అన్నగారు నిజంగా మీరు మంచి కష్ట జీవి. మీ వీడియోలు ప్రతి ఒక్కటీ చూస్తాను. మా ఊరు చింతగూడ ప్రక్కనే "రాంపూర్". కానీ మీరు అర ఎకరం మిర్చి కోసం ఇంత దూరం హైదరాబాద్ నుంచి ఇక్కడికి 250 km వచ్చి interview చేసారు అంటే నేను నమ్మలేకపోతున్న అన్న. మీ కష్టానికి వందనాలు.
@kandiadarsh4444 Жыл бұрын
రాంపూర్ లో ఎక్కడ బ్రో
@Raju-fj5ze11 ай бұрын
Chinnametpally
@శ్రీనివాస్జాడే6 ай бұрын
రైతు ఫోన్ నెంబర్ పెటాండి ఉంటే
@venkikashetti1316 Жыл бұрын
రైతుబడి మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ మీ శ్రేయోభలాషి జై కిసాన్🌾
@thirupathiyadhav4 Жыл бұрын
రైతు మల్లేశం గారు చక్కగా స్పష్టంగా తెలుగు లో అందరికి అర్ధం అయ్యేటట్టు గా వివరించారు
@busollaramesh75310 ай бұрын
రాజేందర్ రెడ్డి గారు రైతు బిడ్డ గ్రేట్
@vibesvistaVV Жыл бұрын
Ahaa mallesham anna crop meeda mi clarity ki mi calculation ki take a bow👏🙇
@rameshkondru3226 Жыл бұрын
మల్లేశం గారు చాలా నిజాయితీ గా చెప్పారు
@swamykothi4841 Жыл бұрын
అన్న గారు మీ విశ్లేషణ బాగుటుంది ధన్యవాదములు 🙏
@Siddu98704 Жыл бұрын
Tq u so much rajendra reddy garu for taking interview from my dady ❤️ meru entha dooram vachi chesaru
@addankithirupathi3202 Жыл бұрын
చాలాబాగుండాలి మీ రు రాజన్న
@addankithirupathi3202 Жыл бұрын
నువ్వు చాలా తోపు 💐💐
@kundurujayaprakesh17618 ай бұрын
మల్లేశం గారి పోన్ నంబర్ కావాలి సార్
@gyadapakaranigyadapakarani6392 Жыл бұрын
రెడ్డి గారు మీ ఇంటర్వ్యూ బాగానే ఉంది కానీ సిద్దిపేట జిల్లా కు రండి ఇక్కడ పంటలు చూడండి
Very inspiring for future generations and good awareness program.❤
@adithyareddy3466 Жыл бұрын
వీడియోస్ చూస్తున్న వారు లైక్స్ కొట్టండి ఆయనకు కొంచం హెల్ప్ అయితది
@brlreddy9473 Жыл бұрын
మా కడప జిల్లాలో ఇప్పుడు పచ్చి మిర్చి నిన్న టి ధర ₹1850/ క్వింటాలు ఉంది. మాకంటే వారికి దాదాపుగా రెట్టింపు ధర ఉంది. ❤❤❤
@sudhernani7928 Жыл бұрын
Today Khammam yard raithu ధర 35 rupes bro... Mosapokandi
@gemyanayaknenavath Жыл бұрын
Rajender reddy Anna mee interview vidhanam chala bagundhi keep going on
@MdSharfuddin-v9r10 ай бұрын
Very good supper kuwait
@siddaiahtadiboyina8916 Жыл бұрын
Very good farmer ❤
@mabusubhan4229 Жыл бұрын
Good ❤🎉🎉 Super బ్రో
@harikishore79688 ай бұрын
Super bro, Rajendra Reddy, Jai kisan
@jeripitivenugopal619810 ай бұрын
Super ga interview chesaru
@anjaiahkesani24882 ай бұрын
MALLESH YOUR SUPER
@SeepathiMallesh Жыл бұрын
Tqs Anna for taking interview
@sriyanspoodari-mom3618 ай бұрын
Bro vala contact pettachu kada
@chinnarao9997 Жыл бұрын
Reddy garu mirchi grafting gurinchi cheyandi video
@rajubelli4956 Жыл бұрын
Super🎉🎉
@Shaik-ei4rz2 ай бұрын
Jai cbn mana govt vachindi good మన అందరికీ ఇలా జరిగితేనే శాస్తి దొరుకుతుంది గత ప్రభుత్వంలో ఎప్పుడైనా మిర్చి రేటు 15 నుంచి 28 వరకు పోయింది బాబు మాయ చూసుకోండి రైతులందరికీ బాగా పొట్ట నిండిపోతుంది పత్తి రేటు నాలుగు వేలు మిర్చి రేటు హైయెస్ట్ 9 నుంచి 11,000 గత ప్రభుత్వంలో తాలు మిరపకాయలు 13 నుంచి 14 మనమందరం కొంచెం బుద్ధి తెచ్చుకోవాలి జై జగన్ జై సి బి ఎన్ చూసుకోండి మీరే
