్రీరామ శ్రీరామ రామ
@lakshamanaraom3314
@lakshamanaraom3314 8 ай бұрын
జై శ్రీరామ్
@prasannalakshmi3341
@prasannalakshmi3341 7 ай бұрын
నీ జన్మ ధన్యం బాబూ❤
@ramukota6444
@ramukota6444 7 ай бұрын
నా రామున్ని దర్శించుకోవడం కంటే గొప్ప భాగ్యం ఏముంటుంది జైశ్రీరామ్ జై జై శ్రీరామ్
@narendertc2673
@narendertc2673 8 ай бұрын
Definitely we will come for Ayodhya temple along with my family.
@gaddamvenukumar3216
@gaddamvenukumar3216 8 ай бұрын
మాది తెలంగాణ వరంగల్ రాములవారి గుడి కి రావడానికి అవకాశం ఉంది రాములవారి అనుమతి కోసం ఎదురు చూస్తున్నాము
@rvslakshmi3715
@rvslakshmi3715 7 ай бұрын
Jai Sri Ram🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramadevi-zt3pk
@ramadevi-zt3pk 8 ай бұрын
Jai Sri Ram 🙏🙏
@geetha948
@geetha948 8 ай бұрын
జై శ్రీరాం, మా అందరిదీ తెలంగాణ రాష్ట్రం లోని జగిత్యాల జిల్లా, జగిత్యాల పట్టణం. మేము 01/01/2024 ఆంగ్ల నూతన సంllగా శ్రీరామచంద్రుల అక్షింతలు వీధి వీధిలో మంగళహారతులు చేబూని ఇంటింట ఆహ్వాన పత్రికతోబాటు అందించాలని తెలుపుటకు సంతోషిసిస్తున్నాము. అందులకై " శ్రీరామ నామ, హనుమాన్ చాలీసా పారాయణ సమితి " ని 41 మంది మహిళలతో ఏర్పాటు చేశాము. ఒక్కోరోజు చొప్పున ఒక్కొక్క ఇంటిలో ఏర్పాటు చేసినాము. జై శ్రీరాం.
@geetha948
@geetha948 8 ай бұрын
భజన ఏర్పాటు చేశాం.
@geetha948
@geetha948 8 ай бұрын
వేసవి సెలవుల్లో బాలరాముని దర్శనం మాకు లభించాలని ప్రార్థిస్తూ జైరాం.
@mangalagirivanajakshi3691
@mangalagirivanajakshi3691 8 ай бұрын
Jai sri ram
@akulanarasimha8201
@akulanarasimha8201 8 ай бұрын
జైశ్రీరామ్ జైశ్రీరామ్జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ామ్
@AlamuriPrasad
@AlamuriPrasad 8 ай бұрын
శ్రీరామ రామ రామేతీ రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే.
@balapattabhi6995
@balapattabhi6995 8 ай бұрын
Sree Rama Jaya Rama Jaya Jaya Rama
@brundavanaraokevati1545
@brundavanaraokevati1545 8 ай бұрын
మేము ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లా లక్ష్మీ నరసు పేట నుంచి చూస్తున్నాము. అయోధ్యలోని భవ్య రామ దర్శనం కోసం ఆ శ్రీరామున్ని వెడుకొనుచున్నము.
