play.google.com/store/apps/details?id=com.techsters.agridoctor ఈ లింక్ మీద క్లిక్ చేసి అగ్రిడాక్టర్ App ను Install చేసుకోండి.వ్యవసాయ పరంగా విద్యావంతులవండి.
@dongariraju3105 жыл бұрын
థాంక్యూ సార్ గుడ్ ఇన్ఫర్మేషన్ మిరపలో బొబ్బర తెగులు వస్తుంది పై లేత ఆకులు ముడుచుకు పోయి కుచ్చు లాగా వస్తున్నాయి అవి ఒకటి రెండు రోజులలో మొదటగా ఒకటి తొందరగా ఎక్కువ చెట్లకు అనగా చుట్టుపక్కల అక్కడక్కడ వ్యాపిస్తున్నాయి దీనికి నివారణోపాయం తెలుపగలరు
@shivaagriculture1987 Жыл бұрын
Sir acetamiprid white fly ki panichestunda sir
@mettelapullaiah71463 жыл бұрын
మిరప పూతలో నల్లా తమరపురుగువుంది ఏమి కొట్టాలి
@praveenroyal36652 жыл бұрын
Same elany vundi sir ma polam Yenni mandulu spray chesina kuda
@gorantlasrinu27062 жыл бұрын
Sir pootha lo nalla nalli gurinchi cheppandi sir
@hanmandluagriculture2164 жыл бұрын
పొన్ను స్వామి నూనెల పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి సర్ 🙏🙏🙏
@rythu_badi4 жыл бұрын
నాకు వాటి గురించి ఐడియా లేదు
@hanmandluagriculture2164 жыл бұрын
@@rythu_badi పొన్ను స్వామి గారు పంటల పై పత్తి, సోయాబీన్, వంటి వాటి నుండి వచ్చిన క్రూడ్ ఆయిల్ తో ఎమ్మెల్సీఫైర్ ను జత చేసి, అంతే కాకుండా మొక్కలకి కావలసిన టోనిక్స్ ని అమ్ముతున్నారు.. మీరు ఏమనుకోకపోతే ఆ వీడియోలను చూసి అవి పంటల పై ఏవిధముగా ప్రభావము చూపుతాయో మాకు వివరించండి సర్ 🙏🙏🙏
@banothkumar5083 жыл бұрын
Nalla tamara puruguku mandhu chepandi sir please 🙏🙏🙏🙏
@soldier2113 жыл бұрын
Mirchi aku bellma color avuthundhi malla growthing konchem kuda leadhu
@brahmamch28133 жыл бұрын
Sir weastran flower thirps black thirps gurchi chepandi ap lo ekkuvaga unnay plz...
@pramodagritech78233 жыл бұрын
కొత్తగా వచ్చిన తామర పురుగు నివారణకు మందులు చెప్పండి
@vankudothupender79813 жыл бұрын
అన్న,కన్ పిడర్ తొముడత పొద
@dattuagricultureengineerin533 жыл бұрын
Sir , please keep logos of u r suggestions model , which is available in market
@venkatrangareddy30213 жыл бұрын
నైస్..
@kveeranji89725 жыл бұрын
Sir plase Jamini Virus and bobbaramudatha Video chayandi Sir plase plase sir
@rythu_badi5 жыл бұрын
ఎక్కడైనా జెమినీ వైరస్ ఉంటే నాకు వీడియో, ఫోటో లు పంపండి, వాటితో వీడియో చేస్తాను. ఫోటో లు వీడియో లు లేకుండా explain చేస్తే ఎవ్వరికీ అర్థం కాదు.
@shivaagriculture19873 жыл бұрын
Sir fipronil gulikalu saalla madyalo poyala leka ,chenu meeda,padela jallukovala
@harishkuppala55753 жыл бұрын
Sir Thiamethoxam 12.6 % + Lambda Cyhalothrin 9.5 % ZC aaku pai mudatha pothadha
@valishaik82135 жыл бұрын
Thank you sir, good information.tell me about the tegulu ki in chilli.and Leafs read in chilli how to control Sir tell me sir.