@balrajbalrajmudiraj9672 Жыл бұрын
Super rajjana
@sandeepgoud74464 ай бұрын
రైతు ఫోన్ నెంబర్ పెట్టడం లేదు మీరు
@ganeshmadiya9989Ай бұрын
Aaa raithu number kavali
@mahendhererla10426 ай бұрын
Super anna
@SiragamDamodara Жыл бұрын
Thanks anna inspiration
@samsonpinjara017511 ай бұрын
Pachhi mirchi ee variety veste baguntadi
@venkikashetti1316 Жыл бұрын
జై కిసాన్🌾🌻🥭🌽
@bhumeshdhavanapelly4404 Жыл бұрын
Superr I am in luxettipet
@ramusanboina9122 Жыл бұрын
Super❤
@RythuBadi Жыл бұрын
Thanks 🔥
@ravinderreddy.farmer8 ай бұрын
Tq bro
@nallanareshreddychinnireddy Жыл бұрын
Super anna ❤️
@Sampath939 Жыл бұрын
Super sir 🙏
@kandiadarsh4444 Жыл бұрын
అన్న నేను మీ వీడియోస్ అన్ని చూస్తుంటా మంచి కంటెట్ తో వీడియోస్ వుంటాయి మంచి విషయాలు చెపుతారు అన్న మాది తాళ్ళపెట్ చింతగుడెం కి 7 కిలోమీటర్ దూరంలో వుంటది మీరు మా పక్క ఊరిలో వీడియో చేశారు
@శ్రీనివాస్జాడే6 ай бұрын
నేను కూడ 887 రవి సీడ్ వేసాను అన్న nadi kumuram bhim ఆసిఫాబాద్ mandal wankidi
@KumraBharath-q1j5 ай бұрын
Anna seed ekkada dorikindhi nenu kuda asf d
@ShankarPotta-ih1fd4 ай бұрын
Maadhi బెల్లంపల్లి
@addankithirupathi3202 Жыл бұрын
అన్న మీ ఫోన్ నొమ్బెర్
@gsureshbalu112 ай бұрын
1year ago video edhi
@manojkumarterlapu4033 Жыл бұрын
❤
@sampathgoudnacaluka8675 Жыл бұрын
🎉
@vijayakumarreddy8828 Жыл бұрын
సోలార్ పెన్సింగ్ ఒక ఎకరాకు ఎంత అవుతుంది అనేది ఒక వీడియో చేయండి
@venkyvictory9160 Жыл бұрын
Seed name
@someshwarsedmaki2889 Жыл бұрын
Pacchi mirchi panta march lo pedthe manaki andakalam lo amaina ebbandi untada vedilaku nen march lo pettalanukuntunna cheppagalaru 🙏
@vamshikrishna9124 Жыл бұрын
Jello rajender anna oraganic farming meeda vidioes cheyyandi anna farmers chemical sperys. Valla vacha nastalu koodaaa
@RythuBadi Жыл бұрын
Ok
@ramadeviurumalla2803 Жыл бұрын
@@RythuBadi we are Eagerly Waiting Anna 🥰
@praveenpesari7523 Жыл бұрын
Annayya oka machi chilli seed kuda suggest cheyandhi
@VinoddhRudransh Жыл бұрын
Anna sir chusaru
@addankithirupathi3202 Жыл бұрын
Rajendaranna ur granted
@harishakulaagricultureclips8 ай бұрын
Seed name?
@someshwarsedmaki2889 Жыл бұрын
February and march lo pettavaccha anna
@NaturalFarmersFarms Жыл бұрын
memu natural way lo farming chese farmers kosam chusthunam .. eavraina natural way lo farming chese farmers unte cheppandi
@beesamvarun1669 Жыл бұрын
Mirchi seed name cheppandi sir
@surenderpingilli8003 Жыл бұрын
M seeds sripath mallish sanargy seeds pataladhe anna
@RajuMadige-bh5pj Жыл бұрын
Hii
@Anilyadav-hx8ix Жыл бұрын
Anna nvu mirch madula metha videos chi
@appalanaiduejjurothu55018 ай бұрын
Extordinary sir
@chakalikrishnachakalikrish89773 ай бұрын
Seeds
@RamuduV-z9s11 ай бұрын
మార్చి నెలలో వేయవచ్చా
@VenkataNaidu-h8s2 ай бұрын
అన్న ఎండ ఎక్కువ ఉంటుందేమో అన్న
@nagaraj24681 Жыл бұрын
అన్న గారు మీ ఫోన్ నెంబర్ ప్లీజ్...
@srinivasareddy8152 Жыл бұрын
Useful information ☺️ Rajinder Reddy 🎉 keep going 👍