@user-tg4xd9md2v
@user-tg4xd9md2v 7 ай бұрын
మాది శ్రీకాకుళం గ్రామం కృష్ణాజిల్లా ఘంటసాల మండలం
@prabhakarsharma5699
@prabhakarsharma5699 7 ай бұрын
మేము నంద్యాల ఎస్సార్ బీసీ కాలనీ శ్రీ రామాలయంలో గత 34 సంవత్సరాలుగా పూజారిగా పని చేస్తున్నాను శ్రీరామచంద్రుని దయతో అయోధ్యలో శ్రీరామ శ్రీరామ దర్శనం కావాలని కోరుకుంటున్నాము సదా సేవలో మామిళ్ళపల్లి ప్రభాకర్ శర్మ
@kannurirao5903
@kannurirao5903 7 ай бұрын
జై శ్రీరాం 👌🙏🙏🙏🙏🙏
@AanilkumarNerella
@AanilkumarNerella 8 ай бұрын
Ji Sree Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivasgujjari4543
@srinivasgujjari4543 8 ай бұрын
Yes Jai Sri Ram
@djyothi4158
@djyothi4158 7 ай бұрын
జై శ్రీ రామ్ 🙏 లోకా సమస్తా సుఖినోభవంతు 🙏🙏🙏
@krishnapriyak3616
@krishnapriyak3616 8 ай бұрын
జైశ్రీరామ్👍
@jaihanuman8096
@jaihanuman8096 7 ай бұрын
Jai shree RAM
@chvvsatyanarayamurthy7182
@chvvsatyanarayamurthy7182 7 ай бұрын
jai sriram, jai sitaram, jai hanuman.
@vallurumuralikrishna2498
@vallurumuralikrishna2498 8 ай бұрын
Jai shree ram ji ki jai ❤❤❤❤❤
@eswariahshivaratrihuzuraba5161
@eswariahshivaratrihuzuraba5161 8 ай бұрын
🥀💐🙏🕉️🅱️🅰️🅱️🅰️🪷🌹🪷🙏 నమస్కారములు. హుజూరాబాద్‌కు చెందిన మేము ఫిబ్రవరిలో రామ మందిరానికి వస్తున్నాం.
@chirushravs7399
@chirushravs7399 8 ай бұрын
జమ్మికుంట ...మిము కూడా
@RajuVeerelli
@RajuVeerelli 8 ай бұрын
మాది keshapatnam ఆముదాలపల్లి జై శ్రీ రాం🙏🙏
@vvvsranganayakulu1774
@vvvsranganayakulu1774 8 ай бұрын
Jai shree Ram.
@rajanipatibandla1519
@rajanipatibandla1519 7 ай бұрын
రామయ్య తండ్రి నీద నీ దర్శన భాగ్యం ఎప్పుడు తండ్రి
@VenkateswararaoDASARI-lx3sx
@VenkateswararaoDASARI-lx3sx 8 ай бұрын
Jai sree ram
@rachurisrinivasu5665
@rachurisrinivasu5665 7 ай бұрын
నాతల్లీ తoడ్రి దరిశనం నాకు కలిగించు శ్రీ అoజనేయం జై శ్రీ రామ్ మాది ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా రాజాం నాకు సేవ కీ వెళ్ళాలి అని వుంది స్వామి నీ దయ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
@nirmalanelakuditi9267
@nirmalanelakuditi9267 8 ай бұрын
🙏jai sri ram jai jai sri ram 🙏🙏
@user-uf6pb6kf1z
@user-uf6pb6kf1z 8 ай бұрын
Jai Sri Ram
@gorigandam7282
@gorigandam7282 7 ай бұрын
🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮
@rschannel9776
@rschannel9776 8 ай бұрын
Jai sree Ram. Jai sree Ram.
@vasaramesh5960
@vasaramesh5960 8 ай бұрын
Jai sriram
@karunakard7949
@karunakard7949 8 ай бұрын
జై శ్రీరామ్🙏
@user-nv6br8rr9t
@user-nv6br8rr9t 7 ай бұрын
జై శ్రీరామ్ శ్రీరామ మీ దర్శన భాగ్యం కల్పించు తండ్రీ
@user-hp8su1qv6m
@user-hp8su1qv6m 8 ай бұрын
మేము చింతపల్లి గ్రామము తెలంగాణ రాష్ట్రc. మేము అయోధ్య చూడాలని వుంది
@gvbabu8675
@gvbabu8675 8 ай бұрын
Yes ramudu kavali
@mramabuddhudu2449
@mramabuddhudu2449 8 ай бұрын
నేను హైదరాబాద్ వాసిని నాపేరు రామ బుద్ధుడు ఆ రాముని దయతో అయోధ్య దర్శనం చేసుకోవాలని ఉంది అంతా రామదయ జై శ్రీరామ్ 🙏🏻🙏🏻🙏🏻
@gsuvarna9256
@gsuvarna9256 8 ай бұрын
అంత శ్రీరాముని దయ
@eswaribai3621
@eswaribai3621 7 ай бұрын
We are from Andhra pradesh, Nandyal district, now we are present in hyd lo vunamu aa ramudu daya vunta we are there, jai sree ram.