@rythu_badi5 жыл бұрын
మిరప లో వచ్చే తెగుళ్లు గురించి ఈ వారం లో వీడియో చేస్తాను.
@valishaik82135 жыл бұрын
@@rythu_badi thanks sir
@harshal19864 жыл бұрын
Sir please tell me 1 or 2. Totally more than 10 cheparu please reply me
@thejavathveeru91563 жыл бұрын
Czc
@kashok65713 жыл бұрын
Haa 1r2 kavali enna
@roselingengiti75404 жыл бұрын
Tq u Sir. Hyderabad.
@chirraprasad6445 жыл бұрын
Tq
@rameshkanteti33693 жыл бұрын
ఇ తెగులు కి వేప నూనె పనిచేస్తుందా సర్ ?
@yogendhargoud10205 жыл бұрын
Thank you sir
@nagendrababug59183 жыл бұрын
Ok but picture hide enduk chestgunnaru
@venkatramreddychitike58305 жыл бұрын
excellent information sir, u r really great person.u are doing very good job sir. thank u sir
@prabhakarchevella95912 жыл бұрын
/
@prabhakarchevella95912 жыл бұрын
/
@prabhakarchevella95912 жыл бұрын
/
@prabhakarchevella95912 жыл бұрын
/
@venkat39264 жыл бұрын
Hii Sir. Me vedios chala bagunnai. But meru product trade name kanipinchakunda vedio cheste maku konchem ibbandi ga undi sir.meru dayachesi product trade name kuda kanipinchela vedios cheyandi sir.
@pitchaiahmarikanti67075 жыл бұрын
Super
@bhaskarachappidi30725 жыл бұрын
మిరప సాగు గురించి బాగానే చూపించారు బాటిల్ ఇమేజ్ఎందుకు చూపించట్లేదు
@rythu_badi5 жыл бұрын
Bottle image ఉన్నవి కధ వీడియో పూర్తిగా చూడండి.
@dr.strange88735 жыл бұрын
Pandaaku tegulu nivarana
@mohammadjani14885 жыл бұрын
Sir mirapa mokkalaku vanalu yekkuva ayyi vadpadi unnayi deniki parishkaram cheppandi sir
@rythu_badi5 жыл бұрын
9494301000 కి ఫొటోస్ వాట్స్ అప్ చేయ గలరు.
@narasimharaonarasimha305 жыл бұрын
Than you sar
@bodachandu5774 жыл бұрын
Hi sir .vari Polamalu Polamalu mida unnadi pai Manchu emails spray cheap vacation mi salahalu.
@krupakarjakkulaks89835 жыл бұрын
పసుపులో దుంపకుళ్ళు గురించి చెప్పండి సార్
@rythu_badi5 жыл бұрын
త్వరలో ఈ వీడియో చేస్తాను.
@praveenchedalu595 жыл бұрын
Thondaraga cheyandi
@nareshtelagathoti70545 жыл бұрын
Nice sir
@raghavendrad21574 жыл бұрын
ఆర్గానిక్ వి చెప్పండి అన్న
@mabuvalilattu17865 жыл бұрын
SL SC GR WP WA ANTE YEMI Cheppandi sir Anni rakaalu Cheppandi sir
@gopichandnaidu38954 жыл бұрын
Meeru chese vedios lo Crop duration kuda add cheyyandi sir
@venkatareddyedaraa50965 жыл бұрын
Sir mirchi lo organic method s chepandi pls pls pls
@bchandu68115 жыл бұрын
Meru chapina paina pesticideslo ade best
@rythu_badi5 жыл бұрын
మిరప లో ఒక్క మందు తో సరిపోదు, అన్ని మందులు మార్చి , మార్చి వాడవలసి ఉంటుంది, ఇవన్నీ కూడా మంచి గా పనిచేసే మందులే.
@bchandu68115 жыл бұрын
Chilli total videos chayandi sir
@rythu_badi5 жыл бұрын
తప్పకుండా చేస్తాను.
@yogendhargoud10205 жыл бұрын
Thank you sir
@mariyadasu12373 жыл бұрын
Anna mandu buddi ne hide cheyakandi
@ramasiva9535 жыл бұрын
Prathi లో gudiprathi నివారణ thelapandi please
@rythu_badi5 жыл бұрын
Gudiprathi అంటే ఏమిటి
@mknaidu26355 жыл бұрын
Good sir iam follow you sir
@sanjeevgundam5 жыл бұрын
chilli lo downword curling chayppaledu and both upward and downword curling which pesticide use?
@rythu_badi5 жыл бұрын
వాటి మీదకుడా త్వరలో వీడియో చేస్తాను.
@kirankumarmadasu22815 жыл бұрын
Sir 45days లో మిరప కోతకు రావాలంటే ఎం చేయాలో చెప్పండి
@bodachandu5774 жыл бұрын
New videos cheyandi sir
@littleprashu5 жыл бұрын
Nadhi oka dout neem oil spray chesthea thaggada organic way Suggestions isthea raithulaku baguntundi marutharu Ani na nammakam
@rythu_badi5 жыл бұрын
నీమ్ ఆయిల్ మొదటి దశలో ఉన్న పురుగు ను మాత్రమే చంపగలదు, సహజం గా లార్వా లకు నాలుగు దశలు ఉంటాయి. మిగిలిన దశ లను చంపలేదు. నీమ్ ఆయిల్ repellent గా పని చేస్తుంది. అంటే పురుగు ఆకును తినకుండా చేదుగా చేస్తుంది. ఎక్కువ సార్లు నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే ఆ పురుగు తినడానికి అలవాటుపడుతుంది. నీమ్ ఆయిల్ లో ovicidal action ఉంది. అనగా గుడ్డు ను చంపే గుణం. ఇది చాలా మంచి గుణం , ఉన్న పురుగు గుడ్డు లు మురిగిపోయేటట్లు చేయడం వలన తర్వాత లార్వా పురుగు రాదు.
@littleprashu5 жыл бұрын
@@rythu_badi yes I know,but chemicals use cheyadam valla Mana soil damage avuddi kada sir live bacterias use chesukovaccha culture chesukoni
@littleprashu5 жыл бұрын
@@rythu_badi like "hirsutella Thompsoni" &beauveria bassiana evi live bacteria na daggara unnai vetini culture chesi vadanu naku results Baga vacchindi sir Thompsoni control-mites,beauveria bassiana - white files,aphids,grass hoppers,termites
@rythu_badi5 жыл бұрын
@@littleprashu 9494301000 కు డీటెయిల్స్ పంపండి, Bio Pesticides మీద వీడియో లు చేస్తాను.
@littleprashu5 жыл бұрын
@@rythu_badi ok sir
@pamurivenkatesh35505 жыл бұрын
Thanks sir ,bhanti sagu gurinchi one video cheyandi
@rythu_badi5 жыл бұрын
ప్రధాన పంటలు అన్ని అయిన తరువాత చేస్తాను.
@suresuvasam3175 жыл бұрын
Mirchi loo rasayana eruvula vadakam gurinchi video cheyandi sir
@rythu_badi5 жыл бұрын
చేస్తాను, కొంచెం టైం పడుతుంది.
@balavakki95155 жыл бұрын
Sir mirapa lo pandu aaku means kinda leaves chaala varaku yellow marutunai sir deenivala digubadi taggutunda sir alanti mandhulu vadali sir
@rythu_badi5 жыл бұрын
పండాకు 3, 4 కారణాల వల్ల వస్తుంది వాట్సాప్ కి ఫోటోలు పంపగలరు.