@kalyanikanumuri7863
@kalyanikanumuri7863 7 ай бұрын
Jaisriram
@RajuVeerelli
@RajuVeerelli 8 ай бұрын
మాది ఆముదాలపల్లి karimnagar జిల్లా జై శ్రీ రాం🙏🙏🚩🕉
@srisailakshmikonanki5290
@srisailakshmikonanki5290 8 ай бұрын
🙏🌻🌻🌹I am from Puttaparthi, ANDHRA PRADESH. Praying once to have the fortune of stepping in AYODHYA and Have the DIVINE Darsanam of SRI RAMA 🌹🌻🌻🙏
@cherukulavenkatarathnam6872
@cherukulavenkatarathnam6872 8 ай бұрын
JaisriRam
@HitechGuru-mn1yc
@HitechGuru-mn1yc 7 ай бұрын
మన రాముడు మన దేవుడు దేశం లో ఎక్కడ ఉన్నా దర్శన్ భాగ్యం కల్పించుకొని మరి వెళ్తాం దర్శనం కి జై శ్రీ రామ్
@prabhakararaokundurthi9736
@prabhakararaokundurthi9736 7 ай бұрын
మాది అద్దంకి. అయోధ్య పండుగ కార్యక్రమం బాగా జరగాలని కోరుకుంటూ. జై శ్రీరామ్.
@achutarayavarma9759
@achutarayavarma9759 7 ай бұрын
Jai sri ram🙏 jai sri ram🙏 jai sri ram🙏 jai sri ram🙏 jai sri ram🙏 jai sri ram🙏 jai sri ram🙏
@praveenji9954
@praveenji9954 8 ай бұрын
Jai Sriram. Good information. Thanks.
@krishnaiahk2000
@krishnaiahk2000 8 ай бұрын
JAi rama🎉
@bittu1943
@bittu1943 8 ай бұрын
Jai Sri Ram....memu TPT jillalo vunnamu,Ramudante chala ishtam,nenu twaralo na Ramudini chudataniki vastanu.JAISRIRAM.
@ChandraSekhar-zs6bs
@ChandraSekhar-zs6bs 8 ай бұрын
Jai Sriram. We will visit Auyodhya after two months. We can pray God in a peaceful atmosphere. Jai sriram.
@dcsreddy8416
@dcsreddy8416 8 ай бұрын
Very very nice good 👌
@TMNaidu-md2pu
@TMNaidu-md2pu 7 ай бұрын
Jai Sriram Jai Sriram Jai Sriram
@ramaraodungu9925
@ramaraodungu9925 7 ай бұрын
Jai Shree ram Jai Hanuman 🙏☘️🌹
@SatyaveniSaladi-fn6is
@SatyaveniSaladi-fn6is 8 ай бұрын
Jai Sita Ram
@senthu.chowdarypppp5525
@senthu.chowdarypppp5525 7 ай бұрын
Mohit pandit gariki padabhi vandanamulu. And Jai Sri ram Jai Jai Sri ram
@indiramantha8752
@indiramantha8752 7 ай бұрын
M.Indira. Jai Sriram, Jai Sriram, Jai Sriram 🙏🙏🙏🙏
@borrashankar7567
@borrashankar7567 7 ай бұрын
Nice information..
@GuruTheCreator
@GuruTheCreator 8 ай бұрын
జై శ్రీరామ్!......🚩
هذه الحلوى قد تقتلني 😱🍬
00:22
Cool Tool SHORTS Arabic
Рет қаралды 100 МЛН
Bike vs Super Bike Fast Challenge
00:30
Russo
Рет қаралды 23 МЛН
garikapati narasimha rao latest | garikapati latest speeches
8:21
Mana telugu news
Рет қаралды 185 